telugukootami Profile Banner
తెలుగు కూటమి Profile
తెలుగు కూటమి

@telugukootami

Followers
5K
Following
13K
Statuses
4K

తెలుగు కోసం కూడదాం! తెలుగు వెలుగు కోసం పోరాడుదాం!! #మనమాతృభాషతెలుగు #మనభాషమనహక్కు #మనభాషమనబాధ్యత

భూలోకం
Joined July 2020
Don't wanna be here? Send us removal request.
@telugukootami
తెలుగు కూటమి
1 month
ఇంత వరకు *తెలుగు కూటమి* పనుల కోసం ఎక్కువ మంది చేరటానికి వీలైన సంస్థ లేదు. కొత్త వారు చేరితేనే "సంస్థ సజీవంగ ఉంటుంది. వారు కూడ ఈ సంస్థ మాది అనుకోని చొరవతో పనులు చేయటం మొదలుపెడతారు. దీనిని సరిగా గమనించి వర్మ, వెంకటేశ్వరరావు కింతలి, చిన్నసూరి, ఎర్ర నాయుడు, శివాజీ పట్నాయక్, వెంకట రావు, సురేష్, జిడుగు రవీంద్రనాథ్, పారుపల్లి కోదండరామయ్య గార్లు విశాఖలో *తెలుగు కూటమి సొసైటీ* ను స్థాపించారు. తెలుగు భాష, సంస్కృతులకు పూర్వ వైభవం తేవాలనే ఆత్మాభిమానం ఉన్న తెలుగు వారు ఇందులో చేరాలని విన్నవిస్తున్నాం. ఈ కూటమి ప్రధాన ఆశయం తెలుగు భాష వాడుకను పెంచుట. అవసరం ఉన్నవారికి, పిల్లలకు #తెలుగు మాట్లాడుట, వ్రాయుట, చదువుట నేర్పటం. ఏడాది సభ్యత్వానికి 300 రూ., శాశ్వత సభ్యత్వానికి 5,000 రూ, దాతలుగా ఇష్టం వచ్చినంత చెల్లించవచ్చు. సభ్యత్వం కొరకు లంకె #మనమాతృభాషతెలుగు #teluguvelugu
Tweet media one
Tweet media two
6
21
91
@telugukootami
తెలుగు కూటమి
1 day
RT @tuxnani: పుస్తకాల అరల్లో తెలుగు పుస్తకాలకూ చోటు దక్కింది! అవి చూడగానే ఒకింత గర్వం!!
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
0
@telugukootami
తెలుగు కూటమి
1 day
@Medimiananth @MRAMESHIPS @MoHFW_INDIA please look into this and correct the name of our language. It is తెలుగు.
0
0
1
@telugukootami
తెలుగు కూటమి
1 day
RT @ProtoTelugu: నా స్నేహితుడు తమిళనాడులో తెలుగు కవి ఎలా అయ్యాడు! నా స్నేహితుడు ఒకడు చెన్నై లో చదువుకోవడానికి వెళ్ళాడు. ఒక 5 ఏళ్ల తర్వాత ఉ…
0
10
0
@telugukootami
తెలుగు కూటమి
1 day
RT @ThizIs_Sri: @telugukootami ఒక తరం ఇంజనీరింగ్, మెడిసిన్ అని జపం చేయడం వల్ల తరువాతి తరం నాశనం అయిపోయిన రోజులు...ఇంట్లో కూడా తెలుగు కాకుం…
0
1
0
@telugukootami
తెలుగు కూటమి
2 days
RT @MRAMESHIPS: విశ్వవిఖ్యాతమైన మన సినిమా పంచులకు మాత్రం తెలుగు వాడుకొని భాషను మాత్రం అంచులకు తోసేసారు. కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా…
0
14
0
@telugukootami
తెలుగు కూటమి
2 days
RT @KuriseVaana: 22,23 ఫిబ్రవరి తేదీలలో ఉచిత పుస్తకాల పంపిణీ ఉదయం 9 గంటల నుండి సర్వోత్తమ భవన్, విజయవాడ
Tweet media one
0
5
0
@telugukootami
తెలుగు కూటమి
2 days
RT @TeluguNeravu: జొన్నపాట Jonna Paata via @YouTube
0
7
0
@telugukootami
తెలుగు కూటమి
2 days
