AIR News Hyderabad Profile Banner
AIR News Hyderabad Profile
AIR News Hyderabad

@airnews_hyd

Followers
17,424
Following
24
Media
35,400
Statuses
90,441

Official account of All India Radio News, Hyderabad

Hyderabad, India
Joined December 2016
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@airnews_hyd
AIR News Hyderabad
2 years
#Telangana లో పానీపూరీ కారణంగా సుమారు 2,700 టైఫాయిడ్ కేసులు నమోదైనట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ టైఫాయిడ్‌కు ‘పానీపూరీ డిసీజ్’ అని నామకరణం చేశామన్నారు. కామెర్లు, ప్రేగులలో మంటకు కారణమయ్యే పానీపూరీని ఎక్కువగా తీసుకోకపోవడం మంచిదని సూచించారు.
71
692
3K
@airnews_hyd
AIR News Hyderabad
5 years
#ThankYou . India is one. And we fight together. A citizen video viral on SM.
40
396
2K
@airnews_hyd
AIR News Hyderabad
4 years
గాంధీ వైద్యులు #Mahaboobnagar జిల్లా మర్లు గ్రామం కి చెందిన ఓ తల్లి కి మాతృ ప్రేమ అందించారు. 20 రోజుల క్రితం #Corona సోకిన తన బిడ్డతో ఎంతో ఆందోళనతో గాంధీ Hospital లో అడుగుపెట్టిన ఆ తల్లి ఈ రోజు సంతోషంతో ఇంటికి వెళ్లింది. చిన్నారి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
78
172
2K
@airnews_hyd
AIR News Hyderabad
2 years
సినీ పరిశ్రమకు అందించిన విశేష సేవలకు గాను తెలుగు చలన చిత్ర నటుడు చిరంజీవికి ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ - 2022 అవార్డు’ను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. #Chiranjeevi #TollywoodActor
Tweet media one
0
247
1K
@airnews_hyd
AIR News Hyderabad
4 years
ఇంటర్ లో #Telangana లోనే మొదటి ర్యాంకు సాధించిన చిందం లిఖితను మంత్రి @KTRTRS అభినందించారు. #Karimnagar జిల్లా అలుగునూర్ కు చెందిన సంపత్ సత్యవతిల కుమార్తె లిఖిత 992 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రథమంగా నిలిచింది. ప్రథమర్యాంకు సాధించిన లిఖితను కేటీఆర్ శాలువతో సత్కరించారు.
Tweet media one
16
42
969
@airnews_hyd
AIR News Hyderabad
2 years
సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ మధ్య వందే భారత్‌ రైలు ఈనెల 19న ప్రారంభం అవుతుంది. వందే భారత్‌ రైలులో సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు సుమారు నాలుగు గంటల్లో చేరుకునే అవకాశం ఉంది. #vandebharatexpress
Tweet media one
49
129
969
@airnews_hyd
AIR News Hyderabad
4 years
#Telangana ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన #COVID కాల్ సెంటర్ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోంది. పాజిటివ్ వచ్చిన రోగులకు ఇంటి వద్దే వుంటూ హోం ఇసోలేషన్లో భాగంగా తీసుకోవలసిన చర్యలు గురించి కౌన్సిలింగ్ ఇస్తోంది. కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ - 18005994455. @Eatala_Rajender
Tweet media one
Tweet media two
28
312
899
@airnews_hyd
AIR News Hyderabad
2 years
హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లు లేని మూడు రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులు నడిపేందుకు #TSRTC అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మూడు రూట్లను అధికారులు ఖరారు చేశారు.
Tweet media one
11
62
787
@airnews_hyd
AIR News Hyderabad
4 years
#MedchalMalkajgiri జిల్లా జవహర్ నగర్ లో నిర్మించిన 19.8 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని మంత్రి @KTRTRS రేపు ఉదయం ప్రారంభించనున్నారు. దక్షణ భారత దేశంలోనే మొట్ట మొదటిది ఈ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్.
Tweet media one
Tweet media two
Tweet media three
16
48
685
@airnews_hyd
AIR News Hyderabad
4 years
#Karimnagar జిల్లా చొప్పదండి మండలం వెదురు గట్టలో చేపట్టిన @HarithaHaram కార్యక్రమం అందరికి ఆదర్శంగా ఉందని @KTRTRS అన్నారు. మొక్కల ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలి భవిష్యత్ తరాలకు ఆహ్లాదాయకరమైన వాతావరణం అందించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది అన్నారు. @Collector_KNR
Tweet media one
Tweet media two
54
42
574
@airnews_hyd
AIR News Hyderabad
4 years
#YadadriBhongir జిల్లా చౌటుప్పల్ వద్ద పంతంగీ టోల్ ప్లాజా దాటిన వీర జవాన్ కల్నల్ సంతోష్ పార్ధీవదేహం తీసుకెళ్తున్న కాన్వాయ్... జాతీయ జండాలు... నినాదాలతో స్వాగతం పలుకుతున్న స్థానికులు.
