GUNTUR DISTRICT POLICE Profile Banner
GUNTUR DISTRICT POLICE Profile
GUNTUR DISTRICT POLICE

@police_guntur

Followers
4,723
Following
26
Media
2,488
Statuses
5,038

Official handle of Guntur District Police. Please do not report crime here. In case of emergency #Dial100 / #Dial112 #WhatsApp_8688831568

Guntur, District
Joined December 2019
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 months
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కల్యాణ్ గారిని మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసు లో మర్యాద పూర్వకంగా పుష్ప గుచ్చం తో కలిసిన గుంటూరు రేంజ్ ఐ.జి శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఐపిఎస్ గారు..... @APPOLICE100
Tweet media one
3
497
4K
@police_guntur
GUNTUR DISTRICT POLICE
9 days
అసభ్య పదజాలం తో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ లు చేసే బొరుగడ్డ అనిల్ కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపడం జరిగింది గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు.... @APPOLICE100 #arrested #socialm
Tweet media one
69
359
2K
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రీహల్ అనే బాలుడు తన కోరిక పోలీస్ కావాలని ఎస్పీ గారికి తెలపగా హృదయం చలించిపోయిన ఎస్పీ గారు బాలుడిని స్వయంగా తన యొక్క చైర్ కూర్చోపెట్టి కొద్దిసేపు ఎస్పీ గారి బాధ్యతలు ఇచ్చారు. స్థానికులు& తల్లిదండ్రులు ఎస్పీ గారి కి కృతజ్ఞతలు తెలియజేశారు. @APPOLICE100
Tweet media one
Tweet media two
18
55
516
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
కటకటాల్లోకి కంజరభట్ల గ్యాంగ్ ! 9 మంది, 960 సెల్ ఫోన్ లు పట్టివేత, కంటెయినర్ లో సెల్ ఫోన్లు కొల్లగొట్టిన కంజరభట్ల గ్యాంగ్ ని 15 రోజులు పాటు నిర్విరామంగా శ్రమించి కంజరభట్ల గ్యాంగ్ ని అనతికాలంలోనే అదుపులోకి తీసుకుని చరిత్ర సృష్టించిన గుంటూరు అర్బన్ పోలీస్. @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
15
54
346
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
సి.ఎం. గారి ఇల్లు ముట్టడికి పిలుపు ఇచ్చిన TNSF విద్యార్థి నేతలపై తాడేపల్లి పోలీసులు అత్యాచార యత్నం కేసు పెట్టినారని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలలో నిజం లేదు. ఈ కేసుకు సంబంధించిన FIR లో అత్యాచార యత్నం అనే సెక్షన్లు ఏమియును లేవు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
14
92
259
@police_guntur
GUNTUR DISTRICT POLICE
3 months
క్రింది ఫోటో నందు గల వ్యక్తి చేబ్రోలు మండలం కొత్త రెడ్డిపాలెం గ్రామంలో జరిగిన బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసులో నిందితుడిగా ఉన్నాడు @APPOLICE100
Tweet media one
4
194
205
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
#FactCheck : We appeal to LOP @ncbn & @naralokesh not to spread false news. Spreading false news is liable for legal action. Further, LOP is not only stopping at false news but is seen trying to instigate the Caste groups while portraying that police action is against SC community
18
41
163
@police_guntur
GUNTUR DISTRICT POLICE
3 months
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు..... @APPOLICE100
Tweet media one
4
11
121
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
భర్త మీద కోపంతో ప్రకాశం బ్యారేజి పైనుంచి కృష్ణా నదిలోకి దూకిన ఇబ్రహీంపట్నం కు చెందిన మహిళ, అక్కడ తాడేపల్లి పోలీస్ స్టేషన్ అవుట్ పోస్టు వద్ద డ్యూటీ నిర్వహిస్తున్న పోలీసులు వేంటనే గమనించి కడప బెటాలియన్ కు చెందిన (1/2)
Tweet media one
Tweet media two
Tweet media three
4
16
109
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
@naralokesh #FactCheck : We appeal to @naralokesh not to spread false news. Spreading false news is liable for legal action. Further, @naralokesh is not only stopping at false news but is seen trying to instigate the Caste groups while portraying that police action is against SC community.
