బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్ Profile Banner
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్ Profile
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్

@DasariD25334

Followers
1,326
Following
1,743
Media
74
Statuses
2,208

మన కోసం.. మన భావి తరాల కోసం..మన పవన్ కళ్యాణ్, మన జనసేనను నిలబెడదాం

kadapa
Joined February 2024
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
18 days
'Bigger then bachan' అనిపించుకుని. డ్యాన్స్ అంటే ఇదీ ఫైట్స్ అంటే ఇవీ అని చేసి చూపి.హీరోలకే అభిమాన హీరో అయి.ఇండస్ట్రీకొచ్చేవారికి స్ఫూర్తయి. ప్రతీఇంట్లో సభ్యుడై. సీఎం పదవికంటే మెగాస్టార్ పదవే గొప్పదనిపించుకుని. రక్తదానం, నేత్రదానంతో దేవుడైన అన్నయ్య చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
1
1
4
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@siri_akkineni_ జేమ్స్ కేమరూన్, హాలీవుడ్ సహా ప్రపంచం మొత్తం రాజమౌళి ప్రతిభని పొగుడుతోంది. మనం మాత్రం ఇలా ఎగతాళి చేస్తున్నాం. కొందరైతే రాజమౌళికి ప్లాప్ పడాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక మీలాంటి వాళ్లకు అరవ సాంబార్ బాగా రుచి. మీకు నచ్చితే సాంబార్ ఒక బిందె తాగండి. మీ అభిప్రాయాలు అందరికీ రుద్దకండి.
5
12
167
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
5 months
@RojaSelvamaniRK @ysjagan ఆస్కార్ నటుడు.. ఆస్కార్ నటి.. కాంబినేషన్ అదిరిపోలా 👌
0
2
74
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
4 months
@BalaaTweets ఇది చూడు బ్రో
@Captain_India_R
₵₳₱₮₳ł₦ ł₦Đł₳™ 🚁🚁
4 months
ప్రజరాజ్యాం + జనసేన =యువసేన అన్నట్టు ఉంది కదర నాయన ఎం జనంరా బాబు🔥🔥 #YuvasenaniForJanasenani #RamCharan #Pawankalyan
1
421
2K
1
9
52
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
4 months
@BalaaTweets నంద్యాల జిల్లా కేంద్రం.. చేబ్రోలు పల్లె బ్రో.. ఊర్లో ఎంతమంది ఉంటారు?
1
5
41
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
5 months
@RojaSelvamaniRK @ysjagan రోజక్కకు నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాల వైసీపీ నాయకులు వ్యతిరేకంగా ఉన్నారు. ఇక రోజక్కను ఆ దేవుడే కాపాడాలి..
0
0
25
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
18 days
ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టని సినిమా ఏదీ.. 🔄retweet ❤️like #khaleja attarintikidaredi
Tweet media one
Tweet media two
0
4
20
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
18 days
@YoursSatya 'Bigger then bachan' అనిపించుకుని. డ్యాన్స్ అంటే ఇదీ ఫైట్స్ అంటే ఇవీ అని చేసి చూపి.హీరోలకే అభిమాన హీరో అయి.ఇండస్ట్రీకొచ్చేవారికి స్ఫూర్తయి. ప్రతీఇంట్లో సభ్యుడై. సీఎం పదవికంటే మెగాస్టార్ పదవే గొప్పదనిపించుకుని. రక్తదానం, నేత్రదానంతో దేవుడైన అన్నయ్య చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
0
1
12
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
5 months
@ChaituforYSJ @YSRCParty బాబు.. నువ్వు అంత ఫీల్ కాకు.. పిఠాపురంలో గెలిచేది పవనే.. ఇద్దరితో కాదు లక్ష మందితో మాట్లాడు.. తొందర్లోనే నీకు క్లారిటీ వస్తుంది
0
0
11
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@sairaaj44 Hanuman tho prashanth ki adrustam pattindi anukunna maro rajamouli anukunna. Intha past ga daridram ventapaduthundi anukoledu.. Prashanth garu wrong step vesthunnaru.
