బాటసారి🚶 Profile Banner
బాటసారి🚶 Profile
బాటసారి🚶

@chakravarthi__

Followers
5,560
Following
4,090
Media
5,359
Statuses
37,357

శ్రీ కృష్ణ||శ్రీ శ్రీ||మహాప్రస్థానం||కూలిన గోడలు||మానాయనబాలయ్య||డా.కేశవరెడ్డి ||రవితేజ || ||ధోని||

నీ ముందే..
Joined September 2012
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@chakravarthi__
బాటసారి🚶
9 months
నాయకుని కి నువు ఇచ్చే ఓటు బలం నీకు అండగా నిలబడటానికి ఉండాలి గాని దానితో వాడికి g బలుపు పెరిగి నీ ముందే అడ్డుగోడలా వుండకూడదు.. Choose wisely #బాటసారి𓃵 #Bharat #India #AndhraPradesh #Telangana
0
10
30
@chakravarthi__
బాటసారి🚶
19 days
సూపర్ Hero 💥💥💥 తన ఏడేళ్ల కూతుర్ని రేప్ చేసి చంపిన కామాంధుడిని అందరి ముందు కాల్చి చంపిన అమ్మ తన కడుపుకొత కి తానే తీర్పు చెప్పింది ఆ తర్వాత జరిగింది అనవసరం she is my all time ఫెవరెట్ సూపర్ హీరో💥💥
28
1K
9K
@chakravarthi__
బాటసారి🚶
1 month
నేను ఓటమి చెందినప్పుడు నాకోసం నిలబడ్డారు నాకు టికెట్ రాదన్నప్పుడు నాకోసం కలబడ్డారు జనసైనికులు నేను ఒక కుటుంబం మమ్మల్ని ఎవరూ విడతీయలేరు పోలవరం ఎమ్మెల్యే శ్రీ @chirri_balaraju గారు @JSPShatagniTeam @kishan_Janasena @yskanth @JanaSenaParty
3
962
5K
@chakravarthi__
బాటసారి🚶
3 months
కౌంటింగ్ డే vibes🔥🔥🔥🔥☄️💥🫰🏻❤️ #janasena 21/21 2/2
2
584
4K
@chakravarthi__
బాటసారి🚶
3 months
చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసేనే …. ఏజెన్సీ ముద్దుబిడ్డ పోలవరం ఎమ్మెల్యే ⁦ @chirri_balaraju ⁩ గారి రాకతో ఉప్పొంగిపోయి సంబరాలలో మెరకగూడెం #janasena
4
506
3K
@chakravarthi__
బాటసారి🚶
2 years
Its time to change ....
Tweet media one
35
587
3K
@chakravarthi__
బాటసారి🚶
3 months
విజయవాడ ఆటో - జనసేనాని ❤️❤️❤️ అది విడతీయరాని ప్రేమ ఏమంటారు మిత్రో
3
296
3K
@chakravarthi__
బాటసారి🚶
3 months
ఫీల్డ్ లోకి ఎమ్మెల్యే లు💥💥 ఈ రోజు జీలుగుమిల్లి రైతు భరోసా కేంద్రం వద్ద ఎస్టీ రైతులకు 90% రాయితీతో విత్తనాలు పంపిణీ చేసిన పోలవరం శాసనసభ్యులు @chirri_balaraju గారు
Tweet media one
3
516
2K
@chakravarthi__
బాటసారి🚶
4 months
29-04-2024 తెదీన ఉదయం 7.00 నుండి పోలవరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి శ్రీ @chirri_balaraju గారు T. నరసాపురం మండలం లో ప్రచారం ఆయనకి మద్దతు గా జబర్దస్త్ ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను కూడా పాల్గొంటున్నారు! #VoteForGlass @JanaSenaParty @PawanKalyan
2
457
2K
@chakravarthi__
బాటసారి🚶
2 months
అసలు సిసలు నాయకుడి మాట మా ఓటు ,నీ గెలుపు కోసం మేము చేసిన పని వృధా కాలేదు @chirri_balaraju అన్నా proud of you❤️❤️❤️ @JanaSenaParty @PawanKalyan @TrendPSPK @AyanPawanist_ @yskanth @kishan_Janasena @RayapatiAruna @JSPWestGodavari
Tweet media one
6
554
2K
@chakravarthi__
బాటసారి🚶
1 year
నిజాలు బయట కు రావడం మీడియా కి నచ్చదు కదా.. అవి బయటకు వచ్చేస్తే బెంజ్ కార్లు ఎలా వస్తాయి కదన్నా @TV9Telugu @rajinikanthlive ....అంతే గా
Tweet media one
5
781
2K
@chakravarthi__
బాటసారి🚶
2 years
ఆలోచన ఉంది ప్రజల్లో.. కానీ సమయం కోసం ఎదురుచూస్తున్నారు... .సమాధానం వాళ్లే చెబుతారు.. ఈ చేతగాని పాలకులకు.... ఈ వీడియో నాకు పంపింది మా ఊరి ysrcp cult కార్యకర్త.... రియాల్టీ వేరేలా ఉంది ఆంధ్ర తానోస్...
