That General Daactr Profile Banner
That General Daactr Profile
That General Daactr

@dr_genmed

Followers
1,683
Following
448
Media
6,388
Statuses
19,864
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@dr_genmed
That General Daactr
3 years
24*7 National helpline for women 7827170170 Child helpline dial 1098 Tweet retweet save memorize.
1
32
39
@dr_genmed
That General Daactr
2 months
@NeverSayYesDude He was taking the wrong route. Luckily the vehicles were slow. I call this carelessness.
8
10
852
@dr_genmed
That General Daactr
3 years
"రేయ్ దొంగ సఛ్చిన్నాడ.... నీ జిమ్మడి పోనూ.. పురుగులు పడి పోతావు రా..."
Tweet media one
19
15
319
@dr_genmed
That General Daactr
1 year
"సడంగా హరన్ కొట్టి ఆల్మోస్ట్ మీదకెక్కించాడు ఆ ఆడీ కార్ గాడు. ఈసారి రోడ్డు మీద కనపడమను చెప్తా. పింకీ ఈరోజు వాకింగ్ కి రాలేదు. దాని ఓనర్ గాడికి ఏమైందో ఏమో. పోనీ ఇంటికెళ్ళి చూద్దామంటే రాళ్లతో కొడతారు. పొద్దున్నుంచి ప్రశాంతత లేదని ఇక్కడి కొస్తే ఈ దరిద్రుడు ఎవడో వీడియో తీస్తున్నాడు."
38
30
271
@dr_genmed
That General Daactr
2 years
చాలా కారణాలు ఉన్నాయి అండి. 1. ఆహారపు అలవాట్లు‌: ఇదివరకు ఎప్పుడైనా బయట ఆహారం తీసుకునే వారు. ఇప్పుడు రకరకాల ఆహారం ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవటంతో సులభం గా ఇంటికే వచ్చేస్త��ంది. దీంతో చాలా వరకు ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. చూడటానికి సన్నగా ఉన్నా, రక్తంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండవచ్చు.
@DeviprasadSD
దేవయ్య
2 years
ఈ హఠాత్ గుండె పోటులకి.. ఈమధ్యనే విపరీత పోకడలు పోతున్న మన ఆహార అలవాట్లకి ఏదో అక్రమ సంబంధం ఉందేమోననిపిస్తుంది. ఏమంటారు వైద్య శిఖామణులారా. @thedocsaidso @rgvarma1100 @kaali02 @drmahishmak @dr_genmed @dravsreddy
13
5
48
16
93
241
@dr_genmed
That General Daactr
2 years
8 desserts in 24 hrs... Occasion: Medical Conference on Diabetes!!!
25
7
231
@dr_genmed
That General Daactr
3 years
ఎంబీబీఎస్ మూడో సంవత్సరం... ఎస్పీఎం పోస్టిగ్స్ లో భాగం గా.. నల్లకుంట లోని ఫీవర్ హాస్పిటల్ లో పోస్టింగ్.. ఆ రోజు యధా విధి గా ఉదయాన్నే తొమ్మిదింటికి చేరుకున్నాం.. చికెన్ పాక్స్ వార్డ్ లో కేసు తీసుకోనున్నారు... నేను నా ఫ్రెండ్ చేరుకున్నాం.. అక్కడ పెద్దగా కేసులు ఉండవు .
10
40
209
@dr_genmed
That General Daactr
3 years
ఆమెకు 16 .. కొత్తగా పెళ్లైంది.. అప్పటికి స్వాతంత్రం వచ్చిందో లేదో మరి.. భర్త బడి పంతులు.. మంచి పొడగరి. ఆ కాలంలోనే ఆమె చదువుకున్న మహిళ. రోజూ లానే బడి నుంచి తిరిగి వచ్చిన భర్త చాలా సంతోషం తో చెప్పాడు.. "ఏమోయ్.. నన్ను సైన్యం లో చేర్చుకుంటారట .."
@sm_gouse
#826కిమీ | SMG |
3 years
యుద్ధం 1. ఎవరి ఇల్లెక్కడో ఎవరికీ తెలియదు ఇప్పుడదంతా స్మశానం. 2. ఆయుధాలు చేతపట్టిన ఆయుధాలు వాళ్ళు వీళ్ళని చేతపట్టిన వాళ్ళు వేరు. 3. యుద్ధభూమికి పంపే ధాన్యం కొంచెం కూడా తగ్గలేదు గ్రామాల్లో తినడానికి తిండి లేదు. #నా
1
9
63
31
54
200
@dr_genmed
That General Daactr
1 year
ముప్పై లైకులలే మురిసిపోయే ముచ్చటైన అకౌంట్లు సార్ మావి..
22
5
202
@dr_genmed
That General Daactr
3 years
"మమ్మీ నాకు బండి కావాలి. కాలేజ్ లో అందరికి ఉంది.నన్ను రోజూ డాడీ డ్రాప్ చేయటం చూసి నా ఫ్రెండ్స్ నవ్వుతున్నారు. అక్కా నువ్వు చెప్పు మమ్మీకి" "ఔను పిన్నీ.. ఇంజనీరింగ్ కి వచ్చాడు .ఇప్పుడు కూడా చిన్నాన్న డ్రాప్ చేస్తే నిజంగానే ఫ్రెండ్స్ నవ్వుతారు.. బండి కొనండి." "అమ్మో కుదరదు..."
7
68
197
@dr_genmed
That General Daactr
3 years
Time: Morning 11:30am Place: Osmania hospital Amc.. Me and my colleague having a real busy day with 3 poison cases 2 myocardial infarction ( heart attack) in the last 2 hrs.. with an ever persistent space crunch we were trying to see which case can be shifted out of ward ..
