Aditya Profile Banner
Aditya Profile
Aditya

@vizagobelix

Followers
7,176
Following
638
Media
8,065
Statuses
74,257

Coffee drinker. Entrepreneur. Patriot. తెలుగు. Dad. Investor. Sits on the beach thinking about mountains. Have too many half-written drafts on my blogs 🤦🏻‍♂️

Visakhapatnam
Joined October 2011
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@vizagobelix
Aditya
8 years
Social media entices us to take things (and ourselves) too seriously. Don't! Get back into the real world. Do real things. Remind yourself 😊
11
41
163
@vizagobelix
Aditya
2 years
Each time I go to Hyderabad, I find new flyovers that have come up and new infrastructure that has made the city even better. And then I come back to Vizag and cry at the colossal mistake we did in 2019 😭😭🤦🏻‍♂️
@NewsMeter_In
NewsMeter
2 years
#Hyderabad : Nagole Flyover opens for commuters today. Minister @KTRTRS will be inaugurating the flyover at around 12.30 PM.
8
52
276
84
348
1K
@vizagobelix
Aditya
3 years
బజ్జీలంటే గుంటూరు బజ్జీలే 🥵😍🫡🏆
Tweet media one
48
76
1K
@vizagobelix
Aditya
3 years
మా ఇంటి పునుగులు 😍😍 #తగ్గేదేలే 🤘🏼
Tweet media one
65
22
1K
@vizagobelix
Aditya
8 years
Cricket crazy India staying awake at midnight to watch a gymnast! You've won, #DipaKarmakar #Olympics 🙏🏼🙏🏼🙏🏼
10
338
801
@vizagobelix
Aditya
8 days
ఇది మా ఊరికి కావలసినది! రాజధాని, రాజ్ మహల్ కాదు. Well done, @ncbn garu, @naralokesh garu. This is what we voted for 👏🏼👏🏼🙏🏼🙏🏼
@drmahishmak
Dr.మహిష్మ.కె
8 days
What a day for #Vizag ! 👏🏾👏🏾
Tweet media one
Tweet media two
15
102
441
28
141
732
@vizagobelix
Aditya
6 years
తెలుగోడు 😂😂😂😂
Tweet media one
24
188
650
@vizagobelix
Aditya
5 years
చివర్లో ఆ నవ్వుంది చూశారూ... సీక్రెట్గా కూడా కాదు. స్టేజి మీదనుంచి బాహ్యంగా నవ్వుతున్నారు మన ప్రభుత్వాన్ని, పాలనని, మనని చూసి 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️
25
358
619
@vizagobelix
Aditya
6 months
Andhra లో house tax 2021-22 నుంచి 2022-23 కి 33% పెంచారు. 22-23 నుంచి 23-24 కి 15% పెంచారు. 23-24 నుంచి 24-25 కి మళ్ళీ 15% పెంచారు! అంటే 2021 టాక్స్ అమౌంటు నుంచి ఇప్పుడు దాదాపు డబల్ అయిపోయింది. Double!!!!! What robbery is this, @AndhraPradeshCM ? 😡
Tweet media one
Tweet media two
55
425
628
@vizagobelix
Aditya
5 years
సొంతంగా కంపెనీ పెట్టిన కొత్తల్లో స్టాఫుకి టీషర్టులు కొట్టించాం. అందులో ఓ చొక్కా నాన్నగారికి కూడా ఇచ్చాను. అయితే అదాయనకి చాలలేదు. కొడుకు కంపెనీ చొక్కా వేసుకోవాలని టైలరు దగ్గరకెళ్ళి టీషర్టుకి మధ్యలో ఎక్స్ట్రా గుడ్డ వేయించుకొని సైజు చేయించుకొచ్చి వేసుకున్నారు. నాన్న నాన్నే 😍🙏🏼
Tweet media one
Tweet media two
26
68
598
@vizagobelix
Aditya
5 years
చచ్చింది గొర్రె! ఇంక చూడండి నా సామి రంగా, కందిపొడి, ఆవకాయ, బజ్జీలు, ఉప్మా, ఫ్లాస్కులతో కాఫీలు…. మరి సినిమా హాళ్ళు ఘుమఘుమలాడిపోవాలంతే!! 😂😂
Tweet media one
52
145
568
@vizagobelix
Aditya
5 years
ప్రపంచం ఎక్కడు యుద్ధమొస్తుందా అని వణుకుతోంది 🥶 దేశం సిటిజన్షిప్ యాక్టు మీద రగులుతోంది 🔥 రాష్ట్రం రాజధానుల మధ్య నలుగుతోంది 😤 మన తెలుగు యువత మాత్రం ఏ ట్రెయిలర్ ఎన్ని వ్యూస్ తెచ్చుకుంది, ఏ సినిమా బెనిఫిట్ షో ఫుల్లయ్యింది, ఎవడికెంత కలక్షనొచ్చింది అని తన్నుకుంటోంది! 🙄
36
200
524
@vizagobelix
Aditya
4 years
మోదీ సారు వోకల్ మనం బయింగ్ లోకల్ మిడిల్ క్లాసి కి ఈకల్ ఇఫ్ యు గెట్ ఆకల్ యు షుడ్ మింగు రోకల్ బట్టలు వాషింగ్ చాకల్ వాళ్ళు లివింగ్ పాకల్ లేడీజ్ కట్టింగ్ కోకల్ వుయార్ పెట్టింగ్ కేకల్ తాగడం టిల్ పీకల్ చెల్లిపోతాయు నూకల్ 🤷🏻‍♂️
71
108
502
@vizagobelix
Aditya
2 years
