వంశీ @ Vamsi Profile Banner
వంశీ @ Vamsi Profile
వంశీ @ Vamsi

@Vamse88

Followers
2,610
Following
1,785
Media
6,031
Statuses
45,591

కుల పట్టింపులు లేని స్వచ్ఛమైన బెజవాడోళ్ళం..💪😄

బెజవాడ @ Vijayawada
Joined March 2010
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@Vamse88
వంశీ @ Vamsi
2 years
🔥🔥🔥
1
30
189
@Vamse88
వంశీ @ Vamsi
1 year
ఇదొక్కటి చాలు అన్నా....🙏😭😭
9
976
2K
@Vamse88
వంశీ @ Vamsi
2 years
ఒరేయ్ ఏంట్రా ఇది ..🤣🤣🤣
Tweet media one
26
428
2K
@Vamse88
వంశీ @ Vamsi
2 years
ఇలాంటివి మాకు వద్దు అన్నా.. 🙏 మా నిరుద్యోగులకు ఏదైనా ఫ్రీ గా డబ్బులు పంచే పథకాలు ఉంటే చెప్పు అన్నా 🙏 @PawanKalyan
11
309
1K
@Vamse88
వంశీ @ Vamsi
2 years
ఆంధ్రా పాలిటిక్స్...👏🙏 కుల పెద్దలు...👌
4
461
1K
@Vamse88
వంశీ @ Vamsi
3 years
ఒక అరగంట క్రితం నేను బ్యాంక్ కు వస్తుంటే నాకు ఎదురైన అనుభవం.....🙏🏻 👉మా బ్యాంక్ దగ్గరలోని Mc. Donald's మీదుగా వస్తుంటే అక్కడ ఒక ముసలాయన కర్ర పట్టుకుని కూర్చొని ఉన్నాడు. పక్కనే పడిపోయిన మంచినీళ్ళ సీసా కోసం వెతుక్కుంటున్నాడు. ఏంటి తాత అంటే నీళ్ళ సీసా కనపడటం లేదు అని అన్నాడు.
40
576
1K
@Vamse88
వంశీ @ Vamsi
2 years
ఇది రియాలిటీ... 👌🙏🏻
Tweet media one
6
219
1K
@Vamse88
వంశీ @ Vamsi
3 years
నీ 25 లచ్చలు ఏవి రా.. "మా" పెసిడెంటూ @iVishnuManchu
51
247
1K
@Vamse88
వంశీ @ Vamsi
3 years
వృద్ధుల కోసం ప్రభుత్వ వృద్ధాశ్రమాలు... అంటే గవర్నమెంట్ తో నడిచే వృద్ధుల ఆశ్రమాలు. ఏంటిది ఇంత పెద్ద ఆలోచనా... ఆయనికి ఎలా వచ్చింది. ఇంతలా ఎందుకు జనాల కోసం ఇంత ముందు చూపు ఎందుకు? వృద్దులు వృద్ధాప్యం లో పడే బాధలు ఆయనకు ఎలా తెలుసు. ఇంతలా ఆలోచించే పరితపించే ఆయన్ని మనం గెలిపించుకొలేమా..
25
523
1K
@Vamse88
వంశీ @ Vamsi
1 year
ఆవేశంలో భగత్ సింగ్ కి భక్తుడు నేనే.. ఆలోచనలో సుభాష్ బోస్ కి శిష్యుడు నేనే.. ఆంజనేయునికి దండం పెట్టి రఫ్ఫాడేసేద్దామా.. రావణ లంకకు నిప్పంటించి మీసం మెలిపెడదామా..🔥 @KChiruTweets
1
140
1K
@Vamse88
వంశీ @ Vamsi
3 years
రెండుచోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారిని, ఈ రోజు అలయ్ బలయ్ అనే కార్యక్రమంలో మన భారత వైస్ ప్రెసిడెంట్ గారి ప్రసంగం తర్వాత మాట్లాడమని అన్నారు...👌 అక్కడ అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, "ప్రెసిడెంట్ల" స్థానంలో ఉన్నారాయే..😬 ఈయనేమో రెండు చోట్ల ఓడిపోయాడు అంటున్నారు🙄 🤯🤯
6
247
945
@Vamse88
వంశీ @ Vamsi
3 years
అంత క్లియర్ గా చూసినట్లు అప్పుడే చెప్పాడు మా అన్నియ్య... @yajagan 😵
26
426
898
@Vamse88
వంశీ @ Vamsi
2 years
ఏమైనా అనుకోండి... తిట్టుకోండి..😏 చిరంజీవి గారు, బాలు గారు, సిరివెన్నెల గారు మన ఆంధ్ర రాష్ట్రం లో పుట్టటం వాళ్ళ దురదృష్టం, మన అదృష్టం ..🙏🙏🙏
14
136
723
@Vamse88
వంశీ @ Vamsi
2 years
ఇప్పుడు ఒక చిన్న విరామం...😂😂
22
198
697
@Vamse88
వంశీ @ Vamsi
1 year
మా బెజవాడ వాళ్ళతో మామూలుగా ఉండదు మరి...😂 #SaveAPfromVP @ysjagan
