Sampoornesh Babu Profile Banner
Sampoornesh Babu Profile
Sampoornesh Babu

@sampoornesh

Followers
82,028
Following
104
Media
668
Statuses
3,364

Burning Star, Tollywood Hero....

Hyderabad, India
Joined May 2013
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@sampoornesh
Sampoornesh Babu
5 months
ఎన్ని అడ్డంకులు వచ్చినా .. ప్రజాపోరాటం నుంచి వెనక్కు తగ్గని మీ పోరాటపటిమ ఎప్పటికీ స్పూర్తి , రానున్న ఎన్నికలలో జనసేనానికి అన్ని శుభాలు జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను 🙏🏻 సదా మీ ప్రేమకి బానిస మీ సంపూర్ణేష్ బాబు
Tweet media one
293
6K
21K
@sampoornesh
Sampoornesh Babu
4 years
అన్నా, మీ దగ్గర నుంచి ఈ రిప్లై రావటం , ఫోటో ఫ్రేమ్ కట్టించుకుంటాను, ఎంత సంతోషంగా ఉందొ మాటల్లో చెప్పలేను 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
@PawanKalyan
Pawan Kalyan
4 years
@sampoornesh Thank you dear Sampoornesh garu. Wishing you very best.🙏
214
6K
17K
93
5K
16K
@sampoornesh
Sampoornesh Babu
4 years
జన హృదయ నేత, జనసేనానికి జన్మదిన శుభాకాంక్షలు #HBDPawanKaIyan
Tweet media one
36
5K
15K
@sampoornesh
Sampoornesh Babu
3 years
మా తారక రాముడికి జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్ళు అఖండమైన ఖ్యాతిని పొంది మరెన్నో గొప్ప శిఖరాలు అధిరోహించాలి #HappyBirthdayNTR
Tweet media one
50
3K
13K
@sampoornesh
Sampoornesh Babu
2 months
Happy Birthday Superstar 🎉🎉 @urstrulyMahesh #HBDMaheshbabu
Tweet media one
28
2K
11K
@sampoornesh
Sampoornesh Babu
4 years
అందరి హీ���ోల అభిమానుల తరపున నాకు నేనే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సదా మీ ప్రేమకి బానిస మీ సంపూర్ణేష్ బాబు #HBDSAMPOO #HBDSampoorneshBabu
Tweet media one
Tweet media two
Tweet media three
900
2K
10K
@sampoornesh
Sampoornesh Babu
3 years
మంత్రి అనిల్ గారు, మంచి మనసున్న మా పవన్ కళ్యాణ్ గారితో సమానంగా నన్ను చూడటం ఆనందకరం. ఏ సమస్య వచ్చినా పెద్ద మనసుతో స్పందించే తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు బాధల్లో వున్నారు. అదే పెద్ద మనసుతో అవి పరిష్కారం అయ్యేలా చూడగలరు.