26
51
178
@dr_genmed
That General Daactr
1 month
Tweet media one
1
89
131
@dr_genmed
That General Daactr
5 months
ట్విట్టర్ (మేమలాగే అంటాం) వదిలెళ్ళాక బోల్డంత ఖాళీ దొరికినట్టు అన్ని పనులూ చక చకా అయిపోయేవి.. ..మొదట్లో ఆశ్చర్యమేసింది... తర్వాత ముచ్చటేసింది... ఆ తర్వాత భయమేసింది... కొన్నాళ్ళకు నా మీద నాకే చిరాకేసింది... ఐసీ పెర్ఫెక్ట్ జిందగీ జీకే భీ క్యా కర్తే అని వెనక్కొచ్చేశా.. #synopsis
39
4
131
@dr_genmed
That General Daactr
2 years
On a holiday... Me behind my Mom wherever she goes.. to kitchen ..to bedroom.. to balcony to...kitchen...to....
12
2
120
@dr_genmed
That General Daactr
3 years
నేను నీ కోసం ఉపవాసమూ చేయలేదు..జాగారమూ చేయలేను.. క్షమించు సామీ... కానీ సంవత్సరం మొత్తం తప్పులు చేసేసి.. ఒక్క రోజు నీ కోసం ఇస్తే ఇంప్రెస్స్ ఐపోతావా సామీ... ఏది న్యాయమో నీకే ఎరుక...
10
8
118
@dr_genmed
That General Daactr
2 years
ఆ రోజు నెఫ్రాలజీ లో నాకు నైట్ డ్యూటీ రెఫరల్స్ అన్నీ చూస్కుని డియాలసిస్ వింగ్ లో పేషంట్స్ చెక్ చేసి డాక్టర్ రూం లోకి వెళ్ళా.. అక్కడ ఒకే ఒక డాక్టర్ రూం..దానిలో నెఫ్రాలజీ పీజీ మామ్ ఉన్నారు...నువ్వు నీ రూంకి వెళ్ళి తెల్లవారు జామున 4 గంటలకు వచ్చేయ్ అని నాకు బ్రేక్ ఇచ్చారు..
@Divya_Mudunuri
𝒟𝒾𝓋𝓎𝒶
2 years
ఒక వర్గం ఉంటుంది మన సమాజంలో- రేప్ లేదా శారీరక హింస జరిగింది అనగానే - వేసుకునే దుస్తుల దగ్గర నుండి వేషభాషల వరకు , తల్లితండ్రుల పెంపకం దగ్గర నుండి అమ్మాయి గుణగణాల వరకూ ఏకి పారేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే వర్గం దీనికేం సమాధానం చెప్తారు!? ఈ దారుణాన్ని ఎలా సమర్ధించుకుంటారు !?
Tweet media one
4
32
76
11
43
115
@dr_genmed
That General Daactr
2 years
మా పనమ్మాయి: మాకు 5 లక్షలు ఋణ మాఫీ,పది వేలు ఇచ్చారు.. మా అక్కకు 3 లక్షలు మాఫీ... అమ్మ: ఒక్క కుటుంబంలో 8 లక్షలు మాఫీ నా? ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బు అంతా.బ్యాంకు దివాలా తీస్తుంది. పని అమ్మాయి: మరి తప్పదు కదమ్మా..పాపం ఆయన మాత్రం అంత డబ్బు ఎక్కడి నుండి తెస్తాడు... #Politics
14
7
103
@dr_genmed
That General Daactr
2 years
అమ్మ: "మనకి జిమ్ముకు వెళ్లే అంత మంచి హ్యాబిట్స్ లేవు... చలిక��� మార్నింగ్ వాక్ కి పోవాలంటే కూడా కష్టమే...కనీసం మార్నింగ్ లేచి సింపుల్ యోగా అన్నా ట్రై చెయ్యొచ్చు కదా... అట్లీస్ట్ క్రమశిక్షణ ఉంటుంది.." Me inside: "అసలు సమస్యే క్రమశిక్షణ... అది ఉంటే అన్నీ అయిపోతాయి..."
12
4
101
@dr_genmed
That General Daactr
2 years
నా సీనియర్స్ అండ్ కలీగ్స్ ఆన్ డ్యూటీ కదిలే పరిస్థితి లో ఉండరు..సో చచ్చి నట్టు అక్కడే ఉండాలి ...నా రూం మేట్ .. ఒక రేడియాలజీ పీజీ...తన బ్రేక్ టైమ్ కి రూం కి వచ్చే దాకా ఓ రెండు గంటలు అక్కడే నిల్చుని ఉన్నా... అమ్మాయిలదే తప్పు అనే వాళ్ళ ముఖం పగుల గొట్టాలి.
13
9
93
@dr_genmed
That General Daactr
2 years
పొద్దున్నే లేవగానే నిద్రొచ్చింది.. ఆ తరువాత వెళ్లాలని గుర్తొచ్చింది.. తయారయ్యాక లేట్ అయిందని స్పృహొచ్చింది.. వెళ్ళాక వేరే వాళ్ళు లీవని తెలిసొచ్చింది.. చాలా పని కనిపించింది.. ముందు కోపమొచ్చింది.. ఆ తర్వాత ఆకలొచ్చింది..
@naaperusai
కూతల రాయుడు
2 years
ఇంకేంటి మాష్టారు సంగతులు ?
