Biyyapu Madhusudhan Reddy Profile Banner
Biyyapu Madhusudhan Reddy Profile
Biyyapu Madhusudhan Reddy

@BiyyapuMadhu

Followers
32,954
Following
12
Media
3,455
Statuses
3,752

Ex.MLA - Srikalahasti | Chairman - Jagan Charitable Trust | @YSRCParty | #BiyyapuMadhu

Sri Kalahasti, India
Joined October 2019
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
2 months
మా కుమార్తె @pavithrabiyyapu వివాహం డాక్టర్ కౌషిక్ రెడ్డితో జరగనున్న శుభ సందర్భంగా YSRCP అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ @ysjagan గారి దంపతులకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి మా బిడ్డ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించవలసిందిగా కోరడం జరిగింది.
Tweet media one
23
295
2K
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
8 months
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కన్నడ హీరో @dasadarshan గారు. ముందుగా వారికి దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి దర్శనం అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం చేయించి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది. #Darshan #DBoss #Kaatera #ChallengingStarDarshan
52
606
2K
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
1 month
మా కుమార్తె బియ్యపు శ్రీ పవిత్ర రెడ్డి డాక్టర్ కౌషిక్ రెడ్డిల వివాహానికి హాజరై నూతన వధూవరులను నిండు మనసుతో ఆశీర్వదించడానికి విచ్చేసిన వైయస్సార్ కాంగ���రెస్ పార్టీ అధ్యక్షులు,మాజి ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
12
259
2K
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
8 months
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కన్నడ హీరో @dasadarshan గారు. ముందుగా వారికి దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి దర్శనం అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం చేయించి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
50
542
2K
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
2 years
నేను చిన్నప్పటి నుండి @KChiruTweets గారి అభిమానిని,సంక్రాంతి సందర్భంగా నా మిత్రులు అలాగే శ్రీకాళహస్తి @YSRCParty కుటుంబ సభ్యులందరితో కలిసి "వాల్తేరు వీరయ్య" చిత్రాన్ని చూడడం చాలా ఆనందంగా ఉంది. అన్నదమ్ముల అనుబంధంతో వాల్తేరు వీరయ్య చాలా బాగుంది ప్రతి ఒక్కరు తప్పక చూడండి.
26
255
1K
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
4 years
"జనం కోసం జగన్" 2007 - నా దేవుడు @ysjagan అన్న మొదటిసారి శ్రీకాళహస్తిలో మా ఇంటికి వచ్చినప్పటి జ్ఞాపకాలు. #YsJagan #ApCmJagan
Tweet media one
Tweet media two
19
106
1K
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
4 years
"మా జీవితం జగనన్నకు అంకితం" 1st Pic - 2007 లో జగన్ అన్న శ్రీకాళహస్తి వచ్చినప్పుడు నా బిడ్డ పవిత్రమ్మను సరదాగా పలకరిస్తూ. 2nd Pic - 2019 ఎన్నికల సమయంలో నాకు తోడుగా ఉన్న నా బిడ్డ పవిత్రమ్మను ఆశీర్వదిస్తున్న జగనన్న. @ysjagan @YSRCParty #YSJagan #YSJaganFans
Tweet media one
10
132
1K
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
2 years
సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గారు💐🙏 ప్రొడ్యూసర్ నష్టపోతే తన తర్వాత చిత్రాన్ని ఫ్రీగా చేసే ఒకే ఒక హీరో కృష్ణ గారు.బాహుబలి,RRR లాంటి చిత్రాలు కృష్ణ గారు ఆనాడే చేసేశారు. @urstrulyMahesh గారి కుటుంబ సభ్యులకు ఏ సమస్య వచ్చినా @ysjagan అన్న తోడుగా ఉంటారు. #SuperstarKrishna
10
377
1K
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
6 months
శ్రీకాళహస్తి నుంచి మధును పరిచయం చేస్తున్నాను... చూడడానికి కాస్త మొరటుగా ఉంటాడు కానీ మనిషి మాత్రం మంచోడు. మనసు మాత్రం వెన్నె❤️ శ్రీకాళహస్తి ప్రజల చల్లని దీవెనలు, ఆశీస్సులు మధుపై ఉండాల్సిందిగా కోరుచున్నాను. -CM వై.యస్. జగనన్న @ysjagan #BiyyapuMadhusudhanReddy | #TeamBiyyapuMadhu
40
266
1K
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
4 years
సాయం చేసే నా లాంటి వాళ్ళ చేతులు నరకొద్దు అయ్యా 🙏 విరాళాలు ఇచ్చిన వారు నాకు దైవం తో సమానం ఫోటోలు పెట్టాను, ఇది చూసి మరికొంత మంది దాతలు ముందుకు వస్తారన్న ఆలోచన తప్ప ఏ దురుద్దేశం లేదు. దయచేసి పబ్లిసిటీ కోసం అని తప్పుగా మాట్లాడొద్దు పబ్లిసిటీ చేసుకోవడానికి ఇప్పుడేమీ ఎన్నికలు లేవు.