@NTVJustIn
NTV Breaking News
3 years
టికెట్లు ఆన్‌లైన్‌ లో అమ్మితే తప్పేంటి. మాకు సంపూర్ణేష్‌ బాబు అయినా... పవన్‌ కళ్యాణ్‌ ఒక్కటే. వైసీపీ నేతలపై ట్రోలింగ్ చేయడానికే పవన్‌ వ్యాఖ్యలు. ఎంత ట్రోలింగ్‌ చేసుకుంటారో చేసుకోండి - మంత్రి అనిల్‌ #Pawankalyan #ycp #AndhraPradesh #CMYSJagan
195
229
810
237
4K
10K
@sampoornesh
Sampoornesh Babu
3 years
రేపు నా పుట్టిన రోజు, నా Birthday CDP ని నేనే ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు రిలీజ్ చేసుకుంటున్నాను. అందరూ ఆశీర్వదించండి #HBDSAMPOO
259
1K
9K
@sampoornesh
Sampoornesh Babu
3 years
My Birthday CDP #HBDSampoo
Tweet media one
238
2K
8K
@sampoornesh
Sampoornesh Babu
4 years
మన సూపర్ స్టార్ @urstrulyMahesh కి జన్మదిన శుభాకాంక్షలు. మహేష్ గారు, మీరిలానే ఎందరికో వైద్య సాయం చేసే ఏర్పాట్లు, ఆ భగవంతుడు మీకు అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకి బానిస మీ సంపూర్ణేష్ బాబు #HBDMaheshBabu
Tweet media one
98
11K
8K
@sampoornesh
Sampoornesh Babu
3 years
తెలుగు సినిమా జర్నలిస్టు TNR గారి కుటుంబానికి నా వంతుగా రూ.50,000 వారి భార్య అకౌంట్ లో డిపాసిట్ చెయ్యటం జరిగింది. వారి ఇంటర్వ్యూ ద్వారా నేను వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఒక మెట్టు ఎదిగాను. వారి కుటుంబానికి ఎప్పుడు ఏ అవసరం ఉన్న, నా వంతు సాయం తప్పక చేయగలను. మీరు సపోర్ట్ చెయ్యండి
Tweet media one
Tweet media two
204
2K
8K
@sampoornesh
Sampoornesh Babu
3 years
నాకు ఎంతో ఇష్టమైన @VenkyMama గారిని కలవటం చాలా సంతోషంగా ఉంది... చిన్న నటుడైన నన్ను ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు.
Tweet media one
31
646
7K
@sampoornesh
Sampoornesh Babu
3 years
జనసేనాని త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను #GetWellSoonJANASENANI
23
2K
7K
@sampoornesh
Sampoornesh Babu
5 years
78
5K
7K
@sampoornesh
Sampoornesh Babu
9 months
Mandela and Martin Luther King !!!
Tweet media one
14
250
6K
@sampoornesh
Sampoornesh Babu
4 years
మా అన్నయ్య కి, మా ఇండస్ట్రీ పెద్ద దిక్కు కి, వెండితెర ఇలావేల్పుకి జన్మదిన శుభాకాంక్షలు @KChiruTweets #HBDMegastarChiranjeevi
Tweet media one
17
2K
6K
@sampoornesh
Sampoornesh Babu
5 years
Tweet media one
19
3K
6K
@sampoornesh
Sampoornesh Babu
4 months
Congratulations Sir @PawanKalyan Proud fan moment 🙏🙏🙏 #pawankalyan #cbn #andhrapradesh #janasena #tdp
Tweet media one
24
1K
6K
@sampoornesh
Sampoornesh Babu
6 years
మా తెలుగు సినీ కళామతల్లి ఒడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టి, ప్రజాసేవకి అంకితమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి #జనసేన పార్టీ ని రేపటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా వారి ప్రేమకి బానిస సంపూర్ణేష్ బాబు
Tweet media one
134
2K
6K
@sampoornesh
Sampoornesh Babu
6 years
నా ప్రియమైన నటుడికి, నా అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు సదా మీ ప్రేమకి బానిస మీ సంపూర్ణేష్ బాబు #HBDJanaSenaniPawanKalyan
Tweet media one
72
3K
6K
@sampoornesh
Sampoornesh Babu
7 years
Finally, Met the Leader...మీ మాటలు స్ఫూర్తిదాయకం. మీ బాటలోనే మేము.. జై హింద్
Tweet media one
114
1K
5K
@sampoornesh
Sampoornesh Babu
5 years
