TelanganaCitizen
@tsCTzen
Followers
215
Following
13K
Statuses
7K
* Life Experiences :: more than 5 Decades * Thanks to All Weather Contributors * stroke attacked on 7th Oct 2021 * wishing continuous improvement
Joined March 2016
ఏదో ఒక #భయం మనల్ని వెన్నంటే ఉంటుంది. దాన్ని దిండు కింద పెట్టుకుని పడుకుంటాం. జీవిత కాలంలో ఆ భయాన్ని ఎప్పుడు అధిగమిస్తామో తెలియదు కానీ అనుభవించడం నుంచి మాత్రం తప్పించుకోవడం కష్టం - #Buddhadev #Dasgupta, చిత్ర దర్శకుడు #Fear is like a constant companion, always lurking within us
0
0
0
@krishna_avs @adwantr @ApnaSecbad @HiHyderabad @ManikondaM88292 @Rusty_2001 @Citizen_TS @BAjayKumar97020 @BplplH @civilenggmgk A gentle nudge, a #warning mild May not deter the wayward child But #penalties, both stern & clear Can instill #respect, & quell the fear A heavy #fine, a consequence due May make the #violator think anew And help #prevent, with firm #control The endless cycle taking its toll 🙏
0
0
1
@Praja_Snklpm @bandarvirala @DonthiNreddy @sudhakarudumula @HydWatch @HMDA_Gov @ApnaSecbad @vandymini @NeelimaEaty @krishna_avs @anuchhabrani @UNTGAPS @SrinivasRTIA @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @CPRO_TGCM @RaviVattem @BJP4Telangana @INCTelangana @BRSParty_News reposting సంపదలకని పుడమిని చీల్చి పిప్పి చేయగా జీవకోటి సముదాయాలకు విషం చిమ్మగా తీవ్ర ధ్వనులతో భూమ్యాకాశాలు దద్దరిల్లె కలుషిత గాలితో ప్రాణాలు బలి అయ్యే అభివృద్ధి కాదిది మన ప్రకృతి విధ్వంసం మానవత్వం మరుగై స్వార్ధ విజృంభణం ప్రాణికోటి భవిష్యత్తు అంధకారమయం ఇకనైనా మేలుకోవాలి మనమందరం
0
1
3
మేము మహిళా #విముక్తి #ఉద్యమం ని మొదలెట్టినప్పుడు రాజకీయ #పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వాళ్ల దృష్టిలో #మహిళ ల #సమస్యలు ప్రత్యేకంగా లేవు, అన్నీ సామాజిక సమస్యలే. వాటిని పరిష్కరించడానికి తమ మహిళా విభాగాలు చాలని ఆ పార్టీల ఉద్దేశం! - #SarahJoseph
#women #liberation #movement
0
0
0
@hazari1955 @Ilovehyderabad @Brijesh77956738 @tanmoyofc @INCIndia @RahulGandhi @priyankagandhi @INCBANSAL @common000786Om @kapil_parod @Praakasss @its_Papita3 @AnumaVidisha its high time to priortize #farming sector & provide right prices to the real #farmers .. lack of foresight could lead to a situation where, despite present financial abundance, we might experience #food #insecurity in the near #future
#crops #famine #drought #water #starvation
0
0
0
@Praja_Snklpm @krishna_avs @CommissionrGHMC @gadwalvijayainc @ZC_Khairatabad @GHMCOnline @vinay_vangala @Ilovehyderabad @UNTGAPS @Ashu_Tweeting @ActivistTeja @civilenggmgk @manammaaram @ManikondaM88292 @SwachSurvekshan pardon me, Often I wonder how the #awards are allotted & what measures are grabbing them ...
0
1
4
#విద్య యజమాని ఐతే #రాజకీయం దాని సేవకుడు కావాలి. అధికారానికి #నైతికత, శాస్త్రీయ దృక్పథాన్నీ, #సాంకేతికత నీ జత చేయాల్సిన అవసరం ఉంది. #శాస్త్రవేత్తలు, సాంకేతిక #నిపుణులు సమాజ #సంక్షేమం ని దృష్టిలో పెట్టుకోవాలి - #జాకీర్‌హుస్సేన్ #Politics should serve #education, not dominate it
0
0
0
@krishna_avs @adwantr @ajaya71 @AnooradhaR @BAjayKumar97020 @bandarvirala @BplplH @Citizen_TS @civilenggmgk @NarsingPra34804 @Drsarika005 @NeelimaEaty @nahluwalia20 @vandymini @ZC_zenith @jbaphna @HiHyderabad @ApnaSecbad @ManikondaM88292 @CitizensForHyd @HyderabadCitiz9 @HydWatch @Rusty_2001 #Raindrops fall, a rhythmic song Harvested where they belong Barrels brim, #earth’s sweet kiss Saving #drops for days we’ll miss #Rooftops channel, gutters guide #Nature’s gift we can’t deride Every #storm, a chance for us to #store To quench #thirst of #lands once sore #water
0
1
3
మన గణతంత్ర రాజ్యంలో ఓటర్లకు తమ ప్రజాప్రతినిధులను వెనక్కి పిలిచే హక్కు (Right to Recall) ఉండాలి. అలా లేనప్పుడు, ఆ #ప్రజాస్వామ్యం #అపహాస్యం పాలవుతుంది - #సచీంద్రనాథ్ సన్యాల్ In our #republic, voters should have the #right to #recall their elected representatives #democracy
0
0
0