181
248
1K
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
5 months
లోకల్ ముద్దు..! నాన్ లోకల్ వద్దు...! ఆపదలో అండగా నిలిచిన వారిని ఆదరిస్తే మన కుటుంబాలు తరతరాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాయి! కరోనా కష్టకాలంలో ఇంట్లో నుంచి బయటికి రావడానికే భయపడుతున్న వేళ తనను నమ్మి ఓట్లు వేసిన శ్రీకాళహస్తి ప్రజలకు సేవ చేయాలని తన ప్రాణాన్ని పణంగా పెట్టి
11
284
1K
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
4 years
"రాశిపెట్టుకోండి 20 సంవత్సరాలు మన ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి మన జగనన్న" నేను ఎమ్మెల్యే అవ్వడానికి ముఖ్య కారణం మా అన్న @ysjagan గారు. జగనన్న నా ప్రాణం,ఓడిపోయిన నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నేనున్నానంటూ గెలిపించిన మా జగనన్న కి పాదాభివందనం 🙏🏻 #1YearForYSRCPMassVictory
32
396
987
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
3 months
పేదల ముఖాల్లో చిరునవ్వు కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారి జయంతి సందర్బంగా వారికి ఘన నివాళి. #YSRLivesOn #YSRJayanthi #YSRForever
Tweet media one
2
107
1K
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
7 months
ఓం నమః శివాయ🙏🏻 2019 ఎన్నికల్లో శివయ్య ఆశీర్వాదాలతో శ్రీకాళహస్తి ప్రజల భిక్షతో గెలిచాను. నేడు 2024లో మరోసారి గౌ శ్రీ @ysjagan అన్న ఆశీర్వాదాలతో మరోసారి శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను. శ్రీకాళహస్తి ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడు నాపై ఉండాలని వేడుకుంటున్నాను🙏🏻
10
180
962
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
6 months
పేద ప్రజలు మూడు పూట్ల కడుపునిండా భోజనం చేసి లక్షాధికారులు కావాలని తపన పడిన జగనన్న మీద రాయితో దాడి చేయడం బాధాకరం. తెలుగుదేశం వారికి @ncbn కి ఖబర్దార్ మేము గాని మీలా చేయాలనుకుంటే మీరు ఒక్కరు కూడా రోడ్ల మీద తిరగలేరు. #TDPCowards #MemanthaSidddham
23
230
944
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
2 years
"గురువింద గింజ తన కింద నలుపు ఎరుగదు" అనే సామెత  తెలుగుదేశానికి అచ్చుగుద్దినట్టు అతుక్కుపోతుంది. ఈ వీడియోలో కాళ్ళు పట్టించుకుంటూ దండాలు పెట్టించుకుంటున్న ఈయన పేరు నారానంద బాబానా ? డేరానంద బాబానా ? ముందు మీది మీరు కడుక్కోండి...! #BDK
@JaiTDP
Telugu Desam Party
2 years
ఈ శాలువాలు కప్పించుకోవడం, కాళ్ళకు దండాలు పెట్టించుకోవడం చూసి ఆయనేదో బాబా అనుకునేరు. ఆయన వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఏమిటిదంతా అంటే... అదంతే! మళ్ళీ అధికారంలోకి వచ్చేదే లే అని గట్టిగా నమ్మే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు ఇలా తమ ముచ్చట్లు గబగబా తీర్చేసుకుంటున్నారు.
14
120
447
65
296
921
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
1 year
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభ‌కోణంలో ఏ1 గా ఉన్న @ncbn ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. #CorruptionKingCBN #ScamsterChandrababu #SkillDevelopmentScam
14
301
889
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
4 years
2007 లో నాదేవుడు జగనన్న మా ఇంటికి విచేసినప్పుడు అంగరంగ వైభవంగా స్వాగతం పలికిన శ్రీకాళహస్తి ప్రజలు. ఆంధ్రరాష్ట్రంలో రికార్డ్ "130 అడుగుల" భారీ జగనన్న కటౌట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలలో జగనన్న కు ఉన్న ఫాలోయింగ్ చూసి మొట్టమొదట "జనం కోసం జగన్" అనే టైటిల్ ను నేను పెట్టడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
12
98
853
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
4 years
Thankyou Speaker Sir🙏🙏🙏🙏
8
99
825
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
4 years
వ్యాధినిరోధక శక్తి పెంపొందించే ప్రోటీన్ & విటమిన్స్ పంపిణీ శ్రీకాళహస్తిలో దాదాపు 25వేల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 10 కోడిగుడ్లు చొప్పున దాదాపు 2,50,000 వేల కోడిగుడ్లు అలాగే ప్రతి కుటుంబంకి 1కేజీ టమాటో చొప్పున దాదాపు 25,000 టన్నుల టమాటాలను పంపిణీ చేయడం జరిగింది. #ysjagan #Corona
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
39
111
810
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
6 months
రంజాన్ పండుగ సందర్భంగా శ్రీకాళహస్తిలో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. #Iftar #Srikalahasti #BiyyapuMadhusudhanReddy
8
150
819
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
5 months
లోకల్ ముద్దు...! నాన్ లోకల్ వద్దు...!! బొజ్జల సుధీర్ నాన్ లోకల్ అనడానికి మరొక నిదర్శనం కరోనా సమయంలో హైదరాబాదులో చికెన్ వండుకుంటూ ఉచిత సలహాలు ఇచ్చిన సుధీర్..తుఫాన్ సమయంలో కూడా హైదరాబాద్ నుండి వీడియో కాల్ ద్వారా ఉచిత సలహాలు ఇచ్చాడే తప్ప పిడికిడి బియ్యం కూడా పేదవారికి అందజేయలేదు.
