Telangana Udyama Jyothi Profile Banner
Telangana Udyama Jyothi Profile
Telangana Udyama Jyothi

@TSUdyamaJyothi

Followers
1,106
Following
1,250
Media
1,665
Statuses
17,383

Data Analyst in T-Hub | Jai Telangana

Joined July 2023
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
24 days
కూల్చుకుంటే కూల్చుకో కానీ ఒక గంట టైమ్ ఇవ్వండి సమాన్లు తీసుకుంటాం అని చెప్పిన వినట్లే 10 నిమిషాల్లో కూల్చేశారు, అదే 10 నిమిషాల్లో పెన్షన్లు, రోడ్లు వేసే కెపాసిటీ ఉందా Don't miss the last dialogue #CongressFailedTelangana @Aadi18_3 @AjayRed60485412 @TransparentTG
74
1K
5K
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
17 days
-కేసిఆర్ ను తిట్టుకుంటా కెసిఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ను టచ్ చేసే అధికారం లేదు -సీఎం గా పీకేసి వేరే వాళ్ళకి ఇస్తారట,అందుకే పిచ్చి పట్టి ఇలా పిచ్చి పనులు చేస్తున్నాడు - పెదోళ్లను ఏడిపించకుండా హైదరాబాదు ను 10 ఏళ్లలో కెసిఆర్ డెవలప్ చేసిండు కదా,చేసే తెలివి ఉండాలి @KTRBRS @BRSparty
14
282
1K
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
18 days
- మా ఇల్లు నాశనం చేస్తే మా భవిష్యత్తు నాశనం చేసినట్టే - రేపు నాకు ఎగ్జామ్ ఉంది, స్కూల్ కి వెళ్లి వచ్చే సరికి మా ఇల్లు ఉంటాదో ఉండదో అనే భయమే ఎక్కువగా ఉంది - మా పేరెంట్స్ ఏడుస్తుంటే చూడలేకపోతున్నం
14
254
1K
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
11 days
నవ్వొద్దు సీరియస్ వీడియో ఇది ఆణిముత్యాలు ఉన్నాయి, నేను చూసా మీరు కూడా చూడాలిగా
108
257
2K
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
15 days
తెలంగాణ భవన్ చేరుకున్న 1200 మంది మూసీ బాధితులు - కొనసాగుతున్న డాక్యుమెంట్ verification case filings - కెసిఆర్ గారి ఆదేశాల మేరకు ఉచితంగా లీగల్ సపోర్ట్ అందిస్తున్న BRS పార్టీ - ఎవ్వరికీ ఏం ప్రాబ్లం ఉన్న తెలంగాణ భవన్ తెరిచే ఉంటుంది ఎప్పుడైనా రావొచ్చు Source- Aadya Tv @KTRBRS
9
257
1K
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
18 days
Warning + Ragging - నీ డ్రీమ్ కోసం మా డ్రీమ్ హౌస్ ను టచ్ చేసే అధికారం నీకు లేదు - నీకు థీమ్స్ నది అంత నచ్చితే 4 years ఆగు శాశ్వతంగా అక్కడికే పంపిస్తాం - మూసి నీ థీమ్స్ నదిలా మార్చడం అంటే,తిరుపతి తీసుకెళ్లి లండన్ లో కడతా అన్నట్టుంది @KCRBRSPresident @KTRBRS @BRSparty
13
280
1K
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
19 days
సరే respect కావాలి అన్నావ్ గా ఇగో పట్టు సగం salary కంటే ఎక్కువ EMI కడ్తున్నం సీఎం ఐతే, పవర్ తో పాటు బాధ్యత కూడా రావాలి ఏమీ లేని స్థితి నుండి ఈ స్టేజ్ కి వచ్చాము,మళ్ళీ మమ్మల్ని రోడ్డు మీద పడేస్తున్నారు ఎవరో చేసిన మోసానికి ప్రభుత్వం మమ్మల్ని బలి చేస్తుంది @Aadi18_3 @Political_T20
5
281
1K
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
1 month
Mass Ragging 😆😆😆😆😆 with facts
16
192
1K
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
15 days
- KTR ఎలా ఐతే మీటింగ్ పెట్టీ మాట్లాడుతున్నాడో మీరు కూడా మూసీ బాధిత ప్రదేశాలకు వచ్చి మాట్లాడే దైర్యం ఉన్నదా? - వీళ్ళు ఆక్రమించుకున్నారు అని చెప్పడానికి ఒక్క ప్రూఫ్ కూడా లేదు - ప్రజలను సంతోషపెట్టని పథకాలు ఎందుకు -50 ఏళ్ల కాంగ్రెస్ విధ్వంసానికి, అమాయక ప్రజలు బలి అవ్తున్నారు -aadyaTV
14
262
1K
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
24 days
ముందు KA Paul తో గెలవండి తర్వాత కెసిఆర్ గురించి ఆలోచిద్దురు గాని
3
176
1K
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
1 month
నిన్న మొన్న మీసాలు వచ్చి, 4 సోషల్ మీడియా అకౌంట్ లు పట్టుకొని వచ్చి కెసిఆర్ ను తిడితే చాలు ఫేమస్ ఐపోతం అనుకుంటే బ్యాచ్ కి ఏం తెలుసు కేసీఆర్ గురించి
6
147
946
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
20 days
-గీ ఇంత తెలివి పాలకులకు, IAS లకు లేకపాయే -ఎంత సేపు కూల్చాలి, కూల్చలి అని తప్ప ఒక్కసారి అయినా ప్రజల గురించి ఆలోచించారా? -ఈ అన్న అడిగే ఒక్క ప్రశ్న కు అయినా సమాధానం ఉన్నదా? -రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రజలందరూ ప్రశ్నించాల్సిన విషయంలో, పార్టీల కోసం మానవత్వం చంపుకుంటున్నారు కొందరు
11
229
841
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
2 months
N కన్వెన్షన్ పక్కనే ఉన్న ఈ వలసవాదుల PG lu, pub కూడా కూల్చేసారా? లేకుంటే only N కన్వెన్షన్ కూల్చితే చాలు మంచి పబ్లిసిటి వస్తది అని అదొక్కటే కూల్చేశారా?
