N Amarnath Reddy Profile Banner
N Amarnath Reddy Profile
N Amarnath Reddy

@NAmaranathReddy

Followers
20,020
Following
8
Media
3,694
Statuses
4,475

Former minister in Ap || Palamaner MLA || #TDPTwitter 🚲

Andhra Pradesh, India
Joined December 2018
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@NAmaranathReddy
N Amarnath Reddy
1 year
#Godofmasses గా దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యంగ్ టైగర్ @tarak9999 కు జన్మదిన శుభాకాంక్షలు.. తాత స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జాడలో నడుస్తూ సినీ ప్రియులను అలరిస్తూ మరెన్నో మంచి చిత్రాల్లో నటించాలని మరెంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని
Tweet media one
15
2K
7K
@NAmaranathReddy
N Amarnath Reddy
2 years
తాతకు తగ్గ మనవడు గా తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మా తారక రాముడు @tarak9999 కి జన్మదిన శుభాకాంక్షలు. #HBDJrNTR
Tweet media one
8
2K
6K
@NAmaranathReddy
N Amarnath Reddy
2 years
సినీ నటుడు, @JanaSenaParty అధినేత @PawanKalyan గారికి జన్మదిన శుభాకాంక్షలు.. ఏడుకొండల స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
Tweet media one
14
1K
6K
@NAmaranathReddy
N Amarnath Reddy
2 years
రాజ‌కీయం మీ ఫుడ్‌లో ఉందేమో బాలయ్య బాబు బ్ల‌డ్‌లోనే ఉందిరా బ్లడీ వైసీపీ ఫూల్స్. #NandamuriBalakrishna
Tweet media one
57
436
3K
@NAmaranathReddy
N Amarnath Reddy
3 years
అద్భుతమైన అఖండ విజయంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో మారు రికార్డ్ క్రియేట్ చేయాలన్నా మా బాలయ్యే, రికార్డ్ తిరగరాయాలన్నా మా బాలయ్యే అని రుజువయ్యింది.అఖండ సినిమా విజయవంతమైన సందర్భంగా చిత్ర యూనిట్ కి, ముఖ్యంగా నందమూరి అభిమానులకు శుభాకాంక్షలు. #Akhanda @dwarakacreation
Tweet media one
9
510
3K
@NAmaranathReddy
N Amarnath Reddy
3 years
Praying for your speedy recovery @tarak9999 . Please take care of yourself and your family!
@tarak9999
Jr NTR
3 years
I’ve tested positive for Covid19. Plz don’t worry,I’m doing absolutely fine. My family & I have isolated ourselves & we’re following all protocols under the supervision of doctors. I request those who’ve come into contact with me over the last few days to pl get tested. Stay safe
19K
27K
96K
8
778
2K
@NAmaranathReddy
N Amarnath Reddy
3 months
చిత్తూరు నడిబొడ్డున తిరిగి ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్టాపన.
4
337
2K
@NAmaranathReddy
N Amarnath Reddy
1 year
26
482
2K
@NAmaranathReddy
N Amarnath Reddy
4 months
వైకాపా రౌడీ మూకల దాడిలో గాయపడిన చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నానిని పరామర్శించాను.
9
320
2K
@NAmaranathReddy
N Amarnath Reddy
3 months
పలమనేరు లొ అన్నా క్యాంటీన్ పనులు ప్రారంభం పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం.
4
273
2K
@NAmaranathReddy
N Amarnath Reddy
2 years
ఆయనను చూసి పక్కలు తడుపుకునే బ్యాచ్ కూడా ఎవరి ప్రోద్బలంతోనో వాగుతున్నారు.. ఇద్దరికీ కలిసి వాసి పోద్ది గుర్తు పెట్టుకోండి...
51
456
2K
@NAmaranathReddy
N Amarnath Reddy
1 year
Winning or Loosing Doesn't Matter. But his Spirit is Always an Inspiration to Many. #HBDTeluguPrideBabu
8
289
2K
@NAmaranathReddy
N Amarnath Reddy
1 year
ఇదీ రాష్ట్రమా... రావణ కాష్టమా.. ఎంతో భవిష్యత్తు గల యువకుడు శ్యామ్ అనుమానాస్పద మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. ఇతని మరణం వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి.. పోలీసులు సమగ్ర దర్యాప్తు జరపి
Tweet media one
11
715
2K
@NAmaranathReddy
N Amarnath Reddy
2 years
దర్శకధీరుడు @ssrajamouli గారి దర్శకత్వంలో @tarak9999 మరియి #RamCharan హీరోలుగా నటించిన చిత్రం #RRR సినిమా విడుదలై దేశ సినీ చరిత్రలో ఉన్న రికార్డ్స్ ను తిరగరాసేలా ఉంది అని విన్నాను. ఇటువంటి మంచి చిత్రాన్ని తెరకెక్కించిన సినీమా యూనిట్ సభ్యులందరికీ శుభాకంక్షలు తెలియజేస్తున్నా.
