dasubhashitam Profile Banner
దాసుభాషితం Profile
దాసుభాషితం

@dasubhashitam

Followers
5K
Following
72
Media
719
Statuses
29K

Top-rated Telugu Audiobooks App for personal, professional, and spiritual development. Managed by @Daasu_Kiran https://t.co/Y7mv30bdYd

Hyderabad, India
Joined February 2017
Don't wanna be here? Send us removal request.
@dasubhashitam
దాసుభాషితం
2 months
నిన్నటి పరిమళాలు [VYASALU] మనకు తెలియని ఎందరో మహానుభావుల సహృదయాలను, వ్యక్తిత్వాలను ఆవిష్కరించిన ఈ పరిమళాలను వినండి. https://t.co/56lR1zOLM2
Tweet media one
0
0
0
@dasubhashitam
దాసుభాషితం
2 months
వ్యంగ్య వ్యాసాల వాల్మీకి [VISLESHANA - FREE] రమణగారు తెలుగు సాహిత్యానికి చేసిన కృషి , శ్రవణ రూపంలో దాసుభాషితంలో ఉన్న వారి పుస్తకాల వివరణ ఈ కథలు కబుర్లలొ వినండి. https://t.co/ZQb0eh5E4c
Tweet media one
0
0
0
@dasubhashitam
దాసుభాషితం
2 months
టైమ్ మ్యానేజ్మెంట్ [VISHLESHANA - FREE] కార్యాలయ మరియు ఇంటి పనులను ఎలా సమన్వయం చేసుకోవాలో వినండి. https://t.co/5nqwftcKQM
Tweet media one
0
0
0
@dasubhashitam
దాసుభాషితం
2 months
ప్రొడక్టివిటీ [VISHLESHANA - FREE] మనసుని, బుద్దిని ఏక తాటిపై నడిపే సూత్రాలు వినండి. https://t.co/VQlwhfzyNd
Tweet media one
0
0
0
@dasubhashitam
దాసుభాషితం
2 months
మా కిరణ్ గారిలా మీ బాస్ ఉంటారా? [VISLESHANA - FREE] ఆఫీసు వాతావరణాన్ని, ఇంటి వాతావరణాన్ని సమతుల్యం చేయడానికి మన పైన ఉండే అధికారుల ప్రవర్తన మనకు ఎలా సహాయపడుతుందో వినండి. https://t.co/jRIyoqgrbM
Tweet media one
0
0
0
@dasubhashitam
దాసుభాషితం
3 months
వ్యక్తిత్వ వికాసం [VISHLESHANA - FREE] మన వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే, అడ్డుకునే ముఖ్యమైన విషయాలేమిటో వినండి. https://t.co/gBqsI7xzIj
Tweet media one
0
1
1
@dasubhashitam
దాసుభాషితం
3 months
కొన్నేళ్ళకి అందరం రోబోట్లైపోతాం.. [VISLESHANA - FREE] ఒక సంపూర్ణ శక్తిగా, వ్యక్తిగా మనం ఎదగడానికి అవరోధాలుగా ఉన్నవేమిటో ఈవారం కథలు కబుర్లలో, వ్యక్తిత్వ విశ్లేషణలో వినండి. https://t.co/BIIzRZr9az
Tweet media one
0
0
0
@dasubhashitam
దాసుభాషితం
3 months
తన్మాత్ర [KATHA] ద్వారం వెనక ఉన్న అద్భుత ప్రపంచంలో ఒకానొక మగువ పోగొట్టుకున్నదేమిటో “ద్వారబంధం” కథలో వినండి. https://t.co/rZfbJ2bWkL
Tweet media one
0
0
1
@dasubhashitam
దాసుభాషితం
3 months
అందీ అందని అందమె ముద్దు.. [VISLESHANA - FREE] మగువల మనసులో మాటలకు ప్రతినిధిగా నిలిచిన మైథిలి అబ్బరాజుగారి కథ సంపుటి గురించి ఈవారం కథలు కబుర్లలో వినండి. https://t.co/XgfmN3JVgJ
Tweet media one
0
0
0
@dasubhashitam
దాసుభాషితం
3 months
