![AP360 Profile](https://pbs.twimg.com/profile_images/1721518428350017536/Wj3waDAV_x96.jpg)
AP360
@andhraa360
Followers
6K
Following
34K
Statuses
20K
భారత్ ఇండియా తెలుగు ఏపీ తెలంగాణా మూవీస్ సినిమాలు రాజకీయాలూ వ్యాపారం సాంకేతికత ఓటీటీ వెబ్ సిరీస్
Joined April 2023
ఆనాడు, ఈనాడు.. ఎన్నో మరుపురాని చిత్రాలను అందించిన తెలుగు చలన చిత్ర పరిశ్రమ (ముద్దుగా టాలీవుడ్) పుట్టిన రోజు. #Tollywood #Telugu
0
2
7
ఇక టాలీవుడ్ సినీ ప్రేమికులు, అభిమానులు, ముసుగు దొంగలు అందరూ హ్యాపీ. 10 వ ర్యాంక్ పొందిన జనసేనాని, అగ్రపీఠం కల ఇక హుళక్కి? అందుకే లైలా సినిమా ఫంక్షన్ లో చిరంజీవి అలా అన్నాడా! #justasking
#CMPKonAha #Laila #Tollywood
0
0
0
అసలు విషయం తెలియని @BolisettiSrinu ? తిరుమల లడ్డు నాణ్యత ఆరోపణల్లో - నకిలీ డాక్యుమెంట్స్ వాడారని నలుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ. అంతే కాని లడ్డు కల్తీ అయ్యిందని కాదు. సనాతన ధర్మం వర్ధిల్లాలి ధర్మో రక్షతి రక్షితః #Tirumala #Tirupati #TTD #Tirumalaladdu #andhrapradesh
1
4
10
మళ్ళీ మళ్ళీ తన ఫ్లాప్ రాజకీయ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సమయాన్ని గుర్తు చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి. ఆ విలీనం సమయంలో వేల కోట్లు చేతులు మారాయని, రక్తవ్యాపారి అని ఒక వర్గం బలంగా ప్రచారంలోకి తీసుకెళ్ళాయన్న విషయం తెలిసిందే. #Chiranjeevi #Laila
2
3
12
బ్రేకింగ్ న్యూస్🧹 తిరుమల లడ్డు కల్తీ ఆరోపణలో నలుగురు నార్త్ ఇండియా వ్యక్తులను అరెస్టు చేసిన సీబీఐ #CBI బిపిన్ జైన్, పోమిల్ జైన్ - భోలే బాబా డైరీ అపూర్వ వినయ్ కాంత్ చవ్డా - వైష్ణవి డైరీ రాజు రాజశేఖరన్ - ఏఆర్ డైరీ సనాతన ధర్మం వర్ధిల్లాలి ధర్మో రక్షతి రక్షితః #Tirumala #Tirupati #TTD #Tirumalaladdu #andhrapradesh
0
0
0
Just in : In a key development the CBI investigation team has arrested four individuals in connection with the alleged adulteration of the cow ghee used to make Tirumala laddu prasadam. Those arrested include Bipin Jain and Pomil Jain, former directors of Bhole Baba Dairy (Roorkee, Uttarakhand), Vaishnavi Dairy (Poonambakkam) CEO Apoorva Vinay Kant Chawda, and AR Dairy (Dundigal) MD Raju Rajasekharan. The investigation officers presented the accused in the Tirupati court under Crime No. 470/24. The investigation revealed serious violations during ghee supply, with irregularities at every step, sources in the TTD said. Representatives of Vaishnavi Dairy secured tenders in the name of AR Dairy for ghee supply. Vaishnavi Dairy fabricated false documents and seals, using the AR Dairy name to manipulate the tender process. Fake records were created by Vaishnavi Dairy, claiming to have sourced ghee from Bhole Baba Dairy in Roorkee. Authorities found that Bhole Baba Dairy did not have the capacity to supply such quantities of ghee. The investigation team identified the irregularities and arrested four individuals from three dairies. #TirupatiLaddu #Tirumala #Tirupati
