ధర్మాన్ని పోషించు అది నిన్ను రక్షిస్తుంది.
ధర్మాన్ని వీడకు అది నిన్ను కాపాడుతుంది.
ఆ ధర్మం ఈయన లో కనపడుతుంది.
ప్రతిదీ కూడా ఆ ధర్మాన్ని అడ్డు పెట్టుకుని చేస్తాను.
అని బల్ల గుద్ది మరి నిరూపిస్తున్నా.
జనసేన పార్టీ అధినేతకు
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..!
#HappyBirthdayJanasenani