![Telangana Awaaz Profile](https://pbs.twimg.com/profile_images/1764984307582713856/V5YhwATr_x96.jpg)
Telangana Awaaz
@telanganaawaaz
Followers
6K
Following
854
Statuses
10K
Welcome to Telangana Awaaz: Your platform for genuine voices and unbiased news, bringing you the true pulse of Telangana.
Joined March 2024
జూ లో పెద్దపులితో బుడ్డోడి సవాసం జూపార్క్ లో పులిని చూస్తుండగా పిల్లోడి షర్ట్ పట్టి లాగిన టైగర్ నా షర్ట్ వదిలేయ్.. నా షర్ట్ వదిలేయ్ మా మమ్మి కొడ్తది అంటూ పులిపైకి అరిచిన బుడ్డోడు ప్రమాదకర సంఘటన అయినప్పటికి పెద్దపులితో బాలుడి సంభాషణ చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు నవ్వులే నవ్వులు.. #viralvideo #socialmedia
18
61
375
ఏపీలో లిక్కర్ ధరలు పెంపు. 15 శాతం లిక్కర్ ధర పెంచుతూ ఏపీ ఎక్సైజ్ శాఖ నిర్ణయం. మూడు కేటగిరీలుగా మద్యం సరఫరా. ఇండియన్ మేడ్, ఫారిన్ లిక్కర్, బీర్.. మూడు కేటగిరీలుగా సరఫరా. ఇటీవల మద్యం అమ్మకాలపై మార్జిన్‌ను 14.5 నుంచి 20 శాతం పెంచిన ప్రభుత్వం. దీంతో అన్ని కేటగిరీల్లో 15 శాతం ధరలు పెంచుతూ ఉత్తర్వులు. @AndhraPradeshCM @AP_Excise
0
1
6
BREAKING NEWS: ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించిన సీఎం బ్లాక్ మార్కెట్ ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించిన సీఎం అధికారులు ఇసుక రీచ్ ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని ఆదేశించిన సీఎం ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్న సీఎం ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలన్న ముఖ్యమంత్రి జిల్లాలవారీగా కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశం హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యత హైడ్రాకు అప్పగించిన సీఎం ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్ఫోర్సెమెంట్ నిఘా ఏర్పాటు చేయాలన్నసీఎం ప్రతీ ఇసుక రీచ్ ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు, ��ోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశం ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్ తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్ లు ఏర్పాటు చేయాలని సూచన రవాణాకు సంబంధించి రిజిస్టర్డ్ లారీలను ఎంప్యానెల్ చేసేలా చర్యలు చేపట్టాలి ఇసుక బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలి ఏరియాలవారీగా సమీప ఇసుక రీచ్ ల నుంచి వినియోగదారుడికి ఇసుక చేరేలా సిస్టం ఉండాలన్న సీఎం వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలి సమస్య వచ్చిన వెంటనే పరిష్కారం జరిగేలా చూడాలి నిర్ణీత ధరకు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలి ఇసుక రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేసి అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయాలన్న సీఎం ఆన్ లైన్ బుకింగ్ విధానంలో పలు మార్పులను సూచించిన సీఎం ఆఫీస్ టైమింగ్స్ లో బుకింగ్ చేసుకునేలా బుకింగ్ వేళల్లో మార్పు చేయాలన్న సీఎం అక్రమరవాణాకు సహకరించే అధికారులపై వేటుతప్పదన్న ముఖ్యమంత్రి ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిన సీఎం అవసరమైతే తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానన్న సీఎం పారదర్శకంగా అక్రమాలకు తావులేకుండా పర్మినెంట్ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించాలన్న సీఎం. @TelanganaCMO @revanth_anumula
0
0
1