1
1
3
పొట్టకూటి కోసం టాలీవుడ్ సినిమాల్లో వేషాలు వేసే పృథ్వీ అతివాగుడు వల్ల, #Laila సినిమాను బాయ్ కాట్ చేయాలి అంటున్న వైసిపి మద్దతుదారులు, శ్రేణులు @VishwakSenActor #andhrapradesh #telangana #Tollywood
0
13
21
బ్రేకింగ్ న్యూస్ 🇮🇳 మణిపూర్ సిఎం రాజీనామా అట్టుడికిన మణిపూర్ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పినా, చోద్యం చూసిన ప్రభుత్వాలు అని తెల్సిందే. #Manipur #BirenSingh
0
1
5
మరో భారీ వ్యాపారాన్ని సృష్టించిన సెమీ కండక్టర్ సంస్థల వివరాలు ఇవిగో. మరీ, కర్నూల్ ఓర్వకల్లు లో ఎన్ని సెమీ కండక్టర్ కంపెనీలు స్థాపించి సంపద సృష్టిస్తాయి? #Justasking
#AndhraPradesh
0
0
7
భారత విమానయాన రంగంలో ₹1,100 కోట్ల పెట్టుబడులు పెట్టిన విప్రో ఫౌండర్ అజీమ్ ప్రేమ్ జీ, రంజన్ పై మరి, కొణిదెల మెగాస్టార్ మళ్ళీ విమానయాన రంగలోకి దిగుతారా! నష్టాలతో మూసేసిన కంపెనీని తెరుస్తారా #justasking
#startups #Startup #India #akasaair
0
0
8
ఎడ్ షరీన్ కి ఘోర అవమానం 😑 ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్టిస్టులు వచ్చి భారత్ లో కాన్సర్ట్ టూరిజం పెరగాలి అని ప్రధాని గారు చెప్పిన నెల రోజుల లోపలే, ఒక టాప్ సింగర్ కి పోలీసులు ఇలా మర్యాద చేసారు! భావ్యమా #justasking
#EdSheeran
#Coldplayindia #coldplay
1
12
35
ఎన్నో ఏళ్ల నుంచి పూజారిగా సేవలందిస్తున్న చిలుకూరు బాలాజీ దేవాలయం రంగరాజన్ గారి మీద దాడి చేస్తే, సనాతన ధర్మ గొప్పతనము చాటిచెప్పిన పరిరక్షకుడు సైలెంట్ గా ఉండడం ఏంటి? #justasking
#AndhraPradesh
#Telangana
#SanatanDharamSansad
0
29
53
స్విట్జర్లాండ్ అంటే బాలీవుడ్, టాలీవుడ్ కనువిందు చేసే పాటలకు మాత్రమే.. 14 ఏళ్లుగా స్విట్జర్లాండ్ లాంటి చిన్న ధనిక దేశం, ఇన్నోవేషన్ లో ప్రపంచ రారాజు. విశ్వగురు లేక ప్రపంచానికి ఎన్నో పరిచయం చేసిన విజనరీ గారు - చూడండి. ఇది అభివృద్ధి అంటే. సేకరణ @wef
#Switzerland #innovations #AndhraPradesh
0
3
16
@ballasatish ప్రఖ్యాత బిబిసి లో పనిచేసే మీకు తెలిసింతలో, ఒక ప్రముఖ హీరో, ప్రఖ్యాత దర్శకుడు తీసిన సినిమాలో పెట్టాల్సిన సీన్స్ ఇవేనాఅంటారా! ఏమో, అందుకే నిర్మాత దిల్ రాజు కి బొప్పి కట్టింది?!
5
0
2
కిరణ్ రాయల్ - ఆ సనాతన ధర్మ పరిరక్షకుడి పార్టీ ముసుగులో ఉన్న మరో మరక వీరుడు నృత్య దర్శకుడు జాని చేతిలో ఎందరో.. తిరుపతి కిరణ్ రాయల్ చేతిలో. ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో వస్తాయా #Justasking
@IamSaiDharamTej పార్టీ, రాష్ట్రం సేఫ్ హాండ్స్ లో ఉందిగా బ్రో 👐 @KiranRoyaljsp #AndhraPradesh
1
14
28