5
0
11
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
4 months
@sivazeestudio Kadapa district mydukur kuda
1
0
11
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@YSRCParty వైసీపీకి ఓటమి తర్వాతే పెద్దాయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గుర్తుకు వచ్చారు. ఇప్పుడు రోజు ఆయన ఫోటో పెట్టి మళ్లీ సింపతీ కోసం ప్రయత్నిస్తున్నారు. సింపతీ డ్రామాలు పనిచేసేది ఒక్కసారే..గుర్తుపెట్టుకోండి.
0
0
10
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
3 months
Tweet media one
0
3
8
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
6 months
@VinuthaKotaa శ్రీకాళహస్తి నుంచి మీకు ఛాన్స్ ఉంటుంది అనుకున్న మేడం. ఇప్పుడు మిస్ అయినా మీ కష్టాన్ని పవన్ కళ్యాణ్ గారు కచ్చితంగా గుర్తిస్తారు
1
0
7
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
1 month
పది రోజుల కిందట బైక్ పై వెళ్తూ ఈ ఆటోను చూశా. ఫొటో తీసుకునే లోపే స్పీడ్ గా వెళ్లి పోయింది. ఈ రోజు మాత్రం ఓ పార్కింగ్ ప్లేస్ లో కనిపించగానే ఫొటోస్ క్లిక్ చేశా.. ఎలా ఉన్నాయ్ సైనిక్స్
Tweet media one
Tweet media two
0
0
6
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
3 months
@27stories_ కడుపు నిండి పోయింది.. 👌👌👌
1
0
6
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
చిరంజీవి గారి వంటి మంచి వ్యక్తిపై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరూ ఆ తర్వాత తల దించుకున్న వారే.. జగ్గారెడ్డి గారు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ని విమర్శించే ముందు మీరు ఎలాంటి వారు, మీ నోరు ఎలాంటిదో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి
@TeluguScribe
Telugu Scribe
2 months
మెగాస్టార్ చిరంజీవిపై, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు రైతుల నష్టాలపై సినిమాలు తీసే చిరంజీవి.. బీజేపీ తీసుకొచ్చిన నల్ల చట్టాలపై ఎందుకు మాట్లాడలేదు. రైతుల కష్టాలపై సినిమాలు తీసే మీరు.. రైతుల ప్రాణాలు తీసిన బీజేపీకి
113
214
852
0
1
6
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
20 days
@_MaheshTweets Industry hit movie ki average (release ayina konnellaku cult classic ayyindi) movie tho polika yenti bros (athadu movie super ga vunna janalaku artaham kaledu. Dani value theatre nunchi vellina tarvate telisindi. Athadu valla producer ki commercial ga workout kaledu.
0
0
6
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
6 months
@JspBVMNaresh @JanaSenaParty @PawanKalyan ప్రజాసేవ కోసం పవన్ ఒకవైపు ఆస్తులు అమ్ముకుంటున్నాడు.సినిమాల్లో నటించడం ఆపి కోట్ల సంపాదన దూరం చేసుకున్నాడు. అయినా సరే మనం ఆయన్నినమ్మం. పోటీ చేసేది 24 సీట్లే అని అలిగి కూర్చుంటాం.మనమిలాగే చేస్తుంటే జనాన్ని దోచుకుంటున్న జలగ మళ్లీ అధికారంలోకి వస్తుంది. ఆ జలగకు మనం ఛాన్స్ ఇవ్వొద్దు
0
2
5
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@DasariD25334 చిన్నప్పుడు గ్యాంగ్ లీడర్, ఘరానామొగుడు వంటి సినిమాలు చూసి ఫ్యాన్ అయిపోయా. కాలేజీలో అడుగుపెట్టగానే ఇంద్ర, ఠాగూర్ వంటి సినిమాలు చూసి కాలరెగరేస.. పెళ్ళై పిల్లలు పుట్టాక వారికి సైరా, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలు చూపించా..
Tweet media one
4
2
6
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
5 months
@gandugaduu0_5 @Karna_Reddyy @Love_Cinemaa @sunny80963 కమర్షియల్ స్టార్ అవడం అంత ఈజీ అనుకున్నావా? కమల్ విశ్వ నటుడు అని నేమ్ తెచ్చుకుని రజనీ ఇమేజ్ ని ఒక్కసారి కూడా టచ్ చేయలేకపోయాడు. చిరంజీవి ఆరాధన, రుద్రవీణ, స్వయం కృషి, విజేత లాంటి సినిమాలు నువ్ చూడలేదు అనుకుంట..