10
224
818
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
10 months
అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు జగనన్న #HBDYSJagan #AdvanceHBDJagananna
5
209
788
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
2 months
గంటకో దౌర్జన్యం, పూటకో దారుణం, రోజుకో హత్య చొప్పున ఏపీ ఇప్పుడు బీహార్‌ని తలపిస్తోంది.దాంతో రాష్ట్రంలో పెరిగిన అరాచకాల్ని దేశానికి చెబుతూ.. రాష్ట్రపతి పాలన విధించాలని ఢిల్లీలో వైయస్‌ఆర్‌సీపీ ఈరోజు ధర్నా చేస్తోంది. #SaveAPFromTDP
3
170
785
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
1 year
శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న కన్నడ సినీ హీరో @rakshitshetty గారు. దర్శనం అనంతరం శ్రీకాళహస్తికే ప్రఖ్యాతిగాంచిన కలంకారి కండువా కప్పి స్వామి వారి ప్రతిమను అందజేయడం జరిగింది. #rakshitshetty
2
90
758
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
4 years
(1/3) ఎండను వానను ఎదుర్కొని పొట్టకూటి కోసం ప్రాణాలను పణంగా పెట్టి అడవుల్లో జీవిస్తున్నారు. ఇవన్నీ విని నా మనసు చలించిపోయి గిరిజనులకు సహాయం చేయడం కోసం 32 కి.మీ ట్రాక్టర్ లో,ఎడ్లబండిలో మరియు అసలు దారి లేని దగ్గర కాలినడకన వెళ్లి గిరిజనులకు సహాయం చేయడం నా ఆనందం మాటల్లో చెప్పలేను.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
31
75
729
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
2 years
తండ్రి కొడుకులు ఇద్దరికీ ఓపెన్ ఛాలెంజ్ శ్రీకాళహస్తిలో నా మీద పోటీ చేసి గెలవండి. పాదయాత్ర పేరుతో కామెడీ యాత్ర చేస్తున్నాడు నారా లోకేష్. Full Video
33
75
712
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
5 months
శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరికీ పాదాభివందనాలు🙏 నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి తరలివచ్చిన ప్రజలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన YSRCP గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
3
112
720
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
3 years
శ్రీకాళహస్తిలో "పార్టీ లేదు - బొక్క లేదు" "పార్టీ లేదు - బందు లేదు"
9
141
696
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
5 months
మీ సంతోషం లో నేను భాగం అవుతాను....మీకు ఎప్పటికి తోడు గా, అండగా నిలబడుతాను.... #BiyyapuMadhusudhanReddy
4
86
709
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
5 years
శ్రీకాళహస్తి ప్రజలందరిని కాళ్లు పట్టుకొని వేడుకుంటున్నాను దయచేసి ఇంట్లో నుండి బయటకు రాకండి,కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది కానీ మనలో భయం మాత్రం రాలేదు.మనకోసం ముఖ్యమంత్రి ,మినిస్టర్లు, కలెక్టర్,డాక్టర్లు ,పోలీసులు, మీడియా, వాలంటీర్లు ఇంతమంది కష్టపడుతున్నారు. @ysjagan @2024YSRCP
27
165
657
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
1 year
మా పాప బియ్యపు శ్రీ పవిత్ర రెడ్డి అల్లుడు డాక్టర్ కోషిక్ రెడ్డిల నిశ్చితార్థం జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. మీ అందరి ఆశీస్సులు మా పాపకి,అల్లుడికి ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. #KP23 #PavithraKowshik #engagement #GodBless
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
46
49
674
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
4 years
జగనన్నను చాలా దగ్గరగా చూసిన వ్యక్తుల్లో నేనొక్కడిని, తప్పు చేయకపోయినా ఎన్నో కష్టాలు పెట్టారు...శత్రువుకి కూడా అలాంటి కష్టాలు రాకూడదని కోరుకుంటున్నాను. నాకు ఈ ప్రపంచంలో జగనన్న తర్వాతే ఎవరైనా.జగనన్న బాగుంటే మనం అందరం బాగుంటాము. #YSJaganMarkGovernance #apcmysjagan #YSJaganCares
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
51
670
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
5 months
బొజ్జల సుధీర్.......మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకొని రెచ్చిపోకండి. #EndOfTdp
9
148
673
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
4 years
శ్రీకాళహస్తి పట్టణంలోని 19వ వార్డు నిరుపేద కుటుంబానికి చెందిన "సమేయ"కు వివాహం నిశ్చయమైంది. పెళ్లి కుమార్తె పేదరికాన్ని వార్డు సభ్యులు నా దృష్టికి తీసుకొనిరాగ,పెళ్లి కుమార్తెకు ఒక అన్నగా తన తరపున ఒక బీరువా, ఒక డబుల్ కాట్ బెడ్ అలాగే పెళ్లి ఖర్చులకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.