మొన్నామధ్య తెలంగాణ లో చిన్న ల్యాండ్ కొంటే పది నిముషాల్లో మెసేజి వచ్చేసింది రెజిస్ట్రేషన్ నంబర్ తో; గంటలో డాక్యుమెంట్ చేతికిచ్చి పంపేసారు. మూడు వారాల్లో పాస్ బుక్ పోస్టులో ఇంటికొచ్చేసింది. ఆంధ్రాలో పద్ధతి చూద్దాం. నేనేమైనా మరచిపోయుంటే చెప్పు భయ్యా @AndhraPradeshCM … 1/3
22
107
509
@vizagobelix
Aditya
2 months
ఎవడు చెప్పాడు??? 😏 ఉన్నప్పుడు ఎంతో మందికి ఇచ్చాం. తిరిగి తెచ్చుకోడానికి ఇంకా తిరుగుతూనే ఉన్నాం! ఇలాంటి ఉల్ఫా సలహాలు ఇంకెప్పుడూ ఇవ్వొద్దు!! గుడ్డు తెలుసు నీకు 😡😡
@GeethaArts
Geetha Arts
2 months
డబ్బులు ఉన్నప్పుడు మనం ఇస్తే, లేనప్పుడు తిరిగి వస్తాయి..❤️‍🔥 Experience the greatest bond of friendship and its magnificence at theaters near you! 🤩 #AAYMovie Running FUN FULLY 💥 Book Your Tickets!🎟
30
46
540
48
56
514
@vizagobelix
Aditya
11 months
హైదరాబాదు డెవలప్మెంటుకి సంబరపడుతున్న నాకిప్పటికీ తెలంగాణ లో బిఆరెస్ ఓడిపోతోందంటే నమ్మకం కలగట్లేదు! ఐతే మా రాష్ట్రానికి ఈ గతి పట్టడం లో వారి పాత్రకి ఇది రిటర్న్ గిఫ్టు లెక్క 🎁 ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం చులకన చేసి మాట్లాడారబ్బా గత నాలుగేళ్ళలో! #Telangana
30
80
484
@vizagobelix
Aditya
2 years
బ్రతుకులు మార్చండిరా అంటే పేర్లు మారుస్తున్నారు 🤦🏻‍♂️🤦🏻‍♂️
Tweet media one
25
78
441
@vizagobelix
Aditya
4 years
DM is open if you need help in Vizag. Especially for food, groceries, information, someone to talk to... 🙏🏼 We are in this together 🙏🏼🙏🏼
27
380
424
@vizagobelix
Aditya
7 months
Dear @ysjagan , Tesla is sending a team to scout for locations for a $3B EV plant. Please do whatever it takes to get them to AP. Andhra graph మారిపోతుంది ఈ ప్లాంట్ ఇక్కడికి తేగలిగితే. Please dust off that lethargy. Post-elections will be too late 🙏🏼
101
154
435
@vizagobelix
Aditya
11 months
A friend's son convinced his parents to send him abroad for Masters, fully knowing they couldn't afford it. Took a 50 lakh loan and went. Finished degree, no job, now he's back, searching for an entry-level job. Story of thousands of youngsters now. Crazy 'dream', this is!! 🤷🏻‍♂️
47
116
420
@vizagobelix
Aditya
1 year
మా అరుకు దారిలో అనంతగిరి గట్రా దాటాక సుంకరమెట్ట అనే ఊరొస్తుంది. అక్కడ ఆదివారాలు బ్రహ్మాండమైన సంత ఉంటుంది. రెగ్యులర్ సంత సామాగ్రి తో పాటు కొండల్లో, అడవుల్లో మాత్రమే దొరికే సరుకులు చాలా ఉంటాయక్కడ. వాళ్ళదగ్గరైనా మీకు ఓ సంచిడు సిగ్గు దొరుకుతుందేమో కనుక్కుని చూడండి సార్. మీకు అవసరం 🙏🏼
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
1 year
కాంగ్రెస్ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1241 బిజెపి పాలనలో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.903
Tweet media one
209
138
343
31
101
422
@vizagobelix
Aditya
7 years
ఎవడురా సినిమా ���ాలేదన్నది!! 😡😡😡 No easy task, @dirbobby . Well done! And @tarak9999 , you’re quite unbelievable 👌🏼👌🏼 #JaiLavaKusa
3
165
373
@vizagobelix
Aditya
1 month
I wrote this post on the first anniversary of HudHud. I wrote in this about @ncbn garu, who led from the front to rehabilitate Vizag. 10 years later, the same man somehow has even more energy and is leading the operation to put Vijayawada back on track. So glad he’s back as CM 🙏🏼
@vizagobelix
Aditya
4 years
Vizag will never forget him for leadership during Hudhud. #HBDPeoplesLeaderCBN
Tweet media one
3
37
64
10
114
423
@vizagobelix
Aditya
2 years
నేనామధ్య స్పేరు కోసం తీసుకున్న జియో నంబర్ మునుపు వాడినోడికి సింగరాయకొండ లో ఓ బ్యాంక్ అకౌంటుంది. సంక్రాంతి కి పేకాట మొత్తం యూపీఐ తో ఆడుతున్నట్టున్నారు! రోజుకి ముప్పై, నలభై మెసేజిలు 100 క్రెడిట్, 50 డెబిట్ అనుకుంటూ వస్తున్నాయి. ప్రస్తుతానికి భయ్యా 1650 లాస్ లో ఉన్నారు! 😢
39
17
395
@vizagobelix
Aditya
6 years
మామూలు టైమింగ్ కాదిది 😂😂😂😂😂😂😂😂😂😂