16
661
1K
@chakravarthi__
బాటసారి🚶
2 months
పొద్దున్న చీకటితో మొదలుపెట్టారు ఇప్పటికీ అక్కడే ఉండి మరీ పరిస్థితిని సమీక్షిస్తూన్న మా అన్న @chirri_balaraju గారు నిజం గా దిగితే సమస్య కి పరిష్కారంతోనే బయటకు వస్తాడు చెప్పాకదా ముందే మా వోడు మరో @PawanKalyan అని proud of you anna ❤️❤️ @yskanth @AyanPawanist_ @TrendPSPK
Tweet media one
Tweet media two
8
327
1K
@chakravarthi__
బాటసారి🚶
1 year
పవన్ కళ్యాణ్❤️👏🏽 సాటి మనిషిని గౌరవించే వాడు మనకు పడడు ఇలా బానిసగా చేసుకుని పనులు చేయించుకునే వాళ్లే నచ్చుతారు..... #PawanKalyan #roja
7
452
1K
@chakravarthi__
బాటసారి🚶
4 months
పోలవరం కూటమి అభ్యర్థి కి మద్దత్తు గా రోడ్ షో లో జనసేన స్టార్ క్యాంపైనర్ శ్రీ రాం ప్రసాద్ గారు. ఆధ్యంతం తనదైన శైలి మాటలతో ఉత్సాహం నింపుతూ మండు టెండల్లో సైతం తిరుగుతున్నందుకు రాం ప్రసాద్ గారికిధన్యవాదాలు @JanaSenaParty @SriKanthY_ @SriniIndian_ @realyNanaji @Arsaaku @PawanKalyan
0
227
1K
@chakravarthi__
బాటసారి🚶
1 month
ఈరోజు మన పోలవరం MLA @chirri_balaraju గారు పోలవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం పంచాయతీ రాజ్ డైరెక్టర్ అయినటువంటి krishna🔥చైతన్య గారిని మర్యాదపూర్వకంగా కలిసి పోలవరం నియోజకవర్గానికి కావాల్సిన నిధులు అడగటం జరిగింది 👏🏼👏🏼👏🏼
Tweet media one
Tweet media two
1
209
1K
@chakravarthi__
బాటసారి🚶
2 years
ఇవి కదా వైరల్ చేయాల్సిన వి...
@JspSandeep_
SANDEEP JSP
2 years
తను 500 పెట్టీ సభ్యత్వం తీసుకుండు అని వాళ్ళ కుటుంబం సభ్యులకి కుడా తెలీదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల చెక్కు నీ హా కుటుంబానికి అందిస్తే హ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు 🙏🙏 ప్రతీ ఒక్కరు క్రియాశీలక సభ్యత్వం తీసుకోండి జనసేన కుటుంబం లో భాగం అవ్వండి #JanaSenaParty
12
759
1K
1
496
957
@chakravarthi__
బాటసారి🚶
5 months
ఏజెన్సీ ముద్దు బిడ్డ శ్రీ @chirri_balaraju గారి ప్రచారం లో ఏజెన్సీ టైగర్ శ్రీ కరాటం రాంబాబు గారు ఇది కదా అసలైన హోరు జోరు.... #VoteForGlass #tdp #bjp #jsp #Pawankalyan #Janasena #Polavaram
2
210
829
@chakravarthi__
బాటసారి🚶
5 months
జనసేనాని తో పోలవరం సేనాని శ్రీ @chirri_balaraju గారు.. జనసేన కేంద్ర కార్యాలయంలో... @JanaSenaParty @JanaSenaParty @JSPWestGodavari @TeamRajakeeyam
Tweet media one
Tweet media two
3
156
788
@chakravarthi__
బాటసారి🚶
6 months
పిఠాపురం లో కాపులు ఎక్కువెహే.. అందుకె అక్కడ నిలబడ్డాడు సేఫ్ గా..... మరి అదే నోటి తో అన్నీయ్య పులివెందుల లలో ఎందుకు నిలబడ్డాడో, అక్కడనుంచి బయటకు ఎందుకు రాడో చెప్పలేరు ముసుగు నా కొ^*'^కు లు
49
210
735
@chakravarthi__
బాటసారి🚶
3 months
చెప్పి కొట్టాడు మా జనసేన బాలరాజు ⁦ @chirri_balaraju ⁩ పోలవరం mla🔥🔥💥💥
2
205
718
@chakravarthi__
బాటసారి🚶
2 years
వైరల్ అవుతుంది... మీరు కూడా చేయండి... ఒక్క అవకాశం ఇవ్వండి....