5
156
525
@airnews_hyd
AIR News Hyderabad
2 years
#Telangana రాష్ట్ర నూత‌న స‌చివాల‌యం అందంగా రూపుదిద్దుకుంటుంద‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRTRS తెలిపారు. ఈ స‌చివాల‌యాన్ని కొద్ది నెల‌ల్లోనే ప్రారంభిస్తామ‌ని ట్వీట్ చేశారు.
Tweet media one
4
28
468
@airnews_hyd
AIR News Hyderabad
5 years
బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఒకరి స్వప్నాన్ని సాకారం చేసిన రాచకొండ పోలీస్ కమీషనర్ శ్రీ మహేష్ భగవత్ @RachakondaCop @hydcitypolice @cyberabadpolice @CPHydCity
Tweet media one
Tweet media two
9
52
454
@airnews_hyd
AIR News Hyderabad
4 years
#RajannaSircilla పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో #COVID19 వార్డు తో పాటు కోవిడ్ అంబులెన్స్ లను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి @KTRTRS @MinisterKTR @Collector_RSL
11
31
445
@airnews_hyd
AIR News Hyderabad
4 years
విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను ముఖ్య‌మంత్రి #KCR నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి @trsharish చెప్పారు. #Siddipet లో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన ట్రాన్స్ కో డివిజనల్ ఇంజనీర్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. @TelanganaCMO
Tweet media one
Tweet media two
3
18
398
@airnews_hyd
AIR News Hyderabad
4 years
ఈ నెల 29న ప్రారంభోత్సవం కానున్న సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ ను ఆర్థిక మంత్రి @trsharish ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి @Collector_SDPT వెంకట్రామ రెడ్డి, CP జోయల్ డేవీస్ పరిశీలన. 29న ముఖ్యమంత్రి #కేసీఆర్ ద్వారా చండీయాగం, సుదర్శన యాగం, గంగమ్మకు పూజలు.
Tweet media one
Tweet media two
Tweet media three
4
13
400
@airnews_hyd
AIR News Hyderabad
4 years
తెలంగాణ మాజీ చీఫ్ సెక్రెటరీ శైలేంద్ర కుమార్ జోషి రచించిన Echo-T calling-టువర్డ్స్ పీపుల్స్ సెంట్రిక్ గవర్నెన్స్ అనే పుస్తకాన్నిమంత్రి @KTRTRS ఆవిష్కరించారు సుదీర్ఘంగా పనిచేసిన తన అనుభవంలో #Telangana ప్రభుత్వంతో కలిసి పనిచేసిన సంవత్సరాలు అద్భుతమైన సమయమనీ ఈసందర్భంగా జోషి వివరించారు
Tweet media one
7
29
387
@airnews_hyd
AIR News Hyderabad
4 years
#Telangana రాష్ట్ర ఐటి శాఖ మంత్రి @KTRTRS నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు శాతవాహన యూనివర్సిటీకి వెళ్లిన @MinisterKTR #Karimnagar నగర ప్రజల చిరకాల వాంఛ అయినా 110 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన డైలీవాటర్ సప్లై కార్యక్రమాన్ని ప్రారంభించారు
Tweet media one
Tweet media two
Tweet media three
6
33
368
@airnews_hyd
AIR News Hyderabad
4 years
#Siddipet జిల్లాకు ఐటీ టవర్ మంజూరు కావడం పట్ల ఆర్థిక మంత్రి @trsharish హర్షం వ్యక్తం చేశారు. ఈ టవర్ నిర్మాణంతో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి #KCR ‌కు ధన్యవాదాలు తెలిపారు.
14
21
351
@airnews_hyd
AIR News Hyderabad
2 years
ప్రధాన మంత్రి @narendramodi పర్యటన నేపథ్యంలో కేంద్ర రోడ్లు, రవాణా శాఖ అధికారులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ భేటీ అయ్యారు. రేపు ప్రధాన మంత్రినరేంద్ర మోదీ ఎల్కతుర్తి – సిద్దిపేట– మెదక్ జాతీయ రహదారి విస్తరణ పనులను ప్రారంభించనున్నారు.
Tweet media one
3
19
351
@airnews_hyd
AIR News Hyderabad
2 years
గ్రేటర్ హైదరాబాద్ బస్సు పాస్‌తో ఇక నుంచి పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌గా నడిచే పల్లె వెలుగు సర్వీసుల్లో ప్రయాణించడానికి #TSRTC అనుమతి. విద్యార్థుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. �� సదుపాయాన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని అధికారులు కోరారు.
Tweet media one
13
46
330
@airnews_hyd
AIR News Hyderabad
2 years
కేదార్‌నాథ్ ఆలయ ప్రధాన పూజారిగా సంగారెడ్డి జిల్లా చాప్టా గ్రామానికి చెందిన శివలింగస్వామి నియమితులయ్యారు.
