![Arsaaku Kadapa Profile](https://pbs.twimg.com/profile_images/1874142252878225409/_jgZ-YvM_x96.jpg)
Arsaaku Kadapa
@Arsaaku
Followers
5K
Following
18K
Statuses
42K
అస్సలు వీళ్లకు ఏమి పని ఈ విషయాలల్లో ? ఎకో సిస్టం అంటే ఇదా ? వీళ్లు ప్రజల దగ్గర డబ్బులు గుంజి మళ్లీ పార్టీలకు ఫండ్ ఇస్తారు. పార్టీ వాళ్లు దోచుకోండి అని వదిలేస్తారు. కాకపోతే సచ్చిపోయేది సామాన్య ప్రజలు.
తెలుగుదేశం అధినాయకుడు @naralokesh లోకేష్ గారికి... పార్టీ శ్రేయస్సు కోరి మీ ముందుకు కొన్ని అంశాలు 🙏👇 2029 లో తెలుగుదేశం అధికారంలోకి రావాలి అంటే.. కొన్ని అంశాల్లో మీరు MLA లను కట్టడి ��ెయ్యాలి. 40 ఏళ్లలో ఎప్పుడు లేనంత గా ఈ మధ్య ఏదయినా ల్యాండ్ కన్వర్షన్ పెడుతుంటే MRO లు.. మీరు MLA గారిని కలిసి రండి.. ఏదైనా ల్యాండ్ కన్వర్షన్ ఉంటే అయనకి తెలియకుండా చెయ్యవద్దు అని చెబుతున్నారు అండి.. లేకపోతే మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు అని.. బాహాటంగానే చెబుతున్నారు.. ఇలా ప్రజల మీద పడి పీక్కుతింటుంటే రేపు కడుపు మండి ప్రజలు తిరుగుబాటు చేస్తే నష్టం వచ్చేది మనకి మన పార్టీ కి. ఇలా తిన్నవాడు ఏరోజు అయినా దాన్ని కాపాడుకోవటానికి వేరే పార్టీ చూసుకుంటాడు.. ఒక్క 10 ఏళ్ళు అయినా మన పార్టీ అధికారంలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ అనాధ ఆంధ్రప్రదేశ్ గా మారిపోతుంది... ఒక నెల రోజుల్లో మార్పు రాకపోతే ఒక్కో MLA వివరాలు సోషల్ మీడియా వేదికగానే మీకు అందచెయ్యటం జరుగుతుంది... ఈ విషయం ఆ MLA లకి చేరవేయాల్సిన బాధ్యత మీది.. మాది & మన అందరిది... అనునిత్యం పార్టీ శ్రేయస్సు కోరే నిఖార్సైన పార్టీ కార్యకర్త... #తెలుగుదేశంకార్యకర్త 🙏🙏🙏 #NaraLokesh #TeluguDesamParty #AndhraPradesh
0
1
1
నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 10 వైన్ షాప్ లు. లక్షన్నర్ర షాప్ మీద నెలకు. 15 లక్షలు * 60 నెలలు. ఇసుక మొత్తం వారి కనుసన్నుల్లోనే ఈ రెండింటిలోనే పెట్టిన పెట్టుబడి కి డబుల్ డిజిట్ లో మార్జిన్. తప్పులు ఉంటే సవరించగలరు.
వ్యాపారస్థులు రాజకీయాలల్లోకి ఎందుకు వస్తున్నారు? ���ందుకంటే పెద్ద వ్యాపారం ఇదే కాబట్టి. ఒక్కసారి గెలిస్తే 5 ఏండ్లలో తక్కువ లో తక్కువ 500-600 కోట్లు. మొత్తం నల్ల డబ్బే. ఏ టాక్స్ లు కట్టాల్సిన పని లేదు. పైగా బోలెడంత పవర్. ఏ రూపం లో వస్తాయి రా డబ్బులు అంటే... ఇసుక, మట్టి, మైనింగ్, లిక్కర్, బార్, కన్స్ట్రక్షన్, ల్యాండ్ లు, రోడ్లు, కాలువల కాంట్రాక్టులలో %. వ్యాపారస్థుల దగ్గర కామీషన్ లు వాళ్ల వ్యాపారాలు సవ్యంగా జరగడానికి. ఇంకా ఏమైనా మిస్ అయితే చెప్పండి.
0
0
0
RT @PalegarShiledar: బ్రహ్మానందం గారి gratitude towards చిరంజీవి గారు super అసలు అన్ని సార్లు ఆ స్థాయి వ్యక్తి,ప్రతీ దగ్గర చెప్పకపోయినా ఎవ…
0
4
0