Tweet media one
12
427
697
@chakravarthi__
బాటసారి🚶
2 months
ఈరోజు వేలేరుపాడు మరియు అశ్వరావుపేట మండలాల్లో ముంపుకు గురైనటువంటి గ్రామాలను వరద బాధితుల యోగక్షేమాలను పర్యవేక్షించిన మన పోలవరం ఎమ్మెల్యే చిర్రీ బాలరాజుగారు తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం మూడు గంటలకు వినాయకపురంలో ఇలా సింపుల్ గా భోజనం చేసి మళ్లీ పనిలో నిమగ్నం అయ్యారు @chirri_balaraju 👏🏼
Tweet media one
4
181
701
@chakravarthi__
బాటసారి🚶
2 months
ఇంతటి బిజీ షెడ్యూల్ లో కూడా ఫోన్ చేసి విష్ చేసినందుకు చాలా చాలా హ్యాపీ @chirri_balaraju అన్న ❤️❤️
Tweet media one
21
57
677
@chakravarthi__
బాటసారి🚶
4 months
మా అన్న మురళీ కృష్ణ అసలు సిసలు జనసేన సైనికుడు సేనాని ఆశయాలు బలంగా నమ్మి జనాల్లోకి తీసుకెల్తూ అతను గ్యాస్ డెలివరీ బాయ్... ఆ బోర్డు ఎప్పుడూ ఉంటుంది తనతో @PawanKalyan @JanaSenaParty @SriniIndian_ @SriKanthY_ @Arsaaku @chirri_balaraju #JanasenaParty #Pawankalyan @JSPSamhitha
3
161
645
@chakravarthi__
బాటసారి🚶
2 years
ఐపోయింది.. అంతా ఐపోయింది... #YSJaganFailedCM #YSJaganMarkGovernance 🤣🤣
12
228
603
@chakravarthi__
బాటసారి🚶
7 months
#PublicBlockbusterEagle Its runnning running...... and running... Super stylish mass raajaa #RaviTeja ❤️ #Eagle
0
87
598
@chakravarthi__
బాటసారి🚶
5 months
పోలవరం నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ @chirri_balaraju గారి ప్రచారం లో భాగంగా కొన్ని పోస్ట్ లు వస్తాయి కొంచెం పెద్ద మనసు తో వాటిని షేర్ (రీట్వీట్) చేయాల్సిందిగా మనవి, అభ్యర్ధన అన్యాదా భావించవద్దు ఇట్లు పోలవరం జనసైనికుడు #JanasenaParty #polavaram
2
240
616
@chakravarthi__
బాటసారి🚶
1 year
ఇవి రా వైరల్ చేయాల్సిన వి....
0
333
597
@chakravarthi__
బాటసారి🚶
2 years
తమ్ముళ్లు కొంచెం చూసుకుని స్పందించాలి....
Tweet media one
4
138
523
@chakravarthi__
బాటసారి🚶
3 years
🤣🤣🤣🤣
Tweet media one
8
106
486
@chakravarthi__
బాటసారి🚶
2 years
అసలైన్ ప్యాకేజి సస్టార్.. #ysjagan బహిరంగంగా తెలుస్తోంది... మళ్ళీ వీళ్ళు వేరే వాళ్ళని అనడం.... #ByeByeJagan
3
206
484
@chakravarthi__
బాటసారి🚶
1 year
#BRO @ysjagan ఇదిగో మీ పక్కింటి బిడ్డ చేసిన ఘనకార్యం.. విశాఖ జిల్లా పెందుర్తి లో వృద్ధురాలిని చంపిన వాలంటీర్. అన్ని వివరాలు తెలుసుకుని అదునుచూసి వేటు వేసిన వాలంటీర్ ఇదేగా పవన్ కల్యాణ్ హెచ్చరించింది... ఆ వ్యవస్థ పాత్ర చాలా ఉంది #HelloAP_ByeByeYCP
Tweet media one
1
291
478
@chakravarthi__
బాటసారి🚶
2 years
ట్రెండ్ అవ్వాల్సింది ఇది.... @PawanKalyan గారు చేయమంది కూడా ఇదే.... కానీ... ఉస్తాద్... అంటూ ఎమ్ చేస్తున్నారు.... అని అనాలి అనిపిస్తుంది కానీ ఈ సందేహాలు కూడా వైరల్ చేస్తారు లే అనే నమ్మకం తో అనలేకపోతున్న. #Pawankalyan @JanaSenaParty #JanasenaParty #YSJaganFailures
Tweet media one
2
290
476
@chakravarthi__
బాటసారి🚶
1 year
ఇప్పుడే టైం హాస్పిటల్ పాయింట్ దాటి వెళ్ళింది వారాహి.. అశేష జన వాహిని సాక్షి గా.... ఈ జనబలం నీ నిజాయితీ కి సాక్ష్యం అన్న... కొనసాగించు నీ యుద్ధం అవినీతిమయ, కుటిల రాజకీయ వ్యవస్థ పై.. #JanaSenaFormationDay #vaarahi
1
146
459
@chakravarthi__
బాటసారి🚶
3 years
🤗
Tweet media one
3
128
448
@chakravarthi__
బాటసారి🚶
2 months
తన ఇంటిలో జరిగిన సంఘటన ఇంకెవ్వరి జీవితాల్లో జరగకూడదు అనేది బాలరాజు గారి ఉద్దేశం ఆ బాద ఎలా వుంటుంది అని ఆయనకు తెలుసు అందుకే అంత తాపత్రయం మీ పట్టుదలకి 👏🏼👏🏼👏🏼 proud of you sir @chirri_balaraju డిసెంబర్ లో వచ్చిన తుఫాన్ వరదలకు చిర్రి బాలరాజు గారి తమ్ముడు ముత్యాలరాజు గారి చనిపోయారు😔
1
120
465
@chakravarthi__
బాటసారి🚶
3 months
Evm పగలకొట్టడం ని సపోర్ట్ చేసే ప్రతి paytm నీ చెప్పు తో కొట్టిన @DasariKiranJSP గారు కనీస అవగాహనఉన్నా సరే సపోర్ట్చేయరు రాజ్యాంగం అనేది , సిస్టమ్ అనేది ఒకటి ఉన్నాయి గా 🔥🔥🔥🔥🔥
@LetsGlassIt
𝗚𝗹𝗮𝘀𝘀𝗶𝘁
3 months
“Minimum common sense” leni NRI Paytm ni cheputho kotina @JanaSenaParty spokesman @DasariKiranJSP anna! Watch Full Varadhi by Kiran anna, Mass Ragging of all NRI paytms! 🔥
9
619
2K
0
121
452
@chakravarthi__
బాటసారి🚶
3 years
అర్జునా సత్యం ఒంటిరిదైనను దానిని ఆపగలిగే శక్తి ఎవరికిను లేదు...........