61
43
101
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
ముఖ్య గమనిక! ఈరోజు నుంచి రెండు రోజుల పాటు తాడేపల్లి మండల పరిధిలో ఉన్న కరకట్ట రోడ్డు మరమత్తులు కారణంగా ట్రాఫిక్ ను దారి మళ్లించడమైనది. ప్రజల సహకరించాలని కోరడమైనది. #AndhraPradeshPolice #APPolice #traffic @APPOLICE100
Tweet media one
0
10
99
@police_guntur
GUNTUR DISTRICT POLICE
3 years
@Radhika1133 Already case has been registered on the above incident and the accused has been apprehended
13
12
98
@police_guntur
GUNTUR DISTRICT POLICE
18 days
గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో ది 07-10-2024 మధ్యాహ్నం 2.14 గంటల సమయంలో అపహరణకు గురైన చిన్నారి కేసును గంటల వ్యవధిలోనే గుర్తించి చిన్నారిని సురక్షితం గా కుటుంబ సభ్యులకు అప్పగించిన జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపిఎస్ గారు .... @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
16
95
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
ఈరోజు ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది వరద ఉధృతి ని జిల్లా ఎస్పీ శ్రీ ఆర్ ఎన్ అమ్మి రెడ్డి ఐపీఎస్ గారు పరిశీలించి రానున్న రోజులలో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందువల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అక్కడ డ్యూటీలో ఉన్న సిబ్బంది మరియు అదికారులకు తగు సూచనలు చేశారు @APPOLICE100 #appolice
Tweet media one
0
8
88
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
బాలికలతో ఇళ్లలో వెట్టి చాకిరీ చేయించే ముఠా అరెస్టు చేసిన నల్లపాడు పోలీసులు శ్రీకాకుళం ప్రాంతం నుంచి బాలికలను తెచ్చి గుంటూరులో పనికి కుదురుస్తున్న ముఠా కర్నాపు అసిరయ్య, వెంపాడ శ్రీను, కంభపు రాము అనే ముగ్గురిని ఎస్పీ గారి ఆదేశాలతో అరెస్ట్ చేయడం జరిగింది @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
19
83
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
గుంటూరు పట్టణ పరిధిలో బస్టాండ్ వద్ద ఆటోలో కాపు కాసి ప్రయాణికులను ఆటో ఎక్కించుకుని వారిని బెదిరించి వారి వద్ద ఉన్న డబ్బును దొంగలలించే, పలు కేసు లలో నేరస్తులైన ముఠాని ఎస్పీ గారి ఆదేశాల మేరకు లాలాపేట సి ఐ గారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి అరెస్ట్ చేసినారు @APPOLICE100
Tweet media one
Tweet media two
3
3
80
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జొన్నలగడ్డ రాజేష్ వయసు 13 స" ఈరోజు మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో ఇంటి నుంచి తప్పిపోయినాడు అని ఫిర్యాదు రాగా సి ఐ మల్లికార్జున రావు గారు వెంటనే స్పందించి రెండు గంటల వ్యవధిలోనే బాలుని ఆచూకీ కనుగొని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. @APPOLICE100
Tweet media one
4
8
75
@police_guntur
GUNTUR DISTRICT POLICE
2 years
బ్యాంక్ లోన్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేస్తారు జాగ్రత్త వహిచండి గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ అరిఫ్ హఫీజ్ ఐపీఎస్ గారు @APPOLICE100 @dgpapofficial #CybersecurityAwarenessMonth #cybercrime #Cybersecurity #loanfraud
1
29
58
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
గుంటూరు రేంజ్ డీఐజీ గా శ్రీ త్రివిక్రమ వర్మ ఐపిఎస్ గారు బాధ్యతలు స్వీకరించగా ఎస్పీ గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. డి ఐ జి గారు మాట్లాడుతూ మహిళల భద్రత కి అధిక ప్రాధాన్యత ఇస్తూ ,మధ్యం, ఇసుక అక్రమ రవాణా అరికడుతూ పారదర్శకత లక్ష్యం గా పని చేస్తాం అని తెలియజేశారు @APPOLICE100
Tweet media one
0
6
60
@police_guntur
GUNTUR DISTRICT POLICE
3 months
ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ యస్. సతీష్ కుమార్ ఐ.పి.ఎస్ గారు.... @APPOLICE100
Tweet media one
4
5
59
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
Press coverage in Guntur Urban district on 27.08.2020 @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
6
56
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
ఎస్పి గారి పర్యవేక్షణలో డి ఎస్ పి జెస్సీ ప్రశాంతి గారి ఆధ్వర్యంలో నల్లపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన SC ST కేసు లో మహిళా ఫిర్యాదును ఆస్తి కోసం కక్ష్య కట్టి హత్య చేసిన కేసును దర్యాప్తు చేసి రెండు రోజుల లోనే కేసును ఛేదించి 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపడమైనది. @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
1
4
53