Tweet media one
3
236
2K
@NAmaranathReddy
N Amarnath Reddy
4 months
@tarak9999 గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #HappyBirthdayNTR
5
593
2K
@NAmaranathReddy
N Amarnath Reddy
1 year
జగన్ పని అయిపోయింది అని బాబు గారు ఎప్పుడో చెప్పారు.. అది నిరూపిస్తూ రాష్ట్ర పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టినందుకు ధన్యవాదాలు.. ఇంకా ఏమైనా డౌట్ ఉందా బులుగు బ్యాచ్. #ByeByeJaganIn2024
20
405
2K
@NAmaranathReddy
N Amarnath Reddy
2 years
పాన్ ఇండియా రెబల్ స్టార్ #Prabhas కు జన్మదిన శుభాకాంక్షలు.. రాబోయే కాలంలో మరిన్నీ మంచి సినిమాలు చేస్తూ సినీ అభిమానులను అలరించాలని , నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. #HBDPrabhas
Tweet media one
3
611
2K
@NAmaranathReddy
N Amarnath Reddy
3 months
హిందూపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే, నటసింహం , నందమూరి వారసుడు #GodofMasses మా బాలయ్య బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. ఇటువంటి జన్మదిన వేడుకలు 100 సంవత్సరాలు జరుపుకోవాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. #HappyBirthDayNBK #HBDNandamuriBalakrishna
Tweet media one
1
156
1K
@NAmaranathReddy
N Amarnath Reddy
1 year
ఒక్క అడుగుతోనే మొదలైన @naralokesh యువగళం పాదయాత్ర జనగళమై వందల కిలో మీటర్లకొద్దీ సాగుతూ.. రాయలసీమ లో ముగిసింది.. సీమలో ప్రజలతో మమేకం అవుతూ..యువతను ఆకట్టుకుంటూ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతు.. ప్రజా సమస్యలపై స్పందిస్తూ.. వైకాపా నేతల అవినీతిని బట్టబయలు చేస్తూ లోకేశ్ తనకంటూ ఓ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
24
282
1K
@NAmaranathReddy
N Amarnath Reddy
27 days
రాజముద్రకే రాజసం తెచ్చావయ్యా చంద్రయ్య @ncbn ..
Tweet media one
10
114
1K
@NAmaranathReddy
N Amarnath Reddy
2 years
ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ సందర్భంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేందుకు బైక్ పై వెళ్తు ప్రమాదానికి గురై వి. కోట మండలం, మరియు రామకుప్పం మండలానికి చెందిన ముగ్గురు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వినయ్ కుమార్, దుర్గాప్రసాద్, గణేష్ మృతిచెందారు. ఈ రోజు (1/2)
25
480
1K
@NAmaranathReddy
N Amarnath Reddy
3 years
ఎన్ని అవమానాలు ఎదురైనా కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడాలని , వారికి సేవ చేయాలనే మీ దృడ సంకల్పానికి మా జోహార్లు. మీరు మా లాంటి నాయకులకు స్ఫూర్తిదాయకం సర్. @ncbn
Tweet media one
8
316
1K
@NAmaranathReddy
N Amarnath Reddy
2 years
గన్నవరం సీఐ కనకారావు కదిరి పట్టణ సీఐ మధు అనపర్తి సీఐ శ్రీనివాస్ మీరంతా గోరంట్లలా అవుదామనుకుంటున్నారేమో. అది అసాధ్యం. జనం జగన్ కి ఇచ్చిన ఒక్క చాన్స్ అయిపోయింది. మరో ఛాన్స్ లేదు, రాదు. సీఐడీ చీఫ్ లాగే వాడుకుని మిమ్మల్ని చీప్ గా వదిలించుకుంటాడు జగన్ మోసపు రెడ్డి. 1/2
23
213
1K
@NAmaranathReddy
N Amarnath Reddy
4 years
పలమనేరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో తారక్ అభయ ఫౌండేషన్, @tarak9999 ఎన్టీఆర్ చారిటబుల్ సర్వీసెస్ ల ఆధ్వర్యంలో ప్రచురించిన (జూనియర్ ఎన్టీఆర్) క్యాలెండర్లను ఆదివారం ఆవిష్కరించడం జరిగింది..
Tweet media one
Tweet media two
9
343
1K
@NAmaranathReddy
N Amarnath Reddy
4 months
ఈ ఎన్నికలలో పోలింగ్ శాతం పెరగడానికి జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనపై ప్రజల్లో ఉన్న కసే కారణం...