Tweet media one
12
150
352
@vizagobelix
Aditya
3 years
If @ncbn garu were in power, by now he would be sitting with Ratan Tata, pulling out all stops to make this happen in Andhra. Even his worst critics would agree with me on this. Alas, we are a brainless bunch of voters and our next gen will pay the price for our idiocy 🙏🏼
@SwarajyaMag
Swarajya
3 years
Tata Group Is Looking For Land To Build $300 Million Semiconductor Manufacturing Plant
57
254
1K
22
126
380
@vizagobelix
Aditya
4 months
Dear TDP supporters, మనం వోటు వేసిన పార్టీ unbeatable majority తో power లో ఉంది. ఇహ ఇప్పుడైనా ఆ టుంబ్రీ పదిపైసల ట్రోలింగ్ అకౌంట్లకి రిప్లైలు, కౌంటర్లు ఇవ్వడం మానుకుందాం. Attention ఇవ్వకపోతే గిల గిల కొట్టుకునే అకౌంట్లు అవి. హాయిగా మ్యూట్, బ్లాక్ చేసేయండి. మరేం మిస్సవ్వరు, టైమ్
25
77
376
@vizagobelix
Aditya
6 years
Anna canteens are such an awesome idea! Well done, ⁦ @ncbn ⁩ garu 👏🏼🙏🏼 PS - do you see the Swiggy chap in the queue? 👌🏼👍🏼
Tweet media one
8
98
350
@vizagobelix
Aditya
7 months
Remember our Vizag Floating Bridge breaking up on day of inauguration? They reduced its length almost by half, and it was repaired 3 days ago. Same day, the platform broke away again. They probably put it together again yesterday, and by morning it broke into 3 pieces 🤣🤣🤣
Tweet media one
51
145
363
@vizagobelix
Aditya
7 years
Here - a 9 minute read on why what is happening in Andhra isn’t right. Share if you like it 🙏🏼
61
312
325
@vizagobelix
Aditya
6 years
As always, Eenadu 👏🏼👏🏼👏🏼 #AtaljiForever
Tweet media one
6
130
317
@vizagobelix
Aditya
5 months
A big reason for this wave is @PawanKalyan garu’s decision! Meeru worthu saar 🫡
@vizagobelix
Aditya
5 months
@santhoo9 Maturity ఇది. వైసిపి ని దించడం ముఖ్య ఉద్దేశం అన్నది జనాల్లోకి బాగా వెళ్ళింది. And @PawanKalyan garu is majorly responsible for this change. ఆయన ఎలయన్స్ కి చూపిస్తున్న 100% కమిట్‌మెంట్ వళ్ళ ఇరు పార్టీల అభిమానుల్లో మార్పు వచ్చింది 🫡
9
34
179
16
57
334
@vizagobelix
Aditya
2 years
వైజాగు నుంచి విజయనగరం రావడానికి రెండు గంటల పైన పట్టింది 🙄 అసలు హైవే మొత్తం ఎందుకాపేసారు సార్ @APPOLICE100 గారు? అది ఈ ప్రెస్ నోట్ లో లేదే 🤷🏻‍♂️ అయ్యా @ysjagan గారు, తమ ఒక్కో ట్రిప్పుకీ మాకీ టార్చరైతే రేపు మా ఊరిని రాజధాని గానీ చేసేస్తే మా బ్రతుకు బస్టాండేగా 🤦🏻‍♂️🤦🏻‍♂️
@PavanJourno
P Pavan
3 years
Tweet media one
11
20
37
12
102
318
@vizagobelix
Aditya
5 years
Thank you, CM sir @ncbn garu. Today's results aren’t a true indication of the work done in the last 5 years. But thats how it is. Thank you for the last 5 years, and for firmly putting Andhra Pradesh on a strong growth trajectory. We are grateful 🙏🏼
8
101
293
@vizagobelix
Aditya
7 months
Dear @ncbn garu, while it is understandable why you would have no choice but to add BJP into the coalition, please don't pledge Vizag's interests any more. Vizag has always been good to TDP candidates, but we can't keep taking them for granted and giving away key seats to
26
107
315
@vizagobelix
Aditya
8 months
ఇందాక మెట్లు దిగుతూంటే ఒకావిడ మెట్లెక్కి పైకి వస్తున్నారు. నేను దిగడం చూసి వెనక్కి తిరిగి దిగిపోయి పిల్లర్ వెనక నుంచుండిపోయారు. పర్లేదమ్మా అంటే సారీ బాబు అన్నారు. మొహాన బొట్టు లేదు, నార చీర కట్టుకునున్నారు. మూఢ నమ్మకాలతో ఎంతలా హింసపెట్టామో మన తోటి మనుషుల్ని ఇన్ని తరాలుగా 😢😢🙏🏼
42
42
311
@vizagobelix
Aditya
2 years
మా ఊరి మేఘాలయ హోటల్ లో తెలుగులో అడిగితే 120, హిందీ వాడితే 130 🤣🤣🤭 (రెండూ ప్లేటుకి 2 వడలే. అదేదో బ్యోమ్‌కేష్ భక్షీ లాగ డిటెక్షన్ చేశాననుకునేరు!)