Tweet media one
51
187
787
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
16 days
6 గ్యారంటీ లు ఏవి? -ఆసరా ఫించన్ లు పెంచుత అన్నాడు అది లేదు -తులం బంగారం, 2500, దళిత బందు అన్నిటికీ నామం పెట్టాడు -ఇలాంటోడు అని తెలిసే Hyd వాళ్ళం ఓటు వేయలేదు కాంగ్రెస్ కు -6 గ్యారెంటీ లకు పైసలు లేవంట కానీ లక్ష యాబై వేల కోట్లు మాత్రం మూసి నది డెకరేషన్ కి ఉన్నాయి అంట Source - YRTV
6
182
795
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
3 months
ఎంతైనా కెసిఆర్ లాగా అసెంబ్లీ నీ నడిపించడం ఎవ్వరి తరం కాదు సబ్జెక్టు, కామెడీ, ప్రజల ప్రయోజనాలు అది చూసే వాళ్ళకి కూడా చాలా knowledge వచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ అబద్ధాలు చెప్పడం, BRS లీడర్స్ వాళ్ల అబద్ధాలను బట్ట బయలు చేయడం తప్ప ఎం లేదు #TelanganaAssembly2024
3
120
709
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
3 months
ఇలాంటి నీచ చరిత్ర ఉన్నవాడు మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టబోతున్నాడు అంటే భయం కాదు, బాధ్యత ఉండాలి ఇలాంటి వాళ్ళకి తగిన శాస్తి చేయాలి. ఆల్రెడీ ఒకసారి తంతే 10 యేళ్లు ఇటు రాలే, మళ్ళీ తంతే ఇక జీవితం లో ఇటు రావొద్దు
@jyothsna_tdp
JYOTHSNA TIRUNAGARI
3 months
చంద్రబాబు పేరు వింటేనే అంత భయం ఎందుకు.... తెలంగాణ ఎవరి జాగిర్ కాదు !!- TDP's Jyothsna #Telangana #TDP #NaraChandraBabuNaidu
185
113
577
13
174
655
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
3 months
Elections ki mundu oka Andhra mithrudu chesina comment.
Tweet media one
18
129
575
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
15 days
గుంపు మేస్త్రి పాలన ఉయ్యాలో - గుది బండ తీరాయే ఉయ్యాలో పేదల బతుకుల్లో ఉయ్యాలో - చీకటి నింపిండు ఉయ్యాలో గూడు సెదిరి పాయె ఉయ్యాలో - గుండెలవిసి పాయె ఉయ్యాలో కాంగ్రేసు రేవంతు ఉయ్యాలో - కాల యముడై పాయె ఉయ్యాలో Source - T news
4
127
535
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
20 days
-హైడ్రా స్కాం బాధితులకు అందరికి BRS party అండగా ఉంటుంది, ఒక్క రూపాయి తీసుకోకుండా లీగల్ సపోర్ట్ ఇవ్వాలని BRS నిర్ణయించింది -హైడ్రా కి చట్టబద్దత లేదు -మూసి స్కాం గురించి మ్యానిఫెస్టోలో పెడితే ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉండేది, ముందు మ్యానిఫెస్టోలో చెప్పిన 420 హామీలు అమలు చేయండి
7
110
516
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
5 months
ఏ ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్స్ అవసరం లేదు, ఏం గొప్ప ఎక్విప్మెంట్ అవసరం లేదు. పెద్ద పెద్ద టీమ్ లు, పెద్ద పెద్ద సింగర్ లు అవసరం లేదు. గట్టిగా మాట్లాడితే మైక్ కూడా వద్దు.గుండెల నిండా తెలంగాణ ఉంటే చాలు పలికే ప్రతి పలుకు తెలంగాణ కోసం ఒక పాట అయి నిలుస్తది.