Tweet media one
3
44
427
@chakravarthi__
బాటసారి🚶
3 years
In search of gold we are not noticed diamond....
8
195
406
@chakravarthi__
బాటసారి🚶
6 months
అధినేత జనసేనాని తో మా పోలవరం జన సేనాని.... ఏజెన్సీ టైగర్ శ్రీ కరాటం రాంబాబు గారు కూడా ఆయన ప్రస్తావన లేకుండా పోలవరం లో రాజకీయం ఉండదు.. #VoteForGlass #Janasena #Pawankalyan
3
100
407
@chakravarthi__
బాటసారి🚶
3 years
పాట వచ్చి పదేళ్ళు అవుతున్నా పవర్ ఏ మాత్రం తగ్గలేదు... #gabbarsingh #Pawanakalyan @harish2you @ThisIsDSP పండక్కి ఊరు వెళుతూ.....
0
23
405
@chakravarthi__
బాటసారి🚶
1 year
ఈరోజు tv డిబేట్ల లో జనసేన అధికార ��్రతినిధుల సెక్షన్ల పోస్టుమార్టం .... వైసీపీ వాళ్ళ తెల్లమొఖాలు.... ఒక శివశంకర్ గారు ఒక శాంతి ప్రసాద్ గారు..👌👌👏🏽👏🏽 పెట్టిన సెక్షన్ ప్రభుత్వ ఉద్యోగుల మీద మరి వాలంటీర్ లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు అని వైసీపీ వాళ్లే చెవుతున్నారు.. 🤗😂😂😂
0
179
401
@chakravarthi__
బాటసారి🚶
2 months
జోరు వాన వెనుకాడడు ఐనా పనిలో మొండివాడు బాలరాజన్న నిన్న రాత్రి గిరిజన వసతిగృహ అకస్మిక తనిఖీ స్వయం గా బోజన తిని క్వాలిటీ చెక్ చేసి బాలేదు ఇకనుంచి సరిగా వండాలని హెచ్చరిక ముఖస్తుతి కి లొంగడు మా @chirri_balaraju @JanaSenaParty @PawanKalyan @yskanth
0
103
394
@chakravarthi__
బాటసారి🚶
1 year
వారాహి యాత్ర మొత్తం లో ఏలూరు స్పీచ్ ....ఒక రేంజ్... లాక్కోస్తున్నాడు బయటకు అవినీతి తో పేర్చుకున్న ఒక్కో ఇటుకని పెకలించి...
4
147
384
@chakravarthi__
బాటసారి🚶
7 months
The real global issue... Kudos to the director and producer to dare to touch.... Hats off #RaviTeja for accepting this project..... #EagleBlockBuster #EagleMovie @Karthik_gatta @peoplemediafcy @RaviTeja_offl ❤️
2
75
371
@chakravarthi__
బాటసారి🚶
2 years
మమ్మల్ని కలిపిన కాలేజ్, మేము కూర్చుని కబుర్లు చెప్పుకున్న బస్ షెల్టర్.. 2007 లో మొదలయింది..... అలా కంటిన్యూ అవుతుంది.... అదే ప్లేస్ లలో మళ్ళీ అలా.....
Tweet media one
Tweet media two
Tweet media three
25
14
369
@chakravarthi__
బాటసారి🚶
1 year
ఎప్పుడూ ఏటకారంగా పవన్ కళ్యాణ్ అదిచెప్పాడు,మీవాడు వచ్చాకా చేయిద్దురులే అని అనే మా ఖాతా కొట్టాయన.ఈరోజు కొంచెంభారమైన "స్వరంతో మీవాడు చెప్పింది నిజమేనయ్యా నైట్ ఒక ఆడపిల్ల ని ఎవరో ఏడిపించిన విషయంలో వచ్చిన పోలీసులు చెప్పారు ఒక్క సింగ్ నగర్ లోనే 50(official) మిస్సింగ్ కేసులు ఉన్నాయని"
3
141
361
@chakravarthi__
బాటసారి🚶
4 years
ఇది అసలు సిసలైన స్టేట్మెంట్ ... ముఖ పుస్తకం లో చూసా... అసలు సిసలైన జన సైనికుని మాత్రమే తన నాయకుని గురించి తెలుస్తోంది. #JspForNewAgePolitics #janasenaani @PawanKalyan .....
Tweet media one
4
75
346
@chakravarthi__
బాటసారి🚶
3 months
రేపు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో కార్యకర్తలు నాయకులు అందరూ సంయమనం పాటించాలని కోరుకుంటున్నా ఇట్లు మీ @chirri_balaraju జనసేన టీడీపీ బీజేపీ కూటమి పోలవరం అభ్యర్ధి
0
72
338
@chakravarthi__
బాటసారి🚶
3 months
నేను చెప్పాగా జనసేనాని కి సరైన సహచరుడు మా ఏజెన్సీ ముద్దు బిడ్డ సింప్లీసిటీ లో కూడా 💥🔥 @PawanKalyan 🫰🏻 @chirri_balaraju ❤️
Tweet media one
Tweet media two
2
75
309
@chakravarthi__
బాటసారి🚶
3 years
డెయ్...paytms....
