కూతల రాయుడు Profile Banner
కూతల రాయుడు Profile
కూతల రాయుడు

@naaperusai

Followers
8,035
Following
110
Media
5,915
Statuses
34,479

#హనరరీవైజాగ్‌సిటిజెన్ 🌊; #Ruu (Collection of Short Stories) #Spotify

ఔట్ హౌస్ పేరు లంక
Joined February 2019
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@naaperusai
కూతల రాయుడు
1 year
3
37
2K
@naaperusai
కూతల రాయుడు
2 years
బంగారు తల్లి మీరు 🙏🏽🤗
30
357
2K
@naaperusai
కూతల రాయుడు
3 months
పూరీ అనుకున్నాడా ఎందీడు ? పిండిలో ముంచినట్టు ముంచుతున్నాడు 😁
30
189
2K
@naaperusai
కూతల రాయుడు
2 years
ఎర్ర హిట్ దోమల కోసం, నల్ల హిట్ బొద్దింకల కోసం.
Tweet media one
Tweet media two
44
120
1K
@naaperusai
కూతల రాయుడు
2 years
మేరు పర్వతం ఆయన వ్యక్తిత్వం 🙏🏽
13
259
1K
@naaperusai
కూతల రాయుడు
2 years
ఆ యాస ఎంత ముద్దుగా ఉందో 😘
37
235
1K
@naaperusai
కూతల రాయుడు
2 months
బంగారు తల్లి, చనిపోయి ఏ లోకాన ఉందో కానీ ఈపాటికి తన వయసుకి రెండింతలున్న హీరోలకి తల్లి పాత్రలు వేస్తూ రాణిస్తూ ఉండేది. #gonetoosoon
6
57
981
@naaperusai
కూతల రాయుడు
4 months
మా మధ్య తరగతి ప్రేమలు, ఆప్యాయతలు ఈ డబ్బున్నోళ్లకి అర్థం కావురా బాలు.
9
100
964
@naaperusai
కూతల రాయుడు
1 year
నాందా నిండా బుద్ధిశాలి 😂 #Himalayan
21
169
917
@naaperusai
కూతల రాయుడు
4 months
ㅤㅤ వరండాలో పడే నులివెచ్చని ఎండ మా అత్త పెట్టిచ్చిన కాఫీ ఘుమఘుమలాడే ఈనాడు పేపర్ మీరు నేర్పిన తెలుగు, జీవితాంతం గుర్తుండిపోతాయ్. #శ్రద్ధాంజలి🙏🏽 #ఒకశకంముగిసింది
Tweet media one
4
90
926
@naaperusai
కూతల రాయుడు
3 months
ఇదే ఫిలాసఫీ, ఒకరి మనసు విరిచి చేసేది హాస్యం కాదు. విమర్శ, వెటకారం వేరు. కించపరచడం, తృణీకరించడం వేరు. అలా వ్రాయడం, అలా ఉండటం వారి పరిపక్వతకి, వ్యక్తిత్వానికి నిలువుటద్దం.
