Vidya Sagar Gunti Profile Banner
Vidya Sagar Gunti Profile
Vidya Sagar Gunti

@GVidya_Sagar

Followers
733
Following
704
Media
1,211
Statuses
3,074

Journalist. Sr. Correspondent at @TV9Telugu . I'll do work with passion and give my best. Views are my own.

Hyderabad, India
Joined July 2018
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 months
బిజెపి ఆఫీస్ లో ప్రెస్ మీట్ కవర్ చేసి బయటికి వస్తుంటే గేటు బయట అడుగుపెట్టగానే లాక్కెళ్తున్న పోలీసులు. మేము ఎవరు అని అడగం మేము చేయి వేసి లాక్కెళ్తుంటే మీ ఐడెంటిటీ మీరే చెప్పుకోవాలి అని CI Narsimha ఇగో మాటలు. @revanth_anumula @bandisanjay_bjp @kishanreddybjp #Journalist
45
128
1K
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు నుంచి బాలయ్య ఇంటి దగ్గర రైట్ టర్న్ తీసేసిన ట్రాఫిక్ పోలీసులు. ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద కూడా యూ టర్న్ లేదు. సిగ్నల్ ఫ్రీ అంటే మమ్మల్ని సిటీ అంతా తిప్పడం కాదు సర్ అట్టర్ ఫ్లాప్ ప్రయోగం. Please Look into this. @HYDTP . @HiHyderabad #Hyderabad @KTRTRS
32
106
582
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
న్యూ ఇయర్ పార్టీకి వెళ్లి నైట్ ఎలా ఇంటికి వెళ్లాలని టెన్షన్ పడుతున్నారా? టెన్షన్ ఎందుకు దండగా మన ఆర్టీసీ @tsrtcmdoffice ఉండగా. పార్టీకి(7:30-9:30pm)-ఇంటికి(12:30am-3am) 31st నైట్ మీసేవలో #RTC . *తాగిన వాళ్లు బస్సు ఎక్కి దిగడానికి హెల్ప్ చేసేందుకు ఒక హెల్పర్‌ని కూడా పెట్టండ
Tweet media one
11
49
183
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
Heavy rains slashes #Hyderabad . హైదరాబాద్ లో భారీ వర్షానికి నదుల్లా మారిన రోడ్లు. #HyderabadRain @TV9Telugu @Hyderabadrains
13
67
165
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
#Sankranthi Special Buses 2022: 🚩పండగ ప్రయాణాలపై 50 శాతం అదనపు బాదుడు లేకుండా.. దసరాకు నడిపినట్టే.. సంక్రాంతికీ నడిపేందుకు టీఎస్‌ఆర్టీసీ కసరత్తు 🚩ఎప్పటిలాగే ఈ పండుగకు 4,900లకు పైగా ప్రత్యేక బస్సులు నడిపేలా ప్లాన్ @tsrtcmdoffice @RM_NZB @puvvada_ajay #TSRTC
Tweet media one
Tweet media two
6
36
156
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
Water stagnate at prakash nagar metro station, Begumpet. At 1am 1km traffic jam.. slow moment due to rain water. @HYDTP Begumpet traffic PC Raju naik doing great job at 1am in the rain water to clear jaam. Kudos👏 #HyderabadRains #Traffick @TelanganaCOPs @hydcitypolice
8
18
150
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
నాటు దెబ్బ.. ప్రపంచం అబ్బ... 🌎 గోల్డెన్ గ్లోబ్ ఇందా.. @RRRMovie @AlwaysRamCharan @tarak9999 @mmkeeravaani @ssrajamouli
Tweet media one
Tweet media two
0
49
135
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
Your Order Out for Delivery from Adiba Hotel. Rain effect in #Hyderabad on 28th July 2022. #HyderabadRains #Telangana #Floods @GHMCOnline #GHMC #delivery
6
28
125
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
#TSRTC సంక్రాంతి స్పెషల్: ఈనెల 7 నుంచి 14 వరకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అదనపు చార్జీలు లేకుండానే సంక్రాంతికి బస్సులు 🚌4,318 స్పెషల్ బస్సులు🚌 @tsrtcmdoffice @AnithaVlogs @Devi03058129 @RM_NZB @TV9Telugu @rmhrtsrtc
4
26
112
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
బొరబండ లో వరద నీటిలో కొట్టుకుపోతున్న ఆటోలు. Heavy rain in #Hyderabad . #HyderabadRains @GadwalvijayaTRS @GHMCOnline @Director_EVDM be alert all.