6
179
1K
@NAmaranathReddy
N Amarnath Reddy
3 months
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అద్వితీయ విజయం సాధించిన శుభ సందర్భంగా యువనేత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగళం దళపతి @naralokesh గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.. #KutamiTsunami
Tweet media one
2
107
1K
@NAmaranathReddy
N Amarnath Reddy
3 months
నీ ఇంటి ముందు మీడియా వస్తేనే భరించ లేకపోతున్నావ్.. చంద్రబాబు ఇంటి మీద డ్రోన్లు ఎగరేసిన సంగతి మరిచావా జగన్ రెడ్డి. చంద్రబాబు ఇంటి పక్కనున్న ప్రజా వేదికను కూల్చిన సంగతి మరిచావా మాజీ సీఎం. సీఎంగా ఉన్నంత వరకు పరదాలు.. ఇప్పుడు ప్రైవేట్ సెక్యూర్టీ..1/2
10
236
1K
@NAmaranathReddy
N Amarnath Reddy
2 years
అవును కామబాబు, లోకేష్ గారు అదే పనిలో ఉన్నారు. తెలుగు రాని గుండూరు సన్నాసి గాడికి, నిరారక్షతను, కాస్తో ఇస్కిస్తో నేర్పించే పనిలో ఉన్నారు..
@AmbatiRambabu
Ambati Rambabu
2 years
తెలుగు వీర లేవరా తెలుగురాని సన్నాసిసంగతేంటో తేల్చర ! @naralokesh
417
196
1K
25
329
1K
@NAmaranathReddy
N Amarnath Reddy
1 year
ప్రజలు ప్రజలు ప్రజలు .. తన ప్రతి ఆలోచన ప్రజలకు ఏమి చేద్దాం రాష్ట్రానికి ఏమి చేద్దాం .. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ది చేద్దాం .. అందుకే అందరూ ఆయనను గౌరవిస్తారు .. ఆయనను చూసి పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడతారు .. #HBDTeluguPrideCBN
8
283
1K
@NAmaranathReddy
N Amarnath Reddy
1 year
వైసీపీ పై ఒక్క విమర్శ కూడా చేయని తలైవా సూపర్ స్టార్ @rajinikanth గారిని దూషిస్తున్న వైసీపీ బూతు బ్యాచ్ తరపున జగన్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలి.. #YSRCPApologizeRAJINI
38
345
1K
@NAmaranathReddy
N Amarnath Reddy
9 months
కింది స్థాయి నుండి పై స్థాయికి అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న సోదర సమానుడు అత్యంత ఆప్తమిత్రుడు @revanth_anumula గారికి శుభాకాంక్షలు.. అభినందనలు.. #CMRevanthReddy @TelanganaCMO
Tweet media one
2
152
1K
@NAmaranathReddy
N Amarnath Reddy
3 months
Tadepalli spent 39 lakhs on furniture in the CM's camp office in Kompa. He looted the people. #FurnitureDongaJagan #AndhraPradesh
20
285
1K
@NAmaranathReddy
N Amarnath Reddy
3 years
Tweet media one
6
212
1K
@NAmaranathReddy
N Amarnath Reddy
2 years
ఈ విషయమై జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు క్రిష్ణ యాదవ్ గారితో ఫోన్ లో మాట్లాడి బాధితుల విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని ,నేను కూడా ఈ విషయం పై మాట్లాడుతానని తెలియజేసాను. బాధిత కుటుంబీకులను పరామర్శించి వారికి అండగా ఉంటానని భరోసా కల్పించాను. (2/2)
10
348
1K
@NAmaranathReddy
N Amarnath Reddy
6 months
రాష్ట్రానికి రాజధాని ఎంత అవసరమో రాజధాని ఫైల్స్ సినిమా చూస్తే అర్థమవుతుంది. #RajadhaniFiles
4
154
1K
@NAmaranathReddy
N Amarnath Reddy
1 year
మా అధినేత చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ నేపథ్యంలో నా సతీమణి శ్రీమతి రేణుకా రెడ్డి గారిని గృహ నిర్బంధించిన పోలీసులు.. చివరికి ఇంట���లో ఆడవాళ్ళను కూడా వదలట్లేదు జగన్ రెడ్డి.. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిది..దీనిని ప్రజలు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది..
6
264
1K
@NAmaranathReddy
N Amarnath Reddy
2 years
Happy to share the CDP celebrating the birthday of our one and only @ncbn garu #CBNBirthdayCDP
Tweet media one
9
197
985
@NAmaranathReddy
N Amarnath Reddy
4 months
చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని పై జరిగిన దాడిని పూర్తిగా ఖండిస్తున్నాను .
2
173
972
@NAmaranathReddy
N Amarnath Reddy
1 year
. @JanaSenaParty అధినేత, సినీనటుడు శ్రీ @PawanKalyan గారికి జన్మదిన శుభాకాంక్షలు.. ప్రజల తరపున మీరు చేస్తున్న పోరాటం ఎనలేనిది.. ప్రజల ఆశీస్సులతో, ఏడుకొండల వెంకన్న దీవెనలతో మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. #HBDJanaSenani
Tweet media one
1
103
954
@NAmaranathReddy
N Amarnath Reddy
2 years
జనం జనం ప్రభంజనం...ఏ ఊరికి వెళ్ళినా జన నీరాజనం... బాపట్ల లో @ncbn గారి సభకు పోటెత్తిన ప్రజలు.. వైసీపీ గుండెల్లో గుబులు.. #EndOfYCP #Bapatla
9
191
949
@NAmaranathReddy
N Amarnath Reddy
2 years
#YuvaGalam పాదయాత్రలో పాల్గొని తీవ్ర అస్వస్థతకు గురైన @NTarakarathna గారు వెంకన్న ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను..