Tweet media one
29
18
298
@vizagobelix
Aditya
5 years
Moon volunteer aa 😂😂😂😂 మనోళ్ళది మామూలు సెన్సాఫ్ హ్యూమర్ కాదు 🙇🏻‍♂️🙇🏻‍♂️😂😂😂😂
Tweet media one
15
96
266
@vizagobelix
Aditya
6 months
శభాష్ 👏🏼👏🏼👏🏼 అందరికీ న్యాయం చేశారు. వాటిలో ఈ పాయింట్ మరీ నచ్చింది 👏🏼🙏🏼 If there are any undecided voters from Andhra seeing this tweet, please read manifestos of both parties and then decide 👍🏼 #TDPJSManifesto #PrajaManifesto #AndhraPradeshElection2024
Tweet media one
18
171
306
@vizagobelix
Aditya
3 years
This man has zero shame. What Congress did with Andhra Pradesh is unforgivable. What BJP has been doing since 8 years is even worse. Congress made a mistake, they know it, and can’t face the people here. BJP destroyed our chance at redemption, and yet cries crocodile tears 🤬
@PavanJourno
P Pavan
3 years
6
15
53
20
142
295
@vizagobelix
Aditya
4 years
HUGE respect to the first generation of cartoon animators 🙏🏼🙏🏼🙏🏼
6
106
291
@vizagobelix
Aditya
5 years
Vizag is no stranger to banners and hoardings. But today, @ysjagan has outdone it all. Every hoarding has been taken over. Every road has been dug up. An unimaginable number if banners have been put up. Allowing our city to be treated thus is ridiculous, @GummallaSrijana garu 😡
14
104
285
@vizagobelix
Aditya
5 years
ఎలాగెలాగా!!! క్వస్చన్ పేపరు టైపు చేసినావిడే పరీక్ష రాసి ఫస్టు ర్యాంకు తెచ్చుకున్నారా.. ఇది కదా టాలెంటంటే!!! ఛీఫ్ సెక్రటరీ పోస్టు ఇచ్చేయండావిడకి 🥇
Tweet media one
22
161
277
@vizagobelix
Aditya
5 years
2002 అనుకుంటా. జెన్పాక్ట్ ఆఫీసు సైబర్ టవర్స్ లో ఉండేది. ఓ ఫ్రెండుని కలవడానికి అక్కడికెళ్ళి నోరు వెళ్ళబెట్టి చూశాను ఏట్రియమ్ లోంచి పైకి. ఇదికదా ఆఫీసంటే అని! ఇవాళ్టి హైదరాబాదు చూసినప్పుడళ్ళా ఆ విజనరీ మనవాడురా అని ప్రతీ తెలుగువాడు గర్వపడాల్సిందే. ధన్యవాదాలు @ncbn గారు 🙏🏼
@Muneer_Tweets
Muneer మునీర్ منیر
5 years
ఒక్క నిర్మాణం కొన్ని తరాలు అత్యుత్తమ ఉద్యోగాలు చేసేలా చేసింది ఒక్క కట్టడం కలిసున్న,విడిపోయిన రాష్ట్రాలకి వెన్నుముకగా నిలిచింది ఒక్క నాయకుడి దార్శనికత తల్లి రాష్ట్రానికి,బిడ్డ రాష్ట్రానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేలా చేసింది #21YearsOfHitechCity #21YearsOfTransformingLives
Tweet media one
Tweet media two
Tweet media three
6
196
597
2
90
275
@vizagobelix
Aditya
4 years
మా వాడొకడు వర్క్ ఫ్రమ్ విలేజ్ 🤘🏼🥳
Tweet media one
21
10
279
@vizagobelix
Aditya
4 years
హామీలు నెరవేర్చని నేతలకి పదవులివ్వొద్దు. రోడ్లెయ్యని సంస్థలకి టోలు కట్టొద్దు. సదుపాయాలివ్వని మునిసిపాలిటీకి ట్యాక్సు కట్టొద్దు. పనిచెయ్యని ప్రభుత్వ ఉద్యోగులకి జీతం ఇవ్వొద్దు.......