10
42
107
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
OMG.. Another incident man fall into Nala at ChintalKunta near LB nagar. చింతలకుంట వద్ద బైక్ తో సహా నాలాలో పడిన వ్యక్తి. బైక్ ని బయటికి తీసిన నాలాలో గల్లంతైన వ్యక్తి ఆచూకీ దొరకలేదు. @GHMCOnline @Director_EVDM @TV9Telugu @ZC_LBNagar
35
79
100
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
OMG... మణికొండలో డ్రైనేజీ పైపు లైన్ల కోసం తవ్విన గుంతలో పడి ఓ వ్యక్తి గల్లంతు: కాలినడకన వెళ్తున్న అతడు... గుంత కనిపించకపోవటంతో ఒక్కసారిగా అందులో పడి కొట్టుకుపోయాడు. జీహెచ్​ఎంసీ ( @GHMCOnline ), డీఆర్ఎఫ్​ ( @Director_EVDM ) సిబ్బంది గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు @KTRTRS @TV9Telugu
9
79
94
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
Dear @KTRTRS sir, Please Save Ameenpur KOTHA Cheruvu. కబ్జా కోరల్లో అమీన్ పూర్ కొత్త చెరువు. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త చెరువు కనుమరుగయ్యే పరిస్థితి. బండరాళ్లు వేసి మట్టి పోసి పుడుస్తున్న వైనం. @AmeenpurM @AmeenpurPs @arvindkumar_ias
13
34
83
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
On my way saw this at koti. #Hyderabad #government #Wife #Qoute #Chill #Cool #విధిరాత Read what he wrote on slate. 👇
Tweet media one
3
6
72
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
Massive rain all over City. Be alert guys #HyderabadRains
3
10
66
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
@revanth_anumula Just now filled my bike tank in Saroornagar, Hyd. It's 111.93/ltr. Too much burden on middle class life
Tweet media one
4
8
69
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
#రాయలసీమ లో జలసవ్వడులు🌊 #అనంతపురం జిల్లాలో కురిసిన వానలకు ముదిగుబ్బ దగ్గర యోగివేమన డ్యామ్ నుంచి నీటి పరవళ్లు Vid: #WhatsApp @APWeatherman96 @IMDWeather @HYDWeatherMan @YSRCParty @JanaSenaParty
2
17
66
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
It’s pleasure to cover @GHMCOnline budget & genaral #council meeting. #GHMC council approved 2022-23 budget with ₹.6150 crores. @GadwalvijayaTRS @SrilathaMothe @mannekavitha4 @hema_samala @AdarshSindhu @anjan_akula @VMR4BJP
Tweet media one
Tweet media two
1
1
66
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
చెరువు కబ్జా ను వెలుగులోకి తెచ్చిన వ్యక్తిపైనే కేసు పెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ కమిషనర్ సుజాత. చెరువు మొత్తం పుడుకు పోయే దాకా కళ్ళుమూసుకుని ఉన్న కమిషనర్ సుజాత పై చర్యలు తీసుకోండి @Collector_SRD గారు. రామ గౌడ్ అలియాస్ రమేష్ 3 నెలలుగా చెరువు కబ్జా ను నా దృష్టికి తీసుకువచ్చారు(1/2)
Tweet media one
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