33
90
665
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
4 years
దేవుని ఆశీర్వాదంతో నా ఊపిరి ఉన్నంతవరకు జగన్ అన్నకు తోడుగా శ్రీకాళహస్తి ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను. #YSJaganCares #YSJaganMarkGovernance
9
57
660
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
3 years
Tweet media one
8
74
641
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
7 months
పబ్ లో ఉండే ఎమ్మెల్యే కావాలా ???? ప్రజలతో తిరిగే ఎమ్మెల్యే కావాలా??? మరో 2 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి అనేసరికి ఇప్పుడు వచ్చి హడావిడి చేస్తూ తిరుగుతున్నా బొజ్జల కుటుంబం. #YsJaganAgain #2024MadhuAnnaOnceMore #Srikalahasti #VoteForFan #EndOfTDP
2
119
654
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
5 years
శ్రీకాళహస్తిలో కరోనా వైరస్ ను అరికట్టడం కోసం టౌన్ మొత్తం హై క్లోరైడ్ మిశ్రమాన్ని డ్రోన్ ద్వారా ("డ్రోన్ సనిటైజర్") నగరం అంతట స్పై చేయించడం జరిగింది.ప్రజలు ఎవరు ఇంటి నుండి బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్న. @ysjagan @YSBharathiOff @ys_sharmila @YSRCParty @SRKRSajjala @2024YSRCP
14
171
630
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
2 years
తెలుగు సినీ పరిశ్రమ ముద్దు బిడ్డ,మనందరి సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గారు శివైక్యం చెందడం చాలా బాధాకరం.ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. తనయుడు @urstrulyMahesh గారికి వారి కుటుంబ సభ్యులందరికీ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
Tweet media one
3
171
615
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
5 months
శ్రీకాళహస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను గౌ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సమక్షంలో నియోజకవర్గ నాయకులు ఘనంగా నిర్వహించారు. #AdminPost
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
56
612
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
9 months
Happy Birthday #Pavithramma పవిత్రమ్మ నువ్వు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు నిండు నూరేళ్లు జరుపుకోవాలని అలాగే జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని తల్లి శ్రీ జ్ఞానప్రసూనాంబిక దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. #GodBlessYou తల్లి
Tweet media one
14
41
604
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
4 years
ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏
Tweet media one
Tweet media two
8
81
593
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
3 months
దివంగత మహా నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ వైకాపా నాయకులు,కార్యకర్తలతో కలిసి వైయస్సార్ గారి విగ్రహానికి పుష్ప మాలాలు వేసి నివాళులర్పించి అనంతరం కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. #YSRJayanthi
4
74
603
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
8 months
ఇన్‌స్పైర్‌– మనక్‌ తిరుపతి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కాంపిటేషన్ #YSJaganDevelopsAP #YSJaganCares #YSJaganAgainIn2024
3
94
587
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
6 months
అవ్వతాతల పైన,పేదలపైన మీ ప్రతాపమేంటి చంద్రబాబూ? మీ కక్ష జగన్ గారి మీద అయితే ఆయనతో ఎన్నికల్లో పోరాడి గెలవాలి గాని వ��లంటీర్ సేవలు అడ్డుకొని 66 లక్షల మంది పెన్షన్ దారుల మీద కక్ష గడతారా? మీకు ఈ ఎన్నికల్లో తగిన శాస్తి ప్రజలే చేస్తారు! #TDPAgainstVolunteers
9
193
587
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
8 months
అలాగే శ్రీకాళహస్తికే ప్రఖ్యాతిగాంచిన కలంకారి కండువాను కప్పి స్వామివారి చిత్రపటాన్ని మరియు ప్రతిమను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు,బోర్డు మెంబర్స్ మున్నా, జై శ్యామ్, నందా, సుబ్బరాయులు,శ్రీవారి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
240
577
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
7 months
గుంపులు.. గుంపులుగా వచ్చినా.. సింహం ఎప్పుడూ సింగిల్.. జండాలు జతకట్టడమే మీ ఏజండా జన గుండెలో గుడికట్టడమే జగను ఏజండా #YsJaganAgain #2024MadhuAnnaOnceMore #Srikalahasti #EndOfTDP
5
52
575
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
2 years
I Wish you Many More Happy Returns Of The Day ...Happy Birthday @pavithrabiyyapu పవిత్రమ్మ నువ్వు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు నిండు నూరేళ్లు జరుపుకోవాలని అలాగే జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. #GodBlessYou తల్లి
Tweet media one
32
33
567
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
8 months
ప్రజాలనోట ఒకటే మాట🗣️ 4 సంవత్సరాలు మాకు అందుబాటులో ఉంటూ.... కారోన సమయంలో మమ్మల్ని ఆదుకున్న బియ్యపు మధుసూదన్ రెడ్డికె మా ఓటు✔️🇸🇱 #YsrcpAgain #YsJaganAgain #MalliMadhuAnne #2024MadhuAnnaOnceMore
6
82
567
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
1 month
మన జగనన్న భారతమ్మలకు 28వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు💐💐 మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అలాగే ఇటువంటి వివాహ వార్షికోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జగనన్న. #weddinganniversary
Tweet media one
7
52
569
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
7 months
చుట్టం చూపుగా ఎన్నికల సమయంలో వచ్చే నాయకుడు మాకు వద్దు, కరోనా కష్టకాలంలో మాకు అండగా నిలిచి ధైర్యం చెప్పి మా కడుపు నింపిన నాయకుడికే మా మద్దతు - ముస్లిం సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలుగుదేశం పార్టీకి చెందిన 100 ముస్లిం కుటుంబాలు. #EndOfTdp
3
89
561
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
3 years
శ్రీకాళహస్తి నియోజకవర్గం, రేణిగుంట విమానాశ్రయంలో గౌరవ వైఎస్ఆర్సిపి అధ్యక్షురాలు వై.యస్.విజయమ్మ గారికి స్వాగతం పలకడం జరిగింది.