RT @TamilfGAY: @PTI_News Waltair is native pure Telugu name Waluteru (walu + yeru=slope+stream)
0
3
0
@telugukootami
తెలుగు కూటమి
2 days
@Maari911 ఈ రీల్ లో ఉన్నంత వరకే మాట్లాడుకుందాం. మనకు మన భాష మీద అభిమానం ఉండాలి. అదే మేము అందరిలో కోరుకునేది. ఒక మనవి, దయచేసి తెలుగును తెలుగులో రాయండి. "Abc>తెలుగు" కీబోర్డు వాడండి. చాలా తేలిక
0
1
3
@telugukootami
తెలుగు కూటమి
3 days
RT @BHEEMRAJU4: ప్రాథమిక తరగతుల (1-5) విద్యార్థుల కోసం మా ఇంటావిడ గారి సృజనాత్మకతో తెలుగు భాష బోధనోపకరణాలు (TLM) సిద్ధమవుతున్నాయి. #TLM @…
0
6
0
@telugukootami
తెలుగు కూటమి
3 days
‘ఇంగ్రీష్’ కలం పేరు పెట్టుకున్న వీరు ఆంగ్ల బోధకులు, తెలుగులో కవితలు రాస్తూ జనాన్ని ఆకట్టుకుంటున్నారు. #తెలంగాణ లెక్చరర్స్ ఫోరమ్ అధ్యక్షులు, న్యాయవాది అయిన మహమ్మద్ అబ్దుల్ షాహిద్ గారు మన #తెలుగు కూటమి వేదిక పై శనివారం (అంటే రేపు) 08-02-2025 నాడు, మాపులు 7 గం. లకు జరిపే #రచ్చబండ లో, “తెలుగు భాష వికాసం - మేధోమథనం” అన్న ఊసుపై మాట్లాడతారు. సమావేశం లంకె @RGidugu @VeevenV @tuxnani @esalpana #మనతెలుగు
0
8
39
@telugukootami
తెలుగు కూటమి
3 days
RT @tuxnani: ప్రతేడాదీ ఒక విదేశీ దేశాన్ని అతిథిదేశంగా తీసుకొని ఆ దేశ సాహిత్యంపై ప్రత్యేక స్టాలు ఏర్పాటు చేస్తారట అలా ఈ ఏడు జర్మనీ అతిథి దే…
0
1
0
@telugukootami
తెలుగు కూటమి
3 days
@personalt2023 ఏమవుతుంది?
1
0
3
@telugukootami
తెలుగు కూటమి
3 days
@ahavideoIN @ShineTomChacko2 @GraceAntonyy @SwasikaVlog @MaalaParvathi మీకు తెలుగు అసలు వచ్చా రాదా? ఇతర భాషల చిత్రాలు తెలుగులోకి తెస్తున్నారు, కానీ మీ రాతలు తెలుగులోకి రావట్లేదే!!
0
0
0
@telugukootami
తెలుగు కూటమి
3 days
@Gaara2277 అవును, అయితే ఆంధ్ర ప్రభుత్వం ఆంగ్ల GO వచ్చిన కొన్ని రోజుల్లో అవి తెలుగులోకి అనువాదం కావాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు కానీ, అనువాదాలు నెమ్మదిగా వెలువడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నుంచి అయితే వందల్లో ఒక GO తెలుగులో ఉంటుంది!
0
0
1
@telugukootami
తెలుగు కూటమి
3 days
RT @curiosity_007: రాజముద్ర కూడా పూర్తిగా తెలుగులోనే ఉంటే సంతోషిస్తాము కదా!
0
1
0
@telugukootami
తెలుగు కూటమి
4 days
@Urs_Truly_MK @PkDhonitech @yskanth @eenadulivenews నిజమే, ఈనాడు వాళ్ల ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే. అయితే, helmet కి మరింత తేలికైన పదం పుట్టించుకోవాలి మనం. "శిరస్త్రాణం" అనే మాట వాడుకలోకి రావటం కష్టం!
1
0
2
@telugukootami
తెలుగు కూటమి
5 days
RT @ravikranthi9273: సర్వశ్రీ @ncbn @PawanKalyan @naralokesh .. మన సంస్కృతీ, సాంప్రదాయాలే మన ఉనికి.. అవి మాతృభాషతోనే నడుపుతాయి మనల్ని ముం…
0
31
0