Nagaraju Naroju Profile Banner
Nagaraju Naroju Profile
Nagaraju Naroju

@NagarajuNaroju1

Followers
1,289
Following
851
Media
176
Statuses
251

ఎదిగిన వాడి పరిచయం కోసం ఎగబడుతారు....🔥💥మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే తట్టుకోలేరు....🤷

Joined July 2022
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@NagarajuNaroju1
Nagaraju Naroju
6 months
బ్రేకింగ్.. సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా పద్మారావు గౌడ్ కు టికెట్ ఫైనల్ చేసిన బిఅర్ఎస్ పార్టి అధినేత కేసీఆర్.. బిజెపి తరపున బరిలో కిషన్ రెడ్డి. కాంగ్రెస్ తరపున దానం నాగేందర్ పోటి.
13
99
929
@NagarajuNaroju1
Nagaraju Naroju
9 months
ఈ విడియో చుస్తే కండ్లకు నాకు దుఃఖం అగలే మనకు గొప్ప నాయకుడూ దొరకడం మన అదృష్టం. @BRSHarish
5
70
349
@NagarajuNaroju1
Nagaraju Naroju
4 months
మనసున్న మారాజు మన రసమయ బాలకిషన్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. Happy Birthday Babai.......💖❤️🙏
0
21
245
@NagarajuNaroju1
Nagaraju Naroju
5 months
HBD Pajjanna.....🔥 @TPadmaRao E sari Secunderabad koduthunnam......💥
0
12
222
@NagarajuNaroju1
Nagaraju Naroju
4 months
మానవత్వానికి నిలువెత్తు పరాకాష్టగా నిలిచిన హరీశన్న, సామాన్యులకు నిత్యం అందుబాటులో ఉండే అసాధారణ వ్యక్తిత్వం... @Balakri8088 @ramupaharishrao @brs_social @abhilashgoudbrs
Tweet media one
0
11
136
@NagarajuNaroju1
Nagaraju Naroju
3 months
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
0
19
115
@NagarajuNaroju1
Nagaraju Naroju
5 months
ఉద్యమ కాలమైనా, పరిపాలనా ప్రస్థానమైనా.. నిత్యం తెలంగాణనే శ్వాసించిన నాయకుడు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ గద్దెనే ఎదిరించి.. ఆత్మగౌరవ పతాక ఎగరేసిన నాయకుడు. హక్కులు, వాటాలకు అన్యాయం జరిగితే పోరుగళమై గర్జించే తెలంగాణ జాతి పిత కెసిఆర్ గారు....🔥 #westandwithkcr ....👍
0
9
59
@NagarajuNaroju1
Nagaraju Naroju
4 months
రైతుల గుండెల్లో కేసీఆర్.. ప్రజల హృదయాల్లో కేసీఆర్.. కేసీఆర్ గుండె చీలుస్తే కన్పించేది తెలంగాణ ...✊ @Balakri8088 @a28SVTYIHDC6ydR @Affiliated2Ts @siddipet_tiger @BTR_KTR @kmr_ktr
0
9
54
@NagarajuNaroju1
Nagaraju Naroju
5 months
ఇది ప్రజా నాయకుడికి, గుంపు మేస్త్రికి మధ్య ఉన్న తేడా !! రైతులు కష్టాల్లో ఉంటే రాజకీయాలు చేస్తున్న గుంపు మేస్త్రి ఒకవైపు.. తన ప్రజలు కష్టాల్లో ఉంటే భరోసా కల్పించడానికి బయలుదేరిన తెలంగాణే ఆత్మగా ఉన్న కేసీఆర్ గారు మరో వైపు......👍 #westandwithkcr
0
9
41
@NagarajuNaroju1
Nagaraju Naroju
6 months
ఈరోజు మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆధ్వర్యంలో @BRSparty పార్టీలో జాయిన్ అయిన శ్రీ డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారు.
Tweet media one
0
11
42
@NagarajuNaroju1
Nagaraju Naroju
6 months
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం లో రేవంత్ సర్కారుకు హైకోర్టు షాకిచ్చింది. #కోదండరామ్, #అలీఖాన్ లఎమ్మెల్సీ గెజిట్ ను రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేస్తూ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నియమించాలని, గవర్నర్ గారిని ఆదేశిస్తూ గురువారం తీర్పు వెల్లడించింది.