9
134
761
@naaperusai
కూతల రాయుడు
2 years
మరో లోకంలో మరో ప్రస్థానానికి నాంది #కళాతపస్వికిశ్రద్ధాంజలి 🙏🏽
Tweet media one
13
113
744
@naaperusai
కూతల రాయుడు
1 year
జనాలని పార్కులకి, షికార్లకి వెళ్లనివ్వకుండా పిల్లలకి ఆడుకోడానికి స్థలం లేకుండా అవసరమున్నా లేకపోయినా ఖర్చు చేసేలా ఆకలి వెయ్యకపోయినా ఆవురావురమని తినేలా పౌల్ట్రీలో కోళ్లలా, సంతలో గొర్రెల్లా షాపింగ్ మాల్ అనే ఈ మలినమైన స్థలాల్లో జీవితాలు సగం ‘ఖర్చు’ పెట్టేయమని చెప్పకనే
75
164
717
@naaperusai
కూతల రాయుడు
11 months
ఒక్క సన్నివేశంతో ఇద్దరు గొప్ప నటులను తూనిక వేయడం నాకు నచ్చలేదు గానీ, వాణిజ్యప్రధాన సినిమాల వ్యామోహంలో మీలోని నటుణ్ణి తెలుగు ప్రేక్షకులు పూర్తిగా ఆనందించనీయకుండా చేసారు సార్ @KChiruTweets 🙏🏽♥️
17
83
703
@naaperusai
కూతల రాయుడు
2 years
చాలా దారుణం ఇది. instagram source: god_is_great_iam_god
16
115
647
@naaperusai
కూతల రాయుడు
10 months
కులం, మతం, డబ్బు, దర్పం అన్నీ లైట్ తీసుకోండి. కాలేజ్ రోజుల్లోనే కెరీర్తో పాటు మీ వైవాహిక జీవితాన్ని కూడా ప్లాన్ చేసుకోండి. తోడు, తోడ్పాటు ఇవే జీవితంలో బాగా కావాల్సినవి. #VenkyMamaUvacha
14
151
645
@naaperusai
కూతల రాయుడు
2 years
ఈ డరసు యాడో సూసినట్టుండాదే అని తలకొట్కుండాన్యా. మన భైరవ ద్వీపం డరసు మునుసామీ...
Tweet media one
Tweet media two
32
75
601
@naaperusai
కూతల రాయుడు
4 months
@onthewayjay matters of the heart don’t care for numbers.
13
6
590
@naaperusai
కూతల రాయుడు
2 years
సేమ్ ఫీలింగ్ 🙏🏽
21
111
569
@naaperusai
కూతల రాయుడు
2 years
ఆ ఐదు వందల కోట్లు కోడి రామకృష్ణ గారికి ఇస్తే 🙏🏽
12
74
549
@naaperusai
కూతల రాయుడు
2 years
పెద్దవాళ్ల దగ్గర ఉన్నప్పుడు మానర్స్ ఉండాలి మానర్స్ 🤣
5
84
549
@naaperusai
కూతల రాయుడు
4 months
మూడున్నర నిమిషాల్లో, శ్రీకాంత్ అడ్డాల, సూరజ్ బర్జాత్య కూడా ఇంత సెంటిమెంట్ తీయలేరు సార్ 🥲 #మాతెలుగువాళ్లప్రేమలుఆప్యాయతలు 🤍
Tweet media one
5
32
538
@naaperusai
కూతల రాయుడు
1 year
12
6
505
@naaperusai
కూతల రాయుడు
10 months
అసలు ఇలా డైలాగులు చెప్పగలిగే నటులని చూస్తామా ఇక మీదట ?
14
55
510
@naaperusai
కూతల రాయుడు
1 year
నాకు మా ఇంట్లో అమ్మా నాన్నా తిడితేనే చాలా బాధేసేది. మీ కన్నా వయసులో చి���్న వాళ్ళు, టోటల్ మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజల మొహం మీద ఉమ్మేస్తున్నా ఎలా సార్ ఇలా తుడిచేసుకుని బతికేస్తున్నారు @santoshamsuresh ?
29
104
498
@naaperusai
కూతల రాయుడు
3 years
మళ్లీ సూర్యకాంతంగారు పంచినంత ప్రేమ తెలుగు తెర మీద ఎప్పటికి చూస్తామో....