10
0
23
15
2
87
@dr_genmed
That General Daactr
1 year
పెద్దవాళ్ళు అంటే ఎవరు? వయసులోనా? డబ్బు లోనా? చదువు లోనా? కుటుంబం లోనా? లేక ఇంకేమైనా నా? అలాంటి వాళ్ళు ఏం మాట్లాడినా ఎదురు చెప్పకూడదా? ఇది తప్పు. ఇంకోసారి అలా అనవద్దు అంటే మనం పొగరు బోతులం ఐపోతామా?!
25
10
88
@dr_genmed
That General Daactr
1 year
లైఫింతే బ్రో...దానిష్టమొచ్చినట్టు ఉంటుంది... మనమే హ్యాపీగా ఉండటం అలవాటు చేసుకోవాలి...
11
3
84
@dr_genmed
That General Daactr
3 years
అమ్మ చెప్పింది ..పెద్ద నాన్నమ్మ చిన్న నానమ్మ ..అంతే.. ఇద్దరూ సొంతమే. వేరే అని మర్చిపో అని. ఒకసారి అడిగా "నానమ్మా. ..తాతగారు ఎలా ఉండేవారు ..". "మీ తాత లాగే.. తెల్లగా పొడుగ్గా ఉండేవారు.. మొహం గుర్తు లేదు." అప్పుడు గుర్తొచ్చింది..తను తాతగారిని చివరగా చూసేటప్పుడు తన వయసు 16.
24
11
84
@dr_genmed
That General Daactr
3 years
ఆ కళ్ళు.. ఆ ఆకలి..ఆ బాధ..ఆ కోపం.. ఆ భయం.. ఆ నొప్పి... ఇంకా వర్ణించలేని ఎన్నో భావాలు .. అవ్యక్తం గా నిలిచిపోయిన ప్రశ్నలు... ఇప్పటికీ నన్ను వెంటాడుతూ ఉంటాయి...
9
1
83
@dr_genmed
That General Daactr
3 years
గుండమ్మ కథ on ETV cinema! నేను ఉప్పెన సినిమా చూడలేదు. టీవీ లో వచ్చేదాన్ని మార్చేసి గుండమ్మ కథ చూస్తున్నానంటే ఆధునిక యుగం నన్ను ఆమోదిస్తుందా?
14
2
79
@dr_genmed
That General Daactr
1 year
అమ్మా నాన్నా నా కోసం నా కలలను వాళ్ల కళ్ళతో చూశారు. వాళ్ల కలలలో నేను తప్ప వాళ్ళు లేరు. నన్ను గెలిపించడం కోసం వాళ్ళు ఓడిపోతునే ఉన్నారు. వాళ్ళు ఓడిపోకూడదు. ఓడిపోనివ్వను.
8
6
79
@dr_genmed
That General Daactr
11 months
బాధగా ఉంది... మనసులో బరువు పెరిగి మోయలేనేమోనని ... భయంగా ఉంది... ఆ బాధ బుర్ర లో విషంగా మారిపోతుందేమోనని... అగమ్య గోచరంగా ఉంది... ఆ విషం ఎటు వైపు పరుగులు తీస్తుందోనని... కక్షగా ఉంది... ఏమీ చేయలేని దుస్థితి లో ఉన్నానని...
25
2
76
@dr_genmed
That General Daactr
1 year
"అసలు ఆదివారం పొద్దున్నే గ్రీన్ టీ తాగుతూ బాల్కనీ లో కూర్చుంటే ఉంటుంది రా చారీ..." "గురూ గారు..వచ్చే ఆదివారం డ్యూటీ కదా...ఆ వచ్చే ఆదివారం కూడా హాస్పిటల్ డ్యూటీ లోనే ఉంటాం కదా.." "రేయ్... నేను నీకు ఏం అన్యాయం చేశాను రా... ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలిదురా నీకు..."
12
0
76
@dr_genmed
That General Daactr
2 years
నేను రౌండ్స్ వేస్తున్నాను... నా ఎదురు పేషంట్ అటెండెంట్ తో పక్క పేషంట్ అటెండెంట్ "బాటిల్ ..?!" "క్యా..?!" అంది బుర్కా వేసుకున్న పేషంట్ అటెండెంట్.. "మిల్క్ ఇస్తున్నారంట మేడం... మీతోని ఎవరూ లేరన్నారు కదా...మేము పోతున్నాం.. మీ బాటిల్ ఇస్తే పట్టుకొస్తం..." "ఓహ్... టీక్ హై..." అంటూ ..
3
1
76
@dr_genmed
That General Daactr
2 years
సాగరసంగమం లో ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ లో కడుపు నొప్పి తో బాధపడుతూ రక్తపు వాంతులు చేసు కుంటారు అని అంత స్పష్టం గా చూపించాక కూడా ఇంకా తాగుతున్నారు అంటే....
10
5
74
@dr_genmed
That General Daactr
1 year
Hey tweeple... Being a single child, I never had a chance to fight or be stupid with anyone. Twitter actually gave me a chance to live that part of my childhood that I missed...my conversations here are those I would have made with my sibling if I had one. Thank you 🤗
20
1
73
@dr_genmed
That General Daactr
11 months
Mom invented a new word I guess?!! "నాణ్యమైన కరెంటా?!..అందులో నాణ్యమైన అన్యాణ్యమైన ఉంటుందా?!" Me:
22
3
70
@dr_genmed
That General Daactr
9 months
@gyanachari పెళ్లి కాని వాళ్ళకు బియ్యంతో పని లేదా...