Tweet media one
2
77
946
@NAmaranathReddy
N Amarnath Reddy
4 years
నంద‌మూరి తార‌క‌రాముడి త‌న‌యుడు బాల‌కృష్ణకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. #NBKBirthdayCDP
Tweet media one
11
676
922
@NAmaranathReddy
N Amarnath Reddy
11 months
పాపాల పెద్దిరెడ్డి కిరాయి గూండాల దౌర్జన్యం చూడండి... బాబు గారి అక్రమ అరెస్టు కు నిరసనగా శ్రీకాకుళం నుండి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ అభిమానులను ఎంతగా బెదిరిస్తున్నారో చూడండీ.. పుంగనూరు వీళ్లబ్బ జాగీరా ఏమన్నా .. పసుపు కండువా కానీ పసుపు జెండా చూసినా జగన్ రెడ్డి అండ్
45
380
937
@NAmaranathReddy
N Amarnath Reddy
2 months
టీడీపీ యువ నాయకుడు, నగరి ఎమ్మెల్యే సోదరుడు @GaliBhanuTDP గారికి జన్మదిన శుభాకాంక్షలు.. వెంకన్న ఆశీస్సులతో ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
Tweet media one
3
83
927
@NAmaranathReddy
N Amarnath Reddy
2 years
స్వచ్ఛమైన మనసు, నిస్వార్థమైన ప్రేమ గుండె నిండా అభిమానం తో పలమనేరు కార్యకర్తలు వెలకట్టలేని బహుమతి ఇచ్చారు.. ఏమిచ్చి మీరుణం తీర్చుకోవాలి మీకు సేవచేయడం తప్పా..🙏🙏 @naralokesh #YuvaGalamPadayatra
14
186
914
@NAmaranathReddy
N Amarnath Reddy
3 years
ఫిబ్రవరి 25, 1978 చిత్తూరు జిల్లా చంద్రగిరిలో తొలిసారి MLA గా పోటిచేసి నేటికి సరిగ్గా 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మనందరి అధినేత @ncbn గారికి శుభాకాంక్షలు.
Tweet media one
5
136
890
@NAmaranathReddy
N Amarnath Reddy
2 years
. @naralokesh గారి రాగింగ్ దెబ్బకి వెంటనే ఈ హోటల్ పేరు మార్చమని అధికారులను పంపిస్తాడేమో.. #YuvaGalamPadayatra
Tweet media one
24
121
871
@NAmaranathReddy
N Amarnath Reddy
3 months
క్యాంపు కార్యాలయంలో  ఫర్నిచర్ ప్రభుత్వానిది కాదా జగన్?  పదవి దిగిపోయాక ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలి కదా!  లేకపోతే తమరు ఫర్నిచర్ దొంగ కిందే లెక్క. ఏమంటారు?  #FurnitureDongaJagan #AndhraPradesh
Tweet media one
39
256
878
@NAmaranathReddy
N Amarnath Reddy
3 months
ఈ రోజు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న సిక్కోలు ముద్దుబిడ్డ యువ ఎంపీ @RamMNK గారికి అలాగే తొలిసారి పోటీ చేసి గుంటూరు ఎంపీగా ఘనవిజయం సాధించి కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న డా. @PemmasaniOnX గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
Tweet media one
3
81
870
@NAmaranathReddy
N Amarnath Reddy
3 months
పలమనేరు మా స్వగృహంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పూతలపాటి ఎమ్మెల్యే మురళీమోహన్ గారు మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ప్రభుత్వ వైద్య , ఇరిగేషన్ శాఖ అధికారులు,రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారా..