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
కాఫీతో వారానికి ఒకసారి స్టేషన్ సిబ్బందితో పోలీసు స్టేషన్ అధికారి కలయిక -- గుంటూరు అర్బన్ ఎస్పి R N అమ్మి రెడ్డి, ఐపీఎస్. @APPOLICE100 #appolice
Tweet media one
2
4
50
@police_guntur
GUNTUR DISTRICT POLICE
2 years
సైబర్ క్రైమ్ అలెర్ట్ _గుంటూరు జిల్లా పోలీస్... @APPOLICE100 @dgpapofficial #CyberSecurityAwareness #cybercrime #onlinefraud #socialmedia #APPolice #guntur
4
10
50
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
Visible policing in Guntur Urban District @APPOLICE100 #visiblepolicing
Tweet media one
0
5
52
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 months
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కల్యాణ్ గారిని మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసు లో మర్యాద పూర్వకంగా పుష్ప గుచ్ఛం తో కలిసిన ..... గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపిఎస్ గారు.... @APPOLICE100
Tweet media one
0
4
50
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
మాదక ద్రవ్యాల వ్యతిరేక (యాంటి డ్రగ్ డ్రైవ్ ) వారోత్సవాలలో భాగంగా జిల్లాలో ఉన్న నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని SKBM ప్రభుత్వ పాఠశాలలో మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలు, నష్టాల గురించి విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన సి.ఐ గారు. @APPOLICE100
Tweet media one
0
5
46
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
గుంటూరు మరియు ప్రకాశం జిల్లా ప్రాంతాలలో రైతులు వారి యొక్క వాహనములు పార్క్ చేసి పొలాలకు వెళ్లి వచ్చేలోపు వాహనములను దొంగిలించి ఇతరేతర ప్రాంతాలకు తీసుకువెళ్లి అమ్ముకునే గ్యాంగ్ ని ఎస్పీ గారి ఆధ్వర్యంలో ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసి వాహనములను రికవరీ చేయడం జరిగింది. @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
0
4
46
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
తాడేపల్లి: అక్రమవడ్డీ వ్యాపారుల పై ఉక్కుపాదం: సీఐ అంకమ్మరావు, ఇటీవల తాడేపల్లిలో కాల్ మనీ కేసు పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించి భాదితులు ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి విచరిస్తున్నమనీ, అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు అని తెలియజేసారు. @APPOLICE100
Tweet media one
0
7
47
@police_guntur
GUNTUR DISTRICT POLICE
1 year
గుంటూరు జిల్లాలో మహిళా హోంగార్డ్ గా పని చేస్తూ ఉద్యోగ విరమణ చేసిన ఈపూరి మంగమ్మ W.HG 14 ను శాలువాతో సత్కరించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ ఆరిఫ్ హఫీజ్ ఐపిఎస్ గారు..... @APPOLICE100 #happyretairment #welfare
Tweet media one
Tweet media two
1
4
44
@police_guntur
GUNTUR DISTRICT POLICE
3 years
గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో నేరాల నియంత్రణలో భాగంగా గత రోజు రాత్రి అధికారులు మరియు సిబ్బంది #petroling నిర్వహించి, అనుమానితులను #fingerprint పరికరం ద్వారా తనిఖీ చేస్తూ ప్రజాశాంతికి భంగం కలిగించే కార్యక్రమాలు చేసే వారిపై తగు చర్యలు తీసుకోవడం జరిగింది @dgpapofficial @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
8
44
@police_guntur
GUNTUR DISTRICT POLICE
3 years
గుంటూరు అర్బన్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన K. Arif Hafeez, IPS గారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, గుంటూరు రూరల్ నందు విధులు నిర్వహిస్తూ సాధారణ బదిలీలలో భాగంగా ఈరోజు గుంటూరు అర్బన్ నందు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. #IPS #AndhraPradeshPolice #APPolice @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
4
45
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ శ్రీ ఆర్ ఎన్ అమ్మి రెడ్డి ఐపీఎస్ గారు ప్రముఖ కేసులు చేదించుటలో ప్రతిభ కనబర్చిన ఫింగర్ ప్రింట్ విభాగానికి చెందిన ఎస్సై లు, శ్రీ ఫణి కుమార్ , రవింద్ర రెడ్డి లకు క్యాష్ రివార్డులు అందజేయడం జరిగింది. @APPOLICE100 #APPolice #welfare #rewards
Tweet media one
0
5
45
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
Tweet media one
0
6
44
@police_guntur
GUNTUR DISTRICT POLICE
9 days
పై విధంగా ఎవరైనా వేరే వారి యొక్క వ్యక్తిగత పరువు ప్రతిష్టకు భంగం కలిగేలా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ లు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా ఎస్పీ గారు తెలిపారు....