Dear @KTRTRS sir, Please Save Ameenpur KOTHA Cheruvu. కబ్జా కోరల్లో అమీన్ పూర్ కొత్త చెరువు. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త చెరువు కనుమరుగయ్యే పరిస్థితి. బండరాళ్లు వేసి మట్టి పోసి పుడుస్తున్న వైనం. @AmeenpurM @AmeenpurPs @arvindkumar_ias
13
34
83
8
33
66
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
HEAVY TRAFFIC JAM FROM PUNJAGUTTA TO KHAIRATHABD. @HYDTP @HiHyderabad #Hyderabad #TrafficAlert #Traffic
7
8
63
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
#MonsoonCampaign Let us know anywhere in #Hyderabad manholes are open. హైదరాబాద్ లో ఎక్కడైనా మ్యాన్‌హోల్స్ తెరిచి ఉన్నా, ప్రమాదకరంగా ఉన్నా సమాచారం ఇవ్వగలరు. #Hyderabadrains #MonsoonCampaign #Hyderabad #Safety #BeAlert #SpreadtheWord
Tweet media one
5
22
58
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
Tweet media one
0
32
49
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
Mega Blast coming 💥 #Mega154 Title Teaser Launch on 24th October at 11.07 AM❤️‍🔥 Megastar @KChiruTweets @shrutihaasan @dirbobby @ThisIsDSP @konavenkat99 @MythriOfficial
Tweet media one
0
22
48
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
Another SRDP Flyover Ready. Hon'ble Min @KTRTRS will inaugurate Shilpa Layout Fly Over at Gachibowli on tomorrow evg 4pm. @GHMCOnline @GadwalvijayaTRS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
11
49
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
అగ్గి రాజేసిన అగ్నిపథ్ హైదరాబాద్ కి పాకిన అగ్నిపథ్ పై నిరసనలు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైళ్ళకి నిప్పు పెట్టిన ఆందోళనకారులు #Secunderabad #AgnipathRecruitmentScheme
4
16
43
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
Success Story: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండకి చెందిన ప్రదీప్..లారీ డ్రైవర్ కొడుకు. నాన్న కష్టాన్ని కళ్లారాచుసిన ప్రదీప్ ISBలో సీటు సంపాదించడమే కాదు టాప్ 3లో నిలిచి ప్రధాని మోడీ చేతుల మీదుగా మెడల్ అందుకున్నాడు.Hearty Congratulations 👏 #Pradeep @narendramodi #ISB @KTRTRS
Tweet media one
2
1
45
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
'జులాయి'సినిమాలో అల్లు అర్జున్ ఓ ఫ్లై ఓవర్ మీద గ్లాస్ బిల్డింగ్ లోంచి కారు దూకించే సీన్ మీరు శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్ పై ట్రావెల్ చేస్తే గుర్తుకొస్తుంది. అచ్చు అలానే ఓ టర్నింగ్ బిల్డింగ్స్ మధ్యలో ఉంటుంది. #ShilpaLayoutFlyover @KTRTRS @GadwalvijayaTRS @GHMCOnline @alluarjun #Julai
1
12
39
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
Heavy Rain effect on #Hyderabad Yakathpura area. #HyderabadRains
1
11
34
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
@KTRTRS ప్రాణాలకు తెగించి రైలు పట్టాలపై పడిపోయిన ఓ చిన్నారిని కాపాడిన సాహసవీరుడిని రైల్వే అధికారులు సత్కరించారు. కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​​ కూడా ఆ రైల్వే పాయింట్స్​మన్​కు ఫోన్​ చేసి ప్రశంసించారు.