Tweet media one
11
129
581
@Vamse88
వంశీ @ Vamsi
3 years
🙏🏻🙏🏻🙏🏻
10
189
483
@Vamse88
వంశీ @ Vamsi
2 years
ఆంధ్రాలో ఉన్న మాకే తెలియదు...🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Tweet media one
10
131
497
@Vamse88
వంశీ @ Vamsi
2 years
మా ఆవిడకి ఫోన్ చేస్తే "అంత ఇష్టం ఎందయ్యా.... అంత ఇష్టం ఏందయ్యా నీకు.. నా మీనా...." అని కాలర్ ట్యూన్ పెట్టుకుందే కానీ నా కాల్ లిఫ్ట్ చెయ్యటం లేదు...😔
25
46
479
@Vamse88
వంశీ @ Vamsi
1 year
ఇలా కూడా మాయం చేస్తా��ు అంట జాగ్రత్త ఫ్రెండ్స్...🙆
17
162
468
@Vamse88
వంశీ @ Vamsi
2 years
ఎక్కడ చచ్చారు ఇప్పుడు ఆ @ndtv జర్నలిస్ట్ నా కొడుకులు.. ఇలాంటివి కనపడవు గుడ్డి నా కొడుకులకు.. కళ్ళల్లో కుల కడ్డీలు పెట్టుకున్నారా ఇప్పుడు...💦💦💦
@jsuryareddy
Surya Reddy
2 years
A woman and her daughter, who were reportedly tried to buried alive by their neighbouring land owners, who were allegedly trying to acquire their land in Haripuram village of #Mandasa mandal of #Srikakulam district on Monday. #AndhraPradesh #BuriedAlive #LandDispute
52
857
1K
16
277
463
@Vamse88
వంశీ @ Vamsi
2 years
ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎవరికి మద్ధతు ఇవ్వాలి అనేవి మాకు అనవసరం. అవన్నీ ఆయన చూసుకుంటారు ఆయనకు తెలుసు. పార్టీ తరుపున ప్రచారం చేశామా, ఆయన ఆశయాలను జనాలలోకి తీసుకెళ్ళామా.. నాలుగు ఓట్లు వెయ్యించామా అంతే... ✊ @JanaSenaParty @PawanKalyan
6
93
461
@Vamse88
వంశీ @ Vamsi
3 years
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 31వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్ధిగా శ్రీమతి ఏపుగంటి లక్ష్మీ అపర్ణ గారికి మీ అమూల్యమైన ఓటు గాజు గ్లాసు గుర్తు పై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించండి.🙏🏻 జై జనసేన ✊✊✊ @JanaSenaParty @PawanKalyan @JSPpvmahesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
152
450
@Vamse88
వంశీ @ Vamsi
2 years
మంత్రి పదవిలోకి రాగానే బెంజ్ కార్ 👌👌 మంత్రి పదవి బాగా గిట్టుబాటు అయినట్లు ఉంది @RojaSelvamaniRK
Tweet media one
25
230
458
@Vamse88
వంశీ @ Vamsi
2 years
వామ్మో టీడీపీ పేరు లేకుండా ఇంత పెద్ద న్యూస్ మెయిన్ ఎడిషన్ మొదటి పేజీ లో వేశాడు అంటే..🙆 ఈనాడు పేపరేనా ఇది...😬😱
Tweet media one
9
151
454
@Vamse88
వంశీ @ Vamsi
2 years
@AmbatiRambabu ఇది కూడా వెయ్యరా ఆంబోతు..🤭
4
180
453
@Vamse88
వంశీ @ Vamsi
3 years
31 వ డివిజన్ జనసేన పార్టీ ఆఫీస్ 🤗✊
Tweet media one
Tweet media two
3
117
414
@Vamse88
వంశీ @ Vamsi
1 year
పేర్ని కిట్టు గాడితో మామూలుగా ఉండదు మరి..💦💦 పొరపాటున వీడు రేపు ఎమ్మెల్యే అయితే పాపం బందరు జనాలు...😥
Tweet media one
3
296
431
@Vamse88
వంశీ @ Vamsi
3 years
మన రాష్ట్ర ఐఏఎస్ లకు, ఐపిఎస్ లకు @devakatta గారి #రిపబ్లిక్ సినిమా రోజూ నాలుగు షోలు వేసి మరీ చూపించాలి...🙏🏻
9
69
423
@Vamse88