@cyberabadpolice
Cyberabad Police
4 years
Tweet media one
222
325
3K
17
62
285
@vizagobelix
Aditya
3 years
రవ్వలడ్లు, కొబ్బరుండలు, సున్నుండలు … 😍😍 సంక్రాంతి మొదలైనట్టేగా 🥳🥳🥳 #సంక్రాంతిసంబరాలు2022
Tweet media one
23
10
283
@vizagobelix
Aditya
6 years
ఒక్క చాన్స్ అని అడిగేవాళ్ళని, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని ఎన్నుకోడానికి ఈ టర్మ్ కరక్ట్ కాదు అని నా ఫీలింగ్. మొదలయిన ప్రాజెక్టులు పూర్తవ్వడం మన కొత్త రాష్ట్రానికి చాలా అవసరం. వాటిని రిస్కులో పెట్టే పని వోటర్లు గా మనం ఇప్పుడు చెయ్యడం లో లాజిక్ లేదు. 2024 లో రమ్మనండి 👍🏼
21
137
269
@vizagobelix
Aditya
6 years
Tiktok has taken over the world 😂😂😂😂😂🙏🏼🙏🏼
10
85
268
@vizagobelix
Aditya
7 years
Israel is ~20000 Sq Km. That’s about the size of Meghalaya. Now put their achievements into perspective!! 🙇🏻🙏🏼🙏🏼 #ModiInIsrael
12
175
254
@vizagobelix
Aditya
3 years
పప్పన్నం లో కే కదా ⁦ @Chandu1302 ⁩ గారు? 🤭
Tweet media one
14
18
280
@vizagobelix
Aditya
5 years
గాజువాక శ్రీకన్య ధియేటర్లో సినిమాలో ఉన్నలాంటి పసుపు విగ్రహంతో టెంపరరీ గుడి కట్టి హుండీ పెట్టేశారు. ఎందరో పిల్లలకి గుండు గీయించారక్కడ!! ప్రతీ షోలోను కనీసం ఒకావిడకి అమ్మోరు ఆవహించేది. హాల్లో వేపకొమ్మలు రెడీగా ఉంచేవారు!! మామూలు ఊపు కాదీసినిమా 🙏🏼🙏🏼🙏🏼
@CineLoversTFI
TeluguCinemaHistory
5 years
Guess the movie They did this film when they both are in peaks
Tweet media one
Tweet media two
43
28
327
10
39
272
@vizagobelix
Aditya
5 years
We paid every single staff member. Gave them one month salary as bonus also. And earmarked funds for the next 3 months salaries, irrespective of company revenue. Hopefully we will be over this by then 🙏🏼
@ArunBee
Arunn Bhagavathula చి లిపి
5 years
A question to those working in private sector Did you get your salary for March?
35
0
22
41
53
273
@vizagobelix
Aditya
6 years
ఖాళీగా ఉండటం ఎందుకని నోటాకు ప్రచారం చేస్తున్నాడంట 😂😂😂😂 Sridhar rocks 🙏🏼😂😂
Tweet media one
13
75
264
@vizagobelix
Aditya
2 years
మా ఊరి ఆటో 💪🏼🛺 #Vizag ❤️
Tweet media one
10
21
271
@vizagobelix
Aditya
3 years
మనం సినిమా హీరోలని ‘ఏం పర్ఫార్మెన్సు’, ‘ఏం ఎనర్జీ’ అని ఆకాశానికి ఎత్తేస్తాం. నిజమే, వాళ్ళ ప్రొఫెషన్లలో వాళ్ళు కష్టపడతారు. ఐతే అంతకంటే మన ప్రొఫెషన్లలో మనమూ కష్టపడతాం! మనకి రీటేక్లు లేవు, అంత సంపాదన రాదు. అయినా 100% ఎఫర్టు పెడతాం. మనమూ హీరోలమే! గుర్తించం అంతే 🤩🙌🏼
9
18
277
@vizagobelix
Aditya
3 years
Kudos, @YaminiDiva , for relentlessly following up on this issue. I know you’ve spoken to the minister and various officials personally about this. And we’ve all seen you personally monitor and get admissions for several pregnant women with Covid. Well done indeed 👏🏼👏🏼👏🏼🥇
Tweet media one
19
58
273
@vizagobelix
Aditya
4 years
అప్పుడు కూడా మనం మారేదిలేదు 🙄
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
21
21
264
@vizagobelix
Aditya
3 years
ఏంటయ్యా ఆ ఫైట్ డిజైనింగు! బాండు, మిషన్ ఇంపాజిబుల్, మ్యాట్రిక్సులని తలపించేశారుగా! ఇందుకు కాదు ప్రపంచమంతా ఠారెత్తిపోయింది #RRR చూసి 🤩 నీకు దండమయ్యా @ssrajamouli 🫡🏆
4
27
266
@vizagobelix
Aditya
3 years
@Shylaja_Sakura @JayaHoIndia ఆయన కియా. ఈయన క్యా కియా! ఆయన పోర్టు ఈయన కోర్టు! ఆయన ఐటి ఈయన బోటి! ఆయన డ్యాము ఈయన స్కాము! ఆయన ల్యాండు పూలింగు ఈయన కోర్టు రూలింగు! ఆయన మెప్పు ఈయన అప్పు! ఆయన బిల్ గేట్స్ ఈయన సినిమా రేట్స్! 😭😭😭😭😭
19
112
260
@vizagobelix
Aditya
3 years
మళ్ళీ మొదలు! తలుపులు బిగించికుని ఇంట్లో కూర్చోడం, కారప్పూసలు రవ్వలడ్డులు చేసుకుని బుక్కడం! #GoCoronaGo 😭😭
Tweet media one
19
11
254
@vizagobelix
Aditya
3 years
On the left is Telangana digital media director about cyclone which is about to hit. On the right is Andhra’s digital media director when #Gulaab already crossed over into AP. Feel free to look into his TL. And pour some bleaching powder into eyes afterwards. Our daridram 🙏🏼
Tweet media one
Tweet media two
11
162
260
@vizagobelix
Aditya
3 years
Being rich in India > being rich in foreign countries > being middle class in foreign countries > being poor in foreign countries > being middle class in India > being poor in India 🤘🏼
19
50
262
@vizagobelix
Aditya
6 years
Look at the size of that mega project!! At a length of almost 3 km, it’s an engineering marvel! For #Polavaram alone it is worth re-electing TDP 🙏🏼
Tweet media one