4
79
505
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
1 month
Slipper shot to congies who spread fake news about KCR 🔥🔥🔥🫡🫡Mass Ragging by @RakeshReddyBRS
2
91
508
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
12 days
తెలంగాణ ల బతుకమ్మ ఆడటానికి పర్మిషన్ తీసుకోవడం ఏంట్రా? - తెలంగాణ మహిళలకు ప్రభుత్వం ఆడపడుచు కట్నం గా ఇచ్చే బతుకమ్మ చీరలు ఇవ్వలేదు - రియల్ ఎస్టేట్ మీద ఉన్న ఇంట్రెస్ట్, తెలంగాణ సంస్కృతి మీద లేదు - మొదటి నుండి తెలంగాణ సంస్కృతి కి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకి, ఇప్పుడు కూడా అదే చేస్తుంది
0
118
508
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
3 months
ఆ చందరాబాదు లో జనాలకి తినడానికి తిండిలేక పోతే మొట్ట మొదటి సారి హైదరాబాద్ బ��ర్యాని ను కనిపెట్టాడు. తర్వాత బావర్చి వాళ్ళకి ఆ బిర్యాని సీక్రెట్ దానం చేశాడు అప్పట్లో దానికి చంద్రం బిర్యాని అని పేరు పెట్టారు కాల క్రమేణా అది ధమ్ బిర్యాని అయింది
Tweet media one
15
72
413
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
1 month
KCR ను అర్దం చేసుకోవాలంటే ఒక జన్మ సరిపోదు రా గుంపు నీకు
6
83
398
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
11 days
-కొండా సురేఖను మంత్రి వర్గం నుండి తొలగిస్తేనే కాంగ్రెస్ పార్టీ నిలబడుద్ది అని రాహుల్ గాంధీ కి చెప్పాను -గతం లో ఇలాగే నోరు జారి మోడీ కుటుంబం మీద వాఖ్యలు చేస్తే రాహుల్ గాంధీ కూడా మీద చర్యలు తీసుకున్నారు - ఇష్టం వచ్చినట్టు మ��ట్లాడితే కోర్టులు చూస్తూ ఊరుకోవు - KA Paul @RahulGandhi
1
55
400
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
20 days
ఇది కెసిఆర్ అడ్మినిస్ట్రేషన్ అంటే! అభివృద్ధి అంటే నిర్మించడం, నాశనం చేయడం కాదు ఎంతో కష్టపడి హైదరాబాద్ రియల్ ఎస్టేట్, తెలంగాణ భూముల విలువను పేచింతే, ప్రస్తుత ప్రభుత్వం వ్యక్తిగత కక్ష్యలతో, లక్షల కోట్లు సంపాదించుకోవాలనే లక్ష్యాలతో హైదరాబాద్ అభివృద్ధిని గాలికొదిలేసింది. @KTRBRS
2
86
375
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
10 days
పద్యాలు పాటలు విలువలు ముందుచూపు ప్రణాళిక పరిపాలన అభివృద్ధి That is KCR🔥 Don't miss జై తెలంగాణ at the end
7
159
917
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
4 months
మేడిగడ్డ రిపేరు ఖర్చు 300 కోట్లు మేడిగడ్డ ఇసుక అమ్ముకున్నందుకు ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 800 కోట్లు. కెసిఆర్ తిన్నాడో, తెలంగాణ కు సంపాదించి పెట్టాడో బుర్ర ఉన్నోడికి అర్దం అయితది
3
79
337
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
15 days
ఇక్కడ నుండి స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ కి మ్యూజిక్ తెలంగాణ తల్లి జోలికి వెళ్లొద్దు అని చెప్పాం వినలే 🤦🏻🤦🏻 So sad @RahulGandhi
Tweet media one
3
37
315
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
2 months
రాష్ట్రం లో దొంగలు పడ్డారు #Telangana #Revanthfraudcompanies
2
87
314
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
2 months
"ప్రభుత్వం నుండి రెండు ఆహార పొట్లాలు కూడా రాలేదు, మా సొంత డబ్బులతో 2లక్షలు పెట్టీ డ్రోన్ లు కిరాయికి తెచ్చుకున్నాం. వాటితోనే ఫుడ్ పంపిస్తున్నం. Govt, police, rescue team, revenue department ఎటువంటి సహాయం చేయట్లేదు, ఏమైనా అడిగితే మాతోనే గొడవ పెట్టుకుంటున్నారు" @PSRNSPT @KTRBRS
4
80
307
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
3 months
పాటలు రాపించుకున్నోడు ఇప్పుడు వేరే వాళ్ళ మీద పాటలు పడుతున్నాడు. ఎలా ఉండేటోడు కెసిఆర్ ప్రభుత్వం లో ఉన్నప్పుడు,ఇప్పుడు ఎలా ఐపోయిండు సూడు. అయినా చేసిన పాపం ఊరికే పోదు.ఏం చేసినా నడవడానికి కెసిఆర్ కాదు ఉన్నది. Dirtiest politician శిష్యుడు సీఎం అయిండు. by the way సాంగ్ భలే పాడావ్ బ్రో
14
64
299
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
1 month
హ్యాపీ బతుకమ్మ దానికి ఇంకా టైమ్ ఉంది గా మీకు కొంచెం early గా మొదలయ్యింది
1
37
293
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
10 days
గెలుస్తాం అనుకొని విజయయాత్రకు కాంగ్రెస్ గుర్రాలతో రథాన్ని బుక్ చేసుకున్నారు. ఫలితాలు చూసిన తర్వాత వారిని వెళ్లగొట్టారు పావం 😂😂
15
100
728
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
25 days
సెల్ఫీ ఫర్ రుణమాఫీ! రేవంత్ రెడ్డి సార్ కు ఇంకా ఆగస్టు 15 రాలేదు అనుకుంట లేకపోతే రాజీవ్ గాంధీ తో కలిసి కంప్యూటర్ లో న్యూక్లియర్ రియాక్షన్ కనిపెట్టే పనిలో ఉన్నాడేమో
1
67
287
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
18 days
ఓరి నీ వీళ్ళు ఇచ్చే బిల్డప్ ఏమో ఏదో హైదరాబాదు కాపాడటానికి వచ్చిన హీరోస్ లాగా చేస్తారు, వాల్ల SM ఏమో అసలు గ్లోబల్ వార్మింగ్ కాపాడాలి అది ఇది అని పెద్ద పెద్ద మాటలు చెప్తారు, తీరా చూస్తే వీళ్ళు చేసే పనులు ఇవి, తప్పు చేసి దొరికి ఇంకెప్పుడు చేయము అని sorry చెప్పి వెళ్ళిపోయారంట కదా!