11
62
447
@naaperusai
కూతల రాయుడు
2 years
ఇండియా వచ్చినప్పుడు కొంచెం అతి చేస్తారేమో గానీ, NRIలు అందరూ రిచ్చు కాదు మాష్టారు. ఎక్కడి కష్టాలు అక్కడివే 🙏🏽
23
20
442
@naaperusai
కూతల రాయుడు
3 months
పైకి ఫ్రీ బస్సు సర్వీసు కూడా ఉందాక్కా ? 🫣
9
38
441
@naaperusai
కూతల రాయుడు
2 years
సాంబారులో ముక్కలు చారులో టమాటాలు గుత్తి వంకాయలో వంకాయ మిరపకాయ బజ్జీలో మిరపకాయ అరటికాయ బజ్జీలో అరటికాయ పకోడీలో ఉల్లిపాయ ఏరేసే వాళ్ళు అసలు ఏం చేద్దామని వచ్చార్రా భూమ్మీదకి ??? 😠
56
36
422
@naaperusai
కూతల రాయుడు
2 years
ఇదేందయ్యా ఇది... నేన్ సూడ్లా 🤣😆
7
73
421
@naaperusai
కూతల రాయుడు
1 year
అప్పుడే ఉద్యోగం వచ్చిన రోజులు, ఉత్సాహం కొద్దీ, మంచి పేరు తెచ్చుకోవాలనే ఆత్రం కొద్దీ విరగబడి రాత్రి రెండింటి దాకా పని చేసేవాణ్ణి. బెంగళూరులో వర్షం ఒక సాడిస్ట్ అన్నమాట. కరెక్టుగా మా పనావిడ బట్టలు ఆరేసి వెళ్ళాక మొదలయ్యేది. ఒకసారి మొదలెడితే బట్టలు పాచిపట్టే దాకా ఆగేది కాదు. అలాంటి
30
68
415
@naaperusai
కూతల రాయుడు
2 years
జయ జయ జయ జయ హే ... చాలా నెమ్మదిగా బోరింగుగా మొదలైన సినిమా. ఒక ఇరవై నిమిషాల తరువాత ఊపందుకుంది. ఇంతలా ఈ మధ్య కాలంలో విరగబడి నవ్వలేదు. బేసిల్ జోసెఫ్ నటన అద్భుతం. ఈ కథకి ప్రాణం అతనే. తెలుగు డబ్బింగ్ పర్లేదు. హాస్యంతో పాటు సందేశం మేళవించిన సినిమా. మీకూ నచ్చుతుందేమో చూడండి.
Tweet media one
41
25
392
@naaperusai
కూతల రాయుడు
4 months
తొక్కలో ప్రాణాలు, కాఫీ ముఖ్యం బిగిలు ☕️
2
29
376
@naaperusai
కూతల రాయుడు
1 year
గొడవలు పడని భార్యాభర్తలు ఉండరు. ఎన్ని గొడవలు పడినా వెంటనే దగ్గరయ్యే జీవిత భాగస్వామి మీ జీవితంలో ఉంటే దేవుడు మీ నెత్తిన పాలు పోసినట్టే. Be grateful for what you have been bestowed with. అంత కన్నా పెద్ద వరం లేదు మన జీవితంలో, పిల్లల జీవితంలో, సమాజం భవిష్యత్తులో. I wish
14
29
372
@naaperusai
కూతల రాయుడు
3 years
ఒక పదెకరాలు పొలం కొని, అందులో వరి వేసి, చుట్టూ కొబ్బరి చెట్లేసి. అక్కడక్కడా పూలు, పండ్ల చెట్లు నాటి, దగ్గరలో ఓ చిన్న చెరువు తవ్వి, దాన్ని చేపలు, కలువ పూలతో నింపి, పొలం మధ్యలో పందిరేసి వేడిగా తిని, చల్లగా తాగి, గుర్రు పెట్టి నిద్రపోవాలి.
40
30
368
@naaperusai
కూతల రాయుడు
4 months
ఎవడు ? శాఖాహారం అంటే మురగపెట్టిన తెల్ల రబ్బరు పనీర్ ముక్కలు అని నీకు చెప్పిన ఆ పొగాకు కిళ్లీలు నమిలే కరోడా కుంక ఎవడు ?