2
17
44
@police_guntur
GUNTUR DISTRICT POLICE
3 years
ఈరోజు గుంటూరు అర్బన్ నూతన ఎస్పీగా K.ఆరీఫ్ హఫీజ్, IPS గారు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ. జగన్ మోహన్ రెడ్డి గారిని మరియు గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. #AndhraPradeshPolice #APPolice #guntur #ips @APPOLICE100
Tweet media one
Tweet media two
1
3
42
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలోని అందరి జిల్లా కలెక్టర్లు ఎస్పీలు మరియు జేసీల తో స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు గుంటూరు అర్బన్ జిల్లా నుండి అర్బన్ ఎస్పి గారు ఇతర అధికారులతో కలిసి హాజరైనారు. @APPOLICE100
Tweet media one
0
5
42
@police_guntur
GUNTUR DISTRICT POLICE
1 year
గౌరవ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి గుంటూరు నగరంలో చుట్టుగుంట సర్కిల్ సెంటర్ లో పర్యటన సందర్భంగా పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి బ్రీఫింగ్ నిర్వహించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ ఆరిఫ్ హఫీజ్ ఐపీఎస్.,గారు..... @APPOLICE100 #breefing #lawandorder #trafficrules
Tweet media one
Tweet media two
Tweet media three
1
4
41
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
గుంటూరు అర్బన్ హోంగార్డ్స్ యూనిట్ నందు పనిచేసిన పచ్చల రామకోటయ్య, అనారోగ్య కారణంగా చనిపోగా యూనిట్ నందు పనిచేస్తున్న హోంగార్డ్స్ అందరూ కలిసి ఒక్కరోజు వేతనం ఆర్థిక సహాయంగా 2,22,830/- రూ" చెక్కును ఎస్పి గారి ద్వారా చనిపోయిన హోంగార్డ్ సతీమణి గారి కి అందజేయడం జరిగినది @APPOLICE100
Tweet media one
0
3
41
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ గుంటూరు నగరానికి చెందిన హరి త్రివేద్ ఆటోలో పొరపాటున తన యొక్క laptop ను మరిచిపోయి దిగిపోగా ఆటో డ్రైవర్ అయిన ఒర్సు శ్రీను పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి పట్టాభిపురం ఇన్స్పెక్టర్ గారి సమక్షములో laptop తిరిగి ఇవ్వడం జరిగింది. @APPOLICE100
Tweet media one
1
1
42
@police_guntur
GUNTUR DISTRICT POLICE
9 days
రాష్ట్రం లో అనేక పోలీస్ స్టేషన్ లలో బొరుగడ్డ అనిల్ కుమార్ పై సుమారు 17 క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయ్యాయని గత ప్రభుత్వ అధికారం లో వున్నప్పుడు సామాజిక మాధ్యమాల్లో పలువు రు రాజకీయ నాయకులను ఘోరమైన పదజాలంతో వీడియోలు పెట్టటం జరిగిందని ఎస్పీ గారు తెలిపారు
1
15
42
@police_guntur
GUNTUR DISTRICT POLICE
11 months
బంగాళా ఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుఫాన్ కారణంగా గుంటూరు జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి భద్రతా ఏర్పాట్లు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ ఆరిఫ్ హఫీజ్ ఐపిఎస్ గారు..... @APPOLICE100 #CycloneMichuang #CycloneAlert
Tweet media one
Tweet media two
Tweet media three
1
5
41
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
Tweet media one
0
2
41
@police_guntur
GUNTUR DISTRICT POLICE
2 years
లక్కీ డ్రా లను నమ్మకండి లాటరీ లో డబ్బులు వచ్చాయి అని వచ్చే ఫోన్ కాల్స్ ను నమ్మకండి సైబర్ నేరగాళ్ల వలలో పడకండి గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ అరిఫ్ హఫీజ్ ఐపీఎస్ గారు @APPOLICE100 @dgpapofficial #cybercrime #cybersecuritytips #CyberSecurityAwareness #SocialMedia
5
8
37
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
ఎస్పీ గారు గుంటూరు అర్బన్ జిల్లా లో పనిచేసే STF సిబ్బందికి నూతన PT dress కొత్త సంవత్సరం సందర్భంగా 56 మంది కి పంపిణీ చేశారు. అసెంబ్లీ సమావేశాలు, ఇతర బందోబస్తు లు చాలా చక్కగా విధులు నిర్వహించారు కావున కొత్త సంవత్సరంలో ఒక చిన్న బహుమతి అందజేస్తున్నట్లు చెప్పారు. @APPOLICE100
Tweet media one
0
4
41
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
ఈ కేసు రిమాండ్ రిపోర్ట్ టైపు చేసినపుడు వేరే కేసుకు సంబంధించిన మేటర్ ఈ కేసుకు పొరపాటున అటాచ్ అవడం వలన ఈ అపార్ధం తలెత్తింది. @APPOLICE100 @FactCheckIndia @dgpapofficial
28
9
39
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
ఈరోజు దిశ మహిళ పోలీస్ స్టేషన్ పరిధిలో పిల్లల దినోత్సవం పురస్కరించుకొని శ్రీ ఎస్పీ గారు వినూత్నంగా CHILDREN FRIENDLY POLICE CORNER ని ఎర్పాటు చేసి కుటుంబ కలహాలతో వచ్చిన స్త్రీలకు వారి పిల్లలు ఇబ్బంది పెట్టకుండా ప్రత్యేకంగా పలురకాల ఆట వస్తువులు ఎర్పాటు చేశారు. @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
40
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
ఎస్పీ గారు, సినియర్ పోలీస్ అధికారి శ్రీ లక్ష్మి నారాయణ రావు గారి 93 వ పుట్టిన రోజు సందర్భంగా స్వయంగా వారి ఇంటికి వెళ్ళి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు మరియు గౌరవ డిజేపీ గారు విడియో కాల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు @APPOLICE100