1
55
276
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
24 days
తిరుపతిరెడ్డి కి ఇచ్చినట్టు అందరికీ టైమ్ ఇవ్వొచ్చు కదరా! ఖాళీ చేయము ఇక్కడే ఉంటాం అనట్లేదు కదా వీళ్ళు,టైం ఇస్తే ఖాళీ చేస్తాం అంటున్నారు కదా! ఇప్పుడు కూలగొట్టగానే చెరువులు అన్ని నిండిపోయాయా? అంత డయాబెటిస్ ఎందుకో? పక్కా ఇది కాంగ్రెస్ scams బైట పడ్డందుకు చేస్తున్న డైవర్షన్ @KTRBRS
1
86
279
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
27 days
KTR ఫ్లెక్సీ చూసినా కూడా గజ గజ వణికిపోతున్న రేవంత్ ప్రభుత్వం
8
50
276
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
4 months
మరీ ఇంత ఈజీ గా దొరికిపోతవెంట్ర సునిల్ కణుగోలు
Tweet media one
Tweet media two
Tweet media three
10
56
251
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
7 months
@Swathireddytdp People who have Brains they will understand. Who is dirtiest. పిల్లికి బిచ్చం వేయని సన్నాసి. తెలంగాణ భూములు అన్ని స్కాం చేసి ఆంధ్రోల్లకు అమ్మిన బొల్లి గాడు.
Tweet media one
14
24
247
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
14 days
@TeluguScribe చిట్టి: 100 కోట్లు అడగడానికి ఎవడివి రా కింగ్: పేదల ఇళ్లు లు కూల్చడానికి నువు ఎవడివి రా
2
30
236
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
4 months
కెసిఆర్ పెట్టే పేర్లు: అన్నపూర్ణ, కళ్యాణ లక్ష్మి, జయశంకర్, కొమురం భీం, హరిత హారం....... చాలా ఉంటాయి కాంగ్రెస్ వాళ్లు పెట్టే పేర్లు: రాజీవ్, సోనియా, ఇందిర, నెహ్రూ. ఇప్పుడు హరిత హారం నీ ఇందిర వనప్రభ చేస్తారు అంట.