వంశీ @ Vamsi
3 years
అరేయ్ వైసీపీ సన్నాసుల్లారా ఒక సారి ఇటు రండిరా...😠
Tweet media one
2
215
418
@Vamse88
వంశీ @ Vamsi
1 year
సరే సరే... ఉంటా.. టైం అయిపోతుంది కాయిన్స్ కూడా అయిపోయాయి...😌 #పాతజ్ఞాపకాలు
Tweet media one
13
49
418
@Vamse88
వంశీ @ Vamsi
1 year
ఏరా కాపు ద్రోహి ముద్రగడ్డ lk గా ఎవడికిరా అన్నం వడ్డించేది..😡 నెహ్రూ గాడి కొడుకు కేగా...🤬
Tweet media one
11
170
413
@Vamse88
వంశీ @ Vamsi
1 year
పాపం ఆ అబ్బాయి తెల్లవారుజామున Rapido బైక్ టాక్సీ నడుపుకుంటున్నాడు అంటే అతని కుటుంబం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉందో..😥 ఈ పోలీస్ కుక్కలు మళ్ళీ ఆ MLC గాడికి సపోర్ట్ గా కారులో అంత క్లియర్ గా బీరు సీసాలు కనపడుతున్నా అదేం లేదు అని చెప్తున్నాడు కొజ్జా ఏసీపీ.. మామూలు చావు కాదురా మీకు 💦
Tweet media one
Tweet media two
@Vamse88
వంశీ @ Vamsi
1 year
వాడు కూడా ఉండే ఉంటాడు కారులో... వీడొక భూ కబ్జా ల ఎమ్మెల్సీ..🤬
Tweet media one
0
28
55
9
236
409
@Vamse88
వంశీ @ Vamsi
3 years
రేయ్ రూ.111/- ఏ��ట్రా లీటర్ పెట్రోల్ రేటు విజయవాడ లో.... @iVishnuManchu 🥺
17
86
385
@Vamse88
వంశీ @ Vamsi
3 years
నా దృష్టిలో రెండు వేల నోటుకు అమ్ముడుబోయే ఓటర్ కన్నా ఆకలి తీర్చుకోటానికి ఒళ్ళు అమ్ముకునే వాళ్ళు చాలా నయం 🙏🏻
12
93
380
@Vamse88
వంశీ @ Vamsi
3 years
ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు, ఇంటర్ కూడా పాస్ అవ్వలేదు అని మొరుగుతారు ఒక్కోడు... ఆ ఇంటర్ ఫెయిల్ అయినోడినే హార్వార్డ్ యూనివర్సిటీ ఇండియన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడమని పిలిచింది రా.... జఫ్ఫాస్😏 🙏🏻
Tweet media one
6
120
379
@Vamse88
వంశీ @ Vamsi
1 year
మొత్తం జీవితం అంతా బ్యాంకు లోన్లు కట్టుకోవటమే అని చాలా సింపుల్ గా చెప్పేశాడు..😥
4
106
340
@Vamse88
వంశీ @ Vamsi
1 year
ఎస్సీ కేటగిరీలో కార్పొరేటర్ అయ్యి విజయవాడ మేయర్ పదవి కోసం ఆశ పడి, జలగ అన్న దగ్గర ఏడిస్తే, ఆడు ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ పదవి ముష్టి పడేస్తే, అటు కార్పొరేటర్ గా, ఇటు ఛైర్మెన్ గా రెండు పదవులు అనుభవిస్తూ, రెండు జీతాలు తీసుకునే ఈమె కూడా చెప్పాలి..😂😂
5
220
314
@Vamse88
వంశీ @ Vamsi
9 months
రోడ్డు వేయమంటే కోటి రూపాయలు లంచం అడిగింది అంట ఈ మహిళా మంత్రి గారు..🤬
@NtvTeluguLive
NTV Telugu
9 months
రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా..పవన్ కళ్యాణ్ ప్రభావం ఏపీలో ఏమీ ఉండదు - ఉషశ్రీ చరణ్ #UshaSriCharan #YSRCP #Roja #RojaSelvamani #BandaruSatyanarayana #PawanKalyan #Janasena #CMYSJagan
85
103
440
2
190
317
@Vamse88
వంశీ @ Vamsi
3 years
కష్టపడి ఆక్సిజన్ ఉన్న బెడ్ ఇప్పిస్తే కమీషన్ ఎంత కావాలి అని అడుగుతున్నారు ఏం మనుషులు రా మీరు 🙏🏻🗣️💦
16
75
303
@Vamse88
వంశీ @ Vamsi
1 year
మన ఆంధ్ర ఐఏఎస్ లకు బానిసత్వంలో ఒక రేంజ్ ఉంటుంది...👌
Tweet media one
@Vamse88
వంశీ @ Vamsi
1 year