9
0
72
@dr_genmed
That General Daactr
2 years
"సూరీడు...వాడ్ని చూస్తే ఏమనిపిస్తుంది?!" "ఎండగా ఉంది.." "అది కాదు...ఒంటరివాడా? అందరివాడా?" "సౌర కుటుంబం అని పేరే ఉందిగా ..అందరి వాడే!" "మరి ఎవరైనా దగ్గరికి వెళ్లగలరా?!" "లేదు..." "మరి...ఒంటరి వాడేగా?!" "అదీ..??!!!" "కొందరు మనుషులు కూడా అంతే...ఓ పరిధి లోపల వారికి ఎవరూ ఉండరు.."
10
3
71
@dr_genmed
That General Daactr
11 months
ముందు ప్రభుత్వ పథకాల పై మీ ఫోటోలు పెట్టుకోవడం ఆపండి..ఎవరైనా సరే..మీ సొంత డబ్బు కాదు. మీ తెలివితేటలూ కావు.
9
8
71
@dr_genmed
That General Daactr
2 years
ఒకసారి పీజీ లో... సెమినార్ లో పిజీలకు రాగింగ్ అన్నమాట. మా అసోసియేట్ ప్రొఫెసర్ ఒకావిడ మా వాళ్ళని ఎవర్నో తిడుతున్నారు. ఇంతలో వెనుకనుండి నా ఫ్రెండ్ నా ఫోన్ కి మెసేజ్, "ఆమె కోపం ప్రళయం, ప్రేమ సముద్రం, జాలి వర్షం.." నాకు నవ్వు ఆగట్లేదు. ఆవిడ చూసిందంటే నా పని ఖతం ఇక!!
@acnymph
cutie
2 years
Nothing in TFI could beat these
11
69
315
8
1
70
@dr_genmed
That General Daactr
2 years
"మేడం...ల్యాబ్ ఎక్కడ?!" "ఆ పక్కన లెఫ్ట్ కి తిరిగితే స్టెప్స్ వస్తాయి...అవెక్కి..." "థాంక్యూ మేడం...🏃🏃🏃..." "నేనింకా పూర్తిగా చెప్పలేదు రా నాయనా... ఈడెవడో నాలాంటోడు అనుకుంటా..."
20
1
70
@dr_genmed
That General Daactr
2 years
ఇదిగో అమ్మాయిలు ... అర్థరాత్రి తెల్ల డ్రెస్సు వేసుకుని జుట్టు విరబూసుకుని బైకుల మీద పోబాకండి... గుండె జారి పోతాంది....
7
1
69
@dr_genmed
That General Daactr
8 months
Never reveal your insecurities or your weakness to anybody*
@noworriesbehpy
𝐇𝐀𝐊𝐔𝐍𝐀-𝐌𝐀𝐓𝐀𝐓𝐀
8 months
Never reveal your insecurities or your weakness to any woman.
20
218
1K
2
11
66
@dr_genmed
That General Daactr
3 years
Even though I'm not sure if he would refrain from taking to drugs and endangering his life again . ..that moment, for me, seemed like a wonder that I'd cherish for the rest of my life. .
8
7
67
@dr_genmed
That General Daactr
2 months
"మ్మా..ఇప్పుడు గారెల మధ్యలో హోలుండాలని రూలుందా? అంటే..హోల్ పెడితే రౌండ్గా రావట్లే..అదే పిండి, అదే ఆయిల్, ఫ్రై ఐతే చాలుగా" "సర్లే..ఏదో ఒకటి చెయ్!!" After 5 min... "మ్మా..అసలు గారెలు రౌండ్గా ఉండాలని రూలుందా?! అంటే అదే పిండి, అదే ఆయిల్ స్పూన్తో వేస్తే సరిపోదా?" అమ్మ:
26
1
67
@dr_genmed
That General Daactr
1 year
అసలు బ్రతకటానికి పని చేస్తున్నామా లేక పని చేయడం కోసమే బ్రతుకుతున్నామా..
24
2
67
@dr_genmed
That General Daactr
1 year
"మంచితనం" మోయలేని భారం.. మంచి వాళ్ళు ఎలాగైనా మోసేస్తారు... మంచి అనిపించు కోవాలి అనుకునే వాళ్ళు... కొంతకాలమే మోయగలరు..
4
3
65
@dr_genmed
That General Daactr
2 years
Dear married folks.. how do you deal with financial relationship with your spouse? (When both are working)
30
6
65
@dr_genmed
That General Daactr
2 years
Invigilator: where is your hall ticket? That Student: I'm the other invigilator!!
4
1
66
@dr_genmed
That General Daactr
2 years
అరేయ్ మాస్కు... అడక్కుండా రిఫ్రేష్ చేయమని ఎవరు చెప్పారు నీకు...ఒక్క ట్వీట్ కూడా పూర్తిగా చదవనివ్వవా.. ఓపెన్ చేయటానికి ఒక రెండు సెకన్లు పడుతుంది రా...
13
3
64
@dr_genmed
That General Daactr
1 year
ఏమొస్తుంది అక్కడ రాస్తే.. కష్టం కన్నీరై ఆవిరై పోనప్పుడు.. జాలువారే కన్నీళ్లు మనకి శాపమై నప్పుడు.. మన బలహీనత వారికి బలమైనపుడు.. అక్షరాలే మనకి తోడై నప్పుడు.. ఏమో.. ఆ అక్షరాలు పోగై పుట్టే పదాలు మన బలమౌతాయేమో.. ఏమో..ఆ కలం లోంచి జాలువారే పదాలతో గూడు కట్టుకున్న చీకట్లు తొలిగి పోతాయేమో
11
5
65
@dr_genmed
That General Daactr
8 months
Reached a phase in life where I'm not even sure if I want to become successful at something because I don't know what to do with that success.