9
47
232
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
4 months
Dear @KTRBRS Sir, I humbly request your assistance for a woman in Telangana suffering from mental health issues due to unauthorized liquor consumption. She has been behaving erratically and speaking incoherently in public. Please help facilitate her treatment. @UttamKBRS
@GeethaAinalaINC
Geetha Ainala
4 months
త్వరలో కాంగ్రెస్ లోకి చేరబోతున్న @BRSparty ఎమ్మెల్యేలు.!!! ఖాళీ అవ్వబోతున్న కారు.!! పరేషాన్ లో భారాస పెద్ద సారు.!! అమెరికా చెక్కేసే ప్రయత్నంలో చిన్న సారు..!! That’s the tweet🤷‍♀️
57
46
272
27
29
228
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
8 months
ఎక్కడ పోయార్ర జర్నలిస్ట్ లు. కెసిఆర్, కేటీఆర్ ఒక్కడే అన్ని శాఖలు తీసుకున్నారు అని ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన జర్నలిస్ట్ లకి ఈ గుంపు మేస్త్రి పడే కథలు కనిపించట్లేదా. ఒక ఓటు కు నోటు దొంగ చేతిలో అక్షరాల 15 శాఖలు. source:TS website @uttamKBRS @2Captainparody @AnnaNamasthe @PSRNSPT
Tweet media one
Tweet media two
6
120
221
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
16 days
Tweet media one
Tweet media two
11
66
219
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
6 months
ఎవడో కాంగ్రెస్ వాడు తెలంగాణా ఉద్యమం లో కెసిఆర్ పాత్రనే లేదన్నాడు. చేరిపెస్తే చేరిగేది కాదు చరిత్ర. తెలంగాణ ప్రకటన సందర్భంగా కెసీఆర్ నీ దీక్ష విరమించాలని రిక్వెస్ట్ చేస్తున్న కాంగ్రెస్ మంత్రి. @AnnaNamasthe @uttamKBRS @BRSparty @BrsSridhar @angrybirdtweetz @AjayGandra123
2
57
212
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
1 month
Arey కాంగ్రెస్ Slave @kalojitv4ts పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కెసిఆర్ గాడట! కాళోజీ టీవీ అని పెట్టుకొని కాళోజీ గారి పరువు తీస్తున్నారు. ముందు తెలంగాణ చరిత్ర, ahh చరిత్రలో ముఖ్యమైన వ్యక్తుల గురించి తెలుసుకోండి. @Aadi18_3 @AshokBanothBRS @AjayRed60485412
67
28
208
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
1 month
పోయాం మోసం! కాాంగీ లు అందరూ తూర్పు కు తిరిగి దండం పెట్టుకోండిరా
Tweet media one
8
52
204
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
1 month
🚨Emergency 🚨 This is not the satire, it's a fact దయచేసి చిన్న పిల్లలకి రేవంత్ రెడ్డి స్పీచ్ వినిపించకండి, వాళ్ల భవిష్యత్తు కాపాడండి
0
37
199
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
13 days
రాష్ర్టంలో ఉన్న సమస్యలు: వడ్ల బోనస్ లేదు,రైతు భరోసా లేదు, కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెల్వదు,రుణమాఫీ కాలేదు,రియల్ ఎస్టేట్ పడిపోయింది, రైతులకు నష్టం జరుగుతుంది ప్రభుత్వం ఏం చేస్తుంది: బూతులు తిట్టుట,ఇళ్ళు కూల్చుట,కేసులు పెట్టుట,ప్రశ్నిస్తే కొట్టుట, కేసిఆర్ ను తిట్టుట
1
47
196
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
29 days
చంద్ర బాబు హవా బాగానే నడుస్తుంది కదా తెలంగాణాలో పేరుకే తెలంగాణా స్టేట్ కమిటీ లు, అందులో ఎవరుండాలి అని డిసైడ్ చేసేది చంద్రబాబు
5
22
198
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
1 month
This is Excellent @KTRBRS be like: No it's Elimentory 😎😎, will see more @Aadi18_3 @ajayreddy4ts @AjayRed60485412 @KTRBRS @BRSparty
0
59
196
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
1 month
"మూడు రోజుల నుండి స్నానం చేయలేదు, టీచర్ స్కూల్ కి రమ్మని ఫోన్ చేస్తుంది, మాకేమో తినడానికి తిండి లేదు ఇక్కడ, నోటీస్ ఇయ్యలేదు, సామాను బైట పెట్టుకుంటాం అన్నా సరే వినలేదు, JCB ఎంత సేపు వాయిదా చేయాలి మీకోసం అన్నారు, గణేష్ పండుగ కోసం కొత్త బట్టలు కొనుక్కున్న అవి కూడా పోయాయి అందులోనే"
3
60
189
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
12 days
తెలంగాణ వచ్చాక మన పండుగలకు, మన సంస్కృతీ ఎంత గుర్తింపు వచ్చింది అంటే 2018,19 లో పంజాబ్ మొహాలీ లో ఒక college లో జరిగే బతుకమ్మ ఫెస్టివల్ కి వెళ్ళాను. అందులో, కాశ్మీర్ నుండి తమిళనాడు వరకి ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్లు, అన్ని మతాల వాళ్లు Muslims and sikhs కూడా మాతో కలిసి పాడారు ఆడారు
2
41
178
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
12 days
పొంగులేటి మీద ED attack కాంగ్రెస్ చానల్స్ లో పొంగులేటి కి వ్యతిరేక వార్తలు Silent ga side cheddam ani chusthunnara enti
Tweet media one
2
26
176
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
13 days
Listen carefully "కేసీఆర్ రావాలి"
1
25
148
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
1 month
HYDRA చేసేది కరెక్ట్ ఆ? కోర్టు ధిక్కరణ కింద హైడ్రా కి చివాట్లు తప్పవా? ఖాళీ చేయాలంటే ముందు బాధితులకు ఆల్టర్నేట్ ఏర్పాటు చేయాలి, హైడ్రా చేసిందా? ఒక్క నెలలో Hyd లో ఉన్న అన్ని చెరువులను సర్వే చేసి FTL fix చేసిందా? ప్రభుత్వం హైడ్రా బాధితులకు ఆశ్రయం కల్పించిందా? @PSRNSPT @KTRBRS
1
34
149
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
10 days
Reason for congress loss? @RahulGandhi
Tweet media one
7
76
331
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