యూట్యూబ్ లో పాఠాలు చెప్పే దానికి 700 కోట్లు బైజూస్ కి ఎందుకు ఖర్చు పెట్టడం..🤔 మళ్ళీ టాబ్ లకు డబ్బులు బొక్క...😡 ఏం దిక్కుమాలిన బానిస ఐఏఎస్ లు మన ఆంధ్రాలో ..🙏
Tweet media one
2
41
86
4
103
297
@Vamse88
వంశీ @ Vamsi
4 years
నేనూ ఒకప్పుడు పేపర్ బోయ్ నే...👍🤗 #NewspaperCarrierDay
Tweet media one
6
56
293
@Vamse88
వంశీ @ Vamsi
3 years
అందరికన్నా చివరిలో వచ్చి పెద్ద ఎర్రి పుష్పం అయ్యింది ముద్ర గడ్డ....🤣🤣🤣
18
36
289
@Vamse88
వంశీ @ Vamsi
3 years
ఏం బతుకురా నీది 🗣️💦💦💦 డ్రామోజి ఎందుకూ పనికి రాని న్యూస్ పక్క రాష్ట్రం లో షర్మిల పెట్టే మీటింగ్ గురించి మొదటి పేజీలో వేసి, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కేంద్రం తో మాట్లాడటానికి ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ గారి న్యూస్ లోపల ఎక్కడో ఒక మూలన వేసావు నీ పచ్చ కుల జర్నలిజం నువ్వు తూ. 💦
Tweet media one
Tweet media two
10
119
279
@Vamse88
వంశీ @ Vamsi
1 year
ఇది కదా అసలు మజా అంటే...😄 చూద్దాం రిప్లై ఏం ఇస్తాడో..😬
Tweet media one
5
88
280
@Vamse88
వంశీ @ Vamsi
2 years
తాడేపల్లి ప్యాలెస్ నుండి పక్కనే ఉన్న అవనిగడ్డ కి హెలికాప్టర్...🙆👌 ఒక్క రూపాయి జీతం తీసుకునే ముఖ్యమంత్రి..🤔
11
93
279
@Vamse88
వంశీ @ Vamsi
3 years
వైఎస్ఆర్ అప్పుడు పోయాడు కాబట్టి బతికి పోయాం అదే ఇప్పుడు పోయుంటే కరోనా చావులు కూడా వైఎస్సార్ లెక్కలో వేసేసే వాడు ఈ 420 గాడు...🙏🏻🏃🏃
7
64
266
@Vamse88
వంశీ @ Vamsi
4 years
నిన్న కోతికి, ఈ రోజు అంబోతుకి...😁
Tweet media one
Tweet media two
6
64
248
@Vamse88
వంశీ @ Vamsi
2 years
@NTVJustIn మన జలగ తాడేపల్లి ప్యాలెస్ నుండి సీబీఐ కోర్టు వాయిదా కి వెళ్ళటానికి అయ్యే ఖర్చు 60 లక్షలు అది కూడా జనాల డబ్బుతో... ఆయన సొంత డబ్బుతో ఆయన ఏమైనా చేసుకుంటాడు రా క్లీనర్ వెదవ...
6
88
267
@Vamse88
వంశీ @ Vamsi
3 years
నేను వెంటనే అదిగో ఆ పక్కన ఉంది చూడు తాత అని చెప్పా. నాకు కళ్ళు కనపడవు బాబు అని చెప్పాడు వెంటనే వెళ్ళి సీసా తీసి చేతికి ఇచ్చా. చూపు లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావు తాతా అని అడిగితే ముసల్ది తీసుకొచ్చింది బాబు నన్ను ఇక్కడ వదిలేసి ఆ సిగ్నల్ కాడ అడుక్కోటానికి పోయింది అని అన్నాడు
1
119
262
@Vamse88
వంశీ @ Vamsi
3 years
నేను మెల్లగా అక్కడి నుండి రకరకాల ఆలోచనలతో, బాధతో బ్యాంక్ వైపు భారంగా అడుగులు వేస్తూ వచ్చా.. మా మేనేజర్ కి నన్ను చూసి ఏం అర్థం అయ్యిందో మరి లేట్ అయినా కూడా ఏమీ అనలేదు...🙏🏻 అప్పుడే నాకు నా మెదడులో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు మానిఫెస్టో నా కళ్ళ ముందు కదలాడింది..
1
123
261
@Vamse88
వంశీ @ Vamsi
3 years
బతికిన అన్నేళ్లు అడుక్కొని తిని బతకటమే మా ముసల్ది చాలా కష్ట పడుతుంది నాకోసం. దానికి కూడా వయసు మీద పడిపోతుంది మోకాళ్ళ నొప్పులు అంటుంది. అది లేకపోతే ఏం చెయ్యాలో కూడా తెలియదు అని చెప్పి ఏడుస్తున్నాడు పాపం. ఆయన చెప్పేది వింటుంటే నా కళ్ళలో నుండి నాకే తెలియకుండా నీళ్ళు వచ్చేశాయి.
