Collector Karimnagar District
5 years
2020 నూతన సంవత్సరమును పురస్కరించుకొని తనకు శుభాకాంక్షలు తెలుపుటకు వచ్చు అధికారులు, ఉద్యోగులు, ప్రజలు బొకేలు, శాలువాలకు బదులు నోటు పుస్తకాలు, పెన్నులు, డిక్షనరీలతో రావాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక పిలుపునిచ్చారు.