16 days
Just Congress Things
4
42
145
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
2 months
రైతు బంధు అనే కాన్సెప్ట్ ఉన్నట్టా? లేనట్టా? అని అడిగా అంతే maa CM నన్ను Block చేశాడు. మళ్ళ వీళ్ళకి కెసిఆర్ కావాలంట🤦🏻🤦🏻🤦🏻
Tweet media one
7
31
142
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
16 days
-8 పార్లమెంటు సీట్లు ఇస్తే BJ party ఏం చేస్తుంది తెలంగాణ ల - కాంగ్రెస్ ఏం చేస్తే దానికి తాన తందానా అనడం తప్ప ఏం చేయట్లే - కేంద్రం లో మోడీబకి తెలంగాణ అని ఒక రాష్టం ఉన్నదన్న విషయం కూడా మర్చిపోయాడు #Telangana #Musiscam
1
49
139
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
23 days
"అబద్ధాలు చెప్పడం ఎలా?" అని అమీర్ పేట లో కోచింగ్ సెంటర్ పెట్టుకో స్టాఫ్ కావాలంటే ఫేక్ న్యూస్ పెట్టెమ్, అబద్ధాల గీత ను కూడా పెట్టుకో
3
31
133
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
30 days
@GeethaAinalaINC చివరకి స్ట్రీట్ ఫుడ్ పెట్టుకుని బ్రతికే కుమారీ ఆంటీ కూడా విరాళం ఇచ్చింది..! తెలంగాణ పైసలన్నీ దొబ్బీ తింటున్న గాంధీ ఫ్యామిలీ ఎక్కడ పోయిందో?.....🤔
4
16
134
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
4 months
@_sainagarjuna_ @naralokesh @KTRBRS KTR Inspirational Icon Of The Year - For Politics by News18. Ritz Magazine Skoch Challenger of the Year 2015. IT Minister of the year 2017 by Skoch. Pappu Awarded as Best pappu in the world
5
18
132
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
26 days
పాపం తగుల్తది రా గుంపు నీకు.......
1
22
125
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
4 months
నువ్వు చెప్పిన ఆత్మ బలిదానాలు జరిగినవే కాంగ్రెస్ పార్టీ వల్ల, సోనియా ఆంటీ వల్ల. You should feel guilty for supporting the killer lady, killer party @TransparentTG
@GeethaAinalaINC
Geetha Ainala
4 months
ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కూడా అంతే ఆలోచించాలి ఎవరూ డబ్బులు కోసం పని చేయడం లేదు.! తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలతో ఏర్పడిన మా రాష్ట్రాన్ని దొరలు దోచుకుంటుంటే వారి చెర నుండి రాష్ట్రాన్ని విడిపించడానికి పోరాడినం, విడిపించినం ఈ పోరాటంలో భాగమైనందుకు మా పేరెంట్స్ చాల
26
16
48
8
18
118
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
10 days
Telangana BJP SM: కాంగ్రెస్ ఓడిపోయినందుకు బాధ పడాలా? బీజేపీ గెలిచినందుకు సంతోషపడాలా? అర్దం కాని సందిగ్ధం లో ఉన్న బత్తాయిలు. ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటే కాంగ్రెస్ ను బాధ పెట్టినట్టు ఉంటది అని సైలెంట్ ఐపోయిన బత్��ాయి గ్యాంగ్
7
33
193
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
15 days
ఒక్కో కామెంట్ ఒక్కో డైమండ్
Tweet media one
Tweet media two
1
24
102
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
15 days
@TeluguScribe పక్కా పొద్దు పొద్దున లేషి ఆ తీన్మార్ మళ్ళీ గాడి వీడియో లు చూస్తది, అవ్వే పబ్లిక్ లో వాగుతది
1
9
100
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
6 months
@DilliKalyan వెకిలి నవ్వులు, సరైన సమాధానాలు లేకుండ అక్కడ కూడా కెసిఆర్, కేటీఆర్, కెసీఆర్, కేటీఆర్, BRS. కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్న అని ఢిల్లీ మీడియాతో చెప్పి తెలంగాణ పరువు తీసిన గుంపు మేస్త్రి
Tweet media one
Tweet media two
1
20
96
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
1 month
@ashapriya09 They are the actual paid media. సునిల్ కొనుగోలు ఒక మెసేజ్ పంపిస్తాడు, దాన్ని వీళ్ళు కాపీ పేస్ట్ చేస్తారు గొర్రెలు @Aadi18_3 @AjayRed60485412
Tweet media one
10
22
94
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
1 month
తెలంగాణ లో అసలు సముద్రం లేకుండా చేపల పెంపకం లో మహారాష్ట్ర కంటే ఎక్కువ లాభాలు తెచ్చి పెట్టింది హ్యాట్సాఫ్ to KCR 👏🏻👏🏻🫡 That is called vision, Development, future thinking దానికోసం ప్రతిపక్ష నాయకులు రావాలి, నాకు చెప్పాలి అని ఆడంగి మాటలు మాట్లాడలేదు @Aadi18_3 @AjayRed60485412
Tweet media one
2
33
92
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
4 months
ఇంత ఈజీ గా దొరికిపోతవెంట్రా సునిల్ కనుగొలు. కనీసం కాపీ పేస్ట్ చేసే నీ employes అయిన చెప్పు స్క్రిప్ట్ లో చేంజ్ చేయమని
Tweet media one
@BuzzTelangana
Telangana Buzz
4 months
Big Breaking : ప్రత్యక్ష రాజకీయాలకి కేసీఆర్ గుడ్ బై ! 14 మంది ఎమ్మెల్యే లు కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లడానికి సిద్ధం. కేసీఆర్ నేరుగా మాట్లాడినా వినని ఎమ్మెల్యేలు. అధికారం ఉన్నప్పుడు తమని బానిస లాగా చూసారు అని గట్టిగా జవాబు ఇచ్చిన వైనం అత్యవసర సమావేశం నిమిత్తం ఫాంహౌస్ లో
64
111
563
3
23
91
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
4 months
BJP SM in Telangana: ఒక ప్రతిపక్ష పార్టీ గా ఉంటూ, ప్రజల సమస్యలు,6గ్యారంటీ ల మీద మాట్లాడటానికి ధైర్యం రాదు,తెలంగాణ ఆస్తులకు కేంద్రానికి అమ్మేస్తుంటే అడిగే ధైర్యం లేదు,కానీ లేచినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ పుట్టించిన అబద్ధాలను పట్టుకొని వాటినే నిజం అనుకొని కెసిఆర్ ను తిట్టడమే పని.