1
115
254
@Vamse88
వంశీ @ Vamsi
3 years
ఆ ముసలాయన చూడటానికి చాలా దృఢంగా, మాట గంభీరంగా బాగా బతికిన కుటుంభం లాగా అనిపించింది...నాకు ఇంకా తెలుసుకోవాలని అనిపించి మాటలు కలపటం మొదలు పెట్టా. ఏ ఊరు తాత అని అడిగా గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి దగ్గర ఒక పల్లెటూరు పేరు చెప్పాడు. పిల్లలు ఎంతమంది అంటే ఒక కొడుకు, ఒక కూతురు అని అన్నాడు
1
116
254
@Vamse88
వంశీ @ Vamsi
1 year
తొందరగా పోరా బాబూ మా బెజవాడ వదిలేసి... 🙏 @ysjagan
14
28
252
@Vamse88
వంశీ @ Vamsi
3 years
@NTVJustIn బెజవాడ బెంజ్ సర్కిల్ లో రేపు జరిగే " జగనన్న స్వచ్ఛ సంకల్ప యాత్ర " లో ఎనిమిది వందలకు పైగా చెత్త వాహనాలను, గౌరవనీయులైన జగన్ రెడ్డి గారు ప్రారంభించటానికి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు?? దీని వల్ల విజయవాడలో కరోనా కేసులు పెరగవా?? @ysjagan @APPOLICE100 సమాధానం చెప్పండి????
7
117
248
@Vamse88
వంశీ @ Vamsi
3 years
ఆ సమయానికి నాకు ఏం చెయ్యాలో తెలియలేదు వాళ్ళ సమస్య ఎలా పరిష్కరించాలి ఒకటే ఆలోచన ఒక పక్క బ్యాంకు టైం దాటిపోయి అప్పటికే లేట్ అయిపోయింది. రకరకాల ఆలోచనలు ఏంటిది ఇలా ఎంతమంది ఉన్నారు. ముసలితనంలో సపోర్ట్ లేకుండా ఎలా బతుకుతున్నారు. గవర్నమెంట్ వీళ్ళను ఎందుకు పట్టించుకోదు..కోపం, బాధ, ఆవేశం
1
120
249
@Vamse88
వంశీ @ Vamsi
2 years
సూపర్ స్టార్ & మెగాస్టార్ #SuperStarKrishna
2
60
253
@Vamse88
వంశీ @ Vamsi
3 years
మరి కూతురు చూడట్లేదా అని అడిగితే మా అల్లుడికి పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు వాళ్ళకే తిండికి ఉండటం లేదు మా అమ్మాయికి మేము భారం కాకూడదు అని బయటికి వచ్చేసి అడుక్కొని బతుకుతున్నాం అని చెప్పాడు. ఆయన స్థితి చూస్తే చాలా జాలి వేసింది. మీ ఊర్లోనే ఉంటే గవర్నమెంట్ పెన్షన్ ఇస్తది కదా
1
123
249
@Vamse88
వంశీ @ Vamsi
3 years
అదేంటి పిల్లలు ఉన్నారుగా వాళ్ళ దగ్గర ఉండొచ్చు కదా అడుక్కోవటం ఎందుకు అని అంటే కొడుకుని ఉన్న పొలం అమ్మేసి బాగా చదివించానయ్యా, కూతురుకి కూడా మంచి సంబంధం చూసి పెళ్ళి చేసి అత్తారింటికి పంపించేశా.. నా కొడుకు చేతికి వచ్చే సమయానికి ఆక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అని చెప్పాడు.