ఉత్తర కర్ణాటక లో వరదలు నన్ను కలిచివేసింది. కన్నడప్రజలు తెలుగు సినిమాని దశాబ్దాలుగా ఆదరిస్తున్నారు. నన్ను కూడా హృదయకాలేయం నుంచి ఎంతగానో ప్రేమిస్తున్నారు. వరదల తాలూకు ఫోటోలు చూసి చాలా బాధవేసింది. నా వంతుగా 2 లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయనిది కి ప్రకటిస్తున్నాను. #KarnatakaFloods
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
224
989
5K
@sampoornesh
Sampoornesh Babu
3 years
మా వెండితెర ఇలవేల్పు కి జన్మదిన శుభాకంక్షాలు #HBDMegastarChiranjeevi
Tweet media one
18
955
6K
@sampoornesh
Sampoornesh Babu
1 year
మరో సారి మీ ముందుకు వస్తున్నాను , గొప్ప కథ తో .... ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను
Tweet media one
110
561
5K
@sampoornesh
Sampoornesh Babu
6 years
బిగ్ బాస్ 2 విజేత మిత్రులు కౌషల్ మందా ని కలవటం జరిగింది. మీ అందరి అభిమానం నా మొబైల్ ద్వారా చూపించటం జరిగింది. సదా మీ ప్రేమకి బానిస మీ సంపూర్ణేష్ బాబు #KaushalArmy #Kaushal #BiggBossTelugu2
Tweet media one
63
631
5K
@sampoornesh
Sampoornesh Babu
6 years
సామాన్యమైన జీవితం-సంతోషకరమైన జీవితం
Tweet media one
75
324
5K
@sampoornesh
Sampoornesh Babu
4 years
Advanced Happy Birthday Powerstar @PawanKalyan garu #AdvanceHBDPawanKalyan
Tweet media one
57
6K
5K
@sampoornesh
Sampoornesh Babu
6 years
Vote for my friend #KaushalManda and Let him win the Big Boss Season 2 Title. Mee Sampoornesh Babu #BiggBossTelugu2
Tweet media one
198
1K
5K
@sampoornesh
Sampoornesh Babu
5 years
We are releasing on August 10th. Need blessings from King @iamnagarjuna sir, @23_rahulr sir, @Rakulpreet garu and @vennelakishore anna garu. Mee cinema housefulls ayi, tickets dorakka maa cinema ki ravalani korukuntunnanu. Mee Sampoornesh babu #KobbariMattaOnAug10
Tweet media one
81
393
5K
@sampoornesh
Sampoornesh Babu
4 years
రేపే మొదటి లుక్
Tweet media one
69
406
4K
@sampoornesh
Sampoornesh Babu
5 years
జన్మదిన శుభాకాంక్షలు తారక్ సార్. మీ గొప్ప మనసు ఎప్పటికి మర్చిపోలేను...మరెన్నో పుట్టినరోజులు జరుపుకుని.. తెలుగు వారు గర్వపడేంత నటుడుగా, నాయకుడిగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకి బానిస మీ సంపూర్ణేష్ బాబు #HappyBirthdayNTR
Tweet media one
32
1K
4K
@sampoornesh
Sampoornesh Babu
4 years
గొప్ప మనసున్న మా తారక రాముడికి జన్మదిన శుభాకాంక్షలు #HappyBirthdayNTR
Tweet media one
48
2K
4K
@sampoornesh
Sampoornesh Babu
3 years
బజార్ రౌడి టీమ్ జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
49
471
4K
@sampoornesh
Sampoornesh Babu
6 years
విలువ కట్టలేని బంగారం, మంచితనానికి నిలువెత్తు నిదర్శనం , "డార్లింగ్ ప్రభాస్" అన్న కి జన్మదిన శుభాకాంక్షలు.. అభిమానులకు సాహో దినోత్సవ శుభాకాంక్షలు #HappyBirthdayPrabhas
Tweet media one
68
2K
4K
@sampoornesh
Sampoornesh Babu
5 years
Tweet media one
41
2K
4K
@sampoornesh
Sampoornesh Babu
6 years
మా రాముడు బంగారం.. ఆయన మనసు బంగారం...ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరువుకొని... నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ - మీ సంపూ #HappyBirthdayNTR
Tweet media one
87
1K
4K
@sampoornesh
Sampoornesh Babu
6 years
పవన్ కళ్యాణ్ గారిని, వారి తల్లిని కొందరు నిందిoచటం మనసుకి బాధ కలిగిస్తోంది. సభ్యసమాజం దీన్ని హర్షించదు. సాటి మహిళని గౌరవించలేనప్పుడు ఈ పోరాటం లో అర్థం లేదు. పై వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నాను.