Tweet media one
0
2
39
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
6
40
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పి శ్రీ అమ్మి రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాలతో మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పేరిచర్ల దగ్గర దొంగ నోట్లు కలిగి ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపడమైనది. #AndhraPradeshPolice #APPolice #fakecurrency #Arrest @APPOLICE100
Tweet media one
0
5
35
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
Today evening visible policing in Guntur Urban district #AndhraPradeshPolice #APPolice #visiblepolicing @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
38
@police_guntur
GUNTUR DISTRICT POLICE
3 years
నల్లపాడు PS పరిధిలో ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడిన #mahilapolice పందుల సుగుణ కుమారి, #injure అయిన వ్యక్తిని 108 లో హాస్పిటల్ కి తరలించి, ముద్దాయిలను చాకచక్యంగా పోలీసులకు పట్టించగా విషయం తెలుసుకున్న ఎస్పీ గారు రివార్డ్ తో సత్కరించి ప్రోత్సహించారు. @APPOLICE100 @dgpapofficial
Tweet media one
2
1
38
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
చోరీ కేసు లో ముద్దాయిలని పట్టుకొనుటకు సమాచార సేకరణ లో ప్రతిభ చూపిన ఆఫీసర్స్ మరియు పలువురు సిబ్బందిని గుంటూరు అర్బన్ ఎస్పి శ్రీ. ఆర్. ఎన్ అమ్మిరెడ్డి, IPS గారు రివార్డుల తో సత్కరించి ప్రోత్సహించారు #appolice @APPOLICE100 #rewards #stolenproperty
Tweet media one
0
4
37
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
పోలీస్ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించాలని అనువుగా ఉండే ప్రదేశాలను గుంటూరు అర్బన్ పరిధిలో గల పెరేడ్ గ్రౌండ్ మరియు బ్రహ్మానందరెడ్డి స్టేడియం లను ఎస్పీ శ్రీ ఆర్ ఎన్ అమీరెడ్డి ఐపీఎస్ గారు పరిశీలించారు. వర్షం వలన ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. @APPOLICE100
Tweet media one
0
4
39
@police_guntur
GUNTUR DISTRICT POLICE
2 years
సైబర్ క్రైమ్ అలెర్ట్ .....గుంటూరు జిల్లా పోలీస్ మి అకౌంట్ లోకి కొత్త డబ్బు పంపి మి వ్యక్తిగత వివరాలను తెలుసుకునే సైబర్ నేరగాళ్ల కొత్త మోసంను గ్రహించండి ... గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ అరిఫ్ హఫీజ్ ఐపీఎస్ గారు @APPOLICE100 @dgpapofficial #CyberSecurityAwareness #onlinefraud
Tweet media one
0
6
37
@police_guntur
GUNTUR DISTRICT POLICE
9 days
అరండల్ పేట పోలీస్ స్టేషన్ వారికి రాబడిన సమాచారం మేరకు బోరుగడ్డ అనిల్ కుమార్ ను అరండల్ పేట పీస్ cr no 32/2021 u/s 384,385,506r/w 34 IPC కేసులో అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ వారి వద్ద హాజరు పరచగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ నిమిత్తం పంపడం జరిగింది అని ఎస్పీ గారు తెలిపారు
1
14
38
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్ రాష్ట్ర చైన్ స్నాచర్ బండి శివకుమార్ ను అరెస్టు చేసి 10,80,000/- విలువగల 225 గ్రామ్ ల గోల్డ్, మొబైల్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకోవడం జరిగింది, ఇతనిపై పలు ప్రాంతాల్లో 92 కేసుల్లో నిందితుడుగా వున్నాడని ఎస్పీ గారు తెలిపారు @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
36
@police_guntur
GUNTUR DISTRICT POLICE
1 year
సాధారణ బదిలీ లో బాగంగా గుంటూరు జిల్లా SB DSP గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ A. సుభాష్ గారు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ ఆ రీఫ్ హఫీజ్ గారినీ మర్యాద పూర్వకంగా పుస్ప గుచ్చ0 తో కలిశారు..... @APPOLICE100
Tweet media one
Tweet media two
3
2
38
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
గుంటూరు అర్బన్ జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్లు పరిదిలో నిషేధిత టుబాకొ, గుట్కా, పాన్ మసాలా షాపు లో తనిఖీ చేసి కొన్ని షాపు లో వున్న గుట్కా గుర్తించి సీజ్ చేసి మరలా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీ ఆర్ ఎన్ అమ్మి రెడ్డి ఐపీఎస్ గారు తెలియజేసారు. @APPOLICE100
Tweet media one
0
3
35
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
గుంటూరు అర్బన్ జిల్లా నందు స్పందనా కార్యక్రమం నిర్వహించిన ఎస్పి గారు ప్రతీ పిటీషనర్ సమస్యను క్షుణ్ణంగా విని పోలీసు అధికారులతో జూమ్ అప్ ద్వారా విడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమస్యలను వేంటనే పరిష్కారం చేయాలని ఆదేశాలు జారీచేసినారు. @APPOLICE100
Tweet media one
0
4
36
@police_guntur
GUNTUR DISTRICT POLICE
