
District Collector, Kadapa
@CollectorKadapa
Followers
5K
Following
5
Media
2K
Statuses
2K
Joined December 2019
క్యాంపు కార్యాలయం నుండి పి-4 విధానం ద్వారా పేదలకు ఆర్థిక సాధికారత చేకూర్చేందుకు 20 శాతం మంది నిరుపేదలను గుర్తించడానికి నిర్వహించనున్న సర్వే పై గౌరవ జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు వీసీ ద్వారా దిశా నిర్దేశం చేశారు. @AndhraPradeshCM.#CollectorKadapa.#P4Policy
0
0
0
కలెక్టర్ గారు మాట్లాడుతూ, రైన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాల ద్వారా సమీప నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ, వ్యవసాయ మరియు ఉద్యాన పంటల సాగుతో మెట్ట భూములను సాగులోకి తీసుకురావాలన్నారు. #CollectorKadapa.#PMKSY.#watermanagement.#rainwaterharvesting.#Kadapa.#YSRDistrict
0
0
1
ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. #CollectorKadapa.#Kadapa.#YSRDistrict
0
0
0
గౌరవ రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ అజయ్ జైన్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు కడప నగరంలోని సి.పి. బ్రౌన్ కేంద్ర గ్రంథాలయం & భాషా పరిశోధనా కేంద్రాన్ని సందర్శించి, వెలకట్టలేని పలు రకాల గ్రంథాలను పరిశీలించారు. @Tourism_AP.#CollectorKadapa
0
0
7
పర్యాటక అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై వారు చర్చించారు. @Tourism_AP.#CollectorKadapa #andhrapradeshtourism #gandikotatourism #Jammalamadugu #Kadapa #YSRDistrict #AndhraPradesh
0
0
1
కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో గౌరవ జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు మరియు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గౌరవ లంకా దినకర్ గారు జిల్లాలో 20 సూత్రాల కార్యక్రమం అమలుపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. #CollectorKadapa.#Kadapa.#YSRDistrict
0
0
5
జిల్లాలో ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ద్వారా భూముల సమస్యలపై అందిన అర్జీలను త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం చూపిన తహశీల్దార్లను అభినందిస్తూ, గౌరవ జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. #CollectorKadapa.#Kadapa.#YSRDistrict
0
0
2
కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో ప్రతి నెలా 3వ శనివారం చేపట్టే "స్వచ్ఛ దివస్" కార్యాచరణపై శ్రీయుత జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడివోలు, పంచాయతీ అధికారులకు వీసీ ద్వారా పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. #CollectorKadapa
0
0
0
ఆకాంక్షిత జిల్లాలలో అత్యుత్తమ పనితీరును కనబరిచినందుకు వైఎస్ఆర్ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం "నీతి ఆయోగ్" ద్వారా పురస్కారం కింద రూ.3 కోట్లను కేటాయించింది. @AndhraPradeshCM.@PMOIndia.@NITIAayog.@mygovindia.#CollectorKadapa.#AspirationalDistricts.#Kadapa.#YSRDistrict.#AndhraPradesh
0
1
13