111
1K
4K
@sampoornesh
Sampoornesh Babu
3 years
ఎన్నో జ్ఞాపకాలు...మంచి స్నేహితుడిని కోల్పోయాను.
Tweet media one
30
298
4K
@sampoornesh
Sampoornesh Babu
5 years
కరోనా మహమ్మారి వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తెలుగు సినీ పరిశ్రమ కార్మికుల తరపున సినీ పెద్దలు ముందుకొచ్చి #CoronaCrisisCharity ద్వారా అందిస్తున్న సాయానికి నా పాదాభివందనం. నా తరపున ఒక లక్ష రూపాయలు వారికి అందజేస్తాను 🙏 త్వరలోనే ఈ మహమ్మారి నుంచి బయటపడాలని ప్రార్ధిస్తున్నాను
83
422
4K
@sampoornesh
Sampoornesh Babu
4 years
My next #GoldMan అందరికి విజయదశమి శుభాకాంక్షలు
Tweet media one
80
271
4K
@sampoornesh
Sampoornesh Babu
3 years
దుబ్బాక లో నరసింహచారి గారి కుటుంబం లో జరిగిన ఈ వార్త చూసి గుండె కలిచివేసింది. తల్లితండ్రులు కోల్పోయిన ఆ పిల్లలకు Rs.25000/- నేను మరియు మా నిర్మాత @sairazesh అందిచడం జరిగింది. చదువు కు అయ్యే పూర్తి ఖర్చులు మేము చూసుకుంటాం అని వారికి మాట ఇవ్వటం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
168
878
4K
@sampoornesh
Sampoornesh Babu
5 years
Why should stars have all the fun...Tomorrow ( i.e.,May 9th) is my birthday. My biggest fan is releasing my Common DP (అది కూడా నేనే...) #HappyBirthdayBurningStar
Tweet media one
163
518
4K
@sampoornesh
Sampoornesh Babu
3 years
కొత్త సినిమా
Tweet media one
77
170
4K
@sampoornesh
Sampoornesh Babu
4 years
మా ఊరిలో... మన పూర్వీకులతో...
Tweet media one
Tweet media two
41
194
4K
@sampoornesh
Sampoornesh Babu
7 years
మనకో కష్టమొచ్చినప్పుడు, మన సమస్యల్లో భుజం తట్టినవాడే నిజమైన హీరో...మీరే నా బిగ్ బాస్ అన్న గారు... ప్రేక్షక దేవుళ్ళకి క్షమాపణలు కోరుకుంటూ ...
Tweet media one
153
1K
3K
@sampoornesh
Sampoornesh Babu
4 years
విదేశాల్లో అత్యంత భారీ బడ్జెట్తో ,ఒళ్ళు గగుర్పొడిచే గ్రాఫిక్స్ తో రూపొందించిన నా తదుపరి చిత్రం రిలీజ్ date మరియు రేపటి Birthday పోస్టర్ మరి కొద్దిసేపట్లో #HBDSAMPOO #SAMPOO10
95
307
3K
@sampoornesh
Sampoornesh Babu
5 years
రెండ్రోజుల తర్వాత మొదటి సారి మా సినిమా ఇండస్ట్రీ నుంచి మొట్టమొదటి ఫొన్ కాల్ వచ్చింది, అది కూడా మా కామెడీ కులదైవం బ్రహ్మానందం గారి దగ్గర నుంచి. నా సంతోషానికి మాటలు లేవు. చాలా బాగా చేసావు అని అభినందించారు. సదా వారి ప్రేమకి బానిస సంపూర్నేష్ బాబు #KobbariMatta
44
295
3K
@sampoornesh
Sampoornesh Babu
5 years
#KobbariMatta Dialogue Trailer Releasing in 2 hours 🙏 Bless our Team #KobbariMattaDialogueTrailer
74
218
3K
@sampoornesh