Tweet media one
12
25
363
@naaperusai
కూతల రాయుడు
2 years
ఇప్పటికే చాలా సినిమాలు రీ-రిలీజ్ అయ్యాయి. కొంచెం రోడ్ రాష్ 4K HDR రిలీజ్ చెయ్యండి సార్ 🙏🏽 #roadrash
11
39
351
@naaperusai
కూతల రాయుడు
2 years
భువనేశ్వర్ కుమార్ మీసాలు, గడ్డాలు ఉన్న యాంకర్ శ్యామల అంటుందేంటి మా ఆవిడ 🙄
Tweet media one
Tweet media two
21
16
341
@naaperusai
కూతల రాయుడు
2 years
కొత్తగా పెళ్ళైన మా బామ్మర్ద తో నేను: ఎలా ఉంది మారీడ్ లైఫ్ ? తలుపుకి గడియ పెట్టుకుని బెల్టుతో కొట్టుకోవాలని ఉంది బావ 😭 నేను: వాతలకి వెన్న రాసుకోగలిగే చోట కొట్టుకో ..🫂
16
19
345
@naaperusai
కూతల రాయుడు
9 months
ఇందుకే నాకు రైలు ప్రయాణం అస్సలు ఇష్టముండదు ఇప్పుడు మళ్లీ కాకినాడ నుంచి మొదలెట్టాలి 😒
32
21
336
@naaperusai
కూతల రాయుడు
4 months
అప్పుడంటే ఆయనకి ఒక నలభై ఏళ్లు, మేకప్ వేశారు బాగుంది. ఇప్పుడెందుకు సార్, సీనియర్ సిటిజెన్ మేకప్పు 🤔 #honestquestion
Tweet media one
32
16
335
@naaperusai
కూతల రాయుడు
3 years
మనలో మన మాట మాష్టారు, అసలు మనిషనే వాడు ఎన్ని ఇడ్లీలు తినడం శ్రేయస్కరం ?
100
9
326
@naaperusai
కూతల రాయుడు
2 years
చాలా వరకు, నేను మా ఆవిడ.
15
57
323
@naaperusai
కూతల రాయుడు
2 years
క్రెడిట్ కార్డ్ నా వైపే గీక్కుంటాను గురువుగారు. డబ్బులు వాడికి పోతున్నాయి, బిల్లు మటుకు నాకే వస్తుంది.
32
40
314
@naaperusai
కూతల రాయుడు
1 year
@dearlews Max is a bully
7
0
316
@naaperusai
కూతల రాయుడు
3 years
ఉత్తముడైన భర్త సాయం చేస్తా అని ముందుకు వచ్చినప్పుడు కూరగాయలు కోయడం, పిండి కలపడం, దోశలు పొయ్యడం, కాఫీ పెట్టడం లాంటి రొమాంటిక్ పనులు చెప్పండి. "అంట్లు తోము" అని విసురుగా అనకండి, మనసు గాయపడుతుంది 😞
29
12
295
@naaperusai
కూతల రాయుడు
3 years
నోట్లో సెంటు కొట్టుకొని నీయమ్మ అంటే నీతి వాక్యం అయిపోదు. జ్ఞానం నాలుక మీద నిగ్రహాన్ని పెంచాలి. బుర్ర నిండా అహంకారం కాదు.
5
25
287
@naaperusai
కూతల రాయుడు
4 years
Rest In Peace Legend.
Tweet media one
2
41
281
@naaperusai
కూతల రాయుడు
2 years
ఆ రోజుల్లో చిల్లర లేక ప్రీ వెడ్డింగ్ షూట్ గట్రా చేసుకోలేదు గానీ చేసుకుంటే ఇలాగే తెల్ల చొక్కా రాబిన్ లిక్విడ్ బ్లూ పాంటు వేసుకుని ఇదే పాట పెట్టుకుని ఇవే స్టెప్స్ వేసే వాళ్ళం. @venkymama స్టెప్స్‌లో సింప్లిసిటి, బట్టల్లో రిచ్‌నెస్ అంత ఇష్టం నాకు.
16
25
293
@naaperusai
కూతల రాయుడు
11 months
గట్టి చట్నీ వేసే హోటళ్లను దేవుడు చల్లగా చూడాలి.