2
120
249
@Vamse88
వంశీ @ Vamsi
2 years
వాడుకోవటంలో మన అన్నియ్యను కొట్టే వాళ్ళు ఇంకా పుట్టలేదు...👌 బీసీ గర్జన ముందు.. బీసీ గర్జన తర్వాత..😬🏃🏃
Tweet media one
Tweet media two
6
108
249
@Vamse88
వంశీ @ Vamsi
3 years
మా విజయవాడ వైసీపీ కార్పొరేటర్లు మినిమం Fortuner కారులో తిరుగుతారు..👌
7
37
250
@Vamse88
వంశీ @ Vamsi
2 years
రూ.1500 కోట్ల అవినీతి చేశావు అని ఆ యువకుడు ప్రశ్నిస్తే ప్రూవ్ చెయ్యి లేకపోతే అరెస్ట్ చెయ్యండి అని అన్నోడివి... ఆ రోజు కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నారు అని వాగినోడివి అది కూడా ప్రూవ్ చెయ్యాలి కదరా అల్లంపల్లి.... 💦💦💦
1
81
248
@Vamse88
వంశీ @ Vamsi
2 years
రాజధాని లేని 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్...👌
4
40
247
@Vamse88
వంశీ @ Vamsi
3 years
అక్కడే ఉండొచ్చు కదా అంటే నాకు కళ్ళల్లో శుక్లాలు ఎక్కువ అయిపోయి కంటి చూపు పోయింది ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో కూడా తెలియదు గవర్నమెంట్ కాడికి మనం పోవాలి వాళ్ళు మన దగ్గరకు రారు, వచ్చినా పెన్షన్ కోసం ఆ పత్రాలు ఈ పత్రాలు అని అడుగుతున్నారు. పొలం పనులు చేసుకునే వాళ్లకు మాకేమీ తెలియదు
2
121
246
@Vamse88
వంశీ @ Vamsi
1 year
ఈ సురేష్ గాడినేనా మా బెజవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి కుళ్లబొడిచింది.. వీడిని వీడి అల్లుడిని...🤣🤣
7
78
239
@Vamse88
వంశీ @ Vamsi
3 years
💥😍🥳
Tweet media one
3
44
241
@Vamse88
వంశీ @ Vamsi
3 years
నేను ఇప్పటికిప్పుడు ఏం చెయ్యగలను నాకు తోచినంత డబ్బు సాయం తప్ప.. ఈలోపు దూరం నుండి ఒక ముసలావిడ పాపం మెల్లగా నడుచుకుంటూ ఆ ముసలాయన దగ్గరికి వచ్చి సీసాలో మంచినీళ్లు తాగి ఆయన్ని పైకి లేపి కర్ర చేతిలో పట్ట���కొని ఆ ముసలాయనకు దారి చూపిస్తూ అక్కడి నుండి వస్తా బాబు అని చెప్పి వెళ్ళిపోయారు.
1
115
240
@Vamse88
వంశీ @ Vamsi
3 years
ఓటమిని ఒప్పుకోవటమే నిజమైన గెలుపు..
3
54
231
@Vamse88
వంశీ @ Vamsi
3 years
హుండీ లో డబ్బులు వెయ్యటానికి కూడా అప్పు చెయ్యాల్సిన పరిస్థితి మా అన్నియ్యది...😭😭😭
Tweet media one
5
40
226
@Vamse88
వంశీ @ Vamsi
1 year
బెజవాడ సెంట్రల్ లో నాకు తెలిసిన ఇద్దరు బ్లేడ్ బ్యాచ్ కుర్రాళ్ళు బండికి జనసేన జెండా కట్టుకొని రోడ్డు మీద అరుచుకుంటూ వెళ్తున్నారు.. వాళ్ళకు అసలు పార్టీ తో సంబంధం లేదు.. ఎప్పుడూ పార్టీ కార్యక్రమాలలో చూసింది కూడా లేదు.. ఆఫ్లైన్ లో ఇదేదో పెద్ద స్కెచ్ లానే ఉంది..🤔
10
69
231
@Vamse88
వంశీ @ Vamsi
2 years
మా ఏరియా లో మరొక భారీ పరిశ్రమ ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న మా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి స్వాగతం...💐🥳🙏🏻 *మొన్న నూడిల్స్ బండి, ఈ రోజు బ్యాకరీ 👌🏃🏃
Tweet media one
6
43
229
@Vamse88
వంశీ @ Vamsi
3 years
ఉదయం ఆఫీస్ కి వచ్చావు ఒక ట్వీట్ వేసావు, ఇప్పుడు తినటానికి వెళ్ళే ముందు ఇంకో ట్వీట్ వేసావ్, మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకో ట్వీట్ వేస్తావ్... ఇంతోటి దానికి రెండున్నర లక్షల జీతం ఎందుకురా గుర్రం... అది కూడా జనాల సొమ్ముతో 🤦
@DevendraReddyG
Devendra Reddy Gurrampati
3 years
పాత పాట :- పుట్టింటోళ్ళూ తరిమేసారు...కట్టుకున్నోడూ వదిలేసాడు ! కొత్త పాట :-ప్రజాక్షేత్రం లో ప్రజలూ తరిమేసారు......పరిశ్రమకు చెందిన పెద్దలూ వదిలేసారు ! @PawanKalyan
81
62
314
3
100
225
@Vamse88
వంశీ @ Vamsi
3 years
👉శాఖమూరి శివయ్య స్ట్రీట్, 5th లెఫ్ట్, కరెన్సీనగర్, విజయవాడ.