1
1
36
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
Tweet media one
Tweet media two
17
0
38
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
#CJI NV Ramana interacts with a party-in-peson in #Telugu , after she expressed difficulty in using English. CJI then explains the matter to his colleague judge Justice Surya Kant. It was a case relating to #matrimonial dispute. #SupremeCourt #Telugu #Justice
Tweet media one
0
6
32
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
Water logging at Tolichowki flyover end point towards nanal nagar. Heavy rain lashes #Hyderabad . #HyderabadRains @GHMCOnline @CommissionrGHMC
3
7
28
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
A multi-talented 17-year-old Janhavi from #Telangana got her name up on the International Wonder Book of Records for being able to sing in as many as 17 different languages. #Mancherial @IKReddyAllola @KTRTRS
Tweet media one
1
7
30
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
@Rain water flow at NewMarket Metro station on Malakpet-DSNR Road. Take care.. be safe, have safe drive guys. @HIDEO_KOJIMA_EN @HYDTP @HYDWeatherMan @Rajani_Weather
3
7
29
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
0
3
29
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
ఆర్టీసీకి అభినందనలు💐💐 #TSRTC @tsrtcmdoffice శబరిమలకు ప్రత్యేక బస్సులతో అక్కడికి వెళ్లే వారికి సహాయ సహకారాలు అందిస్తున్న తీరుకు నిదర్శనం👇
0
3
27
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
@KTRTRS Gandipet landscape park
1
0
26
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 months
@NaamVenky @revanth_anumula @bandisanjay_bjp @kishanreddybjp ప్రెస్ మీట్ అయ్యాక పనిపూర్తి చేసుకొని బయటికి వచ్చేటప్పుడు, చాయ్ తాగడానికి వెళ్ళేటప్పుడు కూడా వేసుకోవాలా..? పోలీసులు అక్కడ డ్యూటీ లో నేమ్ బ్యాడ్జ్ లు తీసేసి ఎందుకు పని చేస్తున్నారు కాస్త చెప్తారా..?
5
1
26
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
కపిలతీర్థం జలపాతం అందాలు....🌊🌊 #Waterfall #APRains #AndhraPradesh #Tirumala #kapiltheertham #beauty
0
5
26
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
హైదరాబాద్ : నగరంలో కుండపోత వర్షం మళ్లీ నీటమునిగిన ముసారాం బాగ్ వద్ద మూసి బ్రిడ్జి #HyderabadRains
2
4
24
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
#సుఖీభవా మానియా on #INDvPAK : అయ్యోయ్యో వద్దమ్మా.. ఇండియానే గెలుస్తుంది... సుఖీభవా.. సుఖీభవా.. #Hyderabad #India #indiaVsPakistan @TV9Telugu @HiHyderabad #CricketLive #Saroornagar
1
3
25
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
Some personal news: I quit ' #ETV '. Definitely I will miss Etv, where I learned so much & enjoyed every day of my job. But thrilled for next chapter! I'm looking forward... Thanks to one&all for the support. #ThanksETV @etvandhraprades @etvtelangana
Tweet media one
4
0
22
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
టీకా ఉచితం అన్నారు కదరా...!! వెబ్ సైట్ లోనేమో అన్ని హాస్పిటల్ పేర్ల దగ్గర PAID అని బ్లూ ట్యాగ్ వేశారు. మన ప్రభుత్వాలు ఇంతే ప్రకటనలకే.. పనిలో పరమ ...లు🤦🤦 #VaccineRegistration #COVID19Vaccine
Tweet media one
8
6
22
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
టిప్పర్లతో చెరువులో మట్టి, రాళ్ళు పోస్తున్న దృశ్యాలు
0
9
21
@GVidya_Sagar
Vidya Sagar Gunti
5 years
@TelanganaCMO తహసీల్దార్ హత్యా ఘటన తీవ్రంగా ఖండించాల్సిందే. కానీ ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో ఇష్టం వచ్చినట్లు ఒకరి భూమి మరొకరికి ఎక్కించారు. మార్పులు చేయండని కొత్త పాసు పుస్తకాలు వెనక్కి పంపితే 9 నెలలు దాటినా దిక్కు లేదు. రేపు మాపు అంటూ నన్ను 3 నెలలుగా సతాయిస్తున్నారు. @KTRTRS
2
3
19
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
మునుగోడును దేశం చూస్తోంది @TV9Telugu లో. Exclusive Election Coverage.