Tweet media one
1
31
319
@airnews_hyd
AIR News Hyderabad
2 years
గ్రేటర్‌ పరిధిలో సిటీబస్సుల్లో విద్యార్థుల మెట్రో కాంబి టికెట్‌ చార్జీని 20 రూపాయల నుంచి 10 రూపాయలకు తగ్గించినట్టు RTC అధికారులు తెలిపారు. నగరంలో విద్యార్థుల రాయితీ బస్‌పాస్‌లు కేవలం ఆర్డినరీ బస్సుల్లోనే ప్రయాణించేందుకు అనుమతిస్తారు.
Tweet media one
4
31
297
@airnews_hyd
AIR News Hyderabad
4 years
మమతా, మల్లారెడ్డి, కామినేని వైద్య విద్యా సంస్థల్లో ఇకపైనా ఉచితంగా సేవలు అందిస్తారు. త్వరలోనే మరో ఏడు ప్రైవేటు వైద్య కళాశాలలు కూడా ఈ జాబితాలో చేరనున్నట్టు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ తెలియచేశారు. @Eatala_Rajender #COVID19
13
65
296
@airnews_hyd
AIR News Hyderabad
1 year
మంచిర్యాల-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ మార్గం నిర్మాణానికి కేంద్రం పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. సుమారు 310 కిలో మీటర్ల ఈ మార్గాన్ని మంచిర్యాల-వరంగల్; వరంగల్-ఖమ్మం; ఖమ్మం-విజయవాడ విభాగాలుగా నిర్మిస్తారని అధికారవర్గాలు తెలిపాయి.
Tweet media one
2
60
302
@airnews_hyd
AIR News Hyderabad
1 year
హైదరాబాద్ లో రేపు అరుదైన సంఘటన ఆవిష్కృతం కాబోతున్నది. మంగళవారం మధ్యాహ్నం 12గంటల 12 నిమిషాల నుంచి 12గంటల 14 నిమిషాల వరకు  అంటే రెండు నిమిషాల వ్యవధిలో నీడ మాయం కానుంది.
Tweet media one
3
47
288
@airnews_hyd
AIR News Hyderabad
2 years
నాగాలాండ్‌లో వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో భారత్ రాష్ఠ్ర సమితి పార్టీ తరపున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని నాగాలాండ్‌ ఎన్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వై. సులంతుంగ్‌ హెచ్‌ లోథా తెలిపారు. #BRS #BRSParty
2
41
290
@airnews_hyd
AIR News Hyderabad
3 years
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు జిల్ల్లాలలో ఇంతవరకు కొవిడ్ టీకా తీసుకున్న వారి సంఖ్య కోటి దాటింది.
0
46
280
@airnews_hyd
AIR News Hyderabad
2 years
నిజామాబాద్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, న‌ల్ల‌గొండ‌, సిద్దిపేట‌, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ త్వ‌ర‌లోనే ఐటీ హ‌బ్‌లు ప్రారంభ‌మవుతాయ‌ని రాష్ట్ర ఐటి శాఖమంత్రి @KTRTRS తెలిపారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
23
274
@airnews_hyd
AIR News Hyderabad
4 years
#Telangana లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తోపాటుగా #COVID19 సోకిన వారికి రాష్ట్రంలో 3 ప్రైవేటు కళాశాలలు ఉచితంగా కరోనా చికిత్స అందించనున్నాయి. రోగలక్షణాలు కలవారు ఈ ఆస్పత్రిలో ఉచితంగా పరీక్షలు చేయించుకుని చికిత్స పొందవచ్చు @Eatala_Rajender
17
49
257
@airnews_hyd
AIR News Hyderabad
4 years
#Siddipet లో వంద పడకల #COVID19 ఆసుపత్రి ప్రారంభించిన రాష్ట్ర మంత్రి @trsharish . వీటిలో 80 పడకల ఆసుపత్రితో పాటు 20 పడకల ఐసీయూ కేంద్రాలు ఉన్నాయి. @trspartyonline
Tweet media one
Tweet media two
Tweet media three
11
24
259
@airnews_hyd
AIR News Hyderabad
4 years
#COVID19 విజృంభిస్తోన్న కారణంగా ఇప్పట్లో పాఠశాలలు తెరవడం కష్టమని మంత్రి @trsharish పేర్కొన్నారు. విద్యార్థులు ఇంటివద్ద చదువుకోవడానికి ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేపట్టిందని తెలిపారు. #Siddipet పట్టణంలోని ఇందిరానగర్ హైస్కూల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.
16
18
254
@airnews_hyd
AIR News Hyderabad
4 years
సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల లో తెలంగాణ రాష్ట్రంలోనే తొలి సామూహిక పాడి పశువుల సముదాయం ను ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి @trsharish #stringerstory
Tweet media one
7
10
255
@airnews_hyd
AIR News Hyderabad
3 years
#COVID19 వాక్సిన్ తీసుకునే అర్హత గల వారందరూ వచ్చేనెల ఒకటో తేదీ నుంచి #CoWIN పోర్టల్ పై తమ పేర్లు నమోదు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. అంతేగాక వాక్ ఇన్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని కూడా లబ్ధిదారులు వినియోగించుకోవచ్చునని మంత్రిత్వశాఖ చెప్పింది.
