![Pulse News Profile](https://pbs.twimg.com/profile_images/1861012713050341376/P5Lfs9uO_x96.jpg)
Pulse News
@PulseNewsTelugu
Followers
3K
Following
90
Statuses
8K
Joined August 2024
అసలు రేవంత్ రెడ్డికి ఎందుకు ఓటేశామో ఏమో.. మాకైతే బేజార్ వస్తోంది తులం బంగారం ఇంకా ఇవ్వలే.. మా దగ్గరున్న రూ.100 కమ్మలు ఆయన భార్యకే ఇస్తాం కేసీఆర్ ఇల్లు ఇచ్చిన స్లిప్పులు ఉన్నాయి.. కానీ చివరి నిమిషంలో వాటిని ఆపేశారు - రేవంత్ పాలనపై మహిళల అసంతృప్తి #RevanthReddy #KCR #IndirammaHouse #Gold #TelanganaCongress #BRSParty
@revanth_anumula @KCRBRSPresident @KTRBRS @BRSparty @INCIndia
0
11
33
చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, పార్టీ నేతలు #Revanthreddy #Ktr #Sabithaindrareddy #ChilkurBalajiTemple
@KTRBRS
@BrsSabithaIndra
@csranga
కాసేపట్లో చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి #Ktr #Sabithaindrareddy #ChilkurBalajiTemple
@KTRBRS @BrsSabithaIndra @csranga
0
0
2
కేసీఆర్ లేక చాలా గోస పడుతున్నం కాంగ్రెస్ చేతిలో దగా పడ్డం.. కన్నీళ్ళు పెట్టుకున్న రైతు 🥲 కేసీఆర్ వుంటే పెట్టుబడి సాయం వచ్చేది రైతు 🥲 - తెలంగాణ రాష్ట్ర రైతు #KCROnceAgain #Formers #Telangana
@KTRBRS @KCRBRSPresident @RaoKavitha @BRSHarish courtesy: RG TV Telugu
0
0
2
కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుణ్యస్నానం courtesy: Mirror Now
మహా కుంభమేళాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘాట్ వరకు పడవలో ప్రయాణించిన రాష్ట్రపతి త్రివేణి సంగమంలో రాష్ట్రపతి ముర్ము పుణ్యస్నానం #Presidentdroupadimurmu #MahaKumbhMela #PresidentofIndia
@MahaaKumbh @rashtrapatibhvn
0
0
1
కాసేపట్లో చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి #Ktr #Sabithaindrareddy #ChilkurBalajiTemple
@KTRBRS @BrsSabithaIndra @csranga
0
0
1
తిరుపతి అడిషనల్ ఎస్పీకి కిరణ్ రాయల్ ఫిర్యాదు. తనపై ఫిర్యాదు చేసిన బాధితురాలి వెనుక ఎవరున్నారో తేల్చాలని విజ్ఞప్తి రాజకీయంగా దెబ్బతీయడానికి నాపై కుట్రలు చేస్తున్నారు పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని పోలీసులను కోరిన కిరణ్ రాయల్ - జనసేన తిరుపతి ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్ #Tirupati #JanasenaLederKiranRoyal #KiranRoyalIncident
@JanaSenaParty @KiranRoyaljsp @PawanKalyan @ysjagan courtesy: TV9
0
0
0
కొడంగల్ రైతు మహా ధర్నాకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు #Ktr #Kodangal #Rytumahadharna #Telangana #TelanganaFormers
@revanth_anumula @KTRBRS @Narsimha_Bagari
0
0
1
మహా కుంభమేళాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు ఉదయం 5 గంటల ప్రాంతంలో ప్రయాగ్‌రాజ్‌లోని సంగం ఘాట్‌లో పుణ్యస్నానం ఆచరించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి #Komatireddyvenkatreddy #Ktr #Revanthreddy #Mahakumbhamela
@kumbhamela0 @KTRBRS @KomatireddyKVR @revanth_anumula
0
0
1
బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ మారారు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దారు కడియం శ్రీహరిపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ #MLCKavitha #Ktr #Brs #Congress #Revanthreddy
@RaoKavitha @BRSHarish @KTRBRS @revanth_anumula @Collector_NLG
1
1
6
మహా కుంభమేళాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘాట్ వరకు పడవలో ప్రయాణించిన రాష్ట్రపతి త్రివేణి సంగమంలో రాష్ట్రపతి ముర్ము పుణ్యస్నానం #Presidentdroupadimurmu #MahaKumbhMela #PresidentofIndia
@MahaaKumbh @rashtrapatibhvn
0
0
1
తెలంగాణలో కులం పంచాయితీ ఎక్కువైంది నా మిత్రుడు రేవంత్ ఏం చేసిండు..? రాజకీయాల్లో కులం కంటే వ్యక్తిత్వం ముఖ్యం! - నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ #Ktr #RevanthReddy #ArvindDharmapuri