Tweet media one
1
39
92
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
2 months
Congress leaders ki ఉన్నంత PR పిచ్చి BRS ki ledu kada. Publicity lekunda Already సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు, కాంగ్రెస్ ఎంఎల్ఏ, మంత్రుల లాగా ఏదో ట్రిప్ కి వెళ్లినట్టు వెళ్లి ఫోటోస్ దిగి, ఆ అమ్మాయి చెప్పినట్టు పీకుతాం, పొడుస్తం అని చెప్పి ఎం పీకకుండా రిటర్న్ వచ్చే టైప్ కాదు
@Tarunkethireddy
Tharun Reddy
2 months
భారీ వర్షాలకు, వరదలకు రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు,ఎంపీలు ప్రజల మధ్యన ఉన్నారు. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడ?
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
10
25
0
33
84
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
2 months
@KDRtweets Veedni adugu cheptadu ladies cosmetics gurinchi
Tweet media one
16
20
81
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
4 months
@TeluguScribe అబ్బో ఈ స్క్రిప్ట్ కంటే, మా రేవంతం సార్ స్క్రిప్ట్ ఏ బాగుండే. హాస్పటల్ లో రెవంతన్న అనగానే అన్ని కెమెరాలు ఫుల్ ఫోకస్. స్క్రిప్ట్ మార్చారా సునిల్ కానుగోలు
4
5
80
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
4 months
@TeluguScribe చూడు తెలంగాణ ను చంద్రబాబు చేతితో పెడ్తున్న గుంపు మేస్త్రి ను చూడు
2
3
78
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
12 days
నన్ను సీఎం చేసినా, ప్రతిపక్షాన్ని ఒక్క రూపాయి అడగకుండా పరిపాలిస్తా 🤦🏻🤦🏻🤦🏻
Tweet media one
3
14
78
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
2 months
@KDRtweets Nice Dog
2
5
75
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
19 days
ఇట్లాంటి వీడియో లు share చేస్తే అరెస్టు చేస్తున్నారు అంట నిజమేనా?
2
18
74
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
5 months
@TeluguScribe దీని ముందు ఏది సాటి రాదు
1
18
75
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
9 months
@TeluguScribe Ame vasthundi ani mundu roju nunde 3km dooram lo vehicles apesaru. Ahh night luggage pattukoni 3km nadavalsi vachindi. Darshanam line lo nilchunnaka eeme vachindi ani 5 hours darsham apesaru. Chala struggle ayyam ninna
3
27
72
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
13 days
@TeluguScribe నువ్వు ఢిల్లీ కి పోవడం మానుకొని వాళ్ల దగ్గరికి పో దమ్ముంటే
0
6
75
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
2 months
@TeluguScribe మాకు కాంగ్రెస్ రాజకీయ నాయకుల కంటే, తెలంగాణ తల్లి ఎక్కువ. తెలంగాణనోల్లం రా బై. తెలంగాణ తల్లే ఎక్కువ, భారతదేశం లో బ్రిటిష్ వాడి విగ్రహం పెట్టుకున్నట్టు, అంబేద్కర్,అమరవీరుల స్థూపాలు ఉన్న దగ్గర పొలిటీషియన్ విగ్రహం ఏందిరా చిల్లర రాజకీయాలు కాకపోతే
0
2
73
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
16 days
మూసీ స్కాం బాధితుల గోస - @RahulGandhi అసలు రేవంత్ రెడ్డి తప్ప ఎవ్వడు దొరకలేదా కాంగ్రెస్ పార్టీ ల సీఎం పొజిషన్ కోసం - TPCC ప్రెసిడెంట్ అయ్యేవరకు అసల్ రేవంత్ ఎవరో కూడా మాకు తెలియదు - దమ్ముంటే మీడియా ముందుకు రా -ఒక్కసారి జనాల్లోకి రా - రేవంత్ కి తెలివి లేదు సీఎం గా అనర్హుడు
1
30
70
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
29 days