1
25
257
@airnews_hyd
AIR News Hyderabad
4 years
Colonel Santosh Babu of #suryapet #Telangana among soldiers martyred in #IndiaChinaFaceOff . Pall of gloom on native town. Mother says proud of her son's supreme sacrifice. Colonel survived by wife, 2 young kids. #ChinaIndiaFaceoff #IndiaChinaBorder @airnewsalerts @PMOIndia
Tweet media one
Tweet media two
Tweet media three
8
65
247
@airnews_hyd
AIR News Hyderabad
4 years
#Suddipet మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కరోనా మొబైల్ టెస్టింగ్ వాహనాన్ని ప్రారంభించిన మంత్రి @trsharish కరోనా ను జయించిన వ్యక్తులు ప్లాస్మా దానంకు ముందుకు రావాలి: మంత్రి. #testing #telanganafightscorona
Tweet media one
Tweet media two
Tweet media three
4
7
243
@airnews_hyd
AIR News Hyderabad
2 years
@ssrajamouli దర్శకత్వం వహించిన #RRR చలన చిత్రం #GoldenGlobes2023 పురస్కారానికి ఎంపికైంది. ఉత్తమ నాన్ ఇంగ్లిష్ చిత్రం, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ చిత్రం కేటగిరీల్లో #RRR ను హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ ఎంపిక చేసింది. @tarak9999 @AlwaysRamCharan @RRRMovie @mmkeeravaani
Tweet media one
0
13
242
@airnews_hyd
AIR News Hyderabad
4 months
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జితేష్ వి పాటిల్. PTC
Tweet media one
9
6
239
@airnews_hyd
AIR News Hyderabad
2 years
ఖమ్మంలో మున్నేరుపై నిర్మించనున్న తీగల వంతెన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలుపుతూ ఉత్తర్వులను జారీ చేసిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి @puvvada_ajay తెలిపారు.
Tweet media one
1
32
236
@airnews_hyd
AIR News Hyderabad
4 years
సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖ చేపట్టిన “ప్రతి ఆదివారం-పది గంటలకు-పదినిమిషాలు” లో మంత్రి @IKReddyAllola #Nirmal పట్టణంలోని తన రెసిడెన్స్ లో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. @KTRTRS @MinisterKTR
Tweet media one
Tweet media two
1
15
229
@airnews_hyd
AIR News Hyderabad
4 years
గవర్నర్ @DrTamilisaiGuv రాష్ట్ర ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం యోగా చేయడం వల్ల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు చేకురుతాయని గవర్నర్ అన్నారు #Internationalyogaday2020 @narendramodi
13
19
219
@airnews_hyd
AIR News Hyderabad
2 years
గవర్నర్‌ @DrTamilisaiGuv ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు. వరద పరిస్థితులను పరిశీలించడంతో పాటు బాధితులను పరామర్శిస్తున్నారు. గవర్నర్, సికింద్రాబాద్‌ నుంచి రైలులో కొత్తగూడెంకు చేరుకున్నారు. అశ్వాపురంలో వరదలతో నష్టపోయిన ప్రాంతాలను గవర్నర్ పరిశీలించారు.
Tweet media one
2
27
218
@airnews_hyd
AIR News Hyderabad
2 years
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పరిసర ప్రాంతాల్లోని బస్టాప్ లోకి ప్రయాణికులను బ్యాటరీ వాహనాల్లో ఉచితంగా చేరవేయాలని #TSRTC నిర్ణయించింది. వారం, పది రోజుల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని RTC సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ తెలిపారు. @tsrtcmdoffice
11
40
224
@airnews_hyd
AIR News Hyderabad
2 years
సీపీఆర్ (CPR )తో వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్ రాజశేఖర్‌ను సైబరాబాద్ కమీషనర్ అఫ్ పోలీస్ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు. ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన బాలరాజు అనే వ్యక్తి ఆరంఘర్ చౌరస్తా వద్ద ఉన్నట్టుండి గుండెపోటుతో పడిపోవడంతో అక్కడే విధుల్లో ఉన్న,
Tweet media one
Tweet media two
2
17
218
@airnews_hyd
AIR News Hyderabad
6 years
Secunderabad Railway station recorded 96,000 unreserved passengers and 28,000 reserved passengers totaling to 1.24 lakh passengers as on April 10. It's second highest passenger turnout in the history of the station. @SCRailwayIndia #SecunderabadStation @gmscrailway
Tweet media one
9
121
205
@airnews_hyd
AIR News Hyderabad
5 years
#Telangana Doctors' Federation distributed health kits and masks to health care workers. Actor @TheDeverakonda and @CPHydCity Anjani Kumar participated. #StayHomeIndia #HeroesOfCovid19 #lockdownindia #coronavirusindia @COVIDNewsByMIB
Tweet media one
Tweet media two
Tweet media three
3
67
208
@airnews_hyd
AIR News Hyderabad
4 years
నిన్న‌టి నుంచి #sangareddy జిల్లా క‌రోనా ర‌హిత జిల్లాగా మారిన‌ట్టు @trsharish తెలిపారు. #coronavirus #TelanganaFightsCorona #Lockdown2 #StayHomeSaveLives
2
8
206
@airnews_hyd
AIR News Hyderabad
3 years
సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ఆర్టీసీ 107 కోట్ల రూపాయల ఆదాయం అర్జించింది.