1
2
21
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
Hearty Congratulations @GadwalvijayaTRS madam for successful completion of one year as @GHMCOnline #Mayor .💐 Best wishes to you and your team for further tenure💐
Tweet media one
Tweet media two
0
0
21
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
"బుల్లెట్ బండి" అందరికీ కలిసిరాదులే.. మొన్నో పెండ్లికుతూరు స్టెప్ ఏస్తే తెగ షేర్ చేసారని.. ఈ నర్స్ మ్మ కూడా ట్రై చేసింది. కానీ సీన్ రివర్స్.. పని టైములో గంతులేంటని కలెక్టర్ గుస్సా అయ్యాడంట.. ఫాఫమ్ #BulletBandi #nurse #Dance #Song #Bulletsong #Collector #Telangana #AndhraPradesh
6
2
21
@GVidya_Sagar
Vidya Sagar Gunti
4 years
ఈ ఫోటో 5 అక్టోబర్ 2019 నాటిది. ప్రధాని మోదీ ఇంటి వద్ద కవరేజ్ లో భాగంగా దిల్లీ తెలుగు మీడియా మిత్రులు చాయ్ తాగి వస్తుంటే తీసిన ఫోటో. అప్పుడే మాకు తెలియకుండా భౌతిక దూరం పాటించాం. ఆ తర్వాత ప్రపంచమే భౌతిక దూరం పాటించాల్సి వస్తదన్న సంకేతం గుర్తించలేకపోయాం. #DelhiTeluguMedia
Tweet media one
0
4
20
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
అడ్డంగా దొరికిపోయిన బుల్లెట్ బండి ఫేమ్ పెళ్లి కొడుకు అప్పట్లో ఓ వధువు బుల్లెట్టు బండి ఎక్కి వచ్చేత్తపా అంటూ చేసిన డ్యాన్స్ వైరల్ కాగా.. ఇప్పుడు ఆ పెళ్ళికొడుకు రూ.30వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి పట్టుబడ్డాడు. పాపం బుల్లెట్ బండి పాతది అయిందేమో కార్ కోసం కక్కుర్తి పడ్డాడు
Tweet media one
Tweet media two
3
3
16
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
వెయ్యి ఊరుల మర్రి: Symbolic Structure of Ramji Gond and his 1000 Soldiers hanged to the tree by Nizam’s army in 1860 at Nirmal town. #HyderabadLiberationDay #Hyderabad #Telangana
Tweet media one
Tweet media two
2
10
16
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
పెరుగుతున్న కరోనా కేసులతో #GHMC అలర్ట్. థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సమాయత్తమై ఉన్నాం: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఐసోలేషన్ సెంటర్లు రెడీ, ఎప్పటికప్పుడు శానిటేషన్: మేయర్ @GadwalvijayaTRS @GHMCOnline @KTRTRS @arvindkumar_ias Mayor interview link👇
Tweet media one
Tweet media two
1
0
17
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
#HyderabadRains Reporting from Ground Zero. Low lying areas effected severely. #WednesdayNight
Tweet media one
Tweet media two
Tweet media three
0
0
17
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
Ground report from water logging Colonies @HiHyderabad @TV9Telugu #HyderabadRain
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
1
17
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
కన్నులపండువగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు తలసాని, ఇంద్రకరణ రెడ్డి భారీగా తరలివచ్చిన భక్తజనం #Hyderabad
Tweet media one
Tweet media two
1
3
17
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
నేను సమయం తీసుకొని వెళ్లి స్వయంగా తీసిన వీడియో పోస్ట్ చేశాను. రామా గౌడ్ గారి బైట్ కూడా ఉంది జత చేస్తాను. అమీన్ పూర్ మున్సిపల్ కమిషనర్ తీరు దారుణం. అసలైన కబ్జాదారుల కు అండగా నిలుస్తున్నారని తెలుస్తోంది @AmeenpurPs @cdmatelangana @arvindkumar_ias @KTRTRS please look into this sir.