సమయపాలన [VISHLESHANA - FREE] పని ఒత్తిడి నుంచి తప్పించుకోడానికి కాలాన్ని ఎలా సంయమనం చేసుకోవాలో వినండి. https://t.co/30096YXUnL
Tweet media one
0
0
2
@dasubhashitam
దాసుభాషితం
3 months
అలసత్వంతో అప్రమత్తం [VISLESHANA - FREE] మన లక్ష్యాలను సాధించే దిశలో అలసత్వం తో జరుగుతున్న ముప్పు ఏమిటో వినండి. https://t.co/4tV1JY7P6B
Tweet media one
0
0
1
@dasubhashitam
దాసుభాషితం
3 months
కెరీర్ నిర్మాణం [VISHLESHANA - FREE] భవిష్యత్ మార్గాలకు, మన ఉపాధికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వినండి. https://t.co/ibj2goxOoB
Tweet media one
0
0
1
@dasubhashitam
దాసుభాషితం
3 months
‘వదిలేస్తే ఆంధ్ర కూడా మణిపూర్ అయిపోతుంది’ [VISLESHANA - FREE] వనాల్లోనే నివసించే ఆదివాసిలని నగర ప్రజలు ఎలా అర్థం చేసుకుంటున్నారో ఈ కథలు కబుర్లులో వినండి. https://t.co/9rqVneqynm
Tweet media one
0
0
1
@dasubhashitam
దాసుభాషితం
3 months
పరజా [VISLESHANA - FREE] తండ్రికి పిల్లల పట్ల ఉన్న ప్రేమకి, అధికారుల ఆర్ధిక బలానికి బలైపోయిన ప్రజల ఆక్రోశానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న ఈ నవలా విశ్లేషణను వినండి. https://t.co/rnyyRC5XCJ
Tweet media one
0
1
2
@dasubhashitam
దాసుభాషితం
3 months
‘కొన్నాళ్ళు ఇవన్నీ వదిలేసి పారిపోవాలనిపించింది’ [VISLESHANA - FREE] దాసుభాషితం శ్రేయం వీడియోలు మన సాధారణ జీవితగమనంలో ఏ విధంగా సాయపడుతున్నాయి, దాసుభాషితం తీసుకున్న ఇంకో నిర్ణయం ఏమిటో వినండి. https://t.co/XWxil6wjrx
Tweet media one
0
0
1
@dasubhashitam
దాసుభాషితం
3 months
కౌముది కిరణాలు [VISLESHANA - FREE] చిన్న చిన్న భాగాల్లో జీవిత పాఠాలు ఇమిడ్చిన కిరణ్ ప్రభ గారి వ్యాసాలు వినండి. https://t.co/ryjgcJL2Ot
Tweet media one
0
0
0
@dasubhashitam
దాసుభాషితం
4 months
శ్రీరమణ పేరడీలు [SEERSHIKA] ముళ్ళపూడి వారి హాస్య చతురతతో కూడిన పక్కా గోదారోల్లా బాణీలో సాగిన ఒక పేరడీని వినండి. https://t.co/y9BrA9SJSC
Tweet media one
0
0
1
@dasubhashitam
దాసుభాషితం
4 months
గారడీలు చేసే రమణ పేరడీలు [VISLESHANA - FREE] పేరడీలలో ఉండే చిక్కులు, ఈ ప్రక్రియలో ఎంతో పేరు తెచ్చుకున్న శ్రీ రమణగారి గురించి ఈవారం కథలు కబుర్లలో వినండి. https://t.co/kLvVvpzZIn
Tweet media one
0
0
1
@dasubhashitam
దాసుభాషితం
4 months
ది మిల్ ఆన్ ది ఫ్లాస్ [VISLESHANA - FREE] అందరి పట్ల సహృదయంతో ప్రేమగా ఉండే మిగ్గీని అన్న గారితో సహా అందరూ ఎందుకు వెలివేస్తారో వినండి. https://t.co/JXkWBdMHoY
Tweet media one
0
0
1
@dasubhashitam
దాసుభాషితం
4 months
మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం.. [VISLESHANA - FREE] మాలతీ చందూర్ గారు అన్నా చెళ్లెళ్ళ అనుబంధం పై రాసిన ఒక విశ్లేషణ గురించి ఈ కథలు కబుర్లలో వినండి. https://t.co/8i75Jh3J36
Tweet media one
0
1
3