15
0
62
@dr_genmed
That General Daactr
10 months
People..I recently encountered a patient who had fever for a day. During that time he had gone to the medical shop and has taken one tab Dolo..when it didn't subside he was given an antibiotic ..as the fever was persistent ..he took a dose of antimalarial agent.
9
21
64
@dr_genmed
That General Daactr
9 months
సంక్రాంతి ముగ్గులో కాదు..ఆ ముగ్గులు పెట్టేటప్పుడు చేసే అల్లరిలో, ఆ రంగులతో ఆడే హోలీలో ఉంటుంది.. ఎగిరే గాలిపటాలలో పూసే నవ్వులలో, కొట్టే కేరింతల్లో ఉంటుంది.. పిండి వంటలు చేసేటప్పుడు అమ్మలూ, అమ్మమ్మలు మనకు చెప్పే కబుర్లలో ఉంటుంది.. #పండుగ
6
5
64
@dr_genmed
That General Daactr
1 year
Was going to meet my friend after almost a decade. Mom when I was leaving home: "take a selfie with her. ఇది కూడా నేనే చెప్పాలి. అందరూ మంచిగా స్టేటస్ పెట్టుకుంటారు. అట్లీస్ట్ పిక్ అన్నా తీసుకో.." సెల్ఫీ విషయం ఇంటికి తిరిగి వచ్చి అమ్మని చూసాక గానీ గుర్తురాలేదు..
13
2
63
@dr_genmed
That General Daactr
11 months
నేనో నిశ్శబ్దం.. అనునిత్యం నాతో నాకే యుద్ధం.. స్వార్థం పరమార్థం కలగలిసిన నేనో ప్రేమ పదార్థం.. 🌶
11
6
61
@dr_genmed
That General Daactr
2 years
బాటిల్ వెతికి చేతికి ఇచ్చింది... రెండు నిముషాల్లో బాటిల్ పాలను తెచ్చి చేతిలో పెట్టారు... "షుక్రియా..." నవ్వుతూ చేతిలోంచి తీసుకుంది.. ఆ క్షణం అనిపించింది... రోజూ సోషల్ మీడియా లో కనిపించేది అబద్ధం.. ఇది నిజం.. ప్రాణం మీదికి వచ్చినప్పుడు మనం మనుషులం.. హిందూ ముస్లిం ఆడ మగ ఏమీ ఉండదు..
7
0
61
@dr_genmed
That General Daactr
10 months
నేను: "డాడీ...గుంటూరుకారం సినిమా చూస్తారా... " నాన్న: "ఆ..సరే...ఏ ఛానలు?" నేను:
7
3
60
@dr_genmed
That General Daactr
3 years
అవి కొత్తగా ఎంబీబీఎస్ లో చేరిన రోజులు, ఒక ఎక్సైట్మేట్, మేమేదో సాధించేసాం అనుకునే రోజులు..నేను గర్ల్స్ స్కూల్ లో చదవటం మూలాన అబ్బాయిలతో పెద్దగా పరిచయాలు లేవు.. వాళ్ల సైకాలజీ తెలీదు... నాతో పాటు నా అనాటమీ కాడవెర్ బ్యాచ్ లో ఐదుగురు అబ్బాయిలు. ఎవడో పనికి మాలిన వాడు పంచ పాండవులు అని..
11
4
60
@dr_genmed
That General Daactr
2 years
ఇన్ని సంవత్సాలుగా హైదరబాద్లోన ఉన్నా... ఇర్రం మంజిల్ ను ఎర్ర మంజిల్ అనుకుంటున్నా ....
16
1
58
@dr_genmed
That General Daactr
2 years
Me: "హమ్మయ్య..." God: "అరేయ్..ఒక్క నిముషం ఆగు...ఇది హమ్మయ్య అనుకుంటుంది..."
11
4
59
@dr_genmed
That General Daactr
2 years
The worst thing that has happened to this country is people openly talking divisiveness, blatantly supporting crime, shamelessly promoting things which were once considered uncivilized. Took a lot of time to come out of the backwardness but just slid back into it within no time.
7
6
59
@dr_genmed
That General Daactr
1 year
నిద్రను మించినది ఏదీ లేదు అని గ్రహించిన క్షణం...
6
3
56
@dr_genmed
That General Daactr
3 years
కా జారీ?????!!!😂😍😍😂
9
6
55
@dr_genmed
That General Daactr
2 years
మనల్ని ఎవరూ కదిలించనంత వరకే మనం మంచోళ్ళం...
8
2
55
@dr_genmed
That General Daactr
3 years
#AnjanaOmKashyap once barged into the emergency of a hospital with camera on record. Doctors didn't push her out while she was making all sorts of allegations without an understanding of how casualty works. Had the Doctor refused her in, the whole media would have blamed them.
@judedavid21
Jude David
3 years
#AnjanaOmKashyap and @aajtak haven't learnt, you don't go live to a person or persons who care a tuppence about her and (PM?) #AnjanaOmKashyap having a bad tour . *Video courtesy @aajtak via @yippeekiyay_dk
298
1K
4K
2
15
49
@dr_genmed
That General Daactr
2 years
మేటర్నిటీ హాస్పిటల్.. ఉదయం 9 AM.. లేబర్ వార్డు .. నేను నా ఇద్దరు కలీగ్స్ హౌస్ సర్జన్ గా జాయిన్ అయ్యి మూడు రోజులు అయింది. ఈ మూడు రోజుల్లో ఇది రెండో సారి 30+ గంటల షిఫ్టు పడటం. ముందు రోజు అనుభవంతో రాబోయే 30 గంటలు ఎలా గడుస్తాయో అనే భయంతో గుండె గుభేల్ మంటుంది..