@Arvindharmapuri @revanth_anumula @KTRBRS @BRSHarish @RaoKavitha
2
0
2
మనిషి vs ఏనుగు ఆడు మగాడ్రా బుజ్జి.. తోకతో ఏనుగుని ఆపిన ఘనుడు పట్టాంబి నేర్చా పండుగ సందర్భంగా.. పెరూర్ శివన్ అనే ఏనుగు వీరంగం ఉరుకులు పెట్టి.. స్థానిక ప్రజలను భయాందోళనలకు గురి చేసిన శివన్ అప్పుడు దాన్ని తోక పట్టుకొని ఆపేందుకు ప్రయత్నించిన ఏనుగు యజమాని అది పరుగులు పెడుతున్నా.. వదలకుండా తోకతో ఆపేందుకు విశ్వప్రయత్నాలు చివరికి.. ఏనుగు నియంత్రణలోకి రావడంతో, ఊపిరి పీల్చుకున్న జనం #Elephant #PattambiNercha #PerurSivan
0
2
7
పంటలు ఎండిపోతున్నా కనికరించరా.. బిక్కేరులోకి గోదావరి నీళ్లు వదలండి వరి పంటలు పొట్ట దశలో ఉన్న నేపథ్యంలో నీళ్లు అందక ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన బిక్కేరు వాగులోకి తరలివచ్చిన రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు పంటలను రక్షించాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా సదర్శాపురం, గుండాల, పెద్దపడిశాల రైతులు ఆందోళన #BikkeruVagu #BRS #Congressgovt #farmers #GodavariWater #Gundala #mothkur
@KTRBRS @revanth_anumula @BRSHarish
0
1
1
“ధర్మరక్షకులు” ఎక్కడ?! చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ మీద దాడి జరిగి మూడు రోజులు గడుస్తున్నా….పెదవి విప్పని బీజేపీ నాయకులు ధర్మాన్ని కాపాడడం ముఖ్యం అని పదే, పదే చెప్పే బీజేపీ నాయకుల వ్యూహాత్మక మౌనం ఆశ్చర్యానికి గురిచేస్తున్న బీజేపీ నేతల తీరు ఇప్పటివరకు ఒక్క నేత కూడా దీని పై స్పందించకపోవడం గమనార్హం దాదాపు 20-30 కలిసి రంగరాజన్ మీద దాడి చేస్తే, వీడియో ఆధారాలు ఉన్నా…కేవలం ఒక్కరినే అరెస్ట్ చేయడం పై పలు ప్రశ్నలు @BJP4Telangana @INCTelangana @BRSparty @csranga @bandisanjay_bjp @Arvindharmapuri @TigerRajaSingh
0
0
3
బోనస్.. ఒక బోగస్.. అదును దాటిపోతున్నా అందని బోనస్ 5నెలలవుతున్నా రైతుల ఖాతాలో జమకాలే రైతు భరోసాకు ఎగనామం పెట్టిన కాంగ్రెస్ బోనస్ ఇస్తుందన్న మాటే లేదాయే.. బోనస్ డబ్బులు వస్తే యాసంగి పెట్టుబడికి ఉపయోగపడుతుందని రైతన్న ఆశకు నిరాశేనా..? రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రైతులకు మరో రూ.కోటి వరకు బోనస్ డబ్బులు రావల్సి ఉంది.. #bonus #Congressgovt #farmers #paddy #PaddyBonus #Rangareddy #YasangiCro
@KTRBRS @revanth_anumula @BRSHarish
0
0
4
చంద్రబాబుపై మిర్చి మహిళా రైతులు ఆగ్రహం చంద్రబాబు కనిపిస్తే చీపురి కట్టతో కొడతాం అంటూ మండిపాటు #ChandrababuNaidu #Revanthreddy #Naralokesh #Pawankalyan #Ysjagana
@ncbn @PawanKalyan @ysjagan @YSRCParty @naralokesh courtesy: Spandana Media
0
0
1
కేసీఆర్ పై ఏడ్చుడే రేవంత్ రెడ్డి పని పాలన మీద ధ్యాసే లేదు సీఎంకు రేవంత్ రెడ్డి ఒక్క సంవత్సరంలో పీకిందేమిలేదు సీటు ఎక్కిండు మా ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టిండు రేవంత్ రెడ్డి పాలనపై వరంగల్ ఆటో డ్రైవర్ #Warangal #Revanthreddy #Ktr #Kcr
@KTRBRS @revanth_anumula @BRSHarish @BRSparty @KTR_News @Collector_WGL
0
2
6
తెలంగాణ ఆర్టీసీ సమ్మె నోటీసులపై చర్చలు సా.4 గంటలకు RTC యాజమాన్యం,జేఏసీతో కార్మిక శాఖ భేటీ సమ్మె నోటీసుల నేపథ్యంలో చర్చలకు పిలుపు 21 అంశాల సాధన కోసం జేఏసీ డిమాండ్ #Telangana #RTCTGSRTC #CMRevanthReddy #Congress
0
0
1
నేటితో ముగియనున్న MLC నామినేషన్ల గడువు ఏపీ, తెలంగాణలో మూడు చొప్పున ఎమ్మెల్సీ ఎన్నికలు చివరిరోజు భారీగా నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం #MLCElection #AndhraPradesh #TelanganaRising
@KTRBRS @TelanganaCMO @revanth_anumula
0
0
3
తెలంగాణ రైతు కంట కన్నీరు మద్దతు ధర లేదని కన్నీరు పెట్టిన రాష్ట్ర రైతు అప్పులు చేసి పంట పెడితే.. మిర్చి క్వింటాలు రూ.3వేలకు మాత్రమే కొంటున్నారని రైతు కంటతడి ఖమ్మం జిల్లా చింతకాని మండలం నావరం గ్రామంలో మిర్చి రైతులు ఆవేదన #TerlanganaFormers #Telangana #Formers #Ktr #Revanthreddy
@Ktr @revanth_anumula @BRSHarish @Collector_KMM
0
10
20