6
67
550
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
3 years
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు మరియు వై.యస్.భారతీ రెడ్డి గారి 25వ వివాహ వార్షికోత్సవం శుభసందర్భంగా శ్రీకాళహస్తిలో "జగనన్న భారతమ్మల" భారీ కటౌట్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు. #YSJagan
Tweet media one
30
59
547
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
7 months
🇸🇱శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు🇸🇱 శ్రీకాళహస్తి మండలం, మేలచూర్, పల్లం, ఎల్లంపల్లి, గుండ్లపల్లి, కాలంపల్లి గ్రామానికి చెందిన సుమారు 30 తెలుగుదేశం పార్టీ కుటుంబాలు ఈరోజు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. #EndOfTdp
2
80
554
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
4 years
జగన్ అన్నకు స్వాగతం పలుకుతూ పండ్లు మరియు కూరగాయలు తో మాల #YSJaganMarkGovernance
Tweet media one
25
69
546
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
8 months
Ground Reality 🔥 2019 ఎన్నికల ఫలితాలే రిపీట్ కాబోతున్నాయి. ప్రజలే నీకు స్టార్ 🌟 క్యాంపెయినర్లు జగనన్న #YsJaganAgain #2024MadhuAnnaOnceMore #Srikalahasti #EndOfTDP
3
90
552
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
8 months
యుద్ధానికి సిద్ధం✊🏻! శంఖాన్ని పూరించి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు శ్రీ పవిత్ర రెడ్డి. #Siddham #YSRCPAgain #VoteForFan
0
78
554
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
2 years
బాబు హయాంలో వెయ్యి రూపాయిల పెన్షన్ కోసం ఎండల్లో, వానల్లో పడిగాపులు పడుతూ వృద్ధులు పడ్డ బాధలు వర్ణనాతీతం.జగనన్న వచ్చాక వారికి గౌరవప్రదంగా పింఛన్ అందుతోంది. ఆత్మగౌరవంగా బ్రతికే అవకాశం కల్పించినందుకు ఆ పెద్దలు మనసారా ఆశీర్వదిస్తున్నారు. #YSRPensionKanuka
9
67
552
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
22 days
తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో తిరుపతి జిల్లా వైయస్ఆర్ సీపీ నేతలతో పార్టీ అధ్యక్షులు వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం. #YSRCPAgain
Tweet media one
Tweet media two
0
58
558
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
8 months
సార్వత్రిక ఎన్నికల యుద్ధానికి ఏర్పేడు మండలం సిద్ధం 👊🏻🔥 ప్రత్యర్థుల గుండెల్లో రీ-సౌండ్ రావాలి🦁💥 టార్గెట్ ఫిక్స్ చేసి.. శంఖం పూరించి యుద్ధానికి పిలుపునిచ్చిన మధన్న #YsJaganAgain #2024MadhuAnnaOnceMore #Srikalahasti #EndOfTDP
6
92
549
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
8 months
Ground Reality (దయచేసి వినకండి🤣) నా ఓటు జగన్ కె........ తగ్గేదేలే💥💥💥💥 ₹10,000/- ఇచ్చినా కూడా నా ఓటు జగన్ కె.......నేను Beep beep🤣🤣 #YsJaganAgain #2024MadhuAnnaOnceMore #Srikalahasti #EndOfTDP
1
104
541
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
6 months
పేదల భవిష్యత్తుకి అండగా నిలిచేందుకు, పేదల పక్షాన నిలబడటానికి నేను సిద్ధం… మీరు సిద్ధమా? #MemanthaSiddham #VoteForFan
3
95
542
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
8 months
Srikalahasti Ground Reality✅ జగనన్న మాకు అన్ని పథకాలు ఇచ్చేశాడు టిడిపి కొత్తగా ఇచ్చే పథకాలు మాకు వద్దు ఒకప్పుడు MLAని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి.....కానీ ఈరోజు నేరుగా పోయి మధుసూదన్ రెడ్డి దగ్గర మా సమస్యలు తీర్చుకుంటున్నాం. #YsJaganAgain #2024MadhuAnnaOnceMore
3
102
539
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
6 months
గుడ్డోడు బస్సు ఎక్కితే మీ బతుకు అదోగతే. #YsJaganAgain #2024MadhuAnnaOnceMore #Srikalahasti #BoycottBojjala #SaveSrikalahastiFromBojjala #EndOfTDP
9
165
540
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
4 years
మా ఇంటి దైవం @ysjagan అన్న🙏🙏🙏🙏
Tweet media one
2
22
535