1
0
6
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@MB_theGhost ఆ మిడిల్ లో ఉన్నోడు.. మీ వాడికి మీసాలు మొలవకముందే.. ఇంకా హిట్ మొఖం చూడక ముందే రికార్డ్స్ ని జేబులో వేసుకుని తిరిగాడు... పవన్ వద్దనుకున్న పోకిరి తర్వాతే మీవోడు కూడా రికార్డ్స్ కొట్టడం స్టార్ట్ చేసాడు. మీవోడు అప్పుడు స్టార్ అయితే మావోడు 98కే తొలిప్రేమతో బిగ్ స్టార్ అయ్యాడు..
2
0
5
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
18 days
@_MaheshTweets Mahesh fans followers vunna persons post cheste automatic ga tama hero movie ne select chesukuntaru
1
0
5
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
1
0
5
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
3 months
@GudumbaCares007 @PawanKalyan మీ ట్వీట్..నమస్తే తెలంగాణ పత్రికలో...
Tweet media one
0
1
5
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@sivazeestudio ఎక్కడ ఉన్నాడు గుండెల్లో వైఎస్? ఆయన దోచుకొని దానిలో కొంతమేర పంచి పెట్టడం అంటే దేవుడెలా అవుతాడు. వందకి వంద శాతం ప్రజలకే అందేలా చేసి ఉంటే దేవుడు అయ్యేవాడు. అయినా మాజీ సీఎం అయినంత మాత్రాన జనాలకు ఇష్టం లేకుండా వీధికొక విగ్రహం పెట్టడం ఏంటి? గాంధీ, బోస్ లకు కూడా ఇన్ని విగ్రహాలు లేవు.
0
1
5
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@vinnucrazy @Mokshagna_Offl ఈడు వస్తాడు.. ఫస్ట్ మూవీకే చాప, పెట్టె, బేడ సర్దుకుని వెళ్తాడు వెయిట్ చెయ్.. మనోడిలో దమ్ములేకే లేట్ గా ఎంట్రీ ఇస్తున్నాడు
1
0
5
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@27stories_ దొరికింది సార్ just..
@AyanPawanist_
బెజవాడ కుర్రోడు 🔥💥
2 months
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🔥🔥🔥🔥🔥 ఈ కొడుకులు కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మొరిగే కుక్కలు 😂😂😂😂
24
865
2K
0
1
5
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
16 days
@sivazeestudio @AlwaysKishi @PawanKalyan బాబు నేను 15 ఏళ్లుగా తిరుపతిలో ఉన్నా.. నాది కడప జిల్లానే ..సీమలో ప్రేమలో కూడా బూతు వాడతాం. కానీ ఈ విధంగా కాదు. నాయాలా అన్నది.. చాలా తప్పు.. శాడిస్ట్ అనటం ఇంకా తప్పు..
0
0
4
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
3 months
@2024YCP బీజేపీతో పొత్తు అంటే బీజేపీకే లాభం కానీ బాబుకు ఏం లాభం? బీజేపీ వల్ల టీడీపీకి సొంతంగా సీట్స్ తగ్గుతాయి కానీ పెరగవుగా?
0
0
4
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@winsttonxavier PGR theatre👌👌
1
0
4
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
15 days
@Nagfan_3007 ఈ వజ్రం గాడు కుక్క కాదు.. పంది.. ముళ్ల పంది.. రొచ్చులో పొర్లిన పంది.. పెంట తినే పంది... వీడిని కుక్కతో పోల్చితే కుక్క ఫీల్ అవుతుంది.
0
0
4
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@siri_akkineni_ ఇంకొకటి.. శంకర్ ఏదీ సొంతంగా రాసుకోలేడు. అన్ని కథలు సుజాత (పెన్ నేమ్ ) రాసారు. ఆయన రోబో తర్వాత చనిపోయారు. ఆ తర్వాత శంకర్ కు అన్ని ప్లాప్ లే. రాజమౌళి కూడా వాళ్ళ నాన్నపై డిపెండ్ అవుతారు. కానీ ఎలాంటి కథ కావాలి. ఎమోషన్స్, డైలాగులు కావాలో సరిగ్గా రాయించుకోగలరు.
