Wish you many more happy returns of the day sirrr.. ilanti vijayotsva puttina rojulu marenno jarupukovalani manasupurtiga korokuntu once again happy birthday sirr
@AnilRavipudi
,
#SarileruNeekevvaruTeaser
21st TO 25th నర్సాపురం
(west godavari ) లో
మా మేనకోడలి పెళ్లికెళ్ళాను ...
5 రోజులు ఆ celebrations ...
వెళ్ళింది గోదావరి జిల్లా పెళ్లికి కదా ... రోజుకి 1kG చొప్పున 5 daysకి 5kg లు పెరగడం పక్కా అని Mental గా fix...
Happiest birthday to our AGENT
@AkhilAkkineni8
. Wishing you the best of the best year ahead with lots of success and stardom. Your dedicated efforts and always friendly nature with best attitude will make a place for you in the everest of film industry.
Happy birthday to our director ANIL Ravipudi Garu, మరిన్ని విజయాలు సాధిస్తూ ,ముందుకు దూసుకుపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
#Hbd
@AnilRavipudi
ఒక మనిషి ఆకారం ముగ్గులో వేయలేనేమో అని సంకోచించా.అలా అనుకుని వదిలేస్తే ఎప్పటికీ వచ్చేది కాదు.వస్తే వస్తుంది లేకపోతే తీసేసి ఇంకొకటి వేద్దాం అనుకుని మొదలు పెట్టాను.జీవితంలో ఏదైనా అంతే. ప్రయత్నిస్తే పోయేదేమీ ఉండదు.. గెలిస్తే గెలిచామన్న సంతృప్తి, ఓడితే ప్రయత్నించామన్న తృప్తి ఉంటుంది.