1
6
16
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
Heavy Rain lashes Old city last night. Bikes floating under water at Mallepally. #HyderabadRains #Hyderabad #Flood #Telangana @GadwalvijayaTRS @GHMCOnline @Director_EVDM
2
7
15
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
జల జల జలపాతం: బోగత జలపాతాలకు జలకళ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పాలధారలా పరవళ్లు తొక్కుతున్న జల పాతాలు. #Waterfalls #Telangana #Nayagara #Nature
0
3
16
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
క్యుములో నింబస్ మేఘాల కారణంగా హైదరాబాద్ లో గంటపాటు వాన బ్యాండ్ బాజా. మునిగిన లోతట్టు ప్రాంతాలు. నదులా రోడ్లు. #HyderabadRains #BeSafe #Stayindore #Hyderabd @GHMCOnline @GadwalvijayaTRS
0
2
14
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
యూసఫ్ గూడ కృష్ణా నగర్ లో వాషింగ్ మిషన్ రిపేర్ షాప్ నుంచి కొట్టుకుపోతున్న పాత మిషన్ పట్టుకునేందుకు షాపు యువకుడి విఫలయత్నం. అయ్యో #HyderabadRains . #Hyderabad #Floods #Rains #Telangana #WashingMachine
0
6
16
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
జాతీయ రైతుల దినోత్సవ శుభాకాంక్షలు💐 రైతు బిడ్డగా.. మా నాన్న దేశానికి అన్నం పెట్టే రైతు అని గర్వంగా చెప్పుకుంటూ... @KTRTRS @SingireddyTRS #Farmers #NationalFarmersDay
Tweet media one
1
0
16
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
T-Hub సభికుల మధ్యలో మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్సు. #THUB2
Tweet media one
0
1
15
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
ఫైనాన్స్.. ఫైన్.. ఫైర్..: హన్మకొండలో ఫైనాన్స్ వేధింపులు, ఫైన్ ల భారం తట్టుకోలేక ఓ "ఆటోవాలా" ఇలా తన ఆటోకు నడిరోడ్డుపై మంట పెట్టాడు. కడుపు మండి.. ఆటోను కాల్చుకున్న అతని బాధను అర్థం చేసుకునేదేవరు? @KTRTRS @cpwrl @DayakarRao2019 @TelanganaCMO #HamaraWarangal #Warangal #AutoFire
1
4
15
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
Law will take its own course: Minister @KTRTRS response on #FarmHouseDeal (Poaching of 4 TRS MLAs). @TelanganaCMO #KCR will react at appropriate time -KTR @trspartyonline @trsharish @DharaniR_ @susheela353 @BTR_KTR @KTR_News
Tweet media one
0
2
15
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
MASS MOOLAVIRAT Megastar @KChiruTweets in & as #WaltairVeerayya 💥 Here's the Title Teaser 🔥 - Sankranthi 2023 in Theatres🔥 Mass Maharaja @RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @konavenkat99 @SonyMusicSouth
Tweet media one
0
7
15
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
లెఫ్ట్ టూ రైట్.. లెఫ్ట్ భావజాలం ఉన్నప్పటికీ "పరిస్థితుల" దృష్ట్యా బీజేపీలోకి వెళ్లాల్సి వస్తోంది: ఈటల (మనస్ఫూర్తిగా వెళ్లట్లేదా..!!??)
Tweet media one
1
0
14
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
Two wheelers washed away in rain water in Borabanda. #HyderabadRains effect.