15
18
290
@naaperusai
కూతల రాయుడు
10 months
భుజం తట్టి ప్రోత్సహించాల్సిన వయసులో ఉన్నారు మీరు, ఒక పాతికేళ్ల కుర్రాడి ఆత్మ విశ్వాసాన్ని అలా నీరుగార్చచ్చా సార్ @sairaaj44 ?
13
44
280
@naaperusai
కూతల రాయుడు
4 months
-*- పూర్వం నైమిశారణ్యంలో వికృత భోజుడు అనే దానవుడు బ్రహ్మవరం పొందాలని ఘోరమైన తపస్సు చేశాడు. అతని ఘోర తపస్సుకి మెచ్చి ఒక నాడు బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై, "నాయనా, నీ తపస్సును మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు". అందుకు ఆ దానవుడు, దేవా నేను భోజన ప్రియుడను. నీ వరం పొందాలని సవిరామ
55
42
282
@naaperusai
కూతల రాయుడు
11 months
ఈడు ఫలానా టైమ్కి పుడతాడు, ఫలానా టైంకి పోతాడు. ఇంత వరకు రూల్స్ పెట్టి వదిలేయచ్చుగా దేవుడు. ఉప్పు తింటే బీపీ, తీపి తింటే షుగరు, అదుపు లేకుండా తింటే బరువు, వయసెక్కువైతే గ్యాసు ఎందుకసల ఇవన్నీ….
Tweet media one
21
15
272
@naaperusai
కూతల రాయుడు
2 years
♥️♥️♥️
8
29
257
@naaperusai
కూతల రాయుడు
1 year
ఈ ముష్టి మగజన్మకి కావాల్సింది రోలెక్స్ గడియారాలు, రోల్స్ రాయిస్ కార్లు, రాల్ఫ్ లారెన్ కోట్లు కాదు నాయనా పొద్దునే ఒక గుప్పెడు ఉప్మా ఒక దోసెడు కాఫీ మధ్యాహ్నం ఓ మూడు గిన్నెలు కారేజీ రాత్రికి ఓ ఉతికిన షార్టు టీ షర్టు. అందని వాటికి అర్రులు చాచి జీవితం పాడుచేసుకోకు నాయనా రవి.
Tweet media one
20
24
258
@naaperusai
కూతల రాయుడు
1 year
మనం తమిళ తమ్ముళ్ళకి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ కూర్చుంటాం. వాళ్ళేమో మనకి అవార్డులు రాగానే ఏడ్పులు, వెక్కిరింతలు మొదలెడతారు. ఒక్క రోజు కూడా హోల్ హార్టెడ్ గా మన సినిమాని వాళ్ళు మెచ్చుకోవడం చూడల. I don’t how many dubbed telugu movies have been successful in Tamil. Telugu audience
30
34
256
@naaperusai
కూతల రాయుడు
2 years
F3 చూస్తున్నా ..... జీవము నీవే కదా.... నా భారము నీదే కదా....
Tweet media one
26
13
252
@naaperusai
కూతల రాయుడు
4 months
ఆ ఐదు పదాలు పలకడం కోసం పడ్డ పదేళ్ల కష్టం. #వర్తువర్మవర్తు
Tweet media one
1
23
251
@naaperusai
కూతల రాయుడు
2 years
🙏🏽🙏🏽🙏🏽
7
86
242
@naaperusai
కూతల రాయుడు
2 years
దోమల మందు కొట్టడానికి బయల్దేరారు ఇద్దరూ 😒
Tweet media one
20
13
240
@naaperusai
కూతల రాయుడు
2 months
బద్రి సినిమాలో బంగాళాఖాతంలో పాటని కూడా ఇలాగే పాతోస్లో ప్లే చేస్తారు 🖤
1
16
243
@naaperusai
కూతల రాయుడు
11 months
మాకు తెలిసిన వాళ్ళ కమ్యూనిటీలో ( కులం కాదు అపార్టుమెంట్లు ) ఎన్నికల్లో డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో వాళ్ల కమ్యూనిటీలో రోడ్లు వేయించుకుని ఓట్లు అవతల పార్టీకి వేసారుట. 😂
24
12
240
@naaperusai
కూతల రాయుడు
8 months
ఒక పని చెప్తాను కొంచెం కష్టమనుకోకుండా చేస్తారా ? ఒక ఖాళీ సంచి తీసుకోండి. ఇవ్వాళ మధ్యాహ్నం ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్లండి. బిర్యానీ, పలావ్, తండూరి రోటీ, కర్రి, డబల్ కా మీటా, షాహీ టుక్డా లాంటివి ఏమైనా ఆర్డర్ చేయండి. పక్కనే ఒక కోకో, థంబ్సప్పో ఆర్డర్ చేయమని నేను చెప్పక్కర్లేదు
28
22
237
@naaperusai
కూతల రాయుడు
2 years
ఇప్పుడే దిగిన ఇడ్లీలా వయసు సెగలు కొడుతోంది...నీ ప్రేమ నెయ్యిని నా పై కురిపిస్తావ, నీ వలపు కారప్పొడి నా పై జల్లుతావ చెలి ?