5
11
205
@airnews_hyd
AIR News Hyderabad
1 year
సిద్ధిపేటకు తొందరలోనే రైలు కూత వచ్చేలా యుద్ధప్రాతిపదికన రైల్వే ట్రాక్ పనులు పూర్తి చేయాలని రైల్వే శాఖ అధికారులను మంత్రి @BRSHarish ఆదేశించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
4
200
@airnews_hyd
AIR News Hyderabad
3 years
యాదాద్రి ఆలయ పునఃప్రారంభం కు ముహూర్తం దగ్గర పడటంతో మిగిలిన పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. #Yadadritemple
1
32
203
@airnews_hyd
AIR News Hyderabad
3 years
వరంగల్‌ ఎన్‌ఐటీ (NIT) విద్యార్థి మణి సందీప్‌రెడ్డి గేట్‌-2022 ఫలితాల్లో అఖిలభారత స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు.
2
20
193
@airnews_hyd
AIR News Hyderabad
2 years
300 ఏండ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్‌ బన్సీలాల్‌పేటలోని పురాతన మెట్ల బావి మంత్రి @KTRTRS ఈ నెల 5న తిరిగి ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి @YadavTalasani పరిశీలించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
10
189
@airnews_hyd
AIR News Hyderabad
10 months
🔷రాజన్న సిరిసిల్ల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా పూజారి గౌతమిని నియామకం చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిన్న (శుక్రవారం) రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. #RajannaSiricilla
Tweet media one
9
13
188
@airnews_hyd
AIR News Hyderabad
2 years
దేశంలోనే తొలిసారిగా సంచార ఫోటో ప్రదర్శన శాలను ఇండియన్ ఫోటో ఫెస్టివల్ సహకారంతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రారంభించింది. ఐపీఎఫ్‌తో అనుబంధం ప్రత్యేకమైందని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ పేర్కొన్నారు.
Tweet media one
Tweet media two
2
9
181
@airnews_hyd
AIR News Hyderabad
4 years
సీజనల్ వ్యాధుల నివారణ భాగంగా రాష్ట్ర పురపాలక శాఖ చేపట్టిన “ప్రతి ఆదివారం-పది గంటలకు-పదినిమిషాలు” లో అసెంబ్లీ స్పీకర్ @PSRTRS ఈ రోజు పాల్గొన్నారు. #Hyderabad లోని తన అధికారిక నివాసంలోని పూల కుండీలలో చెత్తను, నిలువ నీటిని తొలగించి, తాజా నీటితో నింపారు. @KTRTRS @MinisterKTR
Tweet media one
Tweet media two
0
9
181
@airnews_hyd
AIR News Hyderabad
2 years
#Hyderabad లోని రాజ్ భవన్ లో ప్రధానమంత్రి @narendramodi కి రాష్ట్ర గవర్నర్ @DrTamilisaiGuv స్వాగతం పలికారు. ప్రధానమంత్రి రేపు ఉదయం #AndhraPradesh కు బయలుదేరి వెళతారు.
Tweet media one
2
9
183
@airnews_hyd
AIR News Hyderabad
2 years
ఎస్‌ఆర్‌డీపీ లో భాగంగా హైదరాబాద్‌ కొత్తగూడలో నిర్మించిన ఫ్లైఓవర్‌ను పురపాలక శాఖ మంత్రి @KTRTRS ప్రారంభించారు. ఎస్‌ఆర్‌డీపీ కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో దాదాపు 20 పూర్తిచేశామని, మరో 11 ప్రాజెక్టులను ఈ ఏడాది పూర్తి చేస్తామని తారక రామారావు తెలిపారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
23
183
@airnews_hyd
AIR News Hyderabad
5 years
తమిళ నాడు పర్యటన ముగించుకుని ఈ రోజు హైదరాబాద్ తిరిగి వచ్చిన రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ కు విమానాశ్రయం లో స్వాగతం పలికిన గవర్నర్ Dr Tamilisai SounderRajan @rashtrapatibhvn @DrTamilisaiGuv
Tweet media one
2
6
178
@airnews_hyd
AIR News Hyderabad
3 years
సభలో ప్రధానమంత్రి @narendramodi #StatueOfEquality
Tweet media one
2
17
178
@airnews_hyd
AIR News Hyderabad
2 years
మునుగోడు ఉపఎన్నికలో #BJP అభ్యర్ధిగా @krg_reddy పేరును ఆ పార్టీ జాతీయ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది.