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
4 years
శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు, తొట్టంబేడు బీసీ కాలనీ ,తొట్టంబేడు ఎస్సీ&ఎస్టీ కాలనీ ,బీడీ కాలనీ మరియు ఉత్తర కండ్రిగ గ్రామంలో నివసిస్తున్న దాదాపు మూడు వందల కుటుంబాలకు 5 కేజీల బియ్యం ,నిత్యవసర సరుకులు, కూరగాయలు మరియు కోడిగుడ్లు పంపిణీ చేయడం జరిగింది. #Corona #CoronavirusIndia
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
27
59
525
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
6 months
అనుకోకుండా జరిగింది, తెలుగుదేశం పార్టీలో ఒక్కరోజు కూడా ఇమడలేక పోయాము - 18వ వార్డు మైనార్టీ నాయకులు • సొంతగూటికి మళ్ళీ చేరుకున్న మైనార్టీ సోదరులు. • ఎమ్మెల్యే సమక్షంలో వైకాపా తీర్థం. • బొజ్జల సుధీర్ రెడ్డి కి షాక్ ఇచ్చిన మైనార్టీ సోదరులు. #EndOfTDP
2
94
531
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
8 months
మిమ్మల్ని నమ్మి 30 సంవత్సరాలు ఓట్లు వేసిన ప్రజలను కరోనా సమయంలో గాలికి వదిలేసి హైదరాబాద్ పారిపోయావు. శ్రీకాళహస్తి ప్రజల భిక్షంతో గెలిచిన నేను నా ప్రాణాలను సైతం పక్కనపెట్టి నా సొంత డబ్బు ఐదున్నర కోటి రూపాయలతో నియోజవర్గం మొత్తం సేవ చేశాను. నువ్వా నన్ను విమర్శించేది....
1
105
531
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
4 years
జగనన్న కోసం చిన్నారులు పాడిన మరో అద్భుతమైన పాట "బంగారు కొండవయ్య మా జగన్ మావయ్య" @ysjagan #apcmYsJagan #ysjaganindiasbestcm
30
106
520
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
8 months
మీ ఎమ్మెల్యే మీ ఇంట్లో మనిషి రైతన్నలకు మాట ఇచ్చాడు... నెరవేర్చాడు🇸🇱 తన సొంత డబ్బు 1.5 కోట్లతో తొట్టంబేడు మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సుమారు 12000 ఎకరంలకు రెండో పంట పండించుకోవడానికి సాగునీరు అందజేసిన అపర భగీరధుడు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనుడు. #YSJaganAgain #Srikalahasti
4
96
524
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
4 years
జగనన్న కు స్వాగతం సుస్స్వాగతం🙏🙏🙏🙏
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
51
512
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
2 years
గడపగడపకు మన ప్రభుత్వం జగనన్నతోనే జనం 175/175 💥 #TeamJaganAnna #TeamMadhuAnna #tirupatizillaysrcp
147
79
500
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
2 years
జీవితం చాలా చిన్న‌ది, ప్ర‌తి ఒక్క‌రం ఏదో ఒక‌రోజు చ‌నిపోతాం… కానీ నేను స్వర్గంలో మా నాన్న‌ను క‌లిసిన‌ప్పుడు త‌న హామీలను నిల‌బెట్టినందుకు, త‌న మాట‌ను కాపాడినందుకు న‌న్ను అభినందిస్తార‌నే సంతృప్తి నాకు ఉంది. -సిఎం వైయస్ జగనన్న
Tweet media one
12
65
506
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
7 months
ప్రాణం విలువ ఆకలి విలువ తెలిసిన వారే మీ మధన్న కరోనా సమయంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మీ అందరికీ అందుబాటులో ఉండి సేవ చేశారు! @YSRCParty | @ysjagan #YsJaganAgain #2024MadhuAnnaOnceMore #Srikalahasti #VoteForFan #EndOfTDP
2
93
504
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
1 year
మీ పాపం పండింది బాబు..!! తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే💯 #CorruptBabuNaidu #SkilledCriminalCBNInJail #ScamsterNaidu #SkillDevelopmentScam
3
134
502
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
8 months
కరోనా కష్టకాలంలో సాయం చేయడం నేరమా......Mr. బొజ్జల???? కరోనా కష్టకాలంలో ప్రజలకు సహాయం చేస్తే మన బొజ్జలకి నచ్చినట్లు లేదు, పేదలకు సహాయం చేయకూడదంట. 4 సంవత్సరాలు శ్రీకాళహస్తిలో కనబడని బొజ్జల కుటుంబం రేపు ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు వచ్చి డ్రామాలు వేస్తున్నారు. #EndOfTDP
0
114
502
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
3 years
జగనన్న నవరత్నాల నిలయం" సేనాధిపతితో
Tweet media one
112
66
493