0
1
3
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@27stories_ @architectkiran నా ముక్కు మీద వేలు పెట్టి.. నన్ను గుర్తు పట్టి.. పోలీసులతో కొట్టిస్తావా 😂
2
0
4
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
3 months
@IndiaTales7 Mahanandi near nandyal
Tweet media one
0
0
4
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
3 months
@Distinguisher18 @KChiruTweets కట్టే కాలే వరకు బన్నీ చిరు ఫ్యానే.. మీలాంటి వెధవలే సోషల్ మీడియాలో రెండు కుటుంబాల మధ్య గొడవలు రేపుతున్నారు
0
1
4
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
17 days
@NagaBabuOffl 'Bigger than bachan' అనిపించుకుని. డ్యాన్స్ అంటే ఇదీ ఫైట్స్ అంటే ఇవీ అని చేసి చూపి.హీరోలకే అభిమాన హీరో అయి.ఇండస్ట్రీకొచ్చేవారికి స్ఫూర్తయి. ప్రతీఇంట్లో సభ్యుడై. సీఎం పదవికంటే మెగాస్టార్ పదవే గొప్పదనిపించుకుని. రక్తదానం, నేత్రదానంతో దేవుడైన అన్నయ్య చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
0
0
4
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@TBO_Updates E arugurilo motta modata star ayina hero pavan.. Ayanakunna cult fans mare heroki leru.. Politics enter kakunte anni records ayanave vundevi
0
0
3
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
5 months
@andhraa360 ప్రతి ఊర్లో సచివాలయ సిబ్బంది ఉన్నారు.. వారితో పింఛన్ ఇంటి వద్ద ఇప్పించవచ్చు కదా? ఇలా సిట్యుయేషన్ క్రియేట్ చేసి వేరే గవర్నమెంట్ వస్తే ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని భయపెట్టి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నాడు జగన్
1
2
3
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@siri_akkineni_ Doubt unnollu chadukovachu
Tweet media one
0
0
3
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
6 months
@varunreddy2023 @YSRCParty @ncbn @PawanKalyan @JaiTDP అవును తీసుకోవాలి..పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్ళాం అయిన.. జగన్ వదిన దగ్గర కూడా తీసుకోవాలి. ఎంతైనా పెళ్ళాం పెళ్ళామే కదా.
0
0
3
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@myselfBharath__ web series, crime thrillers vantivi anni pillalu intlone chusthunnaru mobiles lo.. Ave nerputhunnayi ilantivi
1
0
3
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
10 days
@Epictweetz09 @PawanKalyan జోక్ లు వేయాలంటే మీ తర్వాతే ఎవరైనా.. పిల్ల కుంకల్లారా
0
0
3
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
3 months
@RusthumHere @gurudileep123 పార్టీ కార్యాలయాల నిర్మాణాలపై పెట్టిన శ్రద్ధ.. రాజధాని నిర్మాణానికి పెట్టి ఉంటే జగన్ పై జనంలో ఇంత నెగిటివిటీ ఉండేది కాదేమో
0
0
3
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@27stories_ పూర్తి వివరాలు దొరకడం లేదు.. విజయ సాయి తాతకు సంబంధించి ఎంత ఇంట్రెస్టింగ్ మేటర్ ఇది .. పూర్తి వివరాలు ఎవరైనా చెబితే బాగుంటుంది
1
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
9 days
@GollavilliSure2 @tarak9999 సెంటర్లు ఏముంది బాస్.. కలెక్షన్స్ ముఖ్యం.. సింహాద్రి చరిత్రలో నిలిచిపోయే హిట్.. ఇది ఎవరూ కాదు.. అనరు. కానీ కలెక్షన్స్ లో సింహాద్రి ఇంద్రను క్రాస్ చేయలేదు.. ఇంద్రలా సింహాద్రి ఇండస్ట్రీ హిట్ కాదు. ఇంకోటి సింహాద్రి ఒక్క ఎన్టీఆర్ స్టామినా వల్లే హిట్ కాలేదు. వెనకాల రాజమౌళి వున్నాడు.