@drmahishmak
Dr.మహిష్మ.కె
2 years
My article on raising rates of #suicides among #doctors for #Eenadu #editorial page today.
Tweet media one
23
73
297
8
11
55
@dr_genmed
That General Daactr
1 year
'బర్త్డే లకి కి నువ్వే చేసి, మారేజ్ డే కి నువ్వే చేసి, పండుగలకు నువ్వే చేసి, ఆఖరికి మదర్స్ డే కి కూడా నువ్వే చేసి మేము తిని... " Meanwhile Mom: "అబ్బో అవేం వద్దు కానీ... నువ్వు తినాల్సిన ఫ్రూట్స్ అండ్ నట్స్ టైమ్ కి నీకు నువ్వు గా తీసుకుని తింటే చాలు..."
@soulfullysush
సుస్మిత - MySoulSpeaks
1 year
ఈ రోజైనా కాస్త అమ్మకు పనులు చేసిపెట్టండి. వీలైతే వంట(కిచెన్ కూడా శుభ్రం చేసి) పెట్టండి. జొమాటో, swiggy కాదు. కొంచెం aged వారైతే, అరికాళ్ళు, మోకాళ్ళు మర్దన చేయండి. ఒక కప్పు చాయ్/కాఫీ లేదా జ్యూస్ చేసి ఇవ్వండి. కబుర్లు చెప్పండి. రోజూ చేస్తే మంచిది. లేదా కనీసం ఈ ఒక్కరోజైనా.. 🙂
9
5
66
4
2
56
@dr_genmed
That General Daactr
11 months
మనం కూడా చెప్పేద్దాం #Thanksgiving కొన్ని అడగని వరాలిచ్చావ్.. కొన్ని ఎంతడుక్కున్నా ఛీ పొమ్మన్నావ్.. మరికొన్ని వద్దు బాబోయన్నా తగిలించావ్.. ఇంకొన్ని నువ్విచ్చినప్పుడు వద్దన్నానని అలిగటకెక్కి కూర్చున్నావ్.. కావలసినంత కన్ఫ్యూషనిచ్చావ్.. ఫరెవర్ ఫ్రస్ట్రేషనిచ్చావ్.. ద్యావుడా..!!
14
0
54
@dr_genmed
That General Daactr
3 months
I change my DP after some 4 years. Meanwhile Guru garu: "అరేయ్ చారీ...చారీ.." "ఏంటి గురూగారు?" "ఎవడ్రా నువ్వు..?! చింపిరి జుట్టేసుకుని.. మావాడాడేడి???!!
17
0
54
@dr_genmed
That General Daactr
2 years
ఇప్పుడే ఓ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యా.. లవ్ చేస్తే గాలి లో తెలినట్టు: vertigo గుండెలో బాణం దిగినట్టు: aortic dissection గుండె ఝల్లుమంటుంది: pericarditis గుండె గతి తప్పుతుంది: arrhythmias మతి పోతుంది: cognitive dysfunction ప్రేమ గుడ్డిది : loss of vision ఇంకా ఉంది:
10
3
55
@dr_genmed
That General Daactr
2 years
నేను పడింది నా జూనియర్ పడకూడదు vs నేను పడ్డాను కాబట్టి వాళ్ళు కూడా పడాలి.
4
4
55
@dr_genmed
That General Daactr
1 year
నిన్న ఇద్దరు చెస్ట్ పైన్ తో, ఒకళ్ళు ఆయాసం తో, మరో ఇద్దరు కడుపు నొప్పి, ఒకళ్ళు ఫిట్స్ తో వచ్చారు. ఇన్వెస్టిగేషన్ తర్వాత ఫాలో అప్ పీజీ ను అడుగుదామంటే వీళ్లలో ఎంత మంది నిజం పేషంట్స్, ఎవరెవరు కల్లో వచ్చిన వాళ్ళో గుర్తు రావడం లేదు ..
10
0
54
@dr_genmed
That General Daactr
2 years
Mom: Wassap? Me: nothing! Mom: tell me.. Me: nothing. Mom: you re not okay.. Me: I am okay.. Mom: why are you laughing so much.. Me: then..that means I'm happy.. Mom: no..that means you re pretending.. and I can see that! Mom's are tough..they read us.. can't cheat them😍🤗🤗
10
1
54
@dr_genmed
That General Daactr
2 years
బానే ఉంది కానీ... రోజూ దీన్ని తయారు చేసుకోవటం కంటే కింద కూర్చొని తినటం మేలు అనుకుంటారు నాలాంటి బద్ధకిష్టులు...
@TansuYegen
Tansu Yegen
2 years
Time to prepare the table…
614
12K
72K
11
2
53
@dr_genmed
That General Daactr
2 months
What did I achieve with this maturity? Ans: People took me for granted.
@mindfulmaven_
Mindful Maven
2 months
Tweet media one
183
3K
18K
13
6
53
@dr_genmed
That General Daactr
2 years
ఈరోజు పట్టలేదని ఒక డ్రెస్ చింపేశా... Meanwhile Mom: తన కోపమే తన శత్రువు .. తన శాంతమే తనకు రక్ష ..
18
0
52
@dr_genmed
That General Daactr
2 months
ఇప్పుడు ఫలానా హీరోనో లేక ప్లేయరో సక్సెసా ఫేల్యూరా అనేది నెల జీతం కోసం ఎదురు చూసే నువ్వు నేనే మాట్లాడుకోవాలి..