3
81
854
@NAmaranathReddy
N Amarnath Reddy
5 months
పలమనేరు లో టిడిపి అధినేత @ncbn గారి ఆద్వర్యంలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభకు పోటెత్తిన ప్రజలు..వచ్చే ఎన్నికల్లో పలమనేరులో టిడిపి జెండా ఎగరుతుంది అనడానికి ఈ సభకు హాజరైన ప్రజలే నిదర్శనం.. #PrajaGalam #PrajaGalamInChittoor
4
260
856
@NAmaranathReddy
N Amarnath Reddy
3 years
అయ్యా అవినాష్ రెడ్డి చూసావుగా వీళ్ళు ఎంతటి ఉన్మాదులో. ఈ రోజు ఇంటి ఆడ బిడ్డ సునీతను కూడా చంద్రబాబు పావు అన్నారు. రేపు నిన్ను వేసేసినా వేసేస్తారు. సిబిఐ దగ్గరకు వెళ్లి నిజం ఒప్పుకుని, నీ వెనుక ఉన్న సైకో గాడి పేరు చెప్పేయ్. బాబాయ్ ఆత్మ అయినా శాంతిస్తుంది. @SRKRSajjala
26
279
829
@NAmaranathReddy
N Amarnath Reddy
2 years
ఒక సామాన్య బస్ డ్రైవర్ తన వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ నియంతలా వ్యవహరిస్తున్నాడు జగన్ రెడ్డి.. ఇట్టా భయపడే వాడికి సింగిల్ సింహం అంటూ ���లివేషన్స్.. #YuvaGalamPadayatra
21
144
837
@NAmaranathReddy
N Amarnath Reddy
2 years
రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న బాలకృష్ణ గారి సినిమా వీరసింహారెడ్డి ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిత్ర బృందానికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు .. #𝐕𝐞𝐞𝐫𝐚𝐒𝐢𝐦𝐡𝐚𝐑𝐞𝐝𝐝𝐲 #జైబాలయ్య #𝐆𝐨𝐝𝐎𝐟𝐌𝐚𝐬𝐬𝐞𝐬𝐍𝐁𝐊
Tweet media one
1
158
830
@NAmaranathReddy
N Amarnath Reddy
3 years
కంప్యూటర్లు కూడు పెడతాయా అని అప్పటి ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర్ ఎగతాళి చేసి, కొండల్లో, గుట్టలో హైటెక్ సిటీ అని బిల్దింగ్స్ కడితే, ఎవడు వెళ్తాడు అని హేళన చేసారు. అప్పుడు ఊరి చివర బిల్డింగ్ అని తీసి పడేశారు. దార్శనికుని దూరదృష్టేమిటో ఇప్పుడు తెలుసుకున్నారు. #23YearsOfHitechCity
8
279
813
@NAmaranathReddy
N Amarnath Reddy
8 months
బాబాయ్ హత్య, కోడికత్తి వెనుక వ్యూహం మొత్తం జగన్ దే అని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు కోడిగుడ్డు మంత్రి గారూ!.. @gudivadaamar
@gudivadaamar
Gudivada Amarnath
8 months
కోడికత్తి, వివేకానందరెడ్డి గారి హత్య... PK ప్లాన్ అన్నారు… - ఇప్పుడు ఆ PKనే ఇంటికి తెచ్చుకున్నారు...!!
264
249
1K
48
266
823
@NAmaranathReddy
N Amarnath Reddy
3 years
ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని. #JaiAmaravati
Tweet media one
7
122
798
@NAmaranathReddy
N Amarnath Reddy
4 years
న‌వ్యాంధ్ర తొలి ముఖ్య‌మంత్రిగా లోటుబ‌డ్జెట్‌తో ఏర్ప‌డిన రాష్ట్రాన్ని దేశానికే ఆద‌ర్శంగా నిలిపిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికీ 70వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను. #HappyBirthdayCBN #HBDPeoplesLeaderCBN
19
275
787
@NAmaranathReddy
N Amarnath Reddy
1 year
టీడీపీ సీనియర్ నాయకులు , చిత్తూరు ముద్దుబిడ్డ ఎంపీ @JayGalla గారికి జన్మదిన శుభాకాంక్షలు... వెంకన్న ఆశీస్సులతో ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
Tweet media one
2
71
797
@NAmaranathReddy
N Amarnath Reddy
3 years
45 ఉచిత విద్య స్కూల్స్ 26 అనాధ ఆశ్రమాలు 16 వృద్ధుల ఆశ్రమలు 19 గోశాలలు 1800 మంది విద్యార్థుల చదువు చనిపోయిన తర్వాత 2 కళ్ళని దానం చేస్తా అని చెప్పినట్లే డాక్టర్స్ తీసుకోవడం. ఈ లోకంలో మీ లాంటి మనిషి ఇంకెవరు ఉంటారు. మీ మరణం చూసాక దేవుడిది రాతి గుండే అనిపిస్తుంది.🙏🙏
Tweet media one
6
118
769
@NAmaranathReddy
N Amarnath Reddy
2 years
అన్నా కాంటీన్లు పెట్టి పేదలకు ఆకలి తీర్చిన మనసున్న నేత చంద్రబాబు. #HBDTrendSetterCBN
Tweet media one
6
162
781
@NAmaranathReddy
N Amarnath Reddy
2 years
జగన్ తాత దిగొచ్చినా యువగళం పాదయాత్ర ఆగదు.లోకేష్ పాదయాత్ర అనగానే జగన్ ఎందుకు భయపడుతున్నారు.హ్యాండ్ మైకుకే బెదిరిపోతున్నారు..పెద్ద సౌండ్ తో మాట్టాడితే గుండెలు పగిలిపోతాయేమో?.జగన్ కు అంబేద్కర్ పై గౌరవ,రాజ్యాంగంపై విలువలేదు. ఎన్.ఆర్.పేటలో ఉన్న జనాభా కంటే పోలీసులు అధికంగా వచ్చారు.1/3
25
192
767
@NAmaranathReddy
N Amarnath Reddy
2 months
ప్రజాస్వామ్యాన్నికాపాడిన ధీరోదాత్తుడు మన చంద్రబాబు #TeluguAtmaGauravamWins #AndhraPradesh #APAssembly
4
124
771
@NAmaranathReddy
N Amarnath Reddy
7 months
పాదయాత్రలో వీడియో కాల్ ద్వారా అమ్మ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేష్ గారు.. #YuvaGalam #HBDPureHeartedLokesh
Tweet media one
7
172
767
@NAmaranathReddy
N Amarnath Reddy
3 years
అధికార దురంహాకారంతో వైకాపా నేతలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ. నారా చంద్రబాబు నాయుడు గారిపై అసెంబ్లీలో ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను...