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
3 years
పేదవాడి గుండెకి జగనన్న సాయం,10 నెలల పసి బిడ్డ ప్రాణం నిలబెట్టిన జగనన్నకు పాదాభివందనాలు. సీఎం ఆర్థిక సహాయం నుండి 17.5 లక్షలు అందజేత. 12 గంటలకు శ్రమించి పసిబిడ్డకు పునర్జన్మనిచ్చిన చెన్నై గ్లోబల్ హాస్పిటల్ వైద్య సిబ్బందికి పేరుపేరునా నా ధన్యవాదాలు. #YSJaganCares
11
108
490
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
4 years
శ్రీకాళహస్తి ఏర్పేడులో దాదాపు 2 వేల కుటుంబాలకు రెండు టన్నుల చికెన్ మరియు 2000 కోడి గుడ్లు పంపిణీ. ప్రతి గడపకు 1కేజీ చికెన్ & 10 కోడిగుడ్లు పంపిణీ చేశారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే. @ysjagan @YSRCParty @YSRCPDMO @AndhraPradeshCM @IPR_AP @2024YSRCP
19
78
481
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
4 years
శ్రీకాళహస్తి, రేణిగుంట టౌన్ లో దాదాపు 7,500 కుటుంబాలకు ప్రతి గడపకు నిత్యవసర సరుకులు , 4 టన్నుల టమాటాలు, 4 టన్నుల ఎర్రగడ్డలు, 4 టన్నుల క్యాబేజీ, నాలుగు 4 సొరకాయ అలాగే ఇంటింటికి 10-కోడిగుడ్లు ,5kg బియ్యం పంపిణీ చేయడం జరిగింది. @YSRCParty @YSRCPDMO @2024YSRCP @Team_YSJR
28
84
473
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
7 months
రేణిగుంట పట్టణం నడిబొడ్డున దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని MP @GuruMYSRCP గారు, MLC సిపాయి సుబ్రమణ్యం గారితో కలిసి ఆవిష్కరించడం జరిగింది. #YsJaganAgain #2024MadhuAnnaOnceMore #Srikalahasti #VoteForFan #EndOfTDP
3
69
488
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
6 months
శ్రీకాళహస్తి మండలం, జగ్గరాజు పల్లి వద్ద ఒక వివాహానికి హాజరై తిరుగు ప్రయాణంలో ఉండగా రెండు ఆటోలు ఢీకొని యాక్సిడెంట్ అయిన సంఘటన చూసి వెంటనే గాయపడిన వారిని నా వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అలాగే వారి అవసరాలకు ₹10,000/- రూపాయలు అందజేయడం జరిగింది.
1
76
482
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
1 year
పప్పు మాటలను సీరియస్ గా తీసుకున్న నిప్పు 🤣🤣🤣🤣 ఎన్ని నేరాలు చేస్తే అంత మంచి నామినేటెడ్ పోస్ట్ - పప్పు ఖైదీ నెంబర్ - 7691 మీ నాన్నని ప్రధానమంత్రి చేసే పప్పు🤣🤣🤣 #CorruptBabuNaidu #SkilledCriminalCBNInJail #ScamsterNaidu #SkillDevelopmentScam
7
140
487
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
3 months
నిరాడంబ‌ర‌త‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నం మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ఆర్‌ గారు. ప్ర‌జ‌ల మ‌న‌సెరిగి పాలించిన గొప్ప నాయ‌కుడు ఆయ‌న‌. నేడు మ‌హానేత జ‌యంతి సంద‌ర్భంగా ఇవే మా నివాళులు. #YSRJayanthi
Tweet media one
2
72
487
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
3 years
"బెంగుళూరు శ్యామ్🙏" నా తమ్ముడు శ్యామ్ మన అందర్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనే వార్తను ఇంకా నమ్మలేకపోతున్నాను.నిజాయితీగా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ శ్యామ్ ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. #RestInPeace #RIPsyamkalakada
Tweet media one
4
97
476
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
1 year
చారిత్రిక విజయానికి నాలుగేళ్లు.. నేను MLA అవ్వడానికి ముఖ్య కారణం @ysjagan అన్న. 2014లో ఓడిపోయిన నాకు మళ్ళీ MLA టికెట్ ఇచ్చి నేనున్నానంటూ గెలిపించిన మా జగనన్నకి అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనం 🙏🏻 #YSRCPAgain2024 #YSRCPMassVictory
8
155
479
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
1 year
��హానేతా! మరణం లేదు మీకు🙏🏻 జనంకోసం పుట్టి.. ఆ జనం కోసమై వచ్చి..ప్రతిక్షణం జనంకోసమే..ఏకమై..మమేకమై..అనేకమై..విపక్షాలూ మెచ్చుకునే సాటిలేని పరిపాలనతో ప్రభంజనం సృష్టించిన అజాత శత్రువు.."డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి" గారు. జోహార్ వైయస్ఆర్🙏🏻 #LegacyLivesOn #YSRJayanthi
3
118
478