Tweet media one
0
4
39
@NagarajuNaroju1
Nagaraju Naroju
6 months
500+ Followers ...🔥
4
0
36
@NagarajuNaroju1
Nagaraju Naroju
4 months
రాబోయే రోజుల్లో ఉద్యమం నాటి కేసీఆర్‌ను చూడబోతున్నారు - కేసీఆర్ జై కేసిఆర్ Tommoro morning...🔥
Tweet media one
0
10
34
@NagarajuNaroju1
Nagaraju Naroju
6 months
కరీంనగర్ వేదికగా పార్లమెంట్ ఎన్నికల కదనరంగంలోకి దిగుతున్న బీఆర్ఎస్ అధినేత #కేసీఆర్ వస్తున్నాడు సమర శంఖం పూరించడానికి 🔥 తేదీ: 12-03-2024 సాయంత్రం 4:00 లకు తెలంగాణ గళం, దళం, బలం - బీఆర్ఎస్
0
3
32
@NagarajuNaroju1
Nagaraju Naroju
6 months
దశాబ్దాల ఆవేశం,ఆక్రోశం కలగలిపిన ఉద్యమం విధ్వంసంగా మారిన క్షణమది.స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమ ప్రస్థానంలో కీలక ఘట్టం మిలియన్ మార్చ్.ప్రపంచ ప్రజా ఉద్యమాల సరసన తెలంగాణ ఉద్యమాన్ని నిలిపిన ప్రజా విప్లవానికి 13 ఏళ్లు. @AhmedPa37742375 @PSKBRS__ @Brs_Teja @Charwaka99
Tweet media one
0
5
32
@NagarajuNaroju1
Nagaraju Naroju
6 months
చెరపకురా చెడేవు!
Tweet media one
0
7
32
@NagarajuNaroju1
Nagaraju Naroju
4 months
బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అయిపోతది అన్న మనుషులే ఇప్పుడు కేసీఆర్ స్పీచ్లకి వొనికిపోతున్నారు😁😁😎
Tweet media one
0
9
32
@NagarajuNaroju1
Nagaraju Naroju
4 months
I will vote for @BRSparty Except BRS no one will work for the interests of Telangana. Only.....🔥💪 #BRSrepresentsTelangana #JaiTelangana @KCRBRSPresident
Tweet media one
0
5
27
@NagarajuNaroju1
Nagaraju Naroju
6 months
ఎదో తెలియని సంతోషం KCR సార్ ని,రామన్న ని అలా నవ్వుతు చూస్తుంటే 🙏🏻❤️🥺
Tweet media one
Tweet media two
1
1
28
@NagarajuNaroju1
Nagaraju Naroju
7 months
చరిత గుండెల మీద జరగదు మీ చిరునామా అలుపు ఏరగదు మి త్యాగాల ఈ నేలమ్మా కేసిఆర్ సార్ జన్మదిన శుభాకాంక్షలు బాపు...❤️🙏 @muneerbrs @brs_social @vijay2122019 @vijaikumar_d @PSKBRS__ @praveenkbanala @Charwaka99 @sridharreddyso1 @kondalraocheeti @2023TRS
Tweet media one
0
4
27
@NagarajuNaroju1
Nagaraju Naroju
9 months
Deyy....😂
1
9
25
@NagarajuNaroju1
Nagaraju Naroju
6 months
బాపు #KCR గారు మాట్లాడుతుండగా మీసం తిప్పి ఈసారి తెలంగాణ పౌరుషాన్ని చూపిస్తామంటున్న తాతలు✊🔥 @AhmedPa37742375 @KamalYa15890734 @Balakri8088 @Charwaka99 @PraveenPoshala @Vijayphani3 @2023TRS
Tweet media one
0
3
25
@NagarajuNaroju1
Nagaraju Naroju
6 months
భారతీయ జనతా పార్టీలో చేరిన జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బి.బి. పాటిల్ గారు. నమ్ముకున్న నాయకుడు పార్టీ మారిండు. దేశం కోసం ధర్మం కోసం అని కాకుండా ప్రజా సేవ చేస్తారని ఆశిస్తున్నా. తెలంగాణ అభివృద్ధికి పాటుపడుదాం జై తెలంగాణ జై కేసీఆర్. @brs_social @Brs_Teja @Charwaka99
Tweet media one
Tweet media two
0
2
24
@NagarajuNaroju1