Tweet media one
3
60
210
@Vamse88
వంశీ @ Vamsi
2 years
ఇప్పటం ఊర్లో నుండి నేషనల్ హైవే వెళ్ళింది అంట...కొడాలి నాని 😂😂 ఏం దిక్కుమాలిన ఎమ్మెల్యే రా నువ్వు..
4
56
223
@Vamse88
వంశీ @ Vamsi
3 years
అంటే రేపు విజయవాడ లో జరిగే వైఎస్ జగన్ రెడ్డి గారి సభకు వంద మంది జనాలు కూడా రారని సభకు పర్మిషన్ ఇచ్చారా..👍
@NTVJustIn
NTV Breaking News
3 years
జనసేన బహిరంగ సభకు అనుమతి లేదు. సభకు అనుమతి ఇస్తే.. 20 వేల మంది వెళ్లే అవకాశం. కరోనా కేసులు మరోసారి పెరిగే ప్రమాదం : రాజమండ్రి అర్బన్‌ ఏ ఎస్పీ #pawankalyan #ycp #JanaSenaParty
134
650
2K
3
88
204
@Vamse88
వంశీ @ Vamsi
3 years
ఆడిని చంపేయాలి, ఉరి తీయాలి అని ట్వీట్ ఒక పక్క, ఎవరైనా అమ్మాయి వీడియో ఉంది అనగానే DM me, DM me అని ట్వీట్లు ఒక పక్క.. ఎందుకురా మీ బతుకులు తూ... 💦💦💦
8
53
195
@Vamse88
వంశీ @ Vamsi
3 years
ఏపీ ఓటర్లు....😂 మీ అంత వీపీ గాళ్ళు ఎవరూ లేరు రా...🗣️💦💦💦
3
92
199
@Vamse88
వంశీ @ Vamsi
2 years
మీటింగ్ పెట్టింది ఎవరూ... టీడీపీ పర్మిషన్ ఇచ్చింది ఎవరూ.. వైసీపీ ప్రభుత్వం దానికి కళ్యాణ్ గారు కూడా డబ్బులు ఇవ్వాలి అంటారు ఏంట్రా...💦💦 నీ శవ రాజకీయాలు @ysjagan
0
70
203
@Vamse88
వంశీ @ Vamsi
3 years
ఒక బ్యాంక్ లో లోన్ ఉంటేనే మనకు ఇంకో బ్యాంక్ లో లోన్ ఇవ్వరు..అసలు అన్ని బ్యాంకుల్లో నుండి నీకు లోన్లు ఎలా ఇస్తున్నారు అన్నియ్య 🙆 @ysjagan
15
31
200
@Vamse88
వంశీ @ Vamsi
2 years
Tweet media one
0
74
194
@Vamse88
వంశీ @ Vamsi
4 years
జై జగనానంద స్వామి...✋🏃🏃😂🤣
Tweet media one
Tweet media two
8
32
190
@Vamse88
వంశీ @ Vamsi
3 years
టీడీపీ, వైసీపీ కలిసిపోయారు అంటగా... #TirupatiByPolls లో....🗣️💦💦💦 తూ.... మీ బతుకులు .. #RIPTDP
1
93
192
@Vamse88
వంశీ @ Vamsi
1 year
కరెక్ట్ గా చెప్పాడు...😂😂
2
41
184
@Vamse88
వంశీ @ Vamsi
4 years
బాత్రూమ్ లో బాబాయ్....సీబీఐ ఇప్పటికి నిద్ర లేచినట్లు ఉంది....👌🙏
Tweet media one
Tweet media two
3
64
177
@Vamse88
వంశీ @ Vamsi
9 months
డబ్బులు పంచి ఓట్లు కొనుక్కునే ఈమె కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం ఏంటో..🤦 సిగ్గు చ��టు 🤮🤮
@NtvTeluguLive
NTV Telugu
9 months
రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా..పవన్ కళ్యాణ్ ప్రభావం ఏపీలో ఏమీ ఉండదు - ఉషశ్రీ చరణ్ #UshaSriCharan #YSRCP #Roja #RojaSelvamani #BandaruSatyanarayana #PawanKalyan #Janasena #CMYSJagan
85
103
440
0
107
192
@Vamse88
వంశీ @ Vamsi
1 year
ఈ జోగి గాడి కాన్వాయ్ వెళ్తుంటే చుట్టూ ఉన్న వాళ్ళు లేచి నిలబడాలి అంట..లేకపోతే పోలీస్ కేసులు పెడతారు అంట..💦💦 అధికారం అనే గజ్జి తో విర్రవీగుతున్నాడు...😈 @ysjagan
Tweet media one
0
104
183
@Vamse88
వంశీ @ Vamsi
3 years