19
152
243
@vizagobelix
Aditya
3 years
ఏమాటకామాట - #UnstoppableWithNBK మాత్రం తొక్క తీస్తున్నాడబ్బా మన బాలయ్య 😍😍 ఒక టాప్ హీరో టాక్ షో చెయ్యడం చాలా కష్టం! ఫాన్స్ కాని వాళ్ళు కూడా ఈ మూడో ఎపిసోడ్ చూశాక ‘బాలయ్య బాబు తోపు’ అని ఒప్పుకుని తీరాలంతే 👌🏼👌🏼 ఎన్టీఆర్ వారసుడు, ఒక సూపర్‌స్టార్, ఏఎన్నార్ డైలాగు చెప్పడం 😍😍😍🤗🤗
@ahavideoIN
ahavideoin
3 years
Balayya imitating ANR garu is the best thing you will find on internet today 🤘❤️ #UnstoppableWithNBK Ep 3 Streaming now. - #NandamuriBalakrishna #Brahmanandam @AnilRavipudi
17
343
1K
6
50
259
@vizagobelix
Aditya
5 years
‘లక్షలాది ప్రభుత్వ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్న బయోమెట్రిక్ ని రద్దు చేయాలి’ సూపర్ సార్ మీరు. పదండి, దేశాన్ని అభివృద్ధి చేద్దాం 🙄
Tweet media one
26
148
238
@vizagobelix
Aditya
3 years
ఆరు నెలల క్రితం పార్కులో లైటు పోలు తుఫానుకి పడిపోయింది. అప్పట్నుంచి @GVMC_OFFICIAL కి కంప్లైంటు చేస్తూనే ఉన్నాం. మా బాధ భరించలేక కాంట్రాక్టర్ నంబర్ ఇచ్చేసారు ఏఈ. ఆయన “మాకు బోలెడు బిల్లు బకాయిలు ఉన్నాయి, ఏం చెయ్యమంటారు” అనడిగారు. ఏం రాష్ట్రం నడుపుతున్నారయ్యా @AndhraPradeshCM 🙏🏼
Tweet media one
Tweet media two
Tweet media three
21
119
241
@vizagobelix
Aditya
2 years
My 2 Cents - New blog post. We were talking recently about saving money etc and a few friends asked that I write about my financial plan in the hope that someone may find it useful. So here we go. 11 min read. Would love to hear about your journey too 🙏🏼
51
60
249
@vizagobelix
Aditya
9 months
ఒకప్పుడు దావోస్ కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ద్వారా మన రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి హై లెవిల్ టీమ్ ఉండేది. ఆర్నెళ్ళ ముందు నుంచి పని మొదలుపెట్టేవారని క్రిందటి ప్రభుత్వంలో పని చేసిన సెక్రెటరీలే చెప్పారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహరాష్ట్రా వారివారి పెవిలియన్లతో ఈ
@IndianTechGuide
Indian Tech & Infra
9 months
🚨 Huge Indian presence in Davos meet in Switzerland to attract investments. (📸 - @chandrarsrikant ) Karnataka, Maharashtra, Tamil Nadu and Telangana have set up bases for the summit.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
240
1K
12K
35
117
246
@vizagobelix
Aditya
3 years
వినాయక చవితి కి మాత్రమే చేసుకోవాలని రూలేం లేదుగా! మేం ఎంచక్కా ఉండ్రాళ్ళు విత్ నిమ్మకాయ కారం చేసుకు తినేస్తున్నాం 😍😍😍😍
Tweet media one
25
9
236
@vizagobelix
Aditya
4 years
Our loss, not his 🙏🏼🙏🏼 #HBDPeoplesLeaderCBN
14
202
229
@vizagobelix
Aditya
6 years
Talking about renewable energy is easy. Implementation is not. Share of renewable energy in total power for Andhra Pradesh has moved up from 4% in 2014 to 28% in 2019. And the plan is to increase it by 2.5 times to 18000 MW by 2021-22! Well done, @ncbn garu 👏🏼👏🏼👏🏼👏🏼
Tweet media one
9
132
227
@vizagobelix
Aditya
2 years
మళ్ళీ చెప్తాను, ఈసారైనా వినండి. పైత్యం గాళ్ళతో ఆర్గ్యూ చెయ్యకండి. వాళ్ళ ట్వీట్లని కోట్ చేసి మీరెన్ని పేజీల రాసినా, స్పేసులు పెట్టినా, హాష్టాగులు ట్రెండ్ చేసినా, విజయం వాళ్ళదే. అసలు మన టైమ్‌లైన్ల మీదకి తేవొద్దు! ఎమోషన్లో పందులతో ఫైటింగులు చెయ్యకండి! మ్యూట్, బ్లాక్, రిపోర్ట్ 🙏🏼
13
50
237
@vizagobelix
Aditya
3 years
Lulu mall was supposed to come up at Vizag. Land was allotted, foundation stone laid in 2018 for a mall, 7000 seater convention centre, and 5* hotel with 220 rooms. ₹2200+ crore project. Jagan cancelled the allotment and scrapped the GO in Oct 2019. The land is lying idle 🙏🏼
@theupindex
The Uttar Pradesh Index
3 years
LuLu Mall, Lucknow is nearing completion: 🔸Proposal received in UP Investor Summit 2018 🔸North India’s largest shopping mall 🔸Investment of ₹2000 crores by richest Indian expat in UAE 🔸2.2 million sqf commercial space 🔸Project moved from AP to UP 🔸To create 10000 jobs
Tweet media one
Tweet media two
Tweet media three
41
318
938
20
158
233
@vizagobelix
Aditya
4 years
మన రవి వార్త తెలిసి చాలామంది కాంటాక్టు చేశారు. వారిలో ఎక్కువమంది ‘అయ్యో, ఆయన్న�� కలుద్దామని అనుకున్నానే’ అని బాధపడ్డారు. ఇహపై ఎవరినైనా కలవాలనిపిస్తే కలిసేద్దాం. ఫోను చెయ్యాలనిపిస్తే చేసేద్దాం. ప్రామిసులు పెండింగు పెట్టొద్దు. జీవితం ఎప్పుడెలా ఉంటుందో తెలీదు. వీలైనంత బ్రతికేద్దాం 🙏🏼
15
29
235
@vizagobelix
Aditya
4 years
పూరీలు గుండ్రంగానే ఎందుకుండాలి?