Nagaraju Naroju
7 months
తప్పు పని చేయడం ఎందుకు మళ్లీ ఎడవడం ఎందుకు.ట్రైబల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్.. ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగత్ జ్యోతి. 84 వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..⁦
5
5
24
@NagarajuNaroju1
Nagaraju Naroju
4 months
గులాబీ జెండాకు 24 ఏళ్ళు...!! భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు,పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు. @KCRBRSPresident @KTRBRS @muneerbrs @ManjulaGunti @Rithika_BRS @Balakri8088 @brs_social
Tweet media one
0
2
25
@NagarajuNaroju1
Nagaraju Naroju
7 months
తెలంగాణ భవన్ కి చేరుకున్న కేసీఆర్ 🔥🔥
0
5
22
@NagarajuNaroju1
Nagaraju Naroju
8 months
ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిన ఇలాంటి అభిమానం సంపాదించుకోలేము … ఇదే సందర్భంగా మిత్రులు అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు , ముఖ్యంగా మా ప్రియతమా నాయకుడు @KTRBRS గారికి ✨
Tweet media one
1
5
24
@NagarajuNaroju1
Nagaraju Naroju
7 months
👉110 రూపాల ptrl లా మోడీ కి 19 రూపాలు. 👉ktr జోబ్లకీ 27 రూపాలు పోతునై అంటివి కదరా TeenmarMallanna ఓట్టకాయ్ గా.. 👉ఇప్పుడు ని పార్టీ గవ్నమెంట్ ఏ ఉంది, తగ్గిస్తవా? లేక రేవంత్ జోబుల 27 రూపాలు పోతునై అని ని Q NEWS లో చెప్తవా??
2
5
21
@NagarajuNaroju1
Nagaraju Naroju
5 months
ఎవరు ఏ పార్టీ లో అయినా చేరవచ్చు అది మీ స్వేచ్ఛ. మీ వ్యక్తిగత కారణాల వల్ల పోటీ నుండి తప్పుకుంటున్నాను అంటే బాగుండేది.... ఇప్పుడు మీరు ఏ పార్టీ లోకైతే వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ పార్టీ పై వీటికన్న 100 రెట్లు ఎక్కువ అరోపణలు ఉంటాయి.... వాటికేం సమాధానం చెబుతారు👇👇👇
Tweet media one
0
4
20
@NagarajuNaroju1
Nagaraju Naroju
9 months
బాపు.....❤️🙏
1
3
19
@NagarajuNaroju1
Nagaraju Naroju
9 months
ఇప్పుడు వచ్చే ప్రభుత్వంలో రామన్న లాంటి ఐటీ మినిస్టర్ ని మనం చూస్తామా !!! @KTRBRS
0
1
18
@NagarajuNaroju1
Nagaraju Naroju
6 months
ఓం త్ర్యమ్బకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనమ్ ఉర్వరుక మివ బంధనన్ మృత్యోర్ ముక్షీయామృతాత్.. సకలకోటి భక్తజనమండలికి మహాశివరాత్రి శుభాకాంక్షలు....🙏 #MahaShivaRatri
Tweet media one
0
0
17
@NagarajuNaroju1
Nagaraju Naroju
7 months
రండిరా.. పోయి మేడిగడ్డ చూసద్దాం.. 🤣🤣🤣🙈🙈🙈
Tweet media one
0
0
16
@NagarajuNaroju1
Nagaraju Naroju
9 months
ఎక్కడ చూసినా కారు జోరే🔥
0
3
14
@NagarajuNaroju1
Nagaraju Naroju
6 months
25లక్షలు కావాలని బ్లాక్‌మెయిల్ చేసి నలుగురి ప్రాణాలు తీసిన రిపోర్టర్లు. ఏ1-తిరుపతి రావు. ఏ2-శ్రీనివాస్ -ఆంధ్రజ్యోతి. ఏ3-కురుమ శ్రీనివాస్ -ఈనాడు. ఏ4-వడ్డే మహేష్ -నమస్తే తెలంగాణ. ఏ5-శ్రీనివాస్ రెడ్డి -వార్తా. ఏ6-ప్రవీణ్-సాక్షి. ఏ7-రాజు. ఏ8-మనీలా ఏ9-రామకృష్ణలని పోలీసులు తెలిపారు.