2 years
సాధారణ బదిలీల్లో బాగంగా విశాఖపట్నం సిటీ కు బదిలీ అయిన శ్రీ త్రివిక్రమ్ వర్మIPS గారిని పుష్పగుచ్చంతో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ అరిఫ్ హఫీజ్ ఐపిఎస్ గారు @APPOLICE100
Tweet media one
2
0
37
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
Tweet media one
0
4
37
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
గుంటూరు అర్బన్ జిల్లా నందు స్పందనా కార్యక్రమం నిర్వహించిన ఎస్పి గారు ప్రతీ పిటీషనర్ సమస్యను క్షుణ్ణంగా విని పోలీసు అధికారులతో జూమ్ అప్ ద్వారా విడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమస్యలను వేంటనే పరిష్కారం చేయాలని ఆదేశాలు జారీచేసినారు. @APPOLICE100
Tweet media one
0
1
34
@police_guntur
GUNTUR DISTRICT POLICE
3 years
"గుంటూరు లో రౌడీ మూకల హల్ చల్" అంటూ సోషల్ మీడియాలో వార్త వస్తున్న నేపథ్యంలో సదరు విషయంలో వెస్ట్ DSP శ్రీమతి సుప్రజ గారి ఆధ్వర్యంలో నగరంపాలెం CI గారు నేరం జరిగిన 24 గంటలలోపే కేసును చేధించి ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపడం జరిగింది. @APPOLICE100 @Vamse88
Tweet media one
Tweet media two
5
7
35
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
గుంటూరు అర్బన్ జిల్లా నందు స్పందనా కార్యక్రమం నిర్వహించిన ఎస్పి గారు ప్రతీ పిటీషనర్ సమస్యను క్షుణ్ణంగా విని పోలీసు అధికారులతో జూమ్ అప్ ద్వారా విడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమస్యలను వేంటనే పరిష్కారం చేయాలని ఆదేశాలు జారీచేసినారు. @APPOLICE100
Tweet media one
0
2
35
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
Tweet media one
0
3
36
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
Tweet media one
1
2
35
@police_guntur
GUNTUR DISTRICT POLICE
2 years
సైబర్ క్రైమ్ అలెర్ట్- గుంటూరు జిల్లా పోలీస్...... @APPOLICE100 #cybercrime #cyberalert #socialmedia
1
8
35
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
నల్లపాడు పోలీస్ స్టేషన్, లాలుపూరం ఏరియాలో పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్ట్ చేసి 7200/- నగదు, 6 సెల్ ఫోన్స్, 3 ద్విచక్ర వాహనాలు మరియు ఎర్రబాలెం లోని ఒక ఇంటిలో పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్ట్ చేసి 23630/- నగదు, 10 సెల్ ఫోన్స్, 6 బైక్ లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. @APPOLICE100
Tweet media one
0
1
34
@police_guntur
GUNTUR DISTRICT POLICE
3 years
మిర్చి లోడ్ లారీని అపహరించిన ముద్దాయిల ను వారం రోజుల లోపే అరెస్ట్ చేసిన గుంటూరు అర్బన్ పోలీసులు, వివరాలు వెల్లడించిన గుంటూరు అర్బన్ ఎస్పీ శ్రీ K. Arif Hafeez, IPS గారు. @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
3
33
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి స్పందన పిటీషన్లు స్వీకరణ * కరోనా వేళ పిటీషనర్లకు ఇబ్బంది కల్గకుండా జాగ్రత్తలు * ప్రతీ పిటీషనర్ తో ముఖాముఖి మాట్లాడిన అర్బన్ జిల్లా ఎస్పీ శ్రీ అమ్మి రెడ్డి, ఐపీఎస్ గారు, మరియు అడిషనల్ ఎస్పీ శ్రీ డి గంగాధర్ గారు @APPOLICE100
Tweet media one
0
5
35
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
ప్రతి గ్రామం నుంచి ఉత్సాహవంతులైన యువతను ఎన్నుకొని గ్రామం రక్షణలో భాగంగా "గ్రామ రక్షక దళం" ఏర్పాటు చేసి, అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరిగితే తక్షణమే సదరు పోలీస్ స్టేషన్ అధికారి గారికి సమాచారం తెలియజేస్తూ,
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
2
34
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
సామాన్య ప్రజలకి క్రింది స్థాయి సిబ్బంది అతి దగ్గరగా మెలుగుతూ విధులు నిర్వహిస్తుంటారు, కావున ప్రజలకి పోలీసుల ద్వారా ప్రస్తుత రోజుల్లో కావాల్సిన సేవలు మరియు సిబ్బంది యొక్క సమస్యలు అడిగి తెలుసుకుంటు పై ఆఫీసర్స్ దృష్టికి తెలుపుతున్న స్టేషన్ అధికారులు #appolice #welfare @APPOLICE100
Tweet media one
0
4
33
@police_guntur
GUNTUR DISTRICT POLICE
1 year
మహిళల భద్రత మరియు వారిలో దైర్యం నింపే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి న DISHA APP ద్వారా ఇద్దరు యువతులను కాపాడిన గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు.... @APPOLICE100 #disha #arrest
Tweet media one
2
8
33
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
Tweet media one
0
4
34
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
తాడేపల్లి కి చెందిన ఒక వ్యక్తిని పథకం ప్రకారం హత్య చేయుటకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నిస్తుండగా గుంటూరు అర్బన్ జిల్లా తాడేపల్లి పోలీసులు అత్యంత చాకచక్యంగా ముద్దాయిలను అరెస్టు చేసి వారివద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకొని ఒక వ్యక్తి నిండు ప్రాణాన్ని కాపాడటం జరిగింది. @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