Tweet media one
37
4
221
@vizagobelix
Aditya
2 years
Congratulations, Telangana 👏🏼 Someone should compile a list of all investments which set out to Andhra but changed course to TG,TN,KA... after 2019. మనం మాత్రం ఆంధ్రాలో ఈ మాట అడిగిన వాళ్ళందరినీ తిట్టుకుంటూ బ్రతికేద్దాం. మహా ఐతే పోయేదేముంది, మన పిల్లల భవిష్యత్తేగా 🤷🏻‍♂️🙆🏻‍♂️ #గుండు
@KTRBRS
KTR
2 years
Delighted to share that popular inner wear brand Jockey (Page Industries) will be setting up garment manufacturing factories in Ibrahimpatnam & Mulugu, producing 1 Cr garments creating 7000 jobs in the state Hearty Welcome & best wishes to the company as it embraces Telangana 👍
Tweet media one
Tweet media two
194
554
5K
16
78
228
@vizagobelix
Aditya
5 years
అన్నా ⁦ @KTRTRS ⁩, ఏందన్నా ఇది! నా లాంటి సెంటు పొలం లేని పక్క రాష్ట్రం వాడికి తెలంగాణ పధకం ఇచ్చారంటే మీరు కేక!! కానీ అలాంటి SBI అకౌంటు నాకు లేదు. నా కోసం మీరు కేటాయించిన 5750 ఎవడికో పోయిందిగా 😭😭😭
Tweet media one
32
116
200
@vizagobelix
Aditya
4 years
LPG Price 📈 October ₹650 December ₹700 January ₹750 No one will speak 🤫🤫🤫
Tweet media one
18
134
218
@vizagobelix
Aditya
6 years
This is our MLAs office. Look at the Shraddhanjali to Vajpayee ji on top? And our MLA is from TDP, which is no longer in NDA. It is so rare to be able to see beyond politics in today’s world. Well done, Velagapudi Ramakrishna garu 👏🏼👏🏼👏🏼
Tweet media one
7
71
216
@vizagobelix
Aditya
4 months
అంతా అస్సాం! మా ఏరియాలో ఓ టీ కొట్టు పెట్టారు 😝
Tweet media one
35
19
225
@vizagobelix
Aditya
3 years
రాయలసీమలోనే కాదు, ఉత్తరాంధ్రలో కూడా ప్రజలున్నారు, వారికీ సమస్యలున్నాయని గుర్తించి వాటి అధ్యయనానికి ఇన్నాళ్ళకి వైజాగొచ్చిన లెజెండ్ @VK84015570 కి మా ఊరి కాఫీ త్రాగించాం 🥳🥳☕️
Tweet media one
Tweet media two
20
13
221
@vizagobelix
Aditya
9 months
మా తోట పంట 😍 ఈ సారికి బ్రోకొలి, వాటర్‌మెలన్, కాలీఫ్లవర్, ఆనపకాయ 🥰
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
28
5
224
@vizagobelix
Aditya
6 years
లోకల్ కాండిడేట్ 💪🏼💪🏼💪🏼 యువకుడు, విద్యావంతుడు, విశాఖపట్నం అభివృద్ధి లో కీలక పాత్ర పోషించిన కుటుంబం, ఇంకా ఏం క్వాలిఫికేషన్లు కావాలా? #BharatForVizag 🚲
Tweet media one
11
82
201
@vizagobelix
Aditya
3 years
రాష్ట్రం లో సవాలక్ష ఇబ్బందులున్నాయి - రోడ్లు ఘోరం, ధరలు 🔥, కరంటు కష్టాలు, ఉద్యోగాలు లేవు, జీతాలు పించన్లు, డ్రగ్స్, కరోనా, అన్నీ తాకట్టు పెట్టేసి డబ్బులు పంచేస్తున్నారు…. ఇవన్నీ వదిలేసి మనకి పనికిరాని ఆ సినిమా ఎలక్షన్ల మీద ఇంత అటెన్షన్ పెట్టి తన్నుకు చస్తున్నారా!! 🤯
8
83
212
@vizagobelix
Aditya
5 months
వైజాగ్ సార్…. వైజాగ్.. అంతే 😍
Tweet media one
25
8
217
@vizagobelix
Aditya
2 years
This cheerful couple from a village near Bobbili were sitting next to me on the flight. They were travelling to the US for the first time, and were beaming with pride. Here’s a shoutout to all those sons and daughters for making your parents proud 🙌🏼 You guys rock, da 👏🏼🏆🤗
12
11
215
@vizagobelix
Aditya
3 years
శభాష్ @JaiTDP 👏🏼👏🏼 సరైనోడిని ‘తెలుగు యువత official spokesperson’ గా నియమించారు! ఇది మొదలు మాత్రమే, @VK84015570 ! మీ లాగ genuine concern for people ఉన్న వాళ్ళకి పార్టీ లో గుర్తింపు రావడం చాలా సంతోషం 😍👌🏼 Just the beginning ఇది. Miles to go before you sleep. All the best 🎉🥳🥳
4
38
206
@vizagobelix
Aditya
5 years