5
5
53
@dr_genmed
That General Daactr
11 months
I exchanged my yesterday's 24hr shift with a colleague who has duty today so that she can watch the #CWC23Final with her family today. Nobody can bagufy me..
20
0
52
@dr_genmed
That General Daactr
10 months
My phone doesn't recognise my sim card.. The biometric machine doesn't recognise my finger prints.. People don't recognise my existence.. I don't recognise my priorities.. #Life
23
0
51
@dr_genmed
That General Daactr
3 years
మే 2020 కింగ్ కోఠి హాస్పటల్ అడ్మిషన్ వింగ్ లో... డాక్టర్ సుగుణ ఎండీ అనాటిమి.. అప్పుడే పి పి ఈ కిట్ ధరించి.. డ్యూటీ లో దిగారు. వరుస గా కరోనా పేషంట్స్ వస్తున్నారు. కొంతమంది కి రావటమే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి ఐసియూ కి షిఫ్ట్ చేసే లోపే విషమం అవుతోంది..
@KhamarAnwar
Khamar Begum.Moghal
3 years
శారీరక శ్రమతో వచ్చే చెమటచుక్క, మానసిక బాధ నుండి వచ్చే కన్నీటి చుక్క రెండు ఉప్పుగానే ఉంటాయి, కానీ ఆచుక్కలే మన జీవితానికి తియ్యదనాన్ని ఇస్తాయని మరవ కూడదు.
7
16
188
10
20
50
@dr_genmed
That General Daactr
1 year
ఇక్కడ నా మన్ కీ బాత్ వినటానికే నాకు టైమ్ లేదు.. ఇక వేరే వాళ్ళ మన్ కీ బాత్ ఎక్కడ వినేది? పైగా దాన్లో రివిజన్ ట!!
12
0
50
@dr_genmed
That General Daactr
2 years
😂
Tweet media one
9
1
49
@dr_genmed
That General Daactr
3 years
హత్య కంటే చిన్న నేరం ఏమీ కాదు ఇది. ఒక జీవిత కాలం. . నువ్వు ఎవరూ అనే ప్రశ్నకు సమాధానం లేని జీవితాలు.. ప్రేమగా పిలిచే మనుషుల్ని చూడని పేదరికాలు.. క్షణ క్షణం భయం తో మెలిగే అనిశ్చితి.
1
1
50
@dr_genmed
That General Daactr
3 years
People : which specialty? Me: general Medicine People: oh, general? you are not a specialist?! Me: I mean, internal medicine.. People: which organ do you see? Me: everything.. People: Matlab vahi hua naa?! General!!! Me:
@theboggusdoc
Dr Boggus
3 years
Nice MBBS degree bro but the world want to know "kis branch se MBBS se kar rahe ho". #MedTwitter
9
18
200
19
1
45
@dr_genmed
That General Daactr
3 years
అసలే పరీక్ష కు ఆలస్యం అయింది. హడావుడి గా పరిగెత్తాను.. క్యాబ్ ఎక్కిన 15 నిముషాల తర్వాత రాంగ్ రూటే అని గుర్తించి.. మాప్ చూసా.. మొత్తానికి వెతుక్కుని సరిగ్గా 5 నిముషాలకు ముందు చేరుకున్నాను.. పరీక్ష మొదలైంది..
4
2
47
@dr_genmed
That General Daactr
2 years
ఎవరైనా ఇలా పడిపోయి పల్స్ లేదు అన్నప్పుడు వెంటనే CPR చెయ్యాలి. డాక్టర్స్ లా చేయలేక పోయినా ఇలా ప్రయత్నం అయితే చెయ్యాలి. అపస్మారక స్థితిలో ఉన్నవాళ్ళ నోట్లో అలా నీళ్ళు/ ఇంకేమైనా పోయకూడదు... వెల్లకిలా పడుకున్నప్పుడు కూడా పోయకుడదు. ఊపిరతిత్తులకు పోయి ఊపిరి ఆడదు. #warning
1
15
48
@dr_genmed
That General Daactr
2 years
@JandhyalaThitlu కన్నీరు జాలువారకుండా కంటి రెప్పల కింద దాచేసి ... నిశబ్దాన్ని చీల్చుకుని మది లో ఘోష బైటికి రాకుండా ఖాళీ మాటలతో జీవితాన్ని నింపేసి.. బాధ పడి పోతే ఆ బాధ ఎక్కడ దూరం అయిపోతుందో అని బాధని లోపల దాచేసి.. మనకి మనది అంటూ మిగిలినవి ఇవే అని తెలిసిన రోజు...మనకి కనీసం మనం మిగులుతాం ..
9
8
48
@dr_genmed
That General Daactr
2 years
అవే నక్షత్రాలు మనల్నీ, మన అమ్మమ్మలనూ, వారి బామ్మలనూ అలానే చూసుంటాయి...వాటికే మాటలోస్తే ఎన్ని కథలు చెప్పేవో కదా ...🤗😍
4
6
47
@dr_genmed
That General Daactr
2 years
My daily prayer in Anatomy dissection Hall before touching the cadaver: "మీరెవరో తెలీదు. మీరూ అందరి లాగే ఈ భూమి మీద తిరిగుంటారు ఒకప్పుడు. ఇది మీకు ఇష్టం గా జరిగిందో లేక మీ ప్రమేయం లేకుండా జరిగిందో తెలియదు. తప్పైతే క్షమించండి. కానీ మీ గౌరవం తగ్గకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను. 🙏"
@DrDhruvchauhan
Dr.Dhruv Chauhan
2 years
Cadaver is our First Teacher in medical college who always taught us the meaning of Life and Death at the same time Never shouted on their students & has No Haters so Let’s take a moment to thank them this GURU-Purnima for their sacrifice & love . #GuruPurnima
7
58
525
3
1
48
@dr_genmed
That General Daactr
2 years
Someone: మిమ్మల్ని కలవాలని ఉంది..how about a coffee.. Me: నన్ను కలవాలంటే ఖర్మ***పోయి, సగం జీవితం ********పోయి.....పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప కలవలేవు...