1
1
32
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వాక్సినేషన్ నిమిత్తం గుంటూరుకు విచ్చేసిన సందర్భంగా గుంటూరు రేంజ్ డీఐజీ గారు మరియు అర్బన్ ఎస్పీ గారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అధికారులు మరియు సిబ్బందిని అప్రమత్తం చేసి కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు లేకుడా జరిపించినారు @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
32
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
ఈరోజు గౌరవ డీజీపీ గారు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి గారు, ఇతర అధికారులు కలిసి అన్ని జిల్లాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జువెనైల్ జస్టిస్, POCSO కేసులలో విచారణ పై తగు సూచనలు చేస్తూ బాధితులకు అన్ని విధాల న్యాయం చేయాలని తెలిపినారు @APPOLICE100
Tweet media one
0
6
33
@police_guntur
GUNTUR DISTRICT POLICE
2 years
సైబర్ క్రైమ్ అలెర్ట్ _గుంటూరు జిల్లా పోలీస్... CBI డిపార్ట్మెంటు నుండి వచ్చాం అని మి బ్యాంక్ ఖాతా వివరాలు అడిగితే ఇవ్వకండి సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి వుండండి... గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ ఆరిఫ్ హఫీజ్ ఐపీఎస్ గారు... @APPOLICE100 @dgpapofficial #cybercrime #onlinefraud
Tweet media one
0
6
31
@police_guntur
GUNTUR DISTRICT POLICE
2 years
సైబర్ క్రైమ్ అలెర్ట్....గుంటూరు జిల్లా పోలీస్ సోషల్ మీడియా లో ప్రచారం అయ్యే అడ్వర్టైజ్మెంట్ లను నమ్మి మోసపోవద్దు, సైబర్ మయగాళ్ళ వలలో పడవద్దు... గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ అరిఫ్ హఫీజ్ ఐపీఎస్ గారు @APPOLICE100 @dgpapofficial #CybersecurityAwareness #onlinefraud #SocialMedia
Tweet media one
1
4
31
@police_guntur
GUNTUR DISTRICT POLICE
2 years
వేసవి కాలంలో ప్రయాణికుల దాహం తీర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆటో డ్రైవర్ ను అభినందించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ ఆరిఫ్ హఫీజ్ ఐపిఎస్ గారు...... @APPOLICE100 #socialservice
Tweet media one
Tweet media two
1
1
32
@police_guntur
GUNTUR DISTRICT POLICE
2 years
గుంటూరు రేంజ్ నూతన ఐజి గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ జి. పాల రాజు IPS గారు..... స్థానిక రేంజ్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. రేంజ్ కార్యాలయంలో పోలీసు సిబ్బంది ద్వారా గౌరవ వందనం స్వీకరించారు. @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
1
32
@police_guntur
GUNTUR DISTRICT POLICE
2 years
గుంటూరు నగరం లో నిన్న రాత్రి వేర్వేరు ప్రదేశాలలో జరిగిన హత్య కేసుల్లో 24 గంటల్లోనే ముద్దాయిలను అరెస్ట్ చేసిన గుంటూరు జిల్లా పోలీసులు ..... @APPOLICE100 #murdercase #arrested
Tweet media one
Tweet media two
Tweet media three
5
3
32
@police_guntur
GUNTUR DISTRICT POLICE
3 months
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి గారి నివాసం వద్ద మరియు అసెంబ్లీ , సచివాలయం వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించిన గుంటూరు జిల్లా నూతన ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు..... @APPOLICE100 #LawAndOrder
Tweet media one
Tweet media two
Tweet media three
1
7
31
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
గుంటూరు అర్బన్ జిల్లా సౌత్ డిఎస్పి గారైన జెస్సీ ప్రశాంతి గారు బొంత పాడు దగ్గర ఉన్న గోడౌన్ లో సుమారు ఎనిమిది లక్షల విలువ చేసే PDS రైస్ ను స్వాధీనపరచుకొని, రవాణా కోరకు ఉపయోగిస్తున్న లారి స్వాధీనం చేసుకొని కేసు లోని ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్ పంపడమైనది. @APPOLICE100
Tweet media one
Tweet media two
0
2
29
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
కాఫీ విత్ మెన్ కార్యక్రమం నిర్వహించి సిబ్బందికి ఏమైనా సమస్యలు వుంటే ఉన్నత అధికారులు దృష్టికి తెలియపరుస్తూ తక్షణమే చర్యలు తీసుకుంటున్న మేడికొండురు మరియు లాలపేట స్టేషన్ అధికారుల #AndhraPradeshPolice #APPolice #coffieewithmen @APPOLICE100
Tweet media one
0
2
29
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
Tweet media one
0
2
29
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
నూతన సంవత్సర వేడుకలకు గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో అనుమతులు లేవు. కోవిడ్ ప్రాబల్యం ఉండుట వలన నూతన సంవత్సర వేడుకలు బహిరంగంగా జరపరాదు. హైవే మీద మరియు రోడ్డులో కేక్ కటింగ్ లు నిషేధం. వ్యాపార సంస్ధలు, ఇతర షాపులు ది 31.12.2020 రాత్రి పది గంటలకు కచ్చితంగా మూసివేయాలి.