A friend who wanted to get his daughter admitted into an 8 to 8 ‘corporate’ college changed his mind yesterday and went to a Kendriya Vidyalaya and a decent local 8 to 1 college for admission after looking at the Telangana situation. It is for us to change 🙏🏼 #InterBoardMurders
6
49
192
@vizagobelix
Aditya
3 years
ఇదుగో @ahavideoIN బాబీ, మీకో సూపర్ ఐడియా ఇస్తాను - యూట్యూబులో చెత్త ప్రింటులతో అలమటిస్తున్న అద్భుతమైన తెలుగు సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటి రైట్స్ కొని రీమాస్టర్ చేసి ఆహా లో పొందుపరచొచ్చు కదా? మీరెలానో నెలకో మలయాళం సినిమా తప్ప కంటెంటు పెంచరు. ఈ పని చేసి పుణ్యం కట్టుకుందురు 🙏🏼
20
34
203
@vizagobelix
Aditya
2 years
My brother. One of only 26 people in the history of our Indian Air Force to have been awarded the Vayu Medal twice. Hero 🫡
@AnchitGupta9
Anchit Gupta
2 years
Gp Capt KVSN Murthy was awrded VMs on two separate occasions in 1996 and 2000 when his heptr witnessed major emergencies and displayed most remarkable airmanship and effective leadership and saved aircraft and precious human lives 23/
Tweet media one
2
5
32
35
20
205
@vizagobelix
Aditya
8 months
నాదొక జెన్యూన్ ప్రశ్న 🙏 రాజన్న కొడుకు అన్న ఒక్క విషయం తప్ప జగన్ గారికి అభిమానులు ఎందుకు ఉన్నారు? ఆ ఒక్కటే కారణం ఐతే కూతురుగా షర్మిల గారికి కూడా వారందరూ అభిమానులవ్వాలి. (మొత్తం చదివే దాకా తిట్లు ఆపుకోమని మనవి 😬) ఇప్పుడు సీబీఎన్ గారు ఉన్నారంటే ఆయన ఒక విజనరీ, సక్సెస్ఫుల్ గా మూడు
146
38
208
@vizagobelix
Aditya
4 years
మంచిపని చేశారునాయనా ఆంధ్రాలో మెట్రో రైలు మే 3 వరకు నిషేధించి. ఆ మెట్రో ఎక్కి జనాలు తెగతిరిగేస్తున్నారు లేకపోతే 🙏🏼🙏🏼
Tweet media one
35
42
193
@vizagobelix
Aditya
3 years
Thanks to GITAM & GIMS opening Covid wards today, most oxygen bed requirements in #Vizag are being met. Plasma, Injections, Ventilator requests are still abound, but it is a step forward. Medical professionals and Hospitals are doing unbelievable work. We owe them our lives 🙏🏼🙇🏻‍♂️
7
108
197
@vizagobelix
Aditya
6 years
నలిపేస్తాం, తాటతీస్తాం, గోదాట్లో కలిపేస్తాం, నక్సలిజం పుడుతుంది, అన్నిటికీ తెగించాం, ... ఏంటండీ ఈ పదప్రయోగం!! పక్కనున్నవాళ్ళు ఎక్కువ శాతం చదువుకుంటున్న కుర్రాళ్లు. మీ మాటలకి ప్రేరేపణ పొందుతారని తెలిసి ఈ రెచ్చగొట్టడమేంటండీ? ఇదేనా మీరడుగుతున్న మార్పు? 😡😒
21
85
185
@vizagobelix
Aditya
5 years
ఎవర్రా మీరందరూ 😂😂😂😂😂
Tweet media one
21
27
190
@vizagobelix
Aditya
9 months
అప్పు కోసం రోజుకి డజన్ల వాట్సాప్ మెసేజిలు పెడతారు; మనం ఇలా రిప్లై పంపేలోపే బ్లూ టిక్లు వచ్చేస్తాయి. తిరిగిమ్మని మనం అడిగేటప్పుడు మాత్రం ఎన్నాళ్ళైనా బ్లూ టిక్కు రాదు! వాట్సాపులో స్టాటస్లు పెడతారు, కామన్ గ్రూపుల్లో యాక్టివ్ గా ఉంటారు, మన మెసేజికి మాత్రం బ్లూ టిక్ రాదు. మరీ అంత… 😒
27
22
200
@vizagobelix
Aditya
4 years
ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా. పెసరట్టుప్మా తిన్నామా లేదా. అదీ ముఖ్యం 🤘🏼
Tweet media one
Tweet media two
26
10
191
@vizagobelix
Aditya
6 years
Do yourself a favour. Go read up @ncbn garu’s tweets over the past 24 hours. Look at the progress of development works going on across the state. We may like or dislike a politician, but as wise voters, we need to elect who we think is best suited for the times. #BabuAgain 👍🏼
7
96
188
@vizagobelix
Aditya
2 years
‘Jagan malli vaste better’ annaaru choodandi, akkada you won hearts 🤦🏻‍♂️🤕😷☠️🪦
@Drpulmo
Dr. Cardio
2 years
@lekkalavenkat PK 25 seats accept cheyyadam kante ownga contest chesukuni Jagan malli vaste better 2029 ki manchi chance untadi..
42
18
35
14
43
194