Sampoornesh Babu
6 years
#StandWithSrikakulam ఒక చిన్న నటుడిపై మీ ప్రేమని మర్చిపోలేను అమ్మ... మీ అందరూ చల్లగా ఉండాలి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతూ.. సదా మీ ప్రేమకి బానిస
64
474
3K
@sampoornesh
Sampoornesh Babu
5 years
ఆయనని అనుకరిస్తూ రోడ్ల మీద తిరిగేవాడిని, ఆయన ఉపేంద్ర సినిమా దుస్తుల్లో ఫిల్మ్ నగర్ వీధుల్లో తిరిగేవాడిని. విలక్షణంగా నటించాలన్న స్ఫూర్తి ఆయనే. మా @nimmaupendra గారికి జన్మదిన శుభాకాంక్షలు #HappyBirthdayUpendra
Tweet media one
34
190
3K
@sampoornesh
Sampoornesh Babu
4 years
మా సిద్దిపేట ముద్దుబిడ్డ, గొప్ప నాయకుడు, పేదప్రజల పక్షపాతి, ఏ సమస్య ఉన్న మా అందరికి గుర్తొచ్చే నాయకులు మా @trsharish అన్న కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలానే ఆయురాయోగ్యలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా 🙏
Tweet media one
17
73
3K
@sampoornesh
Sampoornesh Babu
4 years
ఒక చిన్న నటుడిని అయిన నన్ను తన సినిమాలో తన పక్కనే నటించేలా చేసి, నా ప్రతి చిత్రానికి నన్ను ఎల్లవేళలా నా వెనక ఉండి ప్రోత్సహించే మా మనోజ్ అన్న కి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎన్నో గొప్ప పుట్టిన రోజులు జరుపుకోవాలి అన్నగారు @HeroManoj1 #HBDManchuManoj
Tweet media one
14
257
3K
@sampoornesh
Sampoornesh Babu
6 years
రాజకీయాల్లో నూతన శకానికి పిడికిలి బిగించిన నాయకులు @PawanKalyan గారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... సదా వారి ప్రేమకి బానిస సంపూర్ణేష్ బాబు #JSPForNewAgePolitics
Tweet media one
47
996
3K
@sampoornesh
Sampoornesh Babu
5 years
ఇది అందరి హీరోల అభిమానుల అపూర్వ విజయం... మీకు నా పాదాభివందనం....
Tweet media one
47
205
3K
@sampoornesh
Sampoornesh Babu
6 years
శ్రీకాకుళం బొడ్డపాడు లో వరద బాధితులని కలిసి నా వంతు సహాయ కార్యక్రమాల్లో పాల్గొoటున్నాను.....ఇంకా పరిస్థితి మెరుగు పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది....అన్ని జిల్లాల యువత ముందుకు రావాలి #Srikakulam #cyclonetitli #StandWithSrikakulam
Tweet media one
Tweet media two
Tweet media three
71
550
2K
@sampoornesh
Sampoornesh Babu
2 months
ఎటువంటి ప్రత్యేకతా, గుర్తింపు లేని అతి సామాన్యుడైన ఈ  నరసింహాచారిని  సంపూర్ణేష్  బాబును చేసి, నేను కలలో కూడా ఊహించని  స్థాయిలో నిలబెట్టిన మా  సాయి రాజేష్ అన్నకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు🙏🫂
Tweet media one
8
111
2K
@sampoornesh
Sampoornesh Babu
5 years
Which Pack you want ? Getting ready for Next project..