0
2
7
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
6 months
@CultFanOkNa ఆ రాష్ట్రంతో.. ఆ ముఖ్యమంత్రితో...మనకేంటి పని? మనకేంటి పని అని అంటున్నా...అని స్వయాన జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ అన్న తర్వాత కూడా సిగ్గు లేకుండా ఇలాంటి త్రెడ్లు పెట్టడం ఏంటి రా భయ్
1
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@MNageswarRaoIPS ఎంతో కష్టపడి అన్ని సామెతలు ఒకచోట చేర్చి అందరికీ అందేలా చేసిన మీకు ధన్యవాదాలు సార్ 🙏
0
0
3
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
3 months
@CitizenReaction @PawanKalyan అసలు ఈ వీడియో ఎవరు చేశారు.. అద్భుతం మాటలు లేవు ఇక 🔥🔥🔥🔥
0
0
3
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
20 days
@_MaheshTweets Ila comparison cheyalsi vaste aa pakka kushi pettalsindi.. AD sentiment tho hit ayite murari ala hit ayyinde kada bros
0
0
3
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
5 months
@nprasadg @uppaalapatiRam వైసీపీ పార్టీ పెట్టినప్పుడు మీకు సిగ్గు లేదా 17మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెచ్చుకున్నారు?.. మీకే లేదు
0
0
3
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@JPRJayaPalReddY @Mokshagna_Offl ఒక్క మూవీ రానివ్వు.. ఆ తర్వాత చెప్పు
0
0
3
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
3 months
@Elegance_45 @ShivaKJSP @PawanKalyan 👌👌ఆ స్టైల్ చూసి 80s, 90s, కిడ్స్ అందరూ ఫిదా అయిపోయారు.. హిట్లు, ప్లాప్ లకు అతీతంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగింది
0
0
3
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
18 days
@Thyview @KChiruTweets 'Bigger then bachan' అనిపించుకుని. డ్యాన్స్ అంటే ఇదీ ఫైట్స్ అంటే ఇవీ అని చేసి చూపి.హీరోలకే అభిమాన హీరో అయి.ఇండస్ట్రీకొచ్చేవారికి స్ఫూర్తయి. ప్రతీఇంట్లో సభ్యుడై. సీఎం పదవికంటే మెగాస్టార్ పదవే గొప్పదనిపించుకుని. రక్తదానం, నేత్రదానంతో దేవుడైన అన్నయ్య చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
0
1
3
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
6 months
@bhanuroyal_7 @VinuthaKotaa ఆవేశంలో అని ఉంటారులే ఎవరికైనా బాధే కదా.. శ్రీకాళహస్తిలో జనసేన ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నారు వినూత దంపతులు..
0
0
3
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@ShivaSandy99 @AlwaysRamCharan No.. Idi nijam kadu.. Charan ki separate fan base undi.. Yevarochina adi kadaladu
0
0
3
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
12 days
@TrendsAlluArjun ఓహో.. అంటే పేరు ఎత్తకుండా ఏమైనా అనొచ్చా. . నేను కూడా నీ పేరు ఎత్తకుండా ఇన్ డైరెక్ట్ గా బూతులు తిడతా..ఊరుకుంటావా బ్రో.. నువ్ పుట్టక ముందే బన్నీకి బ్యానర్ లు కట్టిన వాళ్ళం.. ఇప్పుడు అన్ని మరచి వాడు వాగుతుంటే ఊరికే ఎలా ఉంటాం
0
0
3
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@sunny5boy ఇంత మనసులో పెట్టుకుని ఈ పోల్ ఎందుకు బ్రో? ధర్మానికి ఫుడ్ పోల్ కి ఏంటి సంబంధం?