Tweet media one
0
1
14
@NagarajuNaroju1
Nagaraju Naroju
3 months
అయన స్థాయి వేరు,అయన స్థానం వేరు.. జై తెలంగాణ........🔥
0
2
14
@NagarajuNaroju1
Nagaraju Naroju
7 months
ఛలో నల్గొండ..🔥 తెగించి మాట్లాడాలే, తెగించి కోట్లాడాలే..✊🏻💥🔥 @_PrashuReddy @AanrupBhaskkar @AbhiBoorla @PorlaNagaraj @vijay2122019 @Vijay_BRS
Tweet media one
0
1
14
@NagarajuNaroju1
Nagaraju Naroju
6 months
ఆడదంటే అబల కాదు సబల అని నిరూపించి మహిళా హక్కుల పోరాటాలకు స్పూర్తినింపిన మహిళా దినోత్సవం నేడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.🙏
0
0
14
@NagarajuNaroju1
Nagaraju Naroju
7 months
జర బాగ పెండ్లిలు ఉన్నందున ఈ 14,15 తేదీలు సభను వాయిదా వెయ్యాలని కోరుతున్న: మల్లా రెడ్డి సభ సీరియస్ గా నడుస్తుంటే మధ్యలో మల్లా రెడ్డి ఎంట్రీ🤣😂
1
3
13
@NagarajuNaroju1
Nagaraju Naroju
4 months
Thank You Each and Everyone.....❤️👍
Tweet media one
1
1
14
@NagarajuNaroju1
Nagaraju Naroju
10 months
భయమనేది మా తెలంగాణ బ్లడ్ లోనే లేదు. @brs_social @vijayphani @rajeshwarrao888 @ErugantiRamesh @AkshayBRS
0
2
11
@NagarajuNaroju1
Nagaraju Naroju
5 months
Top 2 Highest Score belongs to Sunrisers Hyderabad 🧡💥 #SunrisersHyderabad #klassen
Tweet media one
0
2
12
@NagarajuNaroju1
Nagaraju Naroju
7 months
ధైర్యసాహసాలకు మారు పేరుగా నిలిచి..మొఘలుల సామ్రాజ్యానికి చరమగీతం పాడిన యుద్దవీరుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు..🚩 @muneerbrs @Brs_Teja @brs_social @tharunvarmabtv @siddipet0777 @siddipet_poradu @kondalraocheeti @2023TRS
Tweet media one
Tweet media two
Tweet media three
0
2
12
@NagarajuNaroju1
Nagaraju Naroju
7 months
Tweet media one
0
4
11
@NagarajuNaroju1
Nagaraju Naroju
8 months
అయోధ్యలో బాల రాముడి విగ్రహం.....🙏 @vijay2122019 @Vijay_BRS @Balakri8088 @vijayphani @akubathini2
Tweet media one
0
0
12
@NagarajuNaroju1
Nagaraju Naroju
9 months
కాలభైరవ స్వామి.....🙏
1
1
11
@NagarajuNaroju1
Nagaraju Naroju
8 months
క్లినెస్ట్ సిటీ ఆఫ్ తెలంగాణ అండ్ సౌత్ ఇండియా @ సిద్దిపేట. దక్షిణాన పరిశుభ్ర పట్టణం మన సిద్దిపేట.సిద్దిపేట. శుద్ధిపేట అని దక్షిణ భారతాన ప్రకటన. జాతీయ కీర్తి లో మరో మైలు రాయి సిద్దిపేట.అవార్డులు అంటేనే సిద్దిపేట అని మరో సారి నిదర్శనం గా చూపిన సిద్దిపేట. @vijay2122019 @Balakri8088
Tweet media one
Tweet media two
1
2
11
@NagarajuNaroju1
Nagaraju Naroju
9 months
శుభ పరిణామం.. అయోధ్యలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ప్రతిష్ట, కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్న శుభ సమయంలో... తెలంగాణతో పాటు దేశ ప్రజలందరూ స్వాగతించాల్సిన శుభ ఘడియలు.. జై సీతారామ్....