0
1
14
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
0
2
15
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
Today at #NTR Trust bhawan. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో తెలంగాణ పార్టీ ముఖ్య నేతల సమావేశం. @JaiTDP @swetha_tdp @ttdpparty @ntrtrust @ncbn @naralokesh #chandrababu #TDP
Tweet media one
1
0
14
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
ఏ బిడ్డా .. ఇది నా అడ్డా 🐆
Tweet media one
2
0
14
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
విద్యార్థులతో మంత్రి సబితమ్మ చర్చలు సఫలం.. ఎట్టకేలకు ఆందోళన విరమించిన బాసర ఐఐఐటీ విద్యార్థులు @SabithaindraTRS @KTRTRS #IIITBasar
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
కాసేపట్లో బాసర ఐఐఐటీకి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. నేరుగా ఆందోళన చేసే విద్యార్థులతో చర్చలు జరపనున్న మంత్రి. @SabithaindraTRS #IIITBasara #Telangana #TelanganaCMO
1
1
3
0
3
13
@GVidya_Sagar
Vidya Sagar Gunti
4 years
#Cricket GOD @sachin_rt Tests Positive for Covid-19, Quarantines at Home. GET WELL SOON LEGEND #SachinTendulkar #COVID19India
Tweet media one
0
0
12
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
#HyderabadRains coverage from ground zero. So many low laying areas effected in this month. జులై నెలలోనే వానలు వరదలు సిటీలో లోతట్టు ప్రాంతాలను ముంచేశాయి. ఇళ్లు నీటమునిగిన వారి బాధలు వర్ణనాతీతం. #StaySafe #Floods #Hyderabadfloods #GHMC @GadwalvijayaTRS @TV9Telugu #Hyderabad
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
14
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
Work Anniversary @TV9Telugu . What a year it’s been.. 🤗 #Tv9Telugu #journalism
Tweet media one
Tweet media two
2
1
14
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
Senior Advocate R Venkataramani is the new Attorney General of India #AG #India #SupremeCourt
Tweet media one
0
1
12
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
An apartment cellar flooded in Panchavati colony, Manikonda. 25 Cars immersed. Yesterday’s Rain Eddect in #Hyderabad . @ManikondaMc @arvindkumar_ias #HyderabadRains
1
4
14
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
పిల్లవాడే.. అయ్యోయ్యో తుంటరివాడే.. #AndhraPradesh #Viral #Students #AP
0
0
14
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
HAPPY BIRTHDAY SIR 🎂💐💐 @rajinikanthlive
Tweet media one
3
0
13
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
Again it's raining in #Hyderabad Heavy intensive Rain and thunder sounds are extremely severe Be safe #Hyderabadis @TV9Telugu @GHMCOnline @GadwalvijayaTRS #HyderabadRains @HiHyderabad
0
2
14
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
Hyderabad: రాజేంద్ర నగర్, కూకట్ పల్లి ప్రాంతాల పరిధిలో దంచికొడుతున్న వాన. సిటీలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం. #HyderabadRains #Hyderabad #Rains @GHMCOnline @GadwalvijayaTRS టోలిచౌకి ఫ్లైఓవర్ వద్ద రోడ్లపై నిలిచిపోయిన వర్షపు నీరు.👇
2
1
13
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
ఉరిమిన మేఘం.. కురిసిన వర్షం.. వణికిన న���రం.. జనజీవన అస్తవ్యస్తం.. ఎందుకీ ప్రతాపం.. మరో మూడురోజులు తప్పదట వరుణ బీభత్సం.. 🌧⛈ #HyderabadRains #Hyderabad #HappeningHyderabad #RainAlert #GHMC #Telangana
Tweet media one
2
2
14
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
Thank you @verified . Finally #VerifiedBadge has come.
Tweet media one
3
0
14
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
#Telangana CM #KCR inspects emergency ward at #GandhiHospital . He interacts with #COVID19 patients in ICU. First visit after his recovery and after he took over the Health portfolio. #COVIDSecondWave @HiHyderabad @TelanganaCMO సీఎం కేసీఆర్.. భరోసా..
