రామ్ చరణ్‌ను చూసి ఈర్ష్యనా? లేక ఇది జెలసీ వల్ల వచ్చిన మౌనమా?
చరణ్.. చరణ్.. చరణ్! ఇప్పుడు ఇదే నేమ్ త్రూ అవుట్ వరల్డ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది, కానీ సినిమా కులం మాత్రం తమకేమీ పట్టనట్టుగా చూస్తూ ఉంది.
#NaatuNaatu
#GlobalStarRamCharan
#RRRForOscars
#RRRMovie
The way Gautam Gambhir and Avesh behaved last time,
#ViratKohli
did absolutely right. LSG deserved this. You can't cry foul when you are at receiving end.
Enjoy the revenge, at your home ground with tundey kabab
Babu said he will work to ensure Kaushal and geetha to be out of BiggBoss hous
But surprisingly they r the ones left in TOP2
This is called Karma
And Babu lot his credibility
Never ever insult or underestimate anyone in life
We r none to decide abt others
#BiggBossTelugu2
ఒకసారి నమ్మి మోసపోయాడు,
రాజకీయాలకు దూరంగా సినిమాలు చేసుకుంటున్నాడు! తన నటనతో ఇప్పుడిప్పుడే ప్రపంచం చూపు తనవైపు తిప్పుకుంటున్నాడు.
అలా వదిలేయండి అన్నా ప్రశాంతంగా.
మనకు అనుకూలంగా ఉంటేనే వాళ్ళ బాగు కోరుకుంటాం, లేకపోతే అంతే అనడం ఎంత వరకు సబబు అన్నా!
#ChandrababuNaidu
#JrNTR
ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్తే..
ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నా..ఎన్నికల క్షేత్రం లో ప్రజల తీర్పే అంతిమం...ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమికి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ,పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పెద్దలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు..
📢 Hyderabad's IT workforce stands ready to stage a hunger strike in protest of CBN's arrest! 🙌🏢 Expect them to camp outside Jagan's Lotus Pond residence, a massive movement on the horizon. 🚨 Media, stay vigilant!
#CBNArrest
#ChandrababuNaidu
#WeWillStandWithCBNSir
ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అనుసంధానమైన ఉన్నందుకు వారు నాపై కక్షపూర్తితంగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. మా పార్టీ మీద, మా మీద అసత్య ప్రచారం చేస్తే ఊరుకొనేది లేదు. మా మీద అసత్య ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపోరాటం చేస్తున్నాం. వారిపై పరువు నష్టం దావా కేసు వేశాం.
శిఖండిని అడ్డుపెట్టడానికి భీష్ముడు కాదు...!!
పద్మవ్యూహం పన్నడానికి అభిమన్యుడు కాదు ...!!
యుద్ధం చేస్తుంది సాక్ష్యత్ "శ్రీకృష్ణుడే"జాగ్రత్త....!!!
DEMIGOD PAWAN KALYAN
#CBNMediaExposed
Wow... Mind-blowing elevation
ఒక పక్క అడవిని శాసిస్తున్న పులి.. పులి పిల్ల.
మరో పక్క తెలుగు సినిమాని శాసిస్తున్న చిరంజీవి గారు & రాంచరణ్ గారు
#SiddhaSaga
#Acharya
నటన వారసత్వంగా వచ్చేది కాదు, పులికి వేట కూడా అంతే. దానికి ఆకలి వేటాడే గుణం నేర్పిస్తది. మన ఎన్ టి ఆర్ కూడా అంతే. ఆలోచనలో తపన ఆచరణలో కసితో వేట పదును పెంచుకుంటూ ముందుకెళ్తున్నాడు.
#AravindhaSamethaTrailer
All the best
@tarak9999
For every 30years a new trend will be started - that is called change in generation
That Change will be started by a person , who will forward it
He is called Pawan Kalyan(torchbearer).
#JSPForNewAgePolitics
ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్తే..
మొన్నటి ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నా.ఎన్నికల క్షేత్రం లో ప్రజల తీర్పే అంతిమ.ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమికి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ,పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పెద్దలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు
The Beginning of a New Era 💥
Dr. B.R. Ambedkar Telangana State Secretariat
తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట మహోన్నతంగా వెలుగులీనేలా, ప్రజల ఆత్మగౌరవం మరింత ఇనుమడించేలా, ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా వినూత్న రీతిలో అత్యద్భుతంగా తెలంగాణ సచివాలయం.
#TelanganaSecretariat
కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనే సామెత అక్షరాలా చిరుకు వర్తిస్తుంది హేమాహేమీలు ఉన్నా తన ప్రతిభ పట్టుదలతో అహర్నిశలు కష్టపడి స్వయంకృషితో ఎదిగిన నిజమైన మెగాస్టార్ గారికీ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDMegastarChiranjeevi
#Acharya
#MegastarChiranjeevi
వారం వ్యవధిలో రెండు నుండి ఎనమిది కి వచ్చింది..
ఇంకో వారం ఉంది.. ఎనమిది నుండి ఏక్కడికి పొద్దో ???
ప్రజలకు అర్థం అవుతుంది.. ఎవర్ని నమ్మాలి ఎవర్ని నమ్మకూడదు అని.
#Telangana
#KCRBusYathra
ఎప్పటి నుండి అమలో తెల్వది కానీ....
తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ - సీఎం రేవంత్ రెడ్డి
తెల్ల రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకే మా ఓట్ - జనాలు
This is
@PawanKalyan
నాకు వెనకాల వేల కోట్లు లేకపోవచ్చు, ��ొప్ప మేధాశక్తి లేకపోవచ్చు కానీ ఒక గొప్ప కల అయితే ఉంది. భావి తరాల బాగుకోరే కల ఉంది. నేను ఓడిపోవచ్చు గాక కానీ దెబ్బయితే కొట్టి వెళ్తాను ఖచ్చితంగా నేను చచ్చిపోయేలోపు.
JANASENA IN ONGOLE