Tweet media one
2
56
291
@chakravarthi__
బాటసారి🚶
6 months
24 కి 24 వస్తే 2029 కి బలమైన రాజకీయ శక్తి జనసేన... డబ్బు ప్రధాన రాజకీయం నుంచి విముక్తి దిశగా నడుస్తుంది... మీ మనోభావాలు దెబ్బ తింటే 24 కి 24 వచ్చేలా కృషి చేయండి.. ప్రాక్టీకల్ పొలిటికల్ లీడర్ సేనాని.. #Janasenani #janasena
22
105
284
@chakravarthi__
బాటసారి🚶
5 months
అల్లు అర్జున్ ని చూస్తుంటే చిరంజీవి ని చూస్తున్నట్టే ఉంటుంది. సినిమాకి ఎమ్ కావాలో అది చేయడం లో మరో చిరంజీవి మన అల్లు అర్జున్ చిరంజీవి తరువాత @alluarjun డాన్స్ కి పిచ్చ ఫ్యాన్ ని నేను The perfect and stylish dancer.. #HappyBirthdayAlluArjun #Pushpa2TheRuleTeaser #HBDAlluArjun
Tweet media one
2
114
280
@chakravarthi__
బాటసారి🚶
2 years
అరుణ అంటే సబల అనుకుంటివా... నిన్ను తబల వాయించి నట్టు వాయిస్తుంది... @RayapatiAruna @aruna_rayapati 👏👏👏👏👌
@JSPSamhitha
JanaSena Samhitha
2 years
ఎవరినైతే కెలక్కూడదో వాళ్లనే కెలికావ్ కదరా వెంకట్ రెడ్డి, దూల బాగా తీరిందా?? @RayapatiAruna 🤙🔥
20
477
1K
3
74
278
@chakravarthi__
బాటసారి🚶
2 years
Me to my paytm mithroo.. ఈసారి బాండ్ బాజా బారాతే....
Tweet media one
8
61
269
@chakravarthi__
బాటసారి🚶
2 years
వందమంది చౌదరి కుర్రాళ్ళు tdp స్టిక్కర్లు, వందమంది రెడ్డి కుర్రాళ్లు వైసీపీ స్టిక్కర్ వేసుకున్నా అవి కులపార్టీ లు అవ్వవు... అదే ఓ పది మంది కాపు కుర్రాళ్లు జనసేన స్టిక్కర్ వేసుకుంటే మాత్రం కుల పార్టీ చేసేస్తారు... ఎమ్ గ్లోబల్స్ గాళ్ళు తయారయ్యార్రా.. *అభిమానాన్ని తప్పు పట్టడం లేదు
9
90
275
@chakravarthi__
బాటసారి🚶
2 years
తన్వీర్ హుస్సేన్.... గారికి అభినందనలు... 👏👏👏👏
Tweet media one
1
65
272
@chakravarthi__
బాటసారి🚶
4 years
మా ఊరు జనసేన బలపరిచిన అభ్యర్థి శ్రీ గీరింకల విజయ లక్ష్మి గారికి వచ్చిన సింబల్ బుట్ట... పోలింగ్ తేదీ : 17.2.2021 ... గంపగుత్తుగా మా ఊరు ఓట్లు మన బుట్ట లో పడాలి అని కోరుకుందాం.... @PawanKalyan @JanaSenaParty #JSPForNewAgePolitics
Tweet media one
Tweet media two
1
81
265
@chakravarthi__
బాటసారి🚶
2 months
బాలరాజు గారి మాట పవన్ కళ్యాణ్ గారి మాట అన్నట్టే @chirri_balaraju 👏🏼👏🏼👏🏼 @PawanKalyan @JanaSenaParty
Tweet media one
2
94
259
@chakravarthi__
బాటసారి🚶
2 years
అంతేగా షార్ ఆయన కూడా ప్రభుత్వ ఉద్యోగే గా 🤣🤣
Tweet media one
6
62
256
@chakravarthi__
బాటసారి🚶
4 months
పోలవరం కూటమి అభ్యర్థి శ్రీ @chirri_balaraju గారు నామినేషన్ హంగామా జన సునామీ ఇది చిన్న పార్ట్ మాత్రమే...