85
127
2K
@sampoornesh
Sampoornesh Babu
5 years
3 Days 12 crores #KobbariMattaRampage
Tweet media one
76
274
2K
@sampoornesh
Sampoornesh Babu
7 years
Happy Birthday darling Prabhas sir #HappyBirthdayPrabhas
Tweet media one
32
961
2K
@sampoornesh
Sampoornesh Babu
5 years
తెలుగు సినిమా స్థాయి మరో మెట్టు ఎక్కే అవకాశం వచ్చింది. రేపు విడుదల కాబోతున్న #సాహో అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకి బానిస మీ సంపూర్ణేష్ బాబు
Tweet media one
16
259
2K
@sampoornesh
Sampoornesh Babu
6 years
Tweet media one
49
1K
2K
@sampoornesh
Sampoornesh Babu
5 years
యురేనియం తవ్వకాలు ద్వారా కాలుష్యం, కాలం చెల్లిన వాహనాల ద్వారా కాలుష్యం, ప్రతి రోజు ప్లాస్టిక్ వాడకం ద్వారా మన వల్ల జరుగుతున్న కాలుష్యం పై 364 రోజులు పోరాడండి...ఈ ఒక్క రోజు మన పిల్లల కోసం టపాసులు కాల్చి, మన సంప్రదాయాలు కోసం దీపావళిని సంతోషంగా జరుపుకోండి. దీపావళి శుభాకాంక్షలు
Tweet media one
51
351
2K
@sampoornesh
Sampoornesh Babu
5 years
మా @AlwaysRamCharan గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సదా మీ ప్రేమకి బానిస మీ సంపూర్ణేష్ బాబు #HappyBirthdayRoyalRamCharan
Tweet media one
15
339
2K
@sampoornesh
Sampoornesh Babu
3 years
దుఃఖం ఆగట్లేదు మిత్రమా....ఈ నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను....
Tweet media one
13
116
2K
@sampoornesh
Sampoornesh Babu
6 years
శ్రీకాకుళం జిల్లా #CycloneTitli వల్ల చాలా నష్టం జరిగింది అని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను.....వెంటనే మన వంతు సాయంగా చర్యలు చేపట్టాలని అన్ని వర్గాల ప్రజలను కోరుకుంటున్నాను నా వంతుగా Rs.50,000/- ఆర్థిక సాయం ముఖ్యమంత్రి గారి సహాయనిధి కి అందజేస్తాను #SaveSrikakulam
Tweet media one
109
463
2K
@sampoornesh
Sampoornesh Babu
6 years
Please vote for my friend #NuthanNaidu in #BiggBossTelugu2
Tweet media one
63
498
2K
@sampoornesh
Sampoornesh Babu
7 years
నాడు రాముడు -రావణుడు ఒక్కరే నేడు చరిత్ర తిరగబడలేదు...తిరగరాయబడుతుంది.. అద్భుతం ...జై లవ కుశ #JaiLavaKusaFirstLook
Tweet media one
137
1K
2K
@sampoornesh
Sampoornesh Babu
7 years
Here's the much awaited common DP for Pawan Kalyan sirs birthday..Let the celebrations begin :) PAWAN KALYAN BDAY CDP #PSPK
Tweet media one
102
983
2K
@sampoornesh
Sampoornesh Babu
3 years
రేపే విడుదల... నేను మొదటిసారి పెద్ద నటులతో అద్భుతమైన అనుభవంతో పని చేసిన చిత్రం..ఎంతో సంతృప్తి ఇచ్చిన చిత్రం, హృదయకాలేయం-కొబ్బరిమట్ట తరహా విజయాన్ని అందుకోవాలని కోరుకుంటూ సదా మీ ప్రేమకి బానిస సంపూర్ణేష్ బాబు
Tweet media one
43
237
2K
@sampoornesh
Sampoornesh Babu
3 years
శాసనసభ ఎదుట, క్యాలీఫ్లవర్ సాక్షి గా, శీలో రక్షతి రక్షితః ✊ Here comes the Title Justification poster of #Cauliflower #RKMalineni 🎼 #Prajwal 🎥 #MujeerMalik 💵 #Ashajyothi in #MadhuSudhanaCreations #SridharGuduru Presents #RadhaKrishnaTalkies
Tweet media one
65
333
2K
@sampoornesh
Sampoornesh Babu
5 years
నరసింహ చారిని సంపూర్నేష్ బాబు చేశావ్, నటుడిగా జీవితాన్నిచ్చావ్....ఇప్పుడు మరోసారి జీవితాన్ని నిలబెట్టావ్, ఏమి మాటలు రావట్లేదు అన్న, మీరు ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలి. నాతో ఇంకొక్క సినిమా తియ్యండి అన్న. @sairazesh అలియాస్ స్టీవెన్ శంకర్ కి జన్మదిన శుభాకాంక్షలు
16
184
2K
@sampoornesh
Sampoornesh Babu
4 years
వైజాగ్ గ్యాస్ లీక్ సంఘటన బాధాకరం. వైజాగ్ ప్రజలు మంచి మనసున్న వారు. వారికి దేవుడు ఖచ్చితంగా తోడుంటాడు. త్వరగానే ఈ విప్పత్తు నుంచి బయటపడతారు.