టీజీఎస్ఆర్టిసీ జేఏసీ ఆధ్వర్యంలో తేదీ 27 జనవరి 2025 ఇచ్చిన సమ్మె నోటీసు పై లేబర్ కమిషనర్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు తేదీ 10 ఫిబ్రవరి 2025న సాయంత్రం నాలుగు గంటల నుండి కార్మిక శాఖ భవన్ అంజయ్య భవన్ లో జేఏసీ ప్రతినిధులతో చర్చలు జరిపిన సందర్భంగా ఆర్టీసీ యాజమాన్యం ఎన్నికల కోడ్ను అడ్డంపెట్టి చర్చలకు రాకపోవడంతో లేబర్ కమిషనర్ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మరల చర్చలకు పిలుస్తామని వాయిదా వేయడం జరిగింది. @TGSRTCHQ
0
0
1
Inside News : త్వరలో వైసీపీ లో చేరెందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు 1.పల్లం రాజు ( మాజీ కేంద్రమంత్రి) 2.రఘువీరారెడ్డి (మాజీ మంత్రి) 3.జి.వి. హర్షకుమార్ (మాజీ ఎంపీ) 4.సుంకర పద్మ శ్రీ #AndhraPradesh #NewsUpdate
@YSRCParty @INC_Andhra
0
1
2
చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడిని ఖండించిన ఆర్ఎస్ఎస్. ఘటన పై లోతైన దర్యాప్తు జరిపి... దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. @RSSorg @RSS_Telangana
0
0
3
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ నీ పరామర్శించిన సీఎం రేవంత్. ప్రధాన అర్చకుడు రంగరాజన్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం రేవంత్. రంగరాజన్‌ను సీఎంతో ఫోన్ లో మాట్లాడించిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య. ఇంత పెద్ద విషయం జరిగినప్పుడు డైరెక్ట్ గా తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని అడిగిన సీఎం. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని... న్యాయం జరుగుతుందని వేచి చూస్తున్నానని రంగరాజన్ సమాధానం. ప్రభుత్వ పరంగా ఏ సహాయం కావాలన్నా ఎమ్మెల్యే కాలే యాదయ్య ద్వారా తనను సంప్రదించవచ్చని రంగరాజన్ కు సీఎం భరోసా. @revanth_anumula @csranga
0
0
1
వరంగల్ -ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా సోమవారం స్వతంత్ర అభ్యర్తి గా (1 )సెట్ నామినేషన్ దాఖలు చేసిన కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి.. #MLCElections
0
0
4
తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి అరెస్ట్ జైపూర్ పాత చెక్ బౌన్స్ కేసు గురించి మీడియా ముందు ప్రస్తావించిన బాధితురాలు. కేసుకు సంబంధించిన వాళ్లను పిలిపిస్తున్నానని తన పిల్లలను కిరణ్ రాయల్ బెదిరించాడన్న లక్ష్మీ. పాత కేసులో లక్ష్మీని తాజాగా అరెస్టు చేసిన జైపూర్ పోలీసులు. చెప్పినట్టుగానే అక్రమ కేసుల్లో లక్ష్మీ ని కిరణ్ రాయల్ అరెస్టు చేయించాడంటూ ప్రతిపక్షాల ఆరోపణలు. @KiranRoyaljsp @JanaSenaParty @jaipur_police
0
3
10
Dr K A Paul’s reaction about the CHILUKURI Balaji Temple Chief Priest attack. @KAPaulOfficial @csranga
0
0
0
ఎన్టీఆర్ జిల్లా : ఘోర రోడ్డు ప్రమాదం... బైక్ ను ఢీకొన్న కారు ప్రమాదంలో ఇద్దరు కు తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం మైలవరం మండలం చంద్రాల గ్రామ సమీపంలోని ఎన్ఎస్పి కాలువ వద్ద సంభవించిన ప్రమాదం మైలవరం మండలం గణపవరం గ్రామానికి చెందిన ఓర్సు వెంకటేశ్వరరావు, కుంచం వెంకటరావుగా గుర్తించిన స్థానికులు సొంత పనుల నిమిత్తం నూజివీడు వెళుతూ ఉండగా ప్రమాదం క్షతగాత్రులను నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు పరారీలో కారు యజమాని.. @APPOLICE100
0
0
1
మహబూబ్ నగర్ జిల్లా : జిల్లా కలెక్టరెట్ లో కలెక్టర్ విజయేందిర ను కలిసిన కౌకుంట్ల మండలం ముచ్చింతల రైతులు.. వడ్లు ఆమ్మి రెండు నెలలు అయినా బోనస్ డబ్బులు రాకపోవడం తో కలెక్టర్ ను కలిసిన రైతులు... బయట మార్కెట్ లో 2800 వరకు రేట్ ఉన్న ప్రభుత్వాన్ని నమ్మి బోనస్ వస్తుందని వడ్లు అమ్మిన అన్నదాత లు... బోనస్ కోసం రెండు నెలలుగా ఎదురుచూస్తున్న రైతులు... గ్రామం లోని 45 మంది రైతులకు జమ కానీ బోనస్ అమౌంట్... బోనస్ పేమెంట్స్ పెండింగ్ లో ఉన్న మాట వాస్తవమే.. క్లియర్ చేస్తామని తెలిపిన కలెక్టర్. @Collector_MBNR @revanth_anumula @INCTelangana