2
0
3
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
పిఠాపురం కోసం ప్రత్యేకంగా మరొకసారి ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్
@TrendPSPK
Trend PSPK
2 months
పవన్ కళ్యాణ్ అనే నేను... 🔥🔥
13
2K
7K
0
0
3
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@tejasajja123 @SSMB_Fanboyy Excellent screen play..Excellent movie.. E movie screen play nannu surprise chesindi.. @tejasajja123 garu miru cheppindi nijame. Kondariki e movie artham kavalante minimum degree chadivi undali
0
0
3
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
18 days
@SKNonline @KChiruTweets 'Bigger than bachan' అనిపించుకుని. డ్యాన్స్ అంటే ఇదీ ఫైట్స్ అంటే ఇవీ అని చేసి చూపి.హీరోలకే అభిమాన హీరో అయి.ఇండస్ట్రీకొచ్చేవారికి స్ఫూర్తయి. ప్రతీఇంట్లో సభ్యుడై. సీఎం పదవికంటే మెగాస్టార్ పదవే గొప్పదనిపించుకుని. రక్తదానం, నేత్రదానంతో దేవుడైన అన్నయ్య చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
0
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
పదేళ్ల పవన్ కళ్యాణ్ పోరాటానికి ఫలితం ఇది. సూపర్ స్టార్డంని వదిలి సొంత డబ్బును ప్రజల కోసం ఖర్చు పెట్టాడు ఆయన విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది - సినీ నటుడు అజయ్
2
1
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@Arsaaku సీమ బజ్జీ ఉగ్గాని, కడప కారం దోస, శనగబేళ్ల పాయసం, వడ.. నాటుకోడి పులుసు, సంగటి.. నల్చిన కారం.. బేళ్ల పులుసు.. లకు అన్ని దిగదుడుపే
0
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
3 months
@VVL_Official @PawanKalyan @naralokesh @satyakumar_y @mnadendla @Anitha_TDP @kanduladurgesh @kpsarathyTDP జనసేనలో ఉండి ఉంటే మీరు ఇప్పుడు మంత్రి అయ్యి ఉండేవారు.. టైమ్.. బ్యాడ్ టైమ్
0
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@myselfBharath__ Badyulu samajam loni manushule
1
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
3 months
@MythriOfficial @alluarjun @iamRashmika @aryasukku ఈ గ్యాప్ లో ఒక కొత్త మూవీ స్టార్ట్ చేసి డిసెంబర్ లో రిలీజ్ కూడా చేయొచ్చు.. వెంకీ -రావిపూడి అదే చేయబోతున్నారు
0
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
0
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@Janasenaa_Youth @Rakesh77709627 @PawanKalyan @jsp @ysjagan @SajjalaBhargava వైసీపీ పేటీఎం కుక్కవే నువ్వు.. ఇప్పటికైనా ముసుగు తొలగించు... వారం కింద వరకు నువ్వు వైసీపీ కోసం వర్క్ చేసావ్.. జనసైనికులు వీడిని నమ్మొద్దు..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@siri_akkineni_ శంకర్ మంచి డైరెక్టర్. రాజమౌళికి నచ్చిన డైరెక్టర్ కూడా శంకరే. కానీ మెసేజ్ మూవీలు తీయనంత మాత్రాన ఆయన ప్రతిభని తక్కువ చేయడం ఏమీ బాగోలేదు..
0
0
2
@DasariD25334
బె���గాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
6 months
@rahull22_ @AlwaysRamCharan No.. No.. Alanti vadu kadu manodu
0
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@vinnucrazy @The_GudiHemanth @Mokshagna_Offl మరి తారకరత్న, పది సర్జరీలు చేయించుకుని.. కొవ్వు కోయించుకున్న జూ. ఎన్టీఆర్?