8
19
176
@airnews_hyd
AIR News Hyderabad
3 years
#COVID19 వ్యాక్సిన్ తీసుకునేందుకు కోవిన్ యాప్ ద్వారా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఇకపై తప్పనిసరికాదు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఈ విషయం చెబుతూ, 18 ఏళ్ల పైబడిన ఎవ్వరైనా దగ్గరలోని వ్యాక్సినేషన్ కేంద్రానికి వెల్లి తమ పేరును నమోదు చేసుకోవడం ద్వారా వ్యాక్సిన్ పొందవచ్చని పేర్కొంది.
4
91
179
@airnews_hyd
AIR News Hyderabad
3 years
#Telangana ఆర్టీసీకి నిన్న ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో 14 కోట్ల 79 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ తెలిపారు. @tsrtcmdoffice
13
18
175
@airnews_hyd
AIR News Hyderabad
5 years
#coronavirus గురించి చిన్నారులకు కూడా తెలుసు. మరి మీరు జాగ్రత్తలు పాటిస్తున్నారా? @urstrulyMahesh posts a video of his daughter giving an overview of #Coronaprevention #CoronaLockdown #coronavirus #COVID2019 #CoronaUpdate
@urstrulyMahesh
Mahesh Babu
5 years
Golden rules!! When kids speak...u listen... #StayHomeStaySafe 🙏🏻🙏🏻
1K
8K
45K
1
88
156
@airnews_hyd
AIR News Hyderabad
5 months
*⃣ #NDAParliamentaryMeeting సందర్భంగా @JanaSenaParty అధినేత పవన్‌ కల్యాణ్‌ పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు *⃣పవన్ కల్యాణ్‌ ను ప్రధాని తుఫాన్ అని అభివర్ణించారు @PawanKalyan @JSPShatagniTeam @JSPTelangana @JSPVeeraMahila @PawanKalyanFan @JSPCampaigns @AlwaysRamCharan
0
71
175
@airnews_hyd
AIR News Hyderabad
5 years
#PoshanPakhwada2020 programme in #Telangana #Karimnagar district Gangipalli village. #anganwadi workers created awareness to pregnant women & mothers and fathers of newborn about #nutrition #ptcstory Sampath Kumar @SmritiIraniOffc @MinistryWCD #poshanabhiyan #food
Tweet media one
Tweet media two
Tweet media three
2
25
163
@airnews_hyd
AIR News Hyderabad
2 years
ఈ నెలలో 2000 పల్లె దవాఖాన లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి @trsharish తెలిపారు.
2
26
166
@airnews_hyd
AIR News Hyderabad
2 years
తెలంగాణ ఆర్టీసీ నిన్న ఒక్క రోజే రికార్డు స్ధాయిలో 13 కోట్ల 14 లక్షల రూపాయల మొత్తాన్ని ఆర్జించింది. గతంతో పోల్చితే ఆదాయం నుంచి ఆక్యుపెన్సీ వరకు అత్యధికంగా నమోదైంది. #TSRTC @tsrtcmdoffice
10
26
163
@airnews_hyd
AIR News Hyderabad
3 years
టీఎస్ఆర్టీసీ అభివృద్ధికి ప్రయాణికులు తమ తమ సూచనలను, సలహాలను ట్విట్టర్​ ఖాతా @tsrtcmdoffice లో పంచుకోవాలని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు.
27
11
158
@airnews_hyd
AIR News Hyderabad
4 years
రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌లో #COVID19 చికిత్స‌కు త‌గిన‌న్ని ప‌డ‌క‌లు ఖాళీగా ఉన్నాయ‌ని , ప్ర‌భుత్వ వైద్య శాల‌ల్లో మెరుగైన వైద్య సేవ‌లు అందిస్తున్నామ‌ని వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి @Eatala_Rajender తెలిపారు. #Telangana
15
19
155
@airnews_hyd
AIR News Hyderabad
4 years
#Telangana లో ఆర్థిక ప్రోత్సాహక పథకం కెసిఆర్ కిట్స్ పథకాల ద్వారా మాతృ మరణాల రేటు తగ్గించడం జరిగిందని మంత్రి @KTRTRS చెప్పారు. ఆరోగ్య మంత్రి @Eatala_Rajender మాజీ ఆరోగ్య మంత్రి పి లక్ష్మారెడ్డి రాష్ట్రంలో మాతా మరణాల రేటు తగ్గించేందుకు గణనీయమైన చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు.