30
8
231
@naaperusai
కూతల రాయుడు
3 years
దే........... వు ....... డా #neverinmywilddreams
Tweet media one
26
15
222
@naaperusai
కూతల రాయుడు
1 year
మా అంజి సార్వాడుకి తెలిస్తే అమృత విలాస్ టు శంకర్ విలాస్ టికెట్ నూరు రూపాయలు అయినా పెట్టేవాడు.
5
28
223
@naaperusai
కూతల రాయుడు
2 years
మెట్టుతో కొట్టాలి ఇట్టాంటి ఎదవల్ని.
34
42
221
@naaperusai
కూతల రాయుడు
2 years
1959 !!!!! Insane
12
42
223
@naaperusai
కూతల రాయుడు
2 years
బాటిల్స్ కేం కొత్తవి కొన్నాను, కానీ హృదయం దొరకదే కొనడానికి 😭
12
32
212
@naaperusai
కూతల రాయుడు
2 years
ఆ రుచి ఆవకాయదనుకున్నాను, అమ్మ ముని వేళ్లది.
11
13
219
@naaperusai
కూతల రాయుడు
1 year
Itlu mee daffer is peaks 🤣 This video will be a meme trove.
9
34
215
@naaperusai
కూతల రాయుడు
1 year
@cctvidiots We are grateful for your community service in keeping our shopping malls clean 👏🏽
4
2
215
@naaperusai
కూతల రాయుడు
1 year
మనం కట్టిన టాక్సులు సక్రమంగా ఖర్చు అవుతున్నాయా లేదా ? ఏ భయం లేకుండా సమాజంలో మనం బతకగలుగుతున్నామా లేదా ? ఇచ్చిన వాగ్ధానాలు నిలబెట్టుకుంటున్నారా లేదా ? ఏదైనా కష్టం వస్తే మనకి అండగా నిలబడుతున్నారా లేదా ? వ్యవస్థలు మన కోసం పని చేస్తున్నాయా ? వారి కోసం పని చేస్తున్నాయా ? రాజకీయ
10
34
218
@naaperusai
కూతల రాయుడు
3 years
తెలుగు సినిమాల్లో ఖాళీ కాఫీ కప్పులు వాడటం ఎప్పుడు మానేస్తారో అప్పుడే తెలుగు జాతి పురోగమిస్తుంది.