0
2
10
@NagarajuNaroju1
Nagaraju Naroju
9 months
కారును ఆపడం ఎవని తరం కాదు 🚘 🔥 #VoteForCar #TelanganaWithKCR #KCRHattrick #KCROnceAgain
0
1
8
@NagarajuNaroju1
Nagaraju Naroju
9 months
ఒక సినిమా లో డైలాగ్ ఉంది. మనకి తెలిసిన పని ఫ్రీ గా చెయ్యకూడదు. మనకి రాని పని ట్రై చేయకూడదు. అని...🤦 @kondalraocheeti @vijay2122019
0
1
10
@NagarajuNaroju1
Nagaraju Naroju
7 months
భారత రత్న 🔥
Tweet media one
0
1
9
@NagarajuNaroju1
Nagaraju Naroju
6 months
Tweet media one
0
0
9
@NagarajuNaroju1
Nagaraju Naroju
2 years
Birthday wishes to the actor who has a gifted grace and charisma which made him one of the finest mega stars in Indian cinema. 💪🏾❤️ #HBDMegastarChiranjeevi
Tweet media one
0
0
9
@NagarajuNaroju1
Nagaraju Naroju
8 months
ధరణి వల్ల మొత్తం నాశనం అయ్యింది అన్నారు రిజిస్ట్రేషన్స్ పెరిగాయి, రాష్ట్రానికి రిజిస్ట్రేషన్ రెవిన్యూ పెరిగింది. 2014- 15లో రెవిన్యూ 2822 కోట్లు, 2019 - 20రెవిన్యూ 6861 కోట్లు, 2022 -23 రెవిన్యూ 14291 కోట్లు. వృద్ధి రేట్ 29.82% @PorlaNagaraj @boyanarendra3 @praveenkbanala
Tweet media one
0
1
9
@NagarajuNaroju1
Nagaraju Naroju
7 months
Craze....❤️
Tweet media one
0
0
8
@NagarajuNaroju1
Nagaraju Naroju
7 months
వస్తున్నాడు రా ✊🏼 ఫిబ్రవరి 1న స్పీకర్ గడ్డం ప్రసాద్ చాంబర్‌లో శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 🔥 @244kiran @vijay2122019 @Balakri8088 @ramupaharishrao @_PrashuReddy @AanrupBhaskkar @Vijay_BRS @PorlaNagaraj
0
0
9
@NagarajuNaroju1
Nagaraju Naroju
6 months
చిన్నారుల నిండైన జీవితానికి రెండు పోలియో చుక్కలు.. 0-5 సంవత్సరాల పిల్లలకు తప్పక వేయించండి.
Tweet media one
0
0
9
@NagarajuNaroju1
Nagaraju Naroju
10 months
" సిద్దిపేట లో ఫిర్ ఏక్ బార్ దక్కా. హరీష్ అన్న కు దేడ్ లాక్ పక్కా..!! *కారు గుర్తు కె మన ఓటు..!!* *మన సిద్దిపేట... మన అభివృద్ధి... మన హరీష్ అన్న...!!* @BRSHarish @BRSparty @HarishRaoOffice @vijay2122019 @ramupaharishrao @AkulaNavee @brs_social @rajeshwarrao888 @kondalraocheeti
Tweet media one
Tweet media two
1
2
8
@NagarajuNaroju1
Nagaraju Naroju
7 months
రేపు ఎమ్మేల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్న కేసీఆర్ గారు రేపు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీకి చేరుకొని 12:45 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయనున్న కేసీఆర్ గారు ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించనున్న కేసీఆర్ గారు
0
0
8
@NagarajuNaroju1
Nagaraju Naroju
9 months
నీ అవ్వ..తగ్గేదే లే..... @vijay2122019 @ViratGopi2407 @KTRBRS
Tweet media one
0
2
8
@NagarajuNaroju1
Nagaraju Naroju
10 months
పెద్ద సార్ పంచులు మాములుగా ఉండవు 😂🙌 @Aravind82282128 @ErugantiRamesh @ramupaharishrao @rajeshwarrao888 @Shekar_TRSV
0
1
7
@NagarajuNaroju1
Nagaraju Naroju
7 months
నాలాగా నాకొడుకు ఆటో తోలకూడదు అని ad లో చెప్పిన తాతకి అంకితం ఈ వీడియో.🤷
0
1
8
@NagarajuNaroju1
Nagaraju Naroju
10 months
కొట్లాడి తెచ్చుకున్న మా తెలంగాణను రాబంధులపాలు కానివ్వం🔥 @KTRBRS
0
1
7
@NagarajuNaroju1
Nagaraju Naroju
9 months
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ తెలంగాణలో పెండింగ్ చలాన్లపై రాయితీ ఇస్తున్నట్లు పోలీసు శాఖ ప్రకటించింది. డిసెంబర్ 26 నుంచి డిస్కౌంట్ ఉంటుందని తెలిపింది. ఆర్టీసీ బస్సులు, తోపుడు బళ్లపై - 90% టూవీలర్లపై - 80% ఆటోలు, ఫోర్ వీలర్లపై - 60% భారీ వాహనాలపై - 50% రాయితీ ప్రకటించారు.
