![Suresh Kondeti Profile](https://pbs.twimg.com/profile_images/852037103911190528/Ec0OE4Dg_x96.jpg)
Suresh Kondeti
@santoshamsuresh
Followers
16K
Following
2K
Statuses
45K
Journalist || Editor & Publisher Santosham Weekly Magzine || ChairMan #SantoshamFilmAwards || Film Producer || Film Distributor || PRO
Hyderabad
Joined September 2016
ఒకప్పుడు గాంధీ ఉండే వారు ఒక్కప్పుడు నెహ్రు ఉండే వారు ఒకప్పుడు సుభాష్ చంద్రబోస్ ఉండే వారు ఒకప్పుడు అల్లూరి సీతారామరాజు ఉండే వారు అని చెప్పుకునే విధంగా ఇప్పుడే కాదు కొన్ని వందల సంవత్సరాల తర్వాత అయినా ఒక్కప్పుడు పవన్ కళ్యాణ్ ఉండే వారని ఎప్పటికీ చెప్పుకునే విధంగా రాసిన చరిత్ర మీ ప్రయాణం అది చేరిపితే చెరిగిపోదు చింపితే చిరిగిపోదు.... Happy Birthday పవన్ కళ్యాణ్ గారు మీ సురేష్ కొండేటి. Celebrating the birthday of Deputy CM of AP, Power Star @PawanKalyan! #OG, #HHVM, #UBS
#HappyBirthdayPawanKalyan #HBDPawanKalyan #PawanKalyan
245
2K
14K
Did you all enjoy the FUN BLAST in theaters?💣💥 Now, it's time for our wild SINGLE to take over the internet🤩 Unveiling the #Single Title Glimpse today at 4:05 PM❤️🔥 @sreevishnuoffl #AlluAravind @caarthickraju #VidyaKoppineedi @bhanu_pratapa @_riyazchowdary @Composer_Vishal @VelrajR @Cinemainmygenes @GaddeAjay @GeethaArts @KalyaFilms @adityamusic
0
0
0
కుంభమేళాలో..విజయ్ దేవరకొండ పుణ్యస్నానం ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ కాషాయ వస్త్ర ధారణలో కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాలో పాల్గొని పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ ‘VD 12’ కోసం ప్రత్యేక లుక్ మెయింటైన్ చేస్తున్నాడు. ఏడాది నుంచి ఎవరికీ కనిపించకుండా తన హెయిర్‌ని క్యాప్‌తో కవర్ చేస్తూ వస్తున్నాడు. ఎంత పెద్ద ఈవెంట్‌కు వెళ్లినా తలపై క్యాప్ మాత్రం విజయ్ తీయలేదు. తాజాగా పాల్గొన్న కుంభమేళాలో విజయ్ మొదటి సారి క్యాప్ లేకుండా దర్శనమిచ్చాడు. విజయ్ బోల్డ్ లుక్‌తో బయటి ప్రపంచానికి తొలిసారి కనిపించడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
0
0
2
Wishing the beautiful couple #NamrataMahesh a Happy Wedding Anniversary! ❤️ @urstrulyMahesh #MaheshBabu #NamrataShirodkarGhattamaneni
#HappyAnniversaryNamrataMahesh
0
0
0
KING OF INDIAN CINEMA × KING OF COMEDY ❤️🔥 #BrahmaAnandamTrailer will be launched by Rebel Star #Prabhas today at 6:03 PM! 🤩🥳 #DarlingForBrahmaAnandam
#BrahmaAnandam Grand release worldwide on FEBRUARY 14th! 🥳#BrahmaAnandamOnFeb14
@RahulYadavNakka @Swadharm_Ent @rvs_nikhil25 #RajaGoutham #Brahmanandam #VennelaKishore @priyavadlamani @SandilyaPisapa1 @aishwarryah @DivijaPrabhakar @editorpraneeth @PMitesh @vamsikaka
0
0
1