Explore tweets tagged as #CollectorKadapa
క్యాంపు కార్యాలయం నుండి పి-4 విధానం ద్వారా పేదలకు ఆర్థిక సాధికారత చేకూర్చేందుకు 20 శాతం మంది నిరుపేదలను గుర్తించడానికి నిర్వహించనున్న సర్వే పై గౌరవ జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు వీసీ ద్వారా దిశా నిర్దేశం చేశారు. @AndhraPradeshCM.#CollectorKadapa.#P4Policy
0
0
0
కలెక్టర్ గారు మాట్లాడుతూ, రైన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాల ద్వారా సమీప న���టి వనరులను సద్వినియోగం చేసుకుంటూ, వ్యవసాయ మరియు ఉద్యాన పంటల సాగుతో మెట్ట భూములను సాగులోకి తీసుకురావాలన్నారు. #CollectorKadapa.#PMKSY.#watermanagement.#rainwaterharvesting.#Kadapa.#YSRDistrict
0
0
1
ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. #CollectorKadapa.#Kadapa.#YSRDistrict
0
0
0
గౌరవ రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ అజయ్ జైన్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు కడప నగరంలోని సి.పి. బ్రౌన్ కేంద్ర గ్రంథాలయం & భాషా పరిశోధనా కేంద్రాన్ని సందర్శించి, వెలకట్టలేని పలు రకాల గ్రంథాలను పరిశీలించారు. @Tourism_AP.#CollectorKadapa
0
0
7
పర్యాటక అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై వారు చర్చించారు. @Tourism_AP.#CollectorKadapa #andhrapradeshtourism #gandikotatourism #Jammalamadugu #Kadapa #YSRDistrict #AndhraPradesh
0
0
1
కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో గౌరవ జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు మరియు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గౌరవ లంకా దినకర్ గారు జిల్లాలో 20 సూత్రాల కార్యక్రమం అమలుపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. #CollectorKadapa.#Kadapa.#YSRDistrict
0
0
5
జిల్లాలో ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ద్వారా భూముల సమస్యలపై అందిన అర్జీలను త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం చూపిన తహశీల్దార్లను అభినందిస్తూ, గౌరవ జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. #CollectorKadapa.#Kadapa.#YSRDistrict
0
0
2
కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో ప్రతి నెలా 3వ శనివారం చేపట్టే "స్వచ్ఛ దివస్" కార్యాచరణపై శ్రీయుత జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడివోలు, పంచాయతీ అధికారులకు వీసీ ద్వారా పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. #CollectorKadapa
0
0
0
ఆకాంక్షిత జిల్లాలలో అత్యుత్తమ పనితీరును కనబరిచినందుకు వైఎస్ఆర్ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం "నీతి ఆయోగ్" ద్వారా పురస్కారం కింద రూ.3 కోట్లను కేటాయించింది. @AndhraPradeshCM.@PMOIndia.@NITIAayog.@mygovindia.#CollectorKadapa.#AspirationalDistricts.#Kadapa.#YSRDistrict.#AndhraPradesh
0
1
13
బద్వేలు ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ స్థాయిలో మండలాల తహశీల్దార్లు, ఎన్.హెచ్. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన శ్రీయుత జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు. అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. #CollectorKadapa.#badvel.#Kadapa.#YSRDistrict
0
0
7
ఈ సందర్భంగా కలెక్టర్ గారు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శైవక్షేత్రాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. #CollectorKadapa.#mahashivratri2025.#Kadapa.#YSRDistrict
0
0
1
ఈ సందర్భంగా, ఫిబ్రవరి 10న జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, పైవ్రేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేయాలని ఆదేశించారు. #CollectorKadapa #NationalDewormingDay #HealthInitiative #Anganwadi #taskforcemeeting #Kadapa #YSRDistrict
0
1
2
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ, వేసవిని దృష్టిలో ఉంచుకుని పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రాంతాలకు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నీటి కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. #CollectorKadapa #SummerPreparedness #pulivendula.#YSRDistrict
0
0
2
ఈ సందర్భంగా, అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, ప్రభుత్వ ఫలాలను పారదర్శకంగా అందించాలని గౌరవ జిల్లా కలెక్టర్ అన్నారు. #CollectorKadapa.#WelfareSchemes.#Kadapa.#YSRDistrict
0
1
1
కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ హాలులో గౌరవ రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖామంత్రి మరియు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి శ్రీమతి ఎస్. సవిత గారి అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి సమీక్షా కమిటీ (DRC) సమావేశంలో పాల్గొన్న గౌరవ జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు. #CollectorKadapa
1
1
11
ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రీయుత జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. @AndhraPradeshCM.#CollectorKadapa.#NTRBharosaPension.#AnnamayyaDistrict.#Kadapa.#YSRDistrict.#AndhraPradesh
0
1
2
కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో "నేషనల్ క్లీన్ ఎయిర్" కార్యక్��మం పై అధికారులతో గౌరవ జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు సమావేశం నిర్వహించారు. నగరంలో గాలి నాణ్యతా ప్రమాణాలను పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. @moefcc.#CollectorKadapa.#NationalCleanAirProgram
0
2
3
కలెక్టరేట్ బోర్డు రూమ్ హాలులో పెండింగ్ కేసులపై లా ఆఫీసర్లతో గౌరవ జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. #CollectorKadapa.#LegalReview.#YSRDistrict
0
1
8
వేముల సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహానికి మరమత్తులు మరియు ఆర్.ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసే నిమిత్తం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు గౌరవ జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారికి రూ.20 లక్షల చెక్కును యూసిఐఎల్ ప్రతినిధులు అందజేశారు. #CollectorKadapa.#ucil.#WelfareInitiative
0
1
4