16
0
48
@dr_genmed
That General Daactr
2 years
డ్రైవింగ్ లో ఉన్నప్పుడు వేయాలనుకున్న ట్వీట్లు తర్వాత చచ్చినా గుర్తుకురావు...
15
3
47
@dr_genmed
That General Daactr
3 years
చూడండి... ఇంకెప్పుడూ నాలా ఇంజెక్షన్ చేసే వాళ్లని చూసి నవ్వకండి
11
1
46
@dr_genmed
That General Daactr
2 years
ఔనండి..అలా రక్తపు వాంతులు మాత్రమే కాదు... కామెర్లు, శరీరం మొత్తం ఉబ్బిపోయి, కిడ్నీలు పాడైపోయి, నిద్రపట్టక, ఇంకా రకరకాలుగా హింస కు గురై చనిపోతారు... డైరెక్టర్ గారు మొత్తం చూపీలే... #Alcoholics
@kk_tweet_mate
кяιѕниα
2 years
@dr_genmed తాగుబోతులు రక్తపు వాంతులు చేసుకుని చనిపోరు అండి.. సినిమాల్ని అలా ఫాలో అవ్వకండి...
0
0
1
6
3
48
@dr_genmed
That General Daactr
1 year
ఇది మా అమ్మ చూడాలి... ఆల్రెడీ నేను ఏ పుల్లయ్య పని చేసినా...నీకంటే సీతు బాగా చేసుండేది అనేస్తున్నారు... (Seethu is my 4 year old neighbor kid..!)
6
1
47
@dr_genmed
That General Daactr
1 year
"ఏమ్మా ... ఎక్స్ రే చూపించు.." "చెల్లుల్లుంది.." "పిలు ఆమెని.." "ఎవ్వర్ని?" "చెల్లి ని.." "చెల్లి లేదు ..కొడుకు కాడ ఉన్నది" "ఏంటిది? "చెల్లు..."
14
1
46
@dr_genmed
That General Daactr
2 years
ఇప్పుడే మా అమ్మ మరో ఆణిముత్యం వదిలారు... "ఈ దోమలు కుడితే కుట్టి పోవచ్చు గా, కావల్సినంత రక్తం తాగేసి పోవచ్చు గా లీటరో అర లీటరో, ఆ తర్వాత మనకీ దురద టార్చర్ ఏంటి..?! ఛీ..!!"
8
1
47
@dr_genmed
That General Daactr
1 year
వీడు స్నానం, చేతులు కాళ్ళు కడుక్కోవటం లాంటివి చేయకుండానే తింటాడా?!
12
0
47
@dr_genmed
That General Daactr
2 years
Mom's angry with me that I'm spending much of my time on twitter. How can I tell her I feel better here, that this gives me more freedom to express myself, that I can't share all my fears, insufficiencies and make her feel miserable and I'm here precisely to avoid conversations.
7
0
47
@dr_genmed
That General Daactr
2 years
"సర్..నేను పాపకి పాలు ఇవ్వొచ్చా.." అడిగింది బెడ్ మీద కనీసం కూర్చో లేని స్థితి లో ఉన్న పేషంట్.. "నువ్వు ఇవ్వలేవు కదమ్మా.. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నై.." "కాదు సర్ ..ఇస్తా..కానీ అసలు ఇవ్వొచ్చా ..మీరు ఏవేవో మందులు ఇస్తున్నారు కదా ..." #అమ్మప్రేమ
1
2
46
@dr_genmed
That General Daactr
8 months
I never knew this much vulgarity and obscenity existed in the world until I came to twitter.
14
2
45
@dr_genmed
That General Daactr
2 years
చాలా రోజుల తర్వాత సండే దొరికిందనుకుంటే.... పిల్కాయ్ ల పేపర్లు కరెక్ట్ చేయమన్నారు... రేపటి లోగా....
8
0
44
@dr_genmed
That General Daactr
9 months
I gotta Holiday today!
11
0
46
@dr_genmed
That General Daactr
2 years
@kalyanmekala తప్పు చేసినా నిజంగా ఒప్పుకోవటం Honesty.. తప్పు చేయాలనే ఆలోచన రాకపోవటం, వచ్చినా చేయకుండా ఉండగలగటం Integrity.. అనుకుంటున్నా....🤔
10
2
42
@dr_genmed
That General Daactr
3 years
ప్రేమ మాత్రం దొరకదు. సొంతం అనే భావన మాత్రం ఎప్పటికీ అనుభూతి చెందరు. ఎవరిది తప్పు. పొరపాటున తప్పిపోయిన వాళ్ల కంటే.. అక్కర్లేదని పడేసే వాళ్లే ఎక్కువ. ఏం హక్కుంది వాళ్లకి ..ఒక ప్రాణాన్ని భూమ్మీదకు తెచ్చి అలా వడిలేయ టానికి. ..ఇలాంటి వాళ్ల ను ఏం చేయాలి?
2
1
45