7
152
749
@NAmaranathReddy
N Amarnath Reddy
1 year
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే @JCPRTDP గారిని వారి స్వగృహంలో కలసి తాడిపత్రిలో నిర్వహించబోయే యువగళం కార్యక్రమం పై చర్చించడం జరిగింది..
Tweet media one
Tweet media two
Tweet media three
3
100
758
@NAmaranathReddy
N Amarnath Reddy
3 months
అలుపెరుగని అక్షర యోధుడికి అశ్రునయనాలతో ఘన నివాళులు..🙏🙏 #RIPRamojiRao
Tweet media one
3
100
755
@NAmaranathReddy
N Amarnath Reddy
3 years
నేను ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో కుప్పం నియోజకవర్గానికి తమ అధినాయకుడు వస్తున్నాడని తెలిసి 1500 లకు పైగా బైకులతో ర్యాలీగా వచ్చిన వికోట మండల నాయకులు, కార్యకర్తలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.
9
150
731
@NAmaranathReddy
N Amarnath Reddy
4 months
5 ఏళ్లలో వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలను వేధించిన విషయాన్ని మర్చిపోను .. టీడీపీ అధికారంలోకి రాగానే వెంటాడి వెంటాడి తగిన బుద్ధి చెప్తాను..
10
128
737
@NAmaranathReddy
N Amarnath Reddy
1 year
చించేస్తే చిరిగిపోయేది కాదు @ncbn గారి చరిత్ర .. దేశంలోనే Great Democratic Leader .. #HBDTeluguPrideCBN #HBDTeluguPrideBabu
6
232
727
@NAmaranathReddy
N Amarnath Reddy
2 years
చెత్తపనులు చేసేవాడిని రెడ్డి అనరు .. మీసం మెలేసి ధైర్యంగా ఎదుర్కొనే వాడినే నిజమైన రెడ్డి అంటారు జగన్ రెడ్డి.. ఈ రోజు నిజమైన రెడ్లు #YuvaGalamPadayatra కి సంఘీభావం తెలుపుతూ @naralokesh గారి వెంట నడిచారు..
25
191
715
@NAmaranathReddy
N Amarnath Reddy
2 years
చంద్రబాబు గారి సభలకు వస్తున్న ప్రజలను చూసి వెన్నులో వణుకు పుట్టి, ప్రచారాన్ని లైవ్ రాకుండా కరెంట్ కోత కోసి, జామర్లను పెట్టి సిగ్నల్ రాకుండ చేసి తాడేపల్లి కొంప నుంచి అడుగు బయట పెట్టలేని నువ్వు @ncbn గారిని అడ్డుకుంటావా? నీ పతనం ప్రారంభమైంది @ysjagan
Tweet media one
8
150
697
@NAmaranathReddy
N Amarnath Reddy
2 years
పలమనేరులో బహిరంగ సభ అనంతరం ప్రచార వాహనాన్ని సీజ్ చేసేందుకు ప్రయత్నించి ప్రజలు తిరగబడటంతో వదిలేశారు. బంగారుపాళ్యంలో లైల్ వెహికల్, సౌండ్ వెహికల్ ను నేడు సీజ్ చేశారు. దేశంలో ఎన్నో పాదయాత్రలు జరిగాయి. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, జగన్ పాదయాత్ర, 1/4
6
131
695
@NAmaranathReddy
N Amarnath Reddy
2 years
నందమూరి వారసుడు అయినా ఎక్కడా ఆ గర్వం లేని మనిషి..సామాన్యులను కూడా చిరునవ్వుతో పలకరించి మాట్లాడే మంచి మనసున్న స్వభావం కలవాడు తారకరత్న గారు కళ్లముందే కుప్ప కులాడు, మృత్యుంజయుడై తిరిగివస్తాడు అనుకున్నాం..కానీ కానరాని లోకాలకు వెళ్లపోయాడు. #RipNandamuriTarakaratna
2
113
688
@NAmaranathReddy
N Amarnath Reddy
2 years
గత 23 రోజులుగా నారాయణ హృదయాలలో చికిత్స పొందుతూ నందమూరి తారకరత్న గారు తుదిశ్వాస విడిచారు అన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నాను... వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ తారకరత్న కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.. ఓం శాంతి..