12
185
2K
@sampoornesh
Sampoornesh Babu
7 years
Tweet media one
84
805
1K
@sampoornesh
Sampoornesh Babu
7 years
OUR BIG BOSS @tarak9999
Tweet media one
25
313
2K
@sampoornesh
Sampoornesh Babu
5 years
అంకుల్, మీరిలా అర్థాంతరంగా మమ్మల్ని వదిలి వెళ్ళటం చాలా బాధగా ఉంది. మీ అబ్బాయి స్టీవెన్ శంకర్ ( @sairazesh ) తో సమానంగా నన్ను కొడుకులా చూసుకున్నారు. మీరు లేని లోటు మాకెప్పటికి తీరదు అంకుల్. #RIPNagajeswaraRao
Tweet media one
44
147
2K
@sampoornesh
Sampoornesh Babu
7 years
Tweet media one
Tweet media two
Tweet media three
67
414
2K
@sampoornesh
Sampoornesh Babu
5 years
క్షేమ సమాచారం కనుక్కున్న ప్రతి పెద్ద మనసుకి ధన్యవాదాలు సదా మీ ప్రేమకి బానిస మీ సంపూర్ణేష్ బాబు
29
184
2K
@sampoornesh
Sampoornesh Babu
5 years
దయచేసి ఇలాంటి పిచ్చి పనులు చేసి, మీ తల్లితండ్రులకు బాధ కలిగించకండి, సినిమా ఇప్పుడు కాకపోతే రెండు రోజుల తర్వాత చూడొచ్చు
Tweet media one
Tweet media two
60
221
2K
@sampoornesh
Sampoornesh Babu
5 years
Good Evening
Tweet media one
40
36
2K
@sampoornesh
Sampoornesh Babu
4 years
తెలంగాణ ఆడబిడ్డలకు అక్కలకు చెల్లెళ్లకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 🌻🌼🏵💐🌹
Tweet media one
11
65
2K
@sampoornesh
Sampoornesh Babu
5 years
గురువు @sairazesh గారికి టీచర్స్ డే శుభాకాంక్షలు #HappyTeachersDay
Tweet media one
8
59
2K
@sampoornesh
Sampoornesh Babu
5 years
చిన్న సినిమాల్లో ఇదొక ప్రభంజనం 5 మిలియన్ వ్యూస్ ఒక్క రోజులో ఇదంతా మీ ఆశీర్వాదమే.. సదా మీ ప్రేమకి బానిస మీ సంపూర్ణేష్ బాబు
Tweet media one
27
127
2K
@sampoornesh
Sampoornesh Babu
3 years
ఈ నెల 20న వస్తున్నాము....ఆశీర్వదించండి ఘనవిజయం అందించండి సదా మీ ప్రేమకి బానిస నీ సంపూర్ణేష్ బాబు
Tweet media one
36
186
2K
@sampoornesh
Sampoornesh Babu
7 years
ఇంతటి అవకాశాన్నిచ్చిన బిగ్ బాస్ వారికి, స్టార్ మా ఛానల్ వారికి, ఛానల్ సిబ్బందికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. పెనాల్టీ లాంటివి పుకార్లు మాత్రమే
61
360
2K
@sampoornesh
Sampoornesh Babu
7 years
Happy Birthday To the MegaPowerstar #HBDDearestRamCharan
Tweet media one
9
524
1K
@sampoornesh
Sampoornesh Babu
5 years
Good job anna 🤗 #KobbariMatta
10
317
1K
@sampoornesh
Sampoornesh Babu
5 years
ప్రొద్దుటూరు లోని అందరి హీరోల అభిమానులు, పొద్దున 5 గంటల బెనిఫిట్ షో ని సినీ హబ్ థియేటర్ లో చూసి నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను #KobbariMattaOnSaturday