Tweet media one
0
2
7
@NagarajuNaroju1
Nagaraju Naroju
9 months
కలియుగ ప్రత్యక్ష దైవం ఆ శ్రీనివాసుడి కటాక్షం అందరికీ దక్కాలని కోరుకుంటూ…🙏🏼🙏🏼🙏🏼 ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. @vijay2122019 @Drpmahendereddy
Tweet media one
0
1
7
@NagarajuNaroju1
Nagaraju Naroju
4 months
*మహానేత కేసీఆర్ గారు ప్రజల గుండెలనిండా ఉన్నరు, ఉప్పొంగిన అభిమానం*
Tweet media one
Tweet media two
0
1
7
@NagarajuNaroju1
Nagaraju Naroju
10 months
మిషన్ భగీరథ ద్వారా ఆడబిడ్డ అన్నిటి దుఖం తీర్చిన నాయకుడు కేసీఆర్ గారు......💚 @vijay2122019 @kondalraocheeti @aravindalishety @ramupaharishrao @rajeshwarrao888 @Chandu_THR_
0
1
7
@NagarajuNaroju1
Nagaraju Naroju
10 months
తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండాలు ఎగరంగా 🔥🔥🔥🩷 Mass Ra Ayya 🥵🥵 #VoteForCar #KCROnceAgain
0
1
7
@NagarajuNaroju1
Nagaraju Naroju
5 months
శ్రీరామనవమి శుభాకాంక్షలు🧡🚩 #JaiShreeRam 🚩
Tweet media one
0
1
7
@NagarajuNaroju1
Nagaraju Naroju
9 months
ఆయన గుండెల నిండా తెలంగాణ ఆయన గుండె చప్పుడు తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ
Tweet media one
0
2
5
@NagarajuNaroju1
Nagaraju Naroju
8 months
0
0
7
@NagarajuNaroju1
Nagaraju Naroju
1 year
Here's Wishing Megastar @KChiruTweets Boss.....❤️ A Very Happy Birthday ❤️ All The Best For Your Upcoming Mega Project's 👍 #HBDMegastarChiranjeevi #Mega157
Tweet media one
0
0
7
@NagarajuNaroju1
Nagaraju Naroju
7 months
Share aagaya......💥
@BRSParty_News
BRS News
7 months
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అసెంబ్లీ కి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్
6
48
430
0
0
7
@NagarajuNaroju1
Nagaraju Naroju
10 months
ఓటమి ఎరగని నాయకుడు మా హరీష్ అన్న సిద్దిపేట గడ్డ హరీష్ అన్న అడ్డా ఈసారి మళ్లీ సిద్దిపేటలో ఎగిరేది గులాబీ జెండా నే @BRSHarish
0
0
5
@NagarajuNaroju1
Nagaraju Naroju
9 months
ఎక్కడ చూసినా కారు జోరే🔥 @KTRBRS
@KTRBRS
KTR
9 months
Getting reports from all over the state Car in Top Gear 👍 Jai Telangana
2K
3K
20K
0
2
5
@NagarajuNaroju1
Nagaraju Naroju
8 months
చేసిన మంచి ఎప్పుడు చరిత్రలో సజీవంగా ఉంటది ఎవరెన్ని మాట్లాడిన ఒకనాడు ఆకలికేకల తెలంగాణను నలుగురికి అన్నం పెట్టే తెలంగాణగా మార్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ ఐదు దశాబ్దాలబానిసత్వం నుంచి తెలంగాణను విముక్తి చేసిన ఒకే ఒక్కజెండా గులాబీ జెండా @ViratGopi2407 @ramupaharishrao @Vijay_BRS
0
0
6
@NagarajuNaroju1
Nagaraju Naroju
10 months
సామాన్య ప్రజలే బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు కేసీఆర్ కే ఓటు ఎందుకు వెయ్యాలో ఒకటి కాదు పది కారణాలున్నాయి. #KCROnceAgain #VoteForCar @ramupaharishrao @Balakri8088 @vijayphani @rajeshwarrao888 @AkshayBRS @aravindalishety @BTR_KTR @kmr_ktr @vijay2122019 @Vijay_BRS