ఆడి ఇంటర్నేషనల్ క్రిమినల్ బ్రెయిన్ మీకు ఇంకా అర్ధం కాలేదు... నెక్స్ట్ వేరే హీరో మూవీ రేట్లు ఇష్టం వచ్చినట్లు పెంచుకోవచ్చు అంటాడు... చూడండి. చిరూ మూవీ కావొచ్చు, మహేష్ మూవీ కావొచ్చు... కులాల మధ్య చిచ్చు పెట్టాడు, ఇప్పుడు మూవీ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెడతాడు చూస్తూనే ఉండండి...😠🤬
3
75
175
@Vamse88
వంశీ @ Vamsi
4 years
పవన్ ప్యాకేజీ తీసుకున్నాడు అని ప్రూవ్ చెయ్యండి లేకపోతే మాడా గాళ్ళం అని ఒప్పుకోండి వైసీపీ అయినా టీడీపీ అయినా....🤬💦
4
44
169
@Vamse88
వంశీ @ Vamsi
3 years
దళితుల మీదే Sc, St అట్రాసిటీ కేసు (వాళ్ళ కోసం ప్రవేశ పెట్టిన చట్టం వాళ్ళ మీదే ఉపయోగించటం) పెట్టడం ఎదైతో ఉందో👌 ఆ అంబేద్కర్ గారు ఉండి ఉంటే చాలా గర్వంగా, గొప్పగా ఫీల్ అయ్యేవారు..🙏🏻 అది ఒక్క మన గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ సీఎం @ysjagan గారి పాలనలోనే సాధ్యం అయ్యింది..🙏🏻
0
61
176
@Vamse88
వంశీ @ Vamsi
3 years
✊🙏🏻
Tweet media one
0
72
175
@Vamse88
వంశీ @ Vamsi
8 months
😑😑
2
51
178
@Vamse88
వంశీ @ Vamsi
3 years
వాడెవడో గవర్నమెంట్ స్కూల్స్ కి కూడా బస్సులు నడుపుతామని అన్నాడు 🙏🏻
Tweet media one
3
63
171
@Vamse88
వంశీ @ Vamsi
2 years
@greatandhranews నువ్వు అక్కడికి బాత్రూంలు కడగటానికి వెళ్ళావా లేక ఎంగిలి ప్లేట్లు కడగటానికి వెళ్ళావా రా..లోఫర్ యధవా..తూ..💦💦
0
15
166
@Vamse88
వంశీ @ Vamsi
1 year
ఫలించిన ఐటీ శాఖ మంత్రి @gudivadaamar కృషి..🥲
Tweet media one
14
50
168
@Vamse88
వంశీ @ Vamsi
1 year
కామెంట్స్ 😂😂😂
Tweet media one
Tweet media two
12
51
160
@Vamse88
వంశీ @ Vamsi
3 years
నోట్లకు అమ్ముడు పోయే జనాలను నమ్ముకుంటే ఇలానే అవుతుంది😂😂😂
0
57
166
@Vamse88
వంశీ @ Vamsi
2 years
ఈడి గవర్నమెంట్ లో ఈడి ఎమ్మెల్యే రాజీనామా చెయ్యటం ఏంటో...😂😂
8
20
165
@Vamse88
వంశీ @ Vamsi
3 years
ఏం ఎర్రి పూ... సీఎం రా నువ్వు @ysjagan నీ వల్ల ఈ రోజు మూడు సార్లు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయా... ఒక అంబులెన్స్ ఇరుక్కు పోయింది.. ఇప్పుడు మళ్ళీ ఆ పార్థసారథి గాడి కొడుకు పెళ్ళి అంట దానికి చచ్చావు...🤬😡
3
39
160
@Vamse88
వంశీ @ Vamsi
4 years
Finally Got Promotion....👍✊ Now moving to @IDBI_Bank chest main Branch...👍✊🙏 లాక్ డౌన్ లో బిజినెస్ చెయ్యమని ప్రెషర్ చేస్తే నా వల్ల కాదని రిజైన్ చేసా...నా రిజైన్ accept చెయ్యక పోగా, రెండు నెలల నుండి గొడ్డు లా పని చేసా ఆ ప్రతిఫలం ఇప్పుడు వచ్చింది...🙏😭🙏
25
17
162
@Vamse88
వంశీ @ Vamsi
3 years
అరేయ్ ఎర్రి నా.. మ.. టీడీపీ 15 లక్షలకు బోండా గాడితో జనసేన కి ఆఫర్ చేసినా కూడా మింగెయ్ అని జనసేన క్యాండిడేట్ అంటే, ఆ ఆఫర్ ని ఒప్పుకొని జనసేన పార్టీ క్యాండిడేట్ పోటీ నుండి తప్పుకుంది అని ప్రచారం చేసింది మీ సిగ్గు లజ్జ లేని టీడీపీ. ఇప్పుడు ఓడిపోయే సరికి తూ🗣️💦💦 ఏం బతుకులు రా మీవి
2
59
155