![చుక్కసుబ్బపున్నమ్మ Profile](https://pbs.twimg.com/profile_images/1305816708225982464/AafBjtm5_x96.jpg)
చుక్కసుబ్బపున్నమ్మ
@esalpana
Followers
892
Following
33K
Statuses
18K
Joined February 2017
RT @chicagobachi: స్టీల్ ప్లాంట్ నిర్వీర్య ప్రభావం పడుతుందంటున్న స్థానికులు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ వచ్చిన శాసనసభ్యులు గాజువాక ఎ…
0
19
0
@R2023WW @RavenStark17 @ballasatish ఈ మధ్య యూ ట్యూబ్ ప్రభావం వల్ల మా ఊళ్ళో కూడా కొందరు ముగ్గుల్లో గొబ్బిళ్ళు పెట్టడం చూశాను...
1
0
1
@RavenStark17 @R2023WW @ballasatish ఊరి చెరువులో తెప్ప తిరునాళ్ళు, ఆటల పోటీలు, ఎడ్ల పందాలు, కోడి పందాలు, పొంగలి పెట్టడం ...ఇవన్నీ సంక్రాంతికే..2/2
1
1
3
@RavenStark17 @R2023WW @ballasatish ప్రకాశం లో లేదండి. మా ఊళ్ళో గొబ్బెమ్మలు కూడా పెట్టే అలవాటు లేదు. బయటి నుంచి వచ్చిన చదువుకున్న కోడళ్ళు కొందరు పెట్టేవారు. గత కొన్నేళ్లుగా డెల్టా ప్రాంతపు ఆచారాలు మాకు దిగుమతి అవుతున్నాయి..
2
0
2
పుత్తడి బొమ్మ పూర్ణమ్మ
ఈరోజు ఉదయం నడకలో, నేను నమ్మలేనంతగా, నా కళ్లు తడుస్తూ ఉన్నాయి. చలి వల్ల అనుకున్నాను. నాకు ఎదురుపడిన వారు కూడా బహుశా, స్వేదం అనుకున్నారేమో, ఎవ్వరూ అడగలేదు. తర్వాత అర్థమైంది. నిద్ర లేవగానే, మిత్రుడు @SOKKAMPOOSA గారు వాట్సాప్ లో పంపిన గురజాడ వారి ముత్యాలసరాలు పుస్తకం గబగబా తిరగేసిన విషయం గుర్తొచ్చింది. ఇంతకీ నాకు ధారాళంగా కన్నీరు తెప్పించిన ఆ పద్యాన్ని మీతో పంచుకోవాలని ఈ ట్వీటాయణం. అంతే ! #పూర్ణమ్మ
2
1
19
RT @miryalasrikanth: @anuswaram నా పెళ్ళాం, నా పిల్లలు, నా బండి, నేను పన్నులు కట్టిన రోడ్డు మీద తీసుకెళ్తాను, తీసుకెళ్లి లారీ కింద తోస్తాను…
0
8
0
RT @anuswaram: ఓకే...నువ్వు మిడిల్ క్లాసే...నీకు కారు కొనే స్థోమత లేదు. సరే. ఐ అండర్ స్టాండ్...కానీ ఇద్దరు 2-3 ఏళ్ళ పిల్లలని ఒక పిల్లని ఆ…
0
13
0
@kannayyaX @papannagoud1650 అవును.. ప్రాప్తం (కూడగట్టుకున్నది/పొందినది) అన్న అర్ధం లో వాడినట్టున్నారు..
2
0
1
24 సిత్తరాలు ఒక వేషం హెచ్చుటకొరకు చేయించిన దోషాలెన్నో ఒక రుసుమును పెంచుట కొరకు పరిచేసిన కుసుమాలెన్నో 24 దోషాలు 25 లోకి అడుగిడవని కోరుకుందాం.......
24 సిత్తరాలు ఒక కథనం నడుపుట కొరకు సృష్టించిన కలకలమెంతో కలికాలపు కాల్పనికతకి కొట్టించిరి కరతాళాలెన్నో రంగుల కలల కడలి లో కాజేసిన కధల కన్నీరెంతో ఆ కమ్మని కలల కథలతో పోగేసిన కాసులు ఎంతో పసలేని పాండిత్యంతో స్వరసవారి చేసిరెందరో అరువు బాణీలతో దరువేయించిన ధీరులెందరో ఒక వేషం హెచ్చుటకొరకు చేయించిన దోషాలెన్నో ఒక రుసుమును పెంచుట కొరకు పరిచేసిన కుసుమాలెన్నో అంతులేని ఖర ఖగోళంలో తళుకులీనే తారలు ఎన్నో తారా ఘణ వాలకానికి కరవాలం చేసిన దాసులెందరో భ్రాంతిని కాంచి క్రాంతిని భ్రమించు కబోదులెందరో వినోద ముసుగులో విదిలించిన వలువలు ఎన్నో - మస్తిష్కశకలం 05-01-2025
1
0
4
@GeminiTV చూసి నేర్చుకోండయ్యా ....
😍 ఆహా, ఎంత ౘక్కగా వ్రాసారు! అన్ని పోస్టులనీ అన్ని చానళ్ళ వాళ్ళూ ఇలానే అందంగా తెలుగులో వ్రాయచ్చుగా! 💖 #తెలుగులోవ్రాయండి #తెలుగులోకావాలి #టెంగ్లీషువద్దుతెలుగుముద్దు
0
6
13