0
5
12
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
Pathetic Situation in Nagole Dovision Colonies. చెరువు నిండి మూడు రోజులుగా డ్రైనేజీ లు పొంగి ఐదు కాలనీల్లో ప్రవహిస్తున్న నీరు. పట్టించుకోని @GHMCOnline అధికారులు. SNDP పనులు అసంపూర్తిగా వదిలేయడంతో నట్టేట మునిగిన కాలనీలు. #HyderabadRains @ZC_LBNagar @GadwalvijayaTRS #Nogole
2
5
12
@GVidya_Sagar
Vidya Sagar Gunti
4 months
Hearty Congratulations to Young and Dynamic leader @RamMNK anna. #UnionMinisterRamAnna @JaiTDP @JanaSenaParty @Mahatma_Kodiyar
Tweet media one
0
1
13
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
మాకేం సంబంధం లేదు... ఉగాది పచ్చడి కోసం పబ్‌కి వెళ్లడం తప్పా అధ్యక్షా..!! #Drugs #VIP #Hyderabad @hydcitypolice #Cartoon of the Day👇 Cartoon: Paidi Srinivas
Tweet media one
0
5
12
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
Telangana EAMCET results released by Minister @SabithaindraTRS . Top 5 list below👇
Tweet media one
Tweet media two
0
3
12
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
Indian Cricketer #RishabhPant met with an accident on Delhi-Dehradun highway near Roorkee border, car catches fire. Wishing speedy recovery Pant #caraccident #RishabhPant #IndianCricketTeam
Tweet media one
1
3
13
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
#GoodNews : గ్రూప్ -4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్ పీఎస్ సీ 9,168 ఉద్యోగాల భర్తీకీ నోటిఫికేషన్ Dec-23వ తేదీ నుంచి అప్లికేషన్ల స్వీకరణ అప్లికేషన్ల దాఖలుకు జనవరి 12 చివరి తేదీ వచ్చే ఏడాది ఏప్రిల్/మే లో పరీక్ష ఉండే అవకాశం. @TSPSCofficial @KTRTRS @arvindkumar_ias
Tweet media one
0
5
12
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
శ్రీరామనవమి శుభాకాంక్షలతో.. -మీ విద్యాసాగర్ #SriRamaNavami #JaiShreeRam
Tweet media one
1
0
13
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
సిరీస్ యాక్సిడెంట్: హైదరాబాద్-విజయవాడ హైవే పై రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఒకదానికొకటి ఢీ కొట్టిన 7 కార్లు. #Hyderabad #ACCIDENT #Car #Highway #Series #Telangana #Hyderabad #driving #Hit
0
2
13
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
Tweet media one
2
0
13
@GVidya_Sagar
Vidya Sagar Gunti
4 years
మదిలో తలకిందులైన ప్రపంచం🙃 Pic1: గాలి పీల్చాలంటే భయం. బతుకు భారమై.. కాలం కష్టమై సాగుతున్నట్లు కరోనా కాలంలో "పట్నం" బతుకు బరువెక్కింది. 😷 Pic2: స్వేచ్ఛగా స్వచ్ఛమైన గాలి పీలుస్తుంటే నిజమైన ఊపిరి లేచి వచ్చినట్లు ఉంది. పచ్చని "పల్లె"లో కరోనా భయం కనిపించనే లేదు. 🌱 #lifeisbeautiful
Tweet media one
Tweet media two
1
0
13
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
ఏపీ వరద బాధితులకు హీరో ప్రభాస్ భారీ విరాళం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.కోటి సాయం అందించిన రెబల్‌స్టార్ @AndhraPradeshCM @ysjagan #Prabhas #AndhraPradesh #apfloods
Tweet media one
0
2
12
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
మునుగోడు ముచ్చట: హైదరాబాద్ లో కుప్పలు కుప్పలుగా పట్టుబడుతున్న నో(కో)ట్ల కట్టలు. మునుగోడు ఎన్నికల కోసమే ఈ డబ్బంతా అంటూ గుసగుసలు🤫🤫 #Hyderabad #MunugodeBypoll #MunugoduByelection #Hawala #MONEY
Tweet media one
Tweet media two
0
2
11
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
ముంగిట్లో మబ్బు.. మనసులో మెరుపు.. నేలజారే చినుకు.. ప్రాణానికొచ్చే చిగురు.. బుజ్జి వాన.. బజ్జో ఇకనైన.. 🌧️ #SagarRatna #సాగరరత్న #HyderabadRains #Sky #Charminar
Tweet media one
2
0
12
@GVidya_Sagar
Vidya Sagar Gunti
2 years
Consecutive 2nd Heavy rain inaduated Hyderabad. Basheer Bagh visuals below. @GHMCOnline @GadwalvijayaTRS #HyderabadRains
3
1
12
@GVidya_Sagar
Vidya Sagar Gunti
3 years
Nonstop #Rain in #Hyderabad Take care my dear fellow while driving. Video: Water logging at Khairatabad #Safedrive @Rajani_Weather @IMDWeather @APWeatherman96 @HYDWeatherMan
0
1
11