Tweet media one
8
10
157
@airnews_hyd
AIR News Hyderabad
5 years
కోల్ కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ను ప్రారంభించిన బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ @iamsrk వేడుకలకు హాజరయిన పలువురు ప్రముఖులు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
56
139
@airnews_hyd
AIR News Hyderabad
2 years
స్వంత స్థలాలుండి ఇళ్లులేని నిరుపేదలక మూడు లక్షల రూపాయల పధకాన్ని డిసెంబర్ లో ప్రారంభించనున్నట్లు మంత్రి @KTRTRS ప్రకటించారు.
2
18
150
@airnews_hyd
AIR News Hyderabad
2 years
@rashtrapatibhvn ద్రౌపది ముర్ము ఈ రోజు సాయంత్రం న్యూఢిల్లీలో 68వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రదానం చేస్తారు. 2020 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రముఖ నటి ఆశా పరేఖ్‌ అందుకుంటారు. జాతీయ ఉత్తమ నటులుగా @ajaydevgn , @Suriya_offl అవార్డులు స్వీకరిస్తారు.
Tweet media one
Tweet media two
2
70
143
@airnews_hyd
AIR News Hyderabad
3 months
పార్టీ ప్రతినిధులతో  కలిసి  కాళేశ్వరం ప్రాజెక్ట్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఆగస్టు 2వ తేదీ లోగా  కాళేశ్వరం పంపులను ప్రారంబించి రైతులకు నీరందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
0
24
152
@airnews_hyd
AIR News Hyderabad
3 years
#Hyderabad నగరంలో వజ్ర ఏసీ బస్సులు ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చాయి. క్యాబ్‌లకు ఎక్కువగా డిమాండ్‌ ఉండే హైటెక్‌ సిటీ, ఐటీ కారిడార్‌లలో టీఎస్ ఆర్టీసీ వీటిని నడుపుతోంది. @tsrtcmdoffice
1
15
149
@airnews_hyd
AIR News Hyderabad
2 years
స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా రా���్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి @trsharish సంగారెడ్డి పట్టణంలో వజ్రోత్సవ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. 75 అడుగుల మువ్వెన్నల‌ జెండాతో, బతుకమ్మలు, బోనాలు, డప్పు‌ వాయిద్యాలతో ర్యాలీ నగర వీధులగుండా సాగింది.
2
23
146
@airnews_hyd
AIR News Hyderabad
3 years
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలోని సీనియర్ అధికారులతో సహా ఉద్యోగులందరూ ప్రతి గురువారం విధులకు బస్సుల్లోనే వచ్చి వెళ్ళాలని సంస్థ ఆదేశించింది. ఈరోజు వైస్ ఛైర్మన్, మానేజింగ్ డైరక్టర్ విసి సజ్జనార్ తానే ముందు బస్సు ప్రయాణం చేశారు. @tsrtcmdoffice
2
21
152
@airnews_hyd
AIR News Hyderabad
3 years
వచ్చే ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే మేడారం మహాజాతర కోసం #Telangana ఆర్టీసీ 3845 బస్సులు నడిపేందుకు నిర్ణయించింది. ఒక్క వరంగల్ ఆర్టీసీ రీజియన్ నుంచే 2,250 బస్సులను నడుపుతారు. @tsrtcmdoffice
2
31
144
@airnews_hyd
AIR News Hyderabad
2 years
#Telangana రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు తిరిగే 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను ఈ నెల 24న ముఖ్యమంత్రి #KCR ప్రారంభిస్తారని టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.
Tweet media one
2
22
144
@airnews_hyd
AIR News Hyderabad
2 years
తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ @DrTamilisaiGuv తో సాయంత్రం 5 గంట‌ల‌కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స‌మావేశం కానున్నారు. రాజ్ భ‌వ‌న్‌లో జ‌రిగే ఈ భేటీలో ఉన్న‌త‌ విద్యాశాఖ అధికారులు కూడా పాల్గొన‌నున్నారు.
Tweet media one
2
14
139
@airnews_hyd
AIR News Hyderabad
3 years
ఖైరతాబాద్‌ గణేశుని శోభాయాత్ర.....
Tweet media one
1
8
138
@airnews_hyd
AIR News Hyderabad
3 years
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం #Telangana ఆర్టీసీ 4 వేల 360 ప్రత్యేక బస్సులను నడపనుంది. కోవిడ్ వ్యాప్తి, ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో పండుగ ప్రయాణం.. సాఫీగా.. ఆరోగ్యంగా సాగేలా ఏర్పాట్లపై దృష్టి సారించింది. @tsrtcmdoffice
3
29
136
@airnews_hyd
AIR News Hyderabad
5 years
Animals and birds have a field day as people disappeared from streets. More peacocks near #KBRPark in #Hyderabad . Citizen Video. #JanataCurfew #JanataCurfewChallenge #ISupportJantaCurfew #IndiaFightsCorona
3
31
141
@airnews_hyd
AIR News Hyderabad
3 years
#Hyderabad మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ నుంచి మహారాష్ట్రలోని షిర్డీ దేవాలయానికి ఈరోజు నుంచి రాజధాని, గరుడ ప్లస్‌ బస్సులను ప్రారంభిస్తున్నట్టు రంగారెడ్డి రీజియన్‌ రీజనల్‌ మేనేజర్‌ బీ వరప్రసాద్‌ తెలిపారు. @tsrtcmdoffice
2
16
141
@airnews_hyd
AIR News Hyderabad
4 years
#Siddipet జిల్లా నర్సాపూర్ రెండు పడక గదుల ఇండ్ల కేటాయింపు అత్యంత పారదర్శకంగా చేపట్టి నిజమైన అర్హులకే ఇండ్లు వచ్చేలా చూడాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి @trsharish అన్నారు. నిజమైన లబ్దిదారులను ఎంపిక చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు.