Tweet media one
8
99
685
@NAmaranathReddy
N Amarnath Reddy
2 years
ప్రారంభోపన్యాసం అయిపోలేదు అప్పుడే 13 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు అన్నారు .. ఇటువంటి వాళ్లేనా పెట్టుబడులు పెట్టింది జగన్ రెడ్డి.. ఏపీ పరువు తీశారు కదయ్యా.. #GIS2023 #IdemKarmaManaRashtraniki
11
150
683
@NAmaranathReddy
N Amarnath Reddy
3 months
నన్ను పలమనేరు నియోజకవర్గ ఎంఎల్ఏ గా అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు టీడీపీ జనసేన,బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. #KutamiTsunami #BabuIsBack #BossIsBack #ElectionResults #AndhraPradesh
15
129
694
@NAmaranathReddy
N Amarnath Reddy
2 months
శాసనసభలో ఈరోజు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడం జరిగింది.ఈ సందర్భంగా నా నాయకుడు సీఎం @ncbn గారికి ,నన్ను ఎంఎల్ఏ గా అఖండ మెజారిటీతో గెలిపించిన నా కుటుంబ సభ్యులైన పలమనేరు నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదములు. #GauravaSabha #APAssembly #NaraChandrababuNaidu #TeluguAtmaGauravamWins
8
94
686
@NAmaranathReddy
N Amarnath Reddy
1 year
టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, టెక్కలి ఎమ్మెల్యే @katchannaidu గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. వెంకన్న ఆశీస్సులతో ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
Tweet media one
3
77
681
@NAmaranathReddy
N Amarnath Reddy
3 years
జగన్ రెడ్డి ఇవాళ్టితో నీ పతనం మొదలైంది .. ఇవాళ మీ నాయకుల నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాటకు జీవితాంతం బాధపడతారు..గుర్తుపెట్టుకోండి
8
155
658
@NAmaranathReddy
N Amarnath Reddy
2 years
యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం చూసి జగన్ గుండెళ్ళో రైళ్లు పరిగెడుతున్నాయి..అందుకే ఏదో ఒక కుంటి సాకు చూపి అడ్డుకోవాలని ప్రచార రథాన్ని సీజ్ చేయించాడు తాడేపల్లి పిల్లి.. ఇటువంటి ఎన్ని అడ్డంకులు సృష్టించినా బుల్లెట్ లా దూసుకెళ్తాడు @naralokesh గారు. #YuvaGalamPadayatra
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
129
664
@NAmaranathReddy
N Amarnath Reddy
1 year
స్వ‌చ్ఛ‌మైన రాజ‌కీయ‌నాయ‌కుడు, అచ్చ‌మైన రాజ‌నీతిజ్ఞుడు, విజ‌న‌రీ లీడ‌ర్‌, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు @ncbn గారికి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు.
Tweet media one
2
110
675
@NAmaranathReddy
N Amarnath Reddy
1 month
నేడు కాణిపాక ఆలయ అర్చకులు మా స్వగృహంలో కలసి వేద ఆశీర్వచనం అందించారు..
3
49
675
@NAmaranathReddy
N Amarnath Reddy
1 year
పార్టీ కోసం ప్రాణం పెట్టే కార్యకర్తలు తెలుగుదేశం సొంతం.. అందుకే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుని పార్టీ నిలబడిందంటే, అందుకు ఇటువంటి కార్యకర్తల కృషే కారణం.. 😍✌️🙏
5
147
661
@NAmaranathReddy
N Amarnath Reddy
3 years
గతంలో టిడిపి నేతలు భుమా నాగిరెడ్డి, కోడెల గారు చనిపోయిన సందర్భంలో, సంస్కారం మరిచి, వైసీపీ చేసిన నికృష్ట రాజకీయం ఇది... ఈ రోజు వైసిపి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోయినప్పుడు టిడిపి హుందాగా వ్యవహరిస్తున్న తీరు చూసి గర్వంగా ఉంది. రెండు పార్టీలకు తేడా ఇదే... @YSRCParty
9
207
648
@NAmaranathReddy
N Amarnath Reddy
1 year
ఏదో ఒకటి చేసి దేశం మొత్తం మనవైపు చూసేలా చేస్తూనే ఉంటాడు జగన్ రెడ్డి.. ఇప్పుడు దేశం మొత్తం కుక్క గురించే చర్చ.. …
21
172
650
@NAmaranathReddy
N Amarnath Reddy
3 years
కుప్పంలో జరిగిన ఎన్నికల విధానం పై టీడీపీ ముఖ్య నాయకులతో కలసి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది...