Tweet media one
10
4
201
@naaperusai
కూతల రాయుడు
10 months
కొబ్బరి బోండాలు, కొబ్బరి చెట్లు, ఏనుగు, పచ్చదనం, పసుపు కుంకుమ, పెళ్లి మండపాలు, బంతి పూలు, ఇత్తడి గంగాళాలు ఆడపడుచులు, పట్టు చీరలు, దీపాలు, ముగ్గులు, గుళ్లు, గోపురాలు సిల్కు లాల్చీలు, చుట్టలు కాల్చే పెద్దమనుషులు, పల్లెటూళ్లు, పసి మనసులు మానిఫెస్టింగ్ ఏ @director_kv ఫామిలీ ఫాంటసీ
12
29
201
@naaperusai
కూతల రాయుడు
2 years
విజయ్ దేవరకొండకి నత్తి లేకపోతే సినిమా గంటన్నరలో ఐపోయేదేమో 🤔
19
8
201
@naaperusai
కూతల రాయుడు
1 year
ఈ పాట మొత్తం ఒక పోయెట్రీ. అందులోనూ ఈ ఇంటర్లూడ్ అంటే మరీ పిచ్చి నా పాకెట్ మనీతో కొనుక్కున్న మొట్టమొదటి కాసెట్. దేవీ స్వరపరిచిన ప్రేమకావ్యాల్లో అమితంగా నచ్చేది ప్రేమికులకి పాడుకోవడానికి, ఊసులాడుకోవడానికి మీరు ఇంకా బోల్డు ప్రేమకావ్యాలు స్వరపరచాలని కోరుకుంటూ. #HappyBirthdayDSP 🎸
7
16
200
@naaperusai
కూతల రాయుడు
2 years
ఎందుకు రా 😭
31
19
191
@naaperusai
కూతల రాయుడు
10 months
A commercial flop that I loved.
Tweet media one
@AmbivertAmmayi
Ambivert Ammayi
10 months
A commercial flop that I loved!
Tweet media one
79
427
4K
13
12
191
@naaperusai
కూతల రాయుడు
2 years
దొరకొండ టైసన్ కొడుకని మాత్రం చెప్పకండి క్లైమాక్సులో , ఫ్లీజ్🙏🏽
Tweet media one
35
9
185
@naaperusai
కూతల రాయుడు
2 years
అప్పట్లో కమల్ హాసన్ గారు ఒక మాటన్నారు. ఆస్కార్ అవార్డుని చూసి మనం పొంగిపోవడం కాదు. మనం ఇచ్చే అవార్డుల కోసం హాలీవుడ్ వాళ్ళు పరిగెత్తుకొచ్చే స్థాయికి భారతీయ సినిమా ఎదగాలని. ఇది కూడా మన జీవితకాలంలోనే జరుగుతుందని ఆశిద్దాం.
Tweet media one
5
7
188
@naaperusai
కూతల రాయుడు
3 years
మనం ఏదైనా బలంగా కోరుకుంటే, సృష్టి మొత్తం ఏకమై సాయం చేస్తుంది. నాకు ఇప్పుడు జామకాయలు కావాలి.
29
1
183
@naaperusai
కూతల రాయుడు
4 months
తలదువ్వుకుని, ఇస్త్రీ బట్టలు వేసుకోరా అంటే వినడు. మొండోడు.
Tweet media one
9
8
186
@naaperusai
కూతల రాయుడు
2 years
రేయ్, ఎవుడ్రా ఈడ గోడకి సున్నం గొట్టింది ? పెద్దమనిషి కూర్సోనుండాడు సూస్కోబడ్లా !!!
Tweet media one
14
3
183
@naaperusai
కూతల రాయుడు
11 months
ఒక డ్రమ్ము నిండా టపాకాయలు వేసుకుని, దాని మీద కూర్చుని వెలిగించుకోండ్రా. దేశానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది.
24
20
183
@naaperusai
కూతల రాయుడు
3 months
ఇండియన్ 4 కి నాకొక ఐడియా ఉంది శంకర్ సార్: భారతీయుడు ఎంత బతికినా 150 ఏళ్లకి మించి బతకలేడు కాబట్టి, ప్రొఫెసర్ వశీకర్ ఆయన బుర్ర లోని కంటెంట్స్ని , ఆయన స్కిల్స్ని ఒక చిప్ లోకి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని చిట్టి ది రోబో లోకి ఎక్కిస్తారు. అలాంటి కోటి రోబోలు తయారు చేయడానికి శివాజీ గారు
34
19
184
@naaperusai
కూతల రాయుడు
2 years
Tweet media one
24
2
182
@naaperusai
కూతల రాయుడు
8 months
అజాన్, నమాజ్, పూజ, భజన, ప్రార్థన, స్తుతి ఏవైనా దేవుడి మీద ప్రేమతో, ఆర్తితో చేయాలి. మన కష్టాలు చెప్పుకోడానికి, పక్క వాడి కష్టాలు తీర్చమనడానికి. ఎవరి మీదో కసితో నేను ఎంత పెద్దగా పాడితే నా దేవుడు అంత గొప్ప అని నిరూపించడానికి చేయకూడదని అని నా అభిప్రాయం. ఏ ప్రార్థన( ఆల్ దేవుడ్స్ )
30
35
176
@naaperusai
కూతల రాయుడు
4 months
@AnxiousHolly I don't even fold my clothes, why would I fold a phone.