0
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
6 months
@chandrasekarJSP @PawanKalyan ప్రజాసేవ కోసం పవన్ ఒకవైపు ఆస్తులు అమ్ముకుంటున్నాడు.సినిమాల్లో నటించడం ఆపి కోట్ల సంపాదన దూరం చేసుకున్నాడు. అయినా సరే మనం ఆయన్నినమ్మం. పోటీ చేసేది 24 సీట్లే అని అలిగి కూర్చుంటాం.మనమిలాగే చేస్తుంటే జనాన్ని దోచుకుంటున్న జలగ మళ్లీ అధికారంలోకి వస్తుంది. ఆ జలగకు మనం ఛాన్స్ ఇవ్వొద్దు
0
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
3 months
@yskanth Yutube link kavali sir
0
0
1
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@MrHyperReddy బ్యాక్ గ్రౌండ్ అందించడంలో అనిరుద్, రవి బస్రూర్ లాంటి వాళ్ళకి నాయన మణిశర్మ🙏🙏
0
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@SrinivasVuyyal2 @PawanKalyan @JanaSenaParty ఉల్లి కిలో 40(నాణ్యమైనవి) 30(సెకండ్ క్వాలిటీ) కూటమి ప్రభుత్వం వచ్చి రోజులు కూడా కాలేదు.. ఏంటీ విమర్శలు.. ఉల్లి ధరలు పెరగడానికి తగ్గడానికి కారణం కేంద్ర నిర్ణయాలే. ఉల్లి ఎగుమతులకు ఎక్కువగా పర్మిషన్ ఇస్తే ధరలు పెరుగుతాయి.. ఎగుమతులకు కొద్దిరోజులు బ్రేక్ ఇస్తే ధరలు తగ్గుతాయి
0
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
6 months
రాజకీయాల్లోకి రాక ముందు పవన్ రియల్ స్టార్ అని సాక్షి టీవీ వార్తలు వేసింది. డబ్బు కోసం యాడ్స్ కూడా చేయని మనస్తత్వం పవన్ దని పొగిడింది. అదే పవన్ రాజకీయాల్లోకి రాగానే.. సినిమాల్లో ఫెయిల్యూర్ హీరో అని..రాజకీయాల్లో ప్యాకేజీ స్టార్ అని విమర్శలు చేస్తోంది.
@ravimegacult
ravimegacult
6 months
పాలిటిక్స్ లోకి రాకముందు సాక్షి కూడా మా వాడి చెప్పు కిందే
0
12
33
0
1
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
1
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
18 days
@27stories_ @KChiruTweets 'Bigger then bachan' అనిపించుకుని. డ్యాన్స్ అంటే ఇదీ ఫైట్స్ అంటే ఇవీ అని చేసి చూపి.హీరోలకే అభిమాన హీరో అయి.ఇండస్ట్రీకొచ్చేవారికి స్ఫూర్తయి. ప్రతీఇంట్లో సభ్యుడై. సీఎం పదవికంటే మెగాస్టార్ పదవే గొప్పదనిపించుకుని. రక్తదానం, నేత్రదానంతో దేవుడైన అన్నయ్య చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
0
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
5 months
@Chiru2020_ @alluarjun @AlwaysRamCharan డాన్స్ లో ఆయనకు ఆయనే సాటి 👌👌👌
0
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
17 days
@alluarjun @KChiruTweets బాస్ ది ఒక మంచి ఫోటో పెట్టడానికి కూడా నీకు టైం లేదా.. @alluarjun .. బలవంతంగా విషెస్ చెప్పినట్లు ఉంది.. చెప్పి సావాలి తప్పదు అన్నట్లు..
0
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
3 months
@sivazeestudio పార్టీ కార్యాలయాల నిర్మాణాన్ని పై పెట్టిన శ్రద్ధ.. రాజధాని నిర్మాణానికి పెట్టి ఉంటే జగన్ పై జనంలో ఇంత నెగిటివిటీ ఉండేది కాదేమో
0
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@Bharath_9180 Hai kadapa bro..