@GeethaAinalaINC @RakeshReddyBRS @KTRBRS అయ్యో అక్క బిట్స్ అంటే నువ్వు అనుకునేవి కాదు, BITS Pilani ani ఒక కాలేజీ ఉంటది, మీ పల్లి బఠాణీ గ్యాంగ్ కి, మీకు అన్ని లాగులు, తొండలు, పేగులు తప్ప ఏం తెల్వదు కదా. పోనీలే వెటకారం కొద్దీ చెప్పా, కాంగ్రెస్ కి పేర్లు మార్చడం తప్ప ఏం రాదు అని రేవంత్ రెడ్డి ప్రూవ్ చేస్తున్నాడు కదా
3
8
71
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
15 days
ఒక్కొక్కరిది ఒక్కో రోదన - శ్రీధర్ బాబు గారు మేం పైసలు తీసుకొని మాట్లాడుతున్నాం అంటున్నావ్, నీ ఆస్తి అంతా తీస్కొని నీ కుటుంబాన్ని డబుల్ బెడ్రూం పంపిస్తే పోతావా? - రుణమాఫీ చెయ్,2500 ఇయ్యి, 6 గ్యారెంటీ లు అమలు పరుచు - లక్ష యాబై వేల కోట్లతో ఎవరి జేబులు నింపాలని చూస్తున్నారు -aadyaTV
0
28
70
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
18 days
Reyy ఎక్కడ నుండి వస్తారు రా సపోటా గాళ్ళు @Aadi18_3 @AjayRed60485412 @Political_T20
Tweet media one
Tweet media two
10
18
67
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
16 days
సీఎం గా కేవలం KCR సార్ ఉంటేనే తెలంగాణ politics ల decipline and dignity ఉంటది అని prove చేసినందుకు @INCTelangana కు 🙏🏻🙏🏻
1
10
64
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
13 days
@NewsLineTelugu ఈ లెక్కన తిరుపతి రెడ్డి మీద కూడా కేసు పెడతారా?
2
0
63
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
5 months
తెలంగాణ సెంటిమెంట్ చాలా విలువైనది. దాన్ని టచ్ చేస్తే జనాలు 6 గ్యారంటీ లు మర్చిపోతారు, మహిళలకు 2500, విత్తనాల కరువు, లిక్కర్ స్కాం, ఆర్టీసీ ప్రాబ్లెమ్, ఆటోల ప్రాబ్లెమ్, పవర్ కట్ లు అన్ని మర్చిపోతారు, వాళ్ళని రాష్ట్ర గీతం, చిహ్నం అని డైవర్ట్ చేస్తే ఎన్ని స్కామ్స్ అయిన చేస్కోవచ్చు.
Tweet media one
1
25
60
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
14 days
@VAnand_INC గిట్లాంటివి చెయ్యొద్దనే నిన్నటి నుండి దేశమంతా మీ పార్టీ మీద ఉమ్మేస్తుంది
1
7
63
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
3 months
@thulasichandu1 @KTRBRS @Krishank_BRS @ysathishreddy Thumbnail మాఫియా backfire అయింది. అది newutal వీడియో అయిన సరే BRS ను టార్గెట్ చేస్తూ పెట్టావ్, "రేవంత్ తప్పు చేస్తున్నాడు", "కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుంది" "తెలంగాణ పాలిటిక్స్" ఇలా ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, but వ్యూస్ కోసం cheap tricks play చేసావ్, backfire అయింది
0
6
62
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
5 months
CAG లోగో కి కాంగ్రెస్ జెండా add చేసి తెలంగాణ స్టేట్ సింబల్ ఆంటారెంట్రా బాబు @UttamKBRS @Aadi18_3 @AbbaSairam01 @AshokReddyNLG @BrsSridhar @BRSparty
Tweet media one
Tweet media two
Tweet media three
2
14
61
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
18 days
@TheMsReddy Because they are focusing more on creating not destruction, congress is always looking for destruction and playing with people's life
1
3
61
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
25 days
@TeluguScribe హన్మకొండ బస్టాండ్ లో కూడా చూసా ఇలాగ
Tweet media one
0
7
62
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
4 months
@TeluguScribe Maa గుంపు మేస్త్రి గాడు ఉన్నాడు. వాడు చేసినవి. TS to TG కీరవాణి తొ సాంగ్ వెబ్సైట్లో తెలంగాణ హిస్టరీ పేజీ డిలీట్ కల్తీ మందు తెలంగాణ కి తేవడం అండ్రోళ్ళకి తెలంగాణ ఉన్నత పదవులు ఇవ్వడం
1
10
60
@TSUdyamaJyothi
Telangana Udyama Jyothi
1 month
@TeluguScribe NOC ivvadaniki entha theskuntaaru
9
1
61