11
5
176
@naaperusai
కూతల రాయుడు
1 year
ఒక్క ఇడ్లీ తినిపించడానికి అమ్మ పడ్డ కష్టం నాలుగిడ్లీలు దాటనివ్వకూడదని ఇల్లాలి ఆత్రం. The struggle is real. #ప్రేమలు
6
9
177
@naaperusai
కూతల రాయుడు
1 year
నీకు అన్నం పెట్టుకునే ముందు దణ్ణం పెట్టుకునే అలవాటు లేదా ? నేను సర్వమత ప్రార్థన చేస్తాను సార్ ఏదీ చెయ్యి .. ఓ బబ్రిక్ థక్సీల్ తులగ్సీ తంగేడస్య తాంబుదరే హిహిలిబి.
14
18
171
@naaperusai
కూతల రాయుడు
4 months
Happiness Returns to Andhra Pradesh ❤️
35
15
172
@naaperusai
కూతల రాయుడు
2 years
నేల నడిచే తారలు ఒక్కొక్కటిగా తిరిగి నింగికి చేరుకుంటున్నాయ్. తమతో పాటు మన బాల్యాన్ని వెంట తీసుకెళ్లిపోతున్నాయ్.
7
15
168
@naaperusai
కూతల రాయుడు
3 years
మన కోసం జాలువారే కన్నీళ్లు మనం బతికిన బతుకుకి కొలమానాలు. #PuneethRajkumar
@NBKTrends
Balayya Trends
3 years
💔
89
2K
9K
8
25
168
@naaperusai
కూతల రాయుడు
3 years
Tweet media one
23
1
166
@naaperusai
కూతల రాయుడు
3 years
తిట్టినప్పుడు అరిసలా అణిగి పోకూడదు పొగిడినపుడు పూరీలా పొంగి పోకూడదు #స్థితప్రజ్ఞత #notetoself #తొక్కలోకోట్స్
13
6
166
@naaperusai
కూతల రాయుడు
1 year
2898 AD లో మంచి, మానవత్వం, జాలి, దయ, ప్రేమ, క్షమ ఇవేమున్నా లేకపోయినా మైసూర్ బోండా, మిరపకాయ బజ్జీ ఉండేలా చూడు దేవుడు. ప్లీజ్.
37
8
166
@naaperusai
కూతల రాయుడు
1 year
యదార్థ సంఘటనల ఆధారంగా 😒
Tweet media one
10
16
163
@naaperusai
కూతల రాయుడు
3 years
మా అమ్మ నీ కథలు చెప్పేది, మా నాన్న నీలా నడుచుకోవాలనేవాడు. ------------ 🌼🏹🌼----------------- వరల్డ్స్ మోస్ట్ ఒబిడియెంట్ బాయ్, టెంప్లేట్ ఆఫ్ మంచితనం, రోల్ మోడల్ రాముడుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. #శ్రీరామనవమిశుభాకాంక్షలు 🤍
Tweet media one
8
18
168
@naaperusai
కూతల రాయుడు
10 months
అమెరికా రైతులు ఆవులు, దూడల్ని గృహ ప్రవేశాలకి అద్దెకి తిప్పుతున్నారంటగా మాష్టారు 🙏🏽
18
11
166