Tweet media one
2
6
30
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
ఎస్పీ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన మహిళా పోలీస్ స్టేషన్ డి ఎస్ పి శ్రీ కే. రవికుమార్ గారు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు, ఇప్పటి వరకు సి ఐ డి విభాగం నందు పనిచేసి, ఇటివల జరిగిన బదిలీల లో భగంగా గుంటూరు అర్బన్ మహిళా పోలీస్ స్టేషన్ కు రిపోర్ట్ చేయడం జరిగింది @APPOLICE100
Tweet media one
0
3
28
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
ఈరోజు రాష్ట్ర DGP గారి కార్యాలయంలో జరిగిన ABCD అవార్డు (Award for best crime detection) కు గుంటూరు అర్బన్ జిల్లా లోని దిశా మహిళా పోలీసు స్టేషన్ కేసు ఎంపిక కాబడినది. ఆ కేసులో ప్రతిభ కనబర్చిన అధికారులకు గౌరవ రాష్ట్ర డి.జి.పి. గారి చేతుల మీదుగా అవార్డు అందజేయడం జరిగింది.1/5
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
28
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
గుంటూరు అర్బన్ జిల్లా నందు స్పందనా కార్యక్రమం నిర్వహించి, అదనపు ఎస్పీ శ్రీ డి గంగాధర్ గారు ప్రతీ పిటీషనర్ సమస్యను క్షుణ్ణంగా విని పోలీసు అధికారులతో జూమ్ అప్ ద్వారా విడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమస్యలను వేంటనే పరిష్కారం చేయాలని ఆదేశాలు జారీచేసినారు. @APPOLICE100
Tweet media one
0
0
30
@police_guntur
GUNTUR DISTRICT POLICE
2 years
Cyber Apradh se Azadi - #AzadiKaAmritMahotsav అనే కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా పోలీసులు తేది.17-06-2022 , శుక్రవారము ఉదయం 11 గంటలకు పట్టణంలోని కలెక్టరేట్ లోని శంకరం హాల్ నందు #CyberSafety & National Security అనే అంశంపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
3
30
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
గుంటూరు అర్బన్ జిల్లాలోని కోర్టు కానిస్టేబుల్స్ తో మీటింగ్ ఏర్పాటు చేసి 12 వ తేదీన జరిగే నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమంలో గుంటూరు అర్బన్ జిల్లా లోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సాద్యమైనంత వరకు ఎక్కువగా దిస్పోసల్ చేయాలని అడిషనల్ ఎస్పి డి గంగాధరం గారు తెలియజేసారు. @APPOLICE100
Tweet media one
0
2
27
@police_guntur
GUNTUR DISTRICT POLICE
3 years
ఒంటరిగా నడుస్తున్న మహిళల మేడలో ఉన్న బంగారపు నగలను స్కూటి పై వెళ్లి లాక్కొని ఎవరికీ దొరకకుండా పారిపోయిన ముద్దాయిల కేసులో విచారణ వేగవంతం చేసిన అధికారులు, ఆచూకీ తెలుసుకొని వారిని అరెస్టు చేసి వారి వద్ద నుండి షుమారు 64 గ్రాముల బంగారు ఆభరణాలను సీజ్ చేయటమైనది. @APPOLICE100
Tweet media one
Tweet media two
3
2
28
@police_guntur
GUNTUR DISTRICT POLICE
4 years
ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా స్పందన, COVID-19 ‍వ్యాప్తిపై సమీక్ష జరిపినారు, గుంటూరు అర్బన్ నుండి అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి, ఐపీఎస్ గారు ., మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు @APPOLICE100
Tweet media one
0
2
30
@police_guntur
GUNTUR DISTRICT POLICE
3 years
ట్రైనింగ్ పూర్తిచేసుకుని 7 మంది SI లు మరియు ఒక ఉమెన్ ఎస్ ఐ మొత్తం ఎనిమిది మంది వీరు 12 నెలలు జనరల్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని అనంతరం పి.ఎస్.ఐ లు గా మరో నాలుగు నెలలు అన్ని విభాగాలలో శిక్షణ కొరకు అర్బన్ లో విధులు నిర్వహించనుండగా ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిసినారు @APPOLICE100
Tweet media one
0
2
29