1
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
Tweet media one
0
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
6 months
@Kokki1iDevara అంజాద్ బాషాపై వ్యతిరేకత ఉంది. గట్టిగా ట్రై చేస్తే టీడీపీ గెలుపు ఖాయం
0
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
6 months
@SwapnaNaaidu ఆన్సర్ 👌 చివరి లైన్ 👌👌👌👌
0
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
6 months
@TribhuvanRishi ఒక్కడు తర్వాతే మహేష్ కు స్టార్డం వచ్చింది. అంతకుముందే పవన్ ఒక బిగ్గెస్ట్ స్టార్.. వరుసగా 7హిట్స్. పవన్ కు ఉన్నంత క్రేజ్ ఇప్పటి తరం హీరోలకు ఎవరికీ లేదు. ఆయన క్రేజ్ పిల్లబచ్చాలకు తెలీదు. పవన్ క్రేజ్ హిట్స్ ప్లాప్స్ కు సంబంధం లేదు.మహేష్ కి ప్లాప్స్ వస్తే మరచిపోతారు. పవన్ అలా కాదు
0
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@HariiTweetz @sunny5boy నే కూడా సరదాగే అన్నా బ్రో ..స్మైలీ సింబల్ యాడ్ చేయడం మరిచా 😂🤣
0
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
17 days
@harish2you @KChiruTweets 'Bigger then bachan' అనిపించుకుని. డ్యాన్స్ అంటే ఇదీ ఫైట్స్ అంటే ఇవీ అని చేసి చూపి.హీరోలకే అభిమాన హీరో అయి.ఇండస్ట్రీకొచ్చేవారికి స్ఫూర్తయి. ప్రతీఇంట్లో సభ్యుడై. సీఎం పదవికంటే మెగాస్టార్ పదవే గొప్పదనిపించుకుని. రక్తదానం, నేత్రదానంతో దేవుడైన అన్నయ్య చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
0
1
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
18 days
రంగులు మార్చే ఊసరవెల్లిని చూశా కానీ.. @alluarjun అంత రేంజ్ లో రంగులు మార్చే ఊసరవెల్లిని మాత్రం ఎప్పుడూ చూడలేదు. కృతజ్ఞత అన్నది లేని ఏకైక వ్యక్తి అల్లు అర్జున్
@lyf_a_zindagii
Vamc Krishna
18 days
Thank you @alluarjun for never disappointing us!! Once upon a time 1. #Chiranjeevi garini chusi, ayana valle hero ayyanu 2. Used to address Mega fans as they have given life to you Now 1. Na fans valle nenu hero ayyanu 👏🏻👏🏻 2. Na fans, Na AArmy (Monna single ga nadichi
131
462
2K
0
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@sunny5boy సీమ బజ్జీ ఉగ్గాని, కడప కారం దోస, శనగబేళ్ల పాయసం, వడ.. నాటుకోడి పులుసు, సంగటి.. నల్చిన కారం.. బేళ్ల పులుసు.. లకు అన్ని దిగదుడుపే
1
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
17 days
@Nithya_pspk ఈడికి సినిమాల్లోకి రాకముందే ఫ్యాన్స్ ఉన్నారా? వీడి బతుకు మెగాస్టార్ భిక్షం.. అది ఇప్పుడు మరిచిపోయి మందు తాగొచ్చినోడిలా మాట్లాడాడు.
0
0
1
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
2 months
@KhamarAnwar నాకు ఇది 100% సూట్ అయ్యింది మేడమ్.. కొద్ది రోజులుగా నేను దీని గురించే ఆలోచిస్తున్న.. నేను మారి వాళ్ళని దూరంగా పెట్టాలా వద్దా అని
0
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
11 days
@kishorepolimera @KChiruTweets Congrats bro.. Annaiah gurthupettukunnaru ante mi acting level yento telusthondi.. Kamitee kurrollu movie chushanu.. Mee acting adbuthamga undi.. Kurrollu antha mee intiki vachinappudu..aathram chanipoyinappudu.. Mee acting👌👌
1
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
3 months
@sairaaj44 Maku 'home' kavali
0
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
18 days
ఇవాళ ఉదయం 10.08 నిమిషాలకు 'విశ్వంభర' నుంచి స్పెషల్ బర్త్ డే సర్ప్రైజ్.. #megastar #Vishwambhara #vasista #HBD chiranjeevi @kchirutweets
Tweet media one
0
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
3 months
@HanuNews ఈ వెధవకి ప్రతీది నెగటివ్ గా ఆలోచించడం తప్ప మరొటి తెలీదు. మీ బాబు జైల్లో ఉంటే మీ పప్పు పారిపోతే.. అందరూ బాబుని వదిలేసి సైలెంట్ గా ఉన్న టైమ్ లో పవన్ కళ్యాణ్ వచ్చి బాబుకి సపోర్ట్ ఇచ్చి ఒక్కసారిగా మళ్లీ టీడీపీ గ్రాఫ్ పెంచారు. పవన్ పై బాబుకే కృతజ్ఞత భావం ఉంటే.. మీరేంట్రా వెధవల్లారా..
0
0
2
@DasariD25334
బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్
6 months
@chirusainikudu @Ego_Id5050 నిఖార్సైన చిరంజీవి ఫ్యాన్ 👌👌👌
0
0
2