Tweet media one
Tweet media two
Tweet media three
7
112
650
@NAmaranathReddy
N Amarnath Reddy
2 years
ఈ రోజు టీడీపీ అధినేత @ncbn గారు నిర్వహించిన నియోజకవర్గాల సమీక్ష one to one లో భాగంగా ఉండవల్లి లోని బాబు గారి నివాసంలో పాల్గొనడం జరిగింది...
Tweet media one
6
86
641
@NAmaranathReddy
N Amarnath Reddy
1 year
తాడిపత్రి నియోజకవర్గంలో కొనసాగుతున్న యువగళం పాదయాత్రలో @naralokesh గారిని కలవడం జరిగింది.. #YuvaGalamPadayatra
5
131
642
@NAmaranathReddy
N Amarnath Reddy
1 year
నటుడిగా,ఎమ్మెల్యే గా అలాగే బసవతారకం కాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి ప్రాణ దానం చేస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఏడుకొండల వెంకన్న ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. #GodofMassesNBK
Tweet media one
1
112
639
@NAmaranathReddy
N Amarnath Reddy
2 years
చంద్రబాబు గారి కుప్పం పర్యటన ముగిసిన వెంటనే టీడీపీ నేతల అక్రమ అరెస్ట్ లను తీవ్రంగా ఖండిస్తున్న. మరీ ఇంత పిరికి వాడివా జగన్ రెడ్డి, ఇలా ఎంత మందిని అరెస్ట్ చేస్తావ్.. నీ తాటాకు చప్పుళ్లకు టీడీపీ కార్యకర్తలేవారూ భయపడరు..
19
166
631
@NAmaranathReddy
N Amarnath Reddy
1 year
Very Happy to Release the CDP of Nandamuri Taraka Ramarao Garu. #BangaloreTDPForum #NTRCentenaryCelebrations #TeluguDesamParty
Tweet media one
0
111
630
@NAmaranathReddy
N Amarnath Reddy
1 year
గాలికొచ్చి గాలికే పోయే పార్టీ వైఎస్సార్సీపీ.. జగన్ పని అయిపోయింది.. ఇక మళ్ళీ ఎలక్షన్స్ లో గెలిచే ప్రసక్తే లేదు.. #ByeByeJaganIn2024 #TDPWillBeBack
8
124
624
@NAmaranathReddy
N Amarnath Reddy
3 months
���ినిమాల్లోకి రాకముందు ముంబైలో నెలరోజులపాటు మెస్ నడిపారు ఎన్టీఆర్. కొన్నాళ్ళు పొగాకు వ్యాపారం చేసారు. మరి కొన్నాళ్ళు ప్రింటింగ్ ప్రెస్ నడిపి నష్టపోయారు. ఇంటర్ చదివేటప్పుడే కుటుంబానికి చేదోడుగా సైకిల్ మీద తిరుగుతూ హోటళ్లకు పాలు పోశారు. #NTRForever
Tweet media one
1
59
620
@NAmaranathReddy
N Amarnath Reddy
2 months
తమపై ఎన్ని విమర్శలు చేసినా అవేవీ పట్టించుకోకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు ఆపదలో నేనున్నా అంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారి కూతురు, @ncbn గారి సతీమణి శ్రీమతి @ManagingTrustee గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
Tweet media one
2
55
611
@NAmaranathReddy
N Amarnath Reddy
3 years
Praying to God to bless Nara Lokesh and help him overcome COVID as soon as possible. Happy to release his Birthday CDP today. #CDPofNaraLokesh #NaraLokesh #TeluguDesamParty
Tweet media one
7
136
598
@NAmaranathReddy
N Amarnath Reddy
3 years
బెంగళూరు - తిరుపతి జాతీయ రహదారి మామడుగు వద్ద పత్తికొండకు చెందిన ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వెలుతూ నిలిచి ఉన్న కారును ఢీకొని రక్తపు మడుగులో పడివుండడం చూసి స్థానికులు 108కు సమాచారం అందించినా అంబులెన్స్ రావడం ఆలస్యం అవడంతో నేను అప్పుడే , 1/2
Tweet media one
Tweet media two
Tweet media three
16
125
591
@NAmaranathReddy
N Amarnath Reddy
2 years
"జనాంగం" అంట 😫 జనాంగం అంటే ఎంటి జగన్ రెడ్డి..
33
109
599
@NAmaranathReddy
N Amarnath Reddy
2 months
పలమనేరు టీడీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసిన చిత్తూరు ఎమ్మెల్యే @JM_Gurajala గారు....
Tweet media one
Tweet media two
0
57
599
@NAmaranathReddy
N Amarnath Reddy
4 months
పలమనేరు నియోజకవర్గ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బీ-ఫామ్ ను టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందుకున్నాను. విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో పర్యటిస్తున్న చంద్రబాబు గారిని కలిసి బీ-ఫామ్ తో పాటు బాబు గారి ఆశీస్సులు కూడా
Tweet media one
3
87
607