0
4
5
@NagarajuNaroju1
Nagaraju Naroju
10 months
*_కేసీఆర్ అంటేనే ఓ భరోసా...._* *_భరోసా అంటేనే కేసీఆర్..._* *_భరోసా కు మరో రూపం కెసిఆర్..._* @AkshayBRS @aravindalishety @vijay2122019 @Vijay_BRS @rajeshwarrao888 @kondalraocheeti @Balakri8088 @ramupaharishrao
Tweet media one
0
0
5
@NagarajuNaroju1
Nagaraju Naroju
9 months
_*నేడు శ్రీకాంతాచారి వర్ధంతి....*_ ఈరోజు బీఆర్ఎస్ గెలుపు నీ త్యాగానికి అంకితం శ్రీకాంతాచారి, కేసీఅర్ గారు తెలంగాణను ఓడనివ్వడు నీ త్యాగాన్ని వృధా కానివ్వడు అన్న_ 💐💐 🙏🙏 _*జోహార్ శ్రీకాంతాచారి*✊✊✊ _*జోహార్ తెలంగాణ అమరవీరులకు*_✊✊ @aravindalishety @sravandasoju @imVSchary
Tweet media one
0
0
5
@NagarajuNaroju1
Nagaraju Naroju
3 months
మనల్ని ఎవడ్రా ఆపేది 💥🔥
0
1
6
@NagarajuNaroju1
Nagaraju Naroju
7 months
పద్మవిభూషణ్ వంటి మణిహారం మీ కిరీటంలో ఒదుగుచున్న సందర్భంగా మన అభిమాన రారాజు మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు. అయన స్థాయి వేరు,ఆయన స్థానం వేరు. AlwaysLove you Boss.❤️🙏 @KChiruTweets @PathinaSrinu @AlwaysRamCharan @Balakri8088 @itsmeeYasin @Brs_Teja @PorlaNagaraj
Tweet media one
0
0
6
@NagarajuNaroju1
Nagaraju Naroju
8 months
🥲
@Nallabalu1
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
8 months
పాపం రా 😥😥😥 చంపినోళ్ళు, చంపించినోళ్ళు ఎవరో కానీ, ఈ పిల్లల ఉసురు తగిలి కుక్క సావు సస్తారు...
20
134
517
0
1
4
@NagarajuNaroju1
Nagaraju Naroju
1 year
✦ రాష్ట్ర, పురపాలక, ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #2014 @KTRBRS #HBDKTR
Tweet media one
0
0
5
@NagarajuNaroju1
Nagaraju Naroju
9 months
గురువు ! ఒకటే పాట, ఒకటే మాట, ఒకటే గమ్యం, ఒకటే జీవితం .... నా తెలంగాణ ! అదే కేసిఆర్ అనే పుస్తకం !!! గమ్యం ఉండాలే, మార్గం చుపాలే, సాయం చేస్తూ పోవాలే !
1
2
4
@NagarajuNaroju1
Nagaraju Naroju
1 year
విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ 06 ఆగస్టు 1934 సంవత్సరంలో పెద్దాపూర్ గ్రామ శివారు అక్కంపేట గ్రామం ఆత్మకూరు మండలం ప్రొ.జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జన్మించారు. తల్లి మహాలక్ష్మి,తండ్రి లక్ష్మీకాంతారావు. #Telangana 🙏
Tweet media one
0
2
5
@NagarajuNaroju1
Nagaraju Naroju
1 month
Tweet media one
0
0
4
@NagarajuNaroju1
Nagaraju Naroju
10 months
Bapu..❤️🙏
0
2
4
@NagarajuNaroju1
Nagaraju Naroju
8 months
Tweet media one
0
1
4
@NagarajuNaroju1
Nagaraju Naroju
1 year
Telugu cinema flies high ♥️ Congratulations Team #RRR Team #Pushpa Team #Uppena and all who won from telugu cinema and rest of the country 🙏🏼🤗 #NationalAwards
Tweet media one
0
0
4