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
7 months
శ్రీకాళహస్తి ప్రజల బిక్షతో గెలిచాను... మనందరికీ స్మశాన వాటికే బెడ్ రూమ్ అలాంటి బెడ్ రూంను గత 30 ఏళ్లుగా పాలించిన టీడీపీ వారు నిర్లక్ష్యం చేసిన... నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శివయ్య ఆశీస్సులతో ప్రారంభించాను. #YsJaganAgain #2024MadhuAnnaOnceMore #EndOfTDP
2
66
482
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
9 months
2024లో ఓటేయమని అడిగితే ఏమవుతుంది..?? #CMYSJagan #YSJaganAgain #JagananneMaaBhavishyathu #MaaNammakamNuvveJagan #JaganannaOnceMore
2
136
482
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
8 months
Ground Reality (దయచేసి వినకండి🤣) చంద్రబాబు నాయుడు వల్ల నా బిడ్డ జీవితం పోయింది...నా మనవడి భవిష్యత్తు కోసం జగనన్న��ే ఓటు వేస్తాను పవన్ కళ్యాణ్ ఓ పక్కన ఉంటాడు లే😂😂 #YsJaganAgain #2024MadhuAnnaOnceMore #Srikalahasti #EndOfTDP
5
108
473
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
4 years
"మూగ జీవులను ప్రేమించండి - మానవత్వం చాటుకోండి"
3
29
475
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
7 months
మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే కాదు మా ఇంట్లో మనిషి... పార్టీ ఆఫీసు పెట్టుకొని ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆపదలో ఆదుకుంటున్నాడు. హైదరాబాదులో ఉండే వాళ్ల గురించి మనకు అనవసరం.. శ్రీకాళహస్తిలో ఉంటూ మనకు సహాయం చేసే మనిషిని మనం మర్చిపోకూడదు. రానున్న ఎన్నికల్లో కూడా మధుసూదన్ రెడ్డే గెలుస్తాడు✅
2
82
475
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
2 years
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 కార్యక్రమంలో భాగంగా పరిపాలన రాజధాని విశాఖపట్నంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @ysjagan గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. #AdvantageAP #APGIS2023 #APGlobalInvestorsSummit #APGlobalInvestorsSummit2023
Tweet media one
Tweet media two
1
44
476
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
7 months
ఎన్నికల కురుక్షేత్రానికి శ్రీకాళహస్తి సిద్ధం✊🏻 శత్రువులందరూ కలిసి ఎన్ని అబద్ధపు ఆరోపణలు చేసిన🫥 మనం చేసిన మంచే✅ మన బలం💪 మన ధైర్యం🔥 మన గెలుపు ✊ #YsJaganAgain #2024MadhuAnnaOnceMore #Srikalahasti #endoftdp2024
2
78
477
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
3 years
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి తిరుమలకు విచ్చేసిన @ysjagan అన్న తో
Tweet media one
7
48
474
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
4 years
ఆంధ్రరాష్ట్ర ప్రజల ధైర్యం మన జగనన్న ఎవరికి ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ, ప్రతి ఒక్కరి గుండెల్లో ధైర్యాన్ని నింపుతూ , ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, తన జీవితాన్ని పూర్తిగా ప్రజాసేవకే అంకితం చేసిన మన జగనన్న కి పాదాభివందనాలు. @ysjagan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
16
67
461
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
4 years
తిరుపతి కి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీ వై.యస్.విజయమ్మ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం వై.ఎస్.విజయమ్మ గారి చేతుల మీదుగా జగనన్న కొత్త పాట "ఎంత మంచి వాడివి జగనన్న నువ్వు" సిడి ఆవిష్కరించడం జరిగింది. #YSJaganMarkGovernance
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
53
468
@BiyyapuMadhu
Biyyapu Madhusudhan Reddy
5 months
లోకల్ ముద్దు✅..! నాన్ లోకల్ వద్దు❌...!! కరోనా కష్టకాలంలో తన ప్రాణం పణంగా పెట్టి మనకు సహాయం చేసిన మధుసూదన్ రెడ్డికి మద్దతిద్దాం. పక్క రాష్ట్రంలో కూర్చొని ఉచిత సలహాలు ఇచ్చే ఆకాశరామన్నను బహిష్కరిద్దాం. సహాయం చేస్తా అని చెప్పే వారికి ఓటు వేయాల ? సహాయం చేసిన వారికి ఓటు వేయాల ?
0
133
466