IPR_AP Profile Banner
I & PR Andhra Pradesh Profile
I & PR Andhra Pradesh

@IPR_AP

Followers
2K
Following
1
Statuses
5K

Official Account of Information & Public Relations Department, Government of Andhra Pradesh.

Andhra Pradesh
Joined June 2024
Don't wanna be here? Send us removal request.
@IPR_AP
I & PR Andhra Pradesh
14 hours
నేటి నుండి ప్రతిష్టాత్మక ఐఏ అండ్ ఏడీ సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ -2025 ఇండియన్ ఆడిట్స్ మరియు అకౌంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మంగళగిరి ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఫిబ్రవరి 13వ తేదీ వరకు 4 రోజుల పాటు టోర్నమెంట్ నిర్వహణ
0
0
0
@IPR_AP
I & PR Andhra Pradesh
15 hours
మహిళలు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.
0
0
1
@IPR_AP
I & PR Andhra Pradesh
18 hours
నులిపురుగుల నిర్మూలనకు వైద్య ఆరోగ్య శాఖ సర్వసన్నద్ధం నేడు(10న)1.12 కోట్ల మంది పిల్లలకు అల్బెండజాల్ మాత్రల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి మాత్రలు అందుకోని వారికి ఈనెల 17న మరోసారి పంపిణీ
0
2
9
@IPR_AP
I & PR Andhra Pradesh
2 days
BJP's Victory in Delhi A Testament to Trust in Prime Minister Modi's Leadership: Nara Chandrababu Naidu The AAP government ignored the aspirations of Delhi’s people. People are rejecting those who misuse welfare schemes for corruption. Effective, stable, and visionary.
0
0
0
@IPR_AP
I & PR Andhra Pradesh
2 days
ప్రజల సౌకర్యార్ధం తెచ్చిన వాట్సాప్ గవర్నెన్స్‌పైనా నోటికొచ్చిన మాటలు మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై హర్షం వ్యక్తం చేసిన సీఎం
Tweet media one
0
0
0
@IPR_AP
I & PR Andhra Pradesh
2 days
బీసీ సంక్షేమశాఖ హాస్టళ్లలో టెన్త్ లో వంద శాతం రిజల్ట్ రావాల్సిందే - రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తరుచూ హాస్టళ్లను సదర్శించండి జిల్లా స్థాయిలో బీసీ సంక్షేమశాఖాధికారులకు మంత్రి ఆదేశం
Tweet media one
Tweet media two
0
0
3
@IPR_AP
I & PR Andhra Pradesh
2 days
రాబోయే 2 నెలల్లో వంద శాతం మేర బీసీ స్వయం ఉపాధి పథకాల యూనిట్లన్నీ గ్రౌండింగవ్వాలని మంత్రి సవిత ఆదేశం
Tweet media one
0
0
1
@IPR_AP
I & PR Andhra Pradesh
2 days
వ్య‌వ‌ధితో కూడిన ఎం.ఫిల్ మరియు ఒక ఏడాదిపాటు సాగే ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ క్లినికల్ సైకాలజీ కోర్సుని ప్రారంభించ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. .
0
0
0
@IPR_AP
I & PR Andhra Pradesh
2 days
కార్యదర్శుల సమావేశానికి పటిష్టమైన ఏర్పాట్లను చేయాలి సచివాలయంలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యకార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా
Tweet media one
Tweet media two
Tweet media three
0
12
58
@IPR_AP
I & PR Andhra Pradesh
3 days
అన్నక్యాంటీన్‌కు విజయవాడ కానూరుకు చెందిన గుమ్మడి నాగేశ్వరరావు రూ.5 లక్షల విరాళం ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కుటుంబ సభ్యులతో కలిసి రూ.5 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావును సీఎం అభినందించారు.
Tweet media one
0
7
38
@IPR_AP
I & PR Andhra Pradesh
3 days
వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఐదేళ్లలో 30 శాతం వృద్ది రేటు లక్ష్యం రాష్ట్ర దశ దిశను మార్చే విధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
Tweet media one
Tweet media two
Tweet media three
0
2
6
@IPR_AP
I & PR Andhra Pradesh
3 days
సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ రంగాలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
Tweet media one
Tweet media two
0
1
2
@IPR_AP
I & PR Andhra Pradesh
3 days
ఆర్టీజీఎస్ ప‌నితీరు ఆద‌ర్శ‌నీయం బోత్సావానా ప్ర‌భుత్వ స‌ల‌హాదారు అర్బ‌న్ బ‌సిమా ద‌బుత‌
Tweet media one
1
10
44