1
71
251
@chakravarthi__
బాటసారి🚶
2 years
చరిత్ర లో ఎప్పుడూ కనీ విని వుండరు ఇలాంటి ఒక ర్యాలీ-కార్యకర్తలే దీపాలుగా ఉండి చేసిన ఇలాంటి ఒక ర్యాలీ ఈ ప్రజాదరణ చూసే కళ్ళు కుడుతున్నయ్ అధికార పక్షానికి అందుకే ప్రజలకు దూరం చేద్దామని ఎంత ప్రయత్నం చేసినా ఇంకా దగ్గర అవుతున్నారు ప్రజా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. #PawanKalyan
2
89
246
@chakravarthi__
బాటసారి🚶
3 months
శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్ గారి ని ఏక గ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది..!! ఆయన నిర్ణయం కి కట్టుబడి పనిచేస్తాం పోలవరం శాసనసభ్యులు ⁦ @chirri_balaraju ⁩ గారు #janasena #pawankalyan
0
73
248
@chakravarthi__
బాటసారి🚶
1 year
ఇంకా స్టాండ్ విత్ చిన్న అన్నీయ్య అంటారెంట్రా @ImYanamala @KondaRajivGandh ... 🤗🤗💥 paytms... A8 అంట....మరి... #HelloAP_ByeByeYCP #HelloAp_welcomeJsp
Tweet media one
Tweet media two
Tweet media three
4
152
237
@chakravarthi__
బాటసారి🚶
1 year
ఆల్మోస్ట్ మొత్తం విప్పేసాడు... అన్నీయ్య చేతులు అడ్డేట్టుకున్నాడు అని ఆపాడు అంతే ఇంత స్ట్రెయిట్ ఫార్వార్డ్ రాజకీయాలు కొత్త కదా జనాలకి కొంచెం తక్కువే టైం తీసుకున్నా ఎక్కేస్తాడు..... #HelloAP_ByeByeYCP
0
122
235
@chakravarthi__
బాటసారి🚶
2 years
ఈ మింగుడు ఎలా తట్టుకుంటున్నావ్ రా ఎంకటా.. @Venkat_karmuru 😂😂
Tweet media one
2
83
230
@chakravarthi__
బాటసారి🚶
3 years
మైదుకూరు @JanaSenaParty కార్పొరేటర్ : మీరు మీరు కొట్టుకు చావండి... మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి.... మాకు ఇద్దరూ సమాన దురమే..... @PanditiMalhotra 👌👌👌
0
36
231
@chakravarthi__
బాటసారి🚶
2 years
అప్పట్లో భుట్టో... ఇప్పుడు ముషారఫ్... 60/40...దొందూ దొందే.... @ncbn @ysjagan #AndhraPradesh
Tweet media one
2
139
227
@chakravarthi__
బాటసారి🚶
2 years
ప్రత్యేక హోదా కోసం నిరవధికంగా నిరాహారదీక్ష చేస్తా0డు అన్నియా అంటివి కదరా... @ImYanamala ... ఏడ తాకట్టు పెట్టార్రా .....పుస్తబుక్...
7
81
224
@chakravarthi__
బాటసారి🚶
4 months
జనసేనగాజుగ్లాసు గుర్తు ని వినూత్నరీతిన జనాల్లోకి తీసుకుని వెళ్తున్న బొర్రంపాలెం జనసైనికులు #VoteForGlass పోలవరం లో కూటమి అభ్యర్థి గెలుపుకి కృషి @chirri_balaraju @boragamsrinivas @JanaSenaParty @PawanKalyan @SriKanthY_ @realyNanaji @TeamRajakeeyam
1
74
224
@chakravarthi__
బాటసారి🚶
1 month
నేను గత పది సంవత్సరాలనుండి జనం తో మమేకమై సేవ చేస్తున్నానాను... నాకు గాని జనసేన పార్టీ కి కానీ నియోజకవర్గం లో ఎవరూ శత్రువులు లేరు...పూర్తి విచారణ జరిగాక మిగతా విషయాలు తెలియాలి మీరు అధైర్యపడవద్దు నేను సురక్షితంగానే ఉన్నాను నాపైన మీ ప్రేమ కి ధన్యవాదాలు మీ @chirri_balaraju ❤️❤️
1
35
220
@chakravarthi__
బాటసారి🚶
3 years
మా వోడు సినిమా లో లాయరేమో... రేయ్ మీ వోడు నిజంగా బైలు మీద తిరుగుతన్న ఖైదీ రా.... #VakeelSaab #VakeelSaabTrailerDay
0
90
214
@chakravarthi__
బాటసారి🚶
3 years
రద్దు చేస్తావా-గద్దె దిగుతావా.. #PRC #AndhraPradesh
0
91
214
@chakravarthi__
బాటసారి🚶
1 year
Dgp కార్యాలయం దగ్గర కి చేరిన జనసేన శ్రేణులు, వీర మహిళలు... #JanaSenaParty #PawanKalyan #HelloAP_ByeByeYCP
Tweet media one
Tweet media two
Tweet media three
@JSPVeeraMahila
JanaSena VeeraMahila
1 year
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన కుటుంబంపై వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ పెయిడ్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం, అసభ్య వ్యాఖ్యలపై జనసేన వీర మహిళ విభాగం డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి అసభ్య ట్వీట్స్ వేస్తున్న వ్యక్తులపై ఏపీ డీజీపీ చర్యలు
84
2K
7K
2
96
215
@chakravarthi__
బాటసారి🚶
4 years
ఈరోజు మా పెళ్లి రోజు. సరిగ్గా పదేళ్ల క్రితం నన్ను నమ్మి ,నాతో జీవించడానికి నాతో కలసి ప్రయాణం మొదలుపెట్టింది నా శ్రీమతి. ప్రేమ కి ఎంత శక్తి ఉందంటే నమ్మితే చాలు జీవితాన్ని ఇస్తుంది. ప్రేమ నిలబెట్టిన జీవితం నాది సమాజంలో ప్రేమ పెళ్లిళ్లపై ఉన్న చిన్న చూపు తొలగాలి. నమ్మకం+ధైర్యం =ప్రేమ
38
21
207
@chakravarthi__
బాటసారి🚶
1 year
పీపుల్స్ మీడియా వారు డైరెక్ట్ ఐపోయారు Hatsoff their dare and dash.... ఇక .... మనల్ని ఎవడ్రా ఆపేది... #HelloAP_ByeByeYCP @PawanKalyan 💥❤️
1
78
213
@chakravarthi__
బాటసారి🚶
6 months
లాటరీ కింగ్ నుంచి 160 కోట్లు తీసుకున్నాడు @ysjagan అంటే ఇప్పుడు లాటరీ లు ఎస్తడా లేక గ్యాంబ్లింగ్ ఆడిపిస్తాడా... 🙄🙄🤭
Tweet media one
@VermaVoyages
Vikranth Verma
6 months
శ్రీ చైతన్య ప్రైవేట్ విద్యా సంస్థలు నుంచి డబ్బులు తీస్కొని , ప్రభుత్వ పాటశాలలో ఇంగ్లీష్ మడియం వద్దు అని ఉద్యమం చేశాడు ఈ చెత్త ప్యాకేజ్ పావలా లంజాకొడుకు @PawanKalyan .. ఏమి బ్రతుకు రా నిది, పేద పిల్లల భవిష్యత్తు మీదా డబ్బు ఎందుకు రా నికు?