Tweet media one
2
5
135
@airnews_hyd
AIR News Hyderabad
4 years
#Siddipet జిల్లా రంగ‌నాయ‌క సాగ‌ర్ ప్రధాన కుడి, ఎడమ కాలువల చివ‌రి ఆయకట్టు భూముల రైతులకు కూడా సాగు నీరుస‌క్ర‌మంగా అందేలా చ‌ర్య‌లు. @trsharish ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో మంత్రి సుదీర్ఘ సమావేశం.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
5
135
@airnews_hyd
AIR News Hyderabad
3 years
#Yadadri ని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం, హైదరాబాద్ ఉప్పల్‌ బస్��ాండ్‌ నుంచి యాదాద్రికి వందకుపైగా మినీ బస్సులు నడుపుతున్నట్టు @tsrtcmdoffice చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రం నుంచి ఉప్పల్ సర్కిల్‌కు, అక్కడి నుంచి యాదగిరిగుట్టకు మినీ బస్సులు నడుపుతున్నట్టు ఆయన చెప్పారు.
0
15
140
@airnews_hyd
AIR News Hyderabad
5 years
#Hyderabad పబ్లిక్ గార్డెన్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు #RepublicDay2020 #RepublicDayIndia #RepublicDayParade2020 @DrTamilisaiGuv
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
15
135
@airnews_hyd
AIR News Hyderabad
1 month
హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. కీలక ఘట్టమైన వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని, హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్‌ను మరింత మెరుగుపరుస్తామన్నారు.
2
7
139
@airnews_hyd
AIR News Hyderabad
5 years
Prime Minister Narendra Modi salutes the @crpfindia personnel on CRPF Valour Day today
@narendramodi
Narendra Modi
5 years
The courage of @crpfindia is widely known. On CRPF Valour Day today, I salute this brave force and remember the bravery of our CRPF personnel in Gujarat’s Sardar Patel Post in 1965. The sacrifices of the brave martyrs will never be forgotten.
1K
8K
67K
0
10
126
@airnews_hyd
AIR News Hyderabad
3 years
ఆర్టీసీ బస్సుల్లో దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ.. అర్ధరాత్రి వేళ ఓ యువతి చేసిన ట్వీట్‌కు సంస్థ @tsrtcmdoffice తక్షణమే స్పందించారు. బస్సు ప్రయాణాల్లో మహిళలు వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారంటూ ట్వీట్లో ఓ యువతి ప్రస్తావించారు
4
19
127
@airnews_hyd
AIR News Hyderabad
3 years
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని రేపు ఒక్క రోజు, తల్లిదండ్రులతో కలసి ప్రయాణించే 12 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్టు టీఎస్ఆర్టీసి తెలిపింది. రాష్ర్ట ప్రభుత్వ అన్ని బస్సుల్లో ఈ సౌకర్యం ఉంది. @tsrtcmdoffice
Tweet media one
1
23
130
@airnews_hyd
AIR News Hyderabad
4 years
#EastGodavari జిల్లా ఐ.పోలవరం మండలం బైరవపాలెం వద్ద సముద్రంలో ఈ రోజు అద్భుతం చోటు చేసుకుంది. సముద్రంలో #Tornado ఏర్పడి సముద్రం నుండి ఆకాశంలో లోకి నీరు వెలుతున్న అద్భుత దృశ్యాన్ని స్థానిక మత్యకారులు చిత్రీకరించారు. సముద్రంలో వేటకు వెళ్ళిన మత్యకారులకు టోర్నడో కనువిందు చేసింది.
3
44
123
@airnews_hyd
AIR News Hyderabad
3 years
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం... ఉద్యోగ నియామకాల్లో జూనియర్‌ అసిస్టెంట్ మొదలు డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి వరకు 95శాతం స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఈమేరకు అన్ని శాఖల కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.
2
13
124
@airnews_hyd
AIR News Hyderabad
3 years
సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా 4 వేల 318 ప్రత్యేక బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నట్టు టీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈరోజు నుంచి ఈ నెల 14 వరకు #Hyderabad నుంచి తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాంతాలకు బస్సు సర్వీసులు ఉంటాయని తెలిపారు. @tsrtcmdoffice
3
23
127