25
135
1K
@sampoornesh
Sampoornesh Babu
5 years
ప్రముఖ నటులు ఆలీ గారికి కలిగిన మాతృవియోగానికి చింతిస్తూ, ఆ మాతృమూర్తి ఆత్మశాంతి కలగాలని, కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను
Tweet media one
3
84
1K
@sampoornesh
Sampoornesh Babu
7 years
రంగస్థలం చిత్రం తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం. చిట్టిబాబు గా #Ramcharan గారు నటుడుగా ఎంతో ఎదిగిపోయారు. @Samanthaprabhu2 గారికి #సుకుమార్ గారికి, @anusuyakhasba గారికి @RathnaveluDop @MythriOfficial వారికి ప్రేక్షకుల తరపున ధన్యవాదాలు #Rangasthalam
Tweet media one
15
232
1K
@sampoornesh
Sampoornesh Babu
7 years
జనం మెచ్చే నాయకుడవుతావు జగం మెచ్చే ఉత్తముడవుతావు ఈ భూమ్మీద అస్సలు సిస్సలు మానవుడవుతావు #HBDleaderPawanKalyan
Tweet media one
39
703
1K
@sampoornesh
Sampoornesh Babu
4 years
నేడే #బజార్ రౌడీ టీజర్ లాంచ్.. మరోసారి నన్ను ఆశీర్వదిస్తారని నమ్ముతూ సదా మీ ప్రేమకి బానిస మీ సంపూర్ణేష్ బాబు
Tweet media one
39
175
1K
@sampoornesh
Sampoornesh Babu
3 years
My next... #Cauliflower - An Unsung Story📜 of Well Known Men 🐴💂⚔️ Shoot completed!! Coming to theaters soon!! ✨ #RKMalineni #AshaJyothiGogineni #Prajwal #MujeerMalik #MadhuSudhanaCreations #RadhaKrishnaTalkies
Tweet media one
36
187
1K
@sampoornesh
Sampoornesh Babu
8 years
Ippude release ayyanu, aadharinchina Vizag prajalaku, social networking sreyobhilashulaku padhabhivandhanam. - Mee sampoornesh babu
150
422
1K
@sampoornesh
Sampoornesh Babu
8 years
My Ticket is confirmed to Vizag. See you there. Hum Jeetne tak ladenge..special status leke hi rahenge ✊️ AP DEMANDS SPECIAL STATUS
84
501
1K
@sampoornesh
Sampoornesh Babu
4 years
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి శ్రేయోభిలాషికి నా మనఃపూర్వక కృతఙ్ఞతలు సదా మీ ప్రేమకి బానిస మీ సంపూర్ణేష్ బాబు
27
163
1K
@sampoornesh
Sampoornesh Babu
5 years
ఈ రోజు సాయంత్రం నెల్లూరు లీలామహల్ థియేటర్ లో మిమ్మల్ని కలుస్తాను సదా మీ ప్రేమకి బానిస మీ సంపూర్ణేష్ బాబు
18
102
1K
@sampoornesh
Sampoornesh Babu
5 years
శుభోదయం
Tweet media one
21
24
1K
@sampoornesh
Sampoornesh Babu
7 years
ముగ్గురు భార్యలున్న ... ఒక మనసున్న భర్త కథ #SampoorneshBirthdayPoster #KobbariMatta
Tweet media one
106
153
1K