9
6
10
1
122
210
@chakravarthi__
బాటసారి🚶
2 years
Information.... మీరు తెలుసుకోండి.... ఇంకొకరికి తెలియజేయండి...
Tweet media one
7
51
199
@chakravarthi__
బాటసారి🚶
2 years
ఈ వార్త చాల గౌరవం గా వుంది కదరా.. paytm @Venkat_karmuru ... ఆ ఫంక్షన్ ఇన్విటేషన్ కన్నా.... అన్ని వదిలేసి ఎలారా బతుకుతున్నారు.... Ha.. #ffF
Tweet media one
3
109
205
@chakravarthi__
బాటసారి🚶
4 months
జనసేన పార్టీ లోని మండల అధ్యక్షుల అదృష్టం ఏంటి అంటే ఒక్క పిలుపు తో కుర్రాళ్ళని కార్యక్రమానికి తీసుకుని రాగల సత్తా ఒక్క జనసేన సొంతం అవ్వడం. అది కూడా తక్కువ సమయం లో కూడా ఎండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు నిస్వార్ధ కార్యకర్తలు #TDPBJPJanasenaAlliance 💥 @JanaSenaParty
1
59
206
@chakravarthi__
బాటసారి🚶
5 months
కదలి రండి కలసి రండి కొత్త ఒరవడి సృష్టిద్దాం కొత్త చరిత్ర రచిద్దాం... #tdp #bjp #JSPTDPBJPAlliance #HelloAP_VoteForJanaSenaTDP
Tweet media one
0
62
190
@chakravarthi__
బాటసారి🚶
4 years
ఇలా జీవించాలి అంటే చాలా ధైర్యం కావాలి.. ఎవరు నమ్మరు మోసం చేస్తున్నారని ముద్ర వేస్తారు.జాకీ లో డ్రాయర్ కొనడానికి mrp మీద బేరం ఆడలేని వాళ్ళు వీళ్ల దగ్గర యమా ఈసీ గా అడిగేస్తారు-లోకువ. బతుకు భారం ౼ భారమైన బతుకులు... క్షమించు మిత్రమా నీ అనుమతి లేకుండా ని ఫోటో తీసినదుకు
Tweet media one
4
33
180
@chakravarthi__
బాటసారి🚶
2 years
డియర్ నూరుద్దీన్ ఇస్లాం చెప్పిన ప్రకారం ఒక నాయకుడి లక్షణాలు పవన్ కళ్యాణ్ గారిలో నేను చూపిస్తా... మీ నాయకుని ఒకటి చూయించ గలవా.... .....కడప జనసేన నాయకులు శ్రీ గౌస్ గారు Paytm కార్యకర్త నూరుద్దీన్ కి ఘాటైన సమాధానం.
3
84
180
@chakravarthi__
బాటసారి🚶
7 months
అది 2011 ఇదే టైంకి విజయవాడ బస్టాండ్ లో దిగాం ఇద్దరం. అప్పటికే బస్టాండ్, రైల్వే స్టేషన్ జల్లెడ పట్టేసారు. కానీ. ఒక సేఫ్ ప్లేస్ కి చేరాక నేనే ఇచ్చా ఇన్ఫర్మేషన్ ఇరు వైపుల వారికి రేపే పెళ్లి ఇష్టం ఉన్న వాళ్ళు రావొచ్చు అని. ప్రేమ-పెళ్లి-పెద్దలు-నమ్మకం-జీవితం. ఇది నా కథ అమ్మదయ తో
16
13
176
@chakravarthi__
బాటసారి🚶
2 years
ఓరి బాబు మేధావులు... మీరు నిజంగా...అన్నియ్య పనోడితనం గురించి.. బాధ పడుతూవుంటే... ఈవిషయంలో లో తేలిపోయింది.. మరి ఇంకేం సమర్థిస్తారు...ఇంకేం నిరూపిస్తారు.. ఏది గెలవడం లోనా...🤣🤣 అధ్బుతమైన #YSJaganMarkGovernance 👌👌వేరే లెవలు... #FailedCmYSJAGAN ...