0
0
0
ఎక్కడలేని రూల్స్ జిహెచ్ఎంసి కాంట్రాక్టర్లకే ఎన్నికల సమయంలో జిహెచ్ఎంసి కాంట్రాక్టులు పూర్తి చేసిన వారికి ఇంకా బిల్లులు ఇవ్వలేదు.. మేము చేసిన పనులపై ఆడిటింగ్ లు పూర్తయ్యాయి కానీ మా బిల్లులు మాత్రం నేటికీ ఇవ్వలేదు.. నిద్రలేకుండా కాంట్రాక్టులు పూర్తి చేస్తే బిల్లుల విషయంలో ఇలా పట్టించుకోక పోవడం అన్యాయం.. ప్రభుత్వం పట్టించుకోక పొతే ఢిల్లీ ఎలక్షన్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తాం.. జీహెచ్ఎంసి కాంట్రాక్టర్స్ అసోసియేషన్. (సోమాజిగూడ ప్రెస్ క్లబ్) @GHMCOnline @gadwalvijayainc @INCTelangana
0
0
2
మాదాపూర్‌లో కారు బోల్తా మెట్రో పిల్లర్ 1710 వద్ద పల్టీ కొట్టిన కారు. వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీ కొట్టిన కారు. దాదాపు 50 మీటర్ల వరకు డివైడర్‌ను తాకుతూ వెళ్లిన కారు. కారులో ఉన్న వ్యక్తులు మద్యం సేవించి ఉన్నట్టు తెలిపిన స్థానికులు. ఘటనా స్థలానికి చేరకుని.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. #Madhapur #CarAccident #Hyderabad
@dcpmadhapur_cyb @psmadhapur_cyb @cyberabadpolice
0
1
1
ఉరివేసుకుని చావన్నా? మన ఊరు మన బడి ఒకవేళ బిల్లులు చెల్లించకుంటే స్కూల్ కు తాళం వేస్తాం రెండేండ్లు అయినా కూడా బిల్లులు చెల్లించరా? సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి మన ఊరు మన బడి పెండింగ్ డబ్బులు చెల్లిస్తారు... మేమేం పాపం చేశాము? హైదరాబాద్ సెక్రటేరియట్ కు 10 సార్లు పోయినాం అప్పు ఇచ్చినోళ్లు ��ోజు ఇంటి ముందుకు వస్తున్నారు. కలెక్టర్, డీఇఓ చెప్పినందుకు మేము పనులు చేశాం. బిల్లులు చెల్లించకుంటే ఇదే బిల్డింగ్‌లో ఆత్మహత్య చేసుకుంటాం. జిల్లాలో మన ఊరు మన బడి కింద కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలి. @ManaOoruBadi @revanth_anumula @INCTelangana
0
1
2
తెలంగాణ లో త్వరలో ఉప ఎన్నికలు బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ పై పెరుగుతున్న ఒత్తిడి పార్టీ ఫిరాయింపు పై ఆధారాలు సమర్పించిన బీఆర్ఎస్ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టు ను ఆశ్రయించడంతో స్పీకర్ రిజనబుల్ టైమ్ అంశంపై సుప్రీంకోర్టు ప్రశ్నలు సుప్రీంకోర్టు జోక్యం తో తెలంగాణా లో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 1985 లో స్పీకర్ నిర్ణయాధికారనికి కాలపరిమితి లేకపోవడంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే పై అనర్హత వేటు వేయని అసెంబ్లీ స్పీకర్ పార్టీ మారి 10 నెలలు అయ్యింది.. ఇది రిజనబుల్ టైం కాదా అని స్పీకర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ఫిబ్రవరి 18న తదుపరి విచారణ అయినా రిజనబుల్ టైం పై స్పీకర్ సుప్రీంకోర్టు కు స్పష్టత ఇస్తారా ? గతంలో సుప్రీంకోర్టు జోక్యంతో అనేక రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పై చర్యలు తీసుకున్న స్పీకర్లు తెలంగాణ లో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల పై చర్యలకు స్పీకర్ ను అడిగి నిర్ణయం చెపుతామన్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన స్పీకర్ బీఆర్ఎస్ లో గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి. @BRSparty @INCTelangana
0
2
10
ఢిల్లీ : ED - మనీలాండరింగ్ కేసులో సుజనా చౌదరికి ఎదురుదెబ్బ బెస్త్ & క్రాంప్టన్ కేసు ను క్వాష్ చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సుజనా చౌదరీ స్పెషల్ లీవ్ పిటిషన్ ని డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు చెన్నై ఈడి కోర్ట్ లోనే తేల్చుకోవాలంటూ సుప్రీంకోర్టు సూచన.. @yschowdary @dir_ed
0
0
4