Tweet media one
8
131
172
@chakravarthi__
బాటసారి🚶
2 years
175 కీ175 మీకే వచ్చేటప్పుడు మిగతా వారు ఎలా పోటీ చేస్తే మీకెందుకయ్య.....🤗🤗🤣🤣 మళ్ళీ ఏమన్నా అంటే అదిగో అలా ఇలా అంటున్నారు అని గుక్కెడుతుర్రు హ.. #ysrcp 🤣
2
52
173
@chakravarthi__
బాటసారి🚶
27 days
ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకల ఘనం గా నిర్వహించిన పోలవరం ఎమ్మెల్యే శ్రీ @chirri_balaraju గారు 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
0
57
177
@chakravarthi__
బాటసారి🚶
3 months
ఏజెన్సీ టైగర్ కారటం రాంబాబు గారి మాస్
0
36
175
@chakravarthi__
బాటసారి🚶
2 years
ఇంకా గట్టిగా చెప్పాలి అంటే ఈ సినిమా లో ఆర్ధిక నేరగాడు బ్యాంక్ అధికారిని ఇరికించి జైల్ కి పంపుతాడు నిజజీవితంలో మరి అన్నియ్య శ్రీ లక్ష్మీ గారిని ఇరికించి జైలు కి పంపాడు..అలా గుర్తొచ్చేస్తర్ చూడగానే మరి అది కో-రిలేట్ చేస్కోలేదేంమ్మా ముసుగు paytms...😂😂🤣🤣
3
43
167
@chakravarthi__
బాటసారి🚶
11 months
#TNR #TigerNageswarRao Lo Kcpd సీన్స్ చాలా వున్నాయి. Mind తెంగి షాక్ అవుతావు. తక్కువ స్క్రీన్ టైం ఐనా Jr నాగేశ్వరరావు , sr నాగేశ్వరరావు తో పోటీ పడి చేసాడు. లాస్ట్ లో కాంబినేషన్ సీన్ ఐతే ఆ ఇమాజినేషన్ కి @DirVamsee hatsoff bro.... #TigerNageswaraoRao #TNRGold #tnrHindhi
Tweet media one
1
46
158
@chakravarthi__
బాటసారి🚶
2 years
గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో జనాలు చనిపోయినప్పుడు జగన్ గారు ఏమైనా రోడ్డెక్కి ధర్నా చేశారా.? అంటే అప్పుడు ఆయన ప్యాకేజ్ తీసుకున్నాడా.?
3
71
166
@chakravarthi__
బాటసారి🚶
2 years
Only పవన్ కళ్యాణ్ ని తిట్టించడానికి ఒకడిని కూర్చోపెట్టి ఫ్రీగా జీతం ఇస్తున్నాడు అంటే అర్ధం చేసుకోవాలి ఎంత సంస్కారమో ప్రజా ధనము అంటే ఎంత లోకువో సరే పవన్ కళ్యాణ్ ని తిడితే మాకేంటి అనుకుంటున్నారా ఆ డబ్బు రోజు వాడేనిత్యావసర వస్తువుల ధరలు పెంచి ఇస్తున్నాడు దానికైనా నువ్వు ఆలోచించాలి.
1
61
165
@chakravarthi__
బాటసారి🚶
1 year
ఎందుకో తెలుసా...?? #బాటసారి🚶
Tweet media one
10
30
164
@chakravarthi__
బాటసారి🚶
2 years
వైజాగ్ లో ఏ ఆటో డ్రైవర్ ని గాని, ఏ మనిషి ని గాని అడిగినా ఒకే మాట.... అన్నియ్య ఎప్పుడు దిగుతాడు అని చూస్తున్నమ్ అని... ఐపోయింది గురు.....హ్యాపీ దివాలి... @ysjagan ..
6
38
160
@chakravarthi__
బాటసారి🚶
2 years
Rest is హిస్టరీ TGకేబుల్ బ్రెడ్జ్👇. ap కేబుల్ బ్రిడ్జ్👇
Tweet media one
Tweet media two
4
32
157
@chakravarthi__
బాటసారి🚶
3 years
ఈరోజు మన @JanaswaramNEWS ఎడిటర్/చీఫ్ అండ్ మన జనసైనికుడు @naresh_writes ని తన తిరుగు ప్రయాణం లో కలవడం జరిగింది @phanideva9 , @MMR_JSP గారితో పాటు. త్వరలోనే మీ శ్రమ ని మన జనసేనాని గుర్తించి మీ లక్ష్యం నెరవేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. @JanaSenaParty @PawanKalyan
Tweet media one
Tweet media two
3
40
156
@chakravarthi__
బాటసారి🚶
2 months
ఫీలింగ్ proud🤗 రాష్ట్ర స్థాయి లో ఉపముఖ్యమంత్రి గారు సమీక్ష నియోజకవర్గ స్థాయి లో ఎమ్మెల్యే గారు పరిశీలన గ్రామ స్థాయి లో జనసైనికుల పర్యవేక్షణ on డ్యూటీ యధ లీడర్ తదా కేడర్ ఇదే జనసేన అంటే ప్రజా సమస్యల కి పరిష్కారం కోసం పని చేయడమే మా ప్రథమ లక్ష్యం
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
57
160
@chakravarthi__
బాటసారి🚶
2 years
ఇది నిరంతర ప్రక్రియ... మామూలు నాయకులు గా వున్నప్పుడే ఇంత మంచి చేస్తుంటే అధికారం లోకి వస్తే ఇంకెంత మంచి చేస్తారో... ఆలోచించి ఓటు వేయండి..... Tweets థ్రెడ్ of @itsGuidoFawkes
0
75
155