Nallamothu Bhaskar Rao Profile Banner
Nallamothu Bhaskar Rao Profile
Nallamothu Bhaskar Rao

@nbrmiryalaguda

Followers
9,231
Following
133
Media
3,643
Statuses
5,137

BRS పార్టీ మాజీ శాసన సభ్యులు, మిర్యాలగూడ

Miryalaguda, Nalgonda District
Joined November 2017
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 months
సంక్షేమానికి నాంది పలికిన మహానేత ఎన్టీఆర్ *ఏపీ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన నల్లమోతు భాస్కర్ రావు 👌👍💐
Tweet media one
5
72
911
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
అభివృద్ధి సంక్షేమ పథకాలు తోడుగా.. నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ వెంట ఉండగా.. @KTRTRS @balkasumantrs @trspartyonline @dcstunner999 @KonathamDileep @KKonappa
7
42
328
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
శాసనసభ్యులు నోముల భగత్ గారికి శుభాకాంక్షలు
Tweet media one
Tweet media two
2
2
242
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
చెన్నూరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు @balkasumantrs
Tweet media one
6
7
233
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
11 months
#కేటీఆర్ రోడ్ షో సక్సెస్ తారకరాముడి రాక తో భాస్కర్ రావు గారి విజయం కాయం. #JAITELANGANA #JAIBRS #JAIKCR #JAIKTR #JAINALLAMOTHUBHASKARRAO #VOTEFORCAR 🚗 #VOTEFORDEVELOPMENT #MIRYALAGUDADEVELOPMENT #Miryalaguda #nallamothubhaskarrao #nallamothusiddhardha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
54
223
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
రాష్ట్ర ఆర్థికశాఖ మాత్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
6
5
214
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
మిర్యాలగూడ పట్టణంలో ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు #MahilaBandhuKCR @KTRTRS @MPsantoshtrs @MlaRavindra @dcstunner999 @jagadishTRS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
27
24
207
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
యంగ్ అండ డైనమిక్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారితో కలిసి వెంకటాపురం గ్రామంలో నాగార్జునసాగర్ ఊప ఎన్ని క ప్రచారం చేయడం జరిగింది..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
6
191
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
నిడమనూరు టౌన్ లో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరోరి రమేష్ గారితో కలిసి ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోవాలంటే కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
14
186
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
Get well soon young and dynamic leader of young telengana
Tweet media one
1
7
186
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
సాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలం తుమ్మడం గ్రామంలో దివంగత నేత నోములనర్సింహయ్య గారి సతీమణి నోముల లక్ష్మి గారితో కలిసి ఆరూరి రమేష్ గారి సమక్షంలో ఇంటింటికి తిరుగుతూ నర్సింహయ్య గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కారుగుర్తుకే ఓటువేయాలని ప్రజలు అభ్యర్థించడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
16
179
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
నవతరం నాయకుడు అభినవ తారకరాముని కి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
Tweet media two
8
10
172
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలం తుమ్మడం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ కుమార్ గారి కారు గుర్తుకే ఓటు వేయమని అభ్యర్థించడం జరుగుతున్నది #VoteForCar
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
13
167
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & ఐటీ,పురపాలక శాఖ మంత్రి గౌ. శ్రీ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కింద మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో NBR ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైకుంఠ రధం వాహనాన్ని ప్రారంభించడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
9
158
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
5 years
పేదలకు కొండంత అండ సీఎం రిలీఫ్ ఫండ్. ఈ రోజు ఇంటింటికి తిరుగుతూ బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత. మొత్తం 15 లక్షల 82 వేల రూపాయల విలువ గల 43 చెక్కులు బాధితులకు అందజేత.. @KTRTRS @trspartyonline @TelanganaCMO @SukenderGutha @Eatala_Rajender
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
20
15
152
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
Tweet media one
2
1
151
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
తెలంగాణ రాష్ట్ర ప్రదాత ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన సందర్భంగా మిర్యాలగూడలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది @KTRTRS @trspartyonline @dcstunner999 @MPsantoshtrs @jagadishTRS @MlaRavindra
Tweet media one
Tweet media two
Tweet media three
5
13
146
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
Happy Birthday to the man who made the dream of Telangana people come true and who is striving to build Bangaru Telangana for future generations. Fortunate to have you as our leader, KCR garu #HappyBirthdayKCR
Tweet media one
9
22
114
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
Tweet media one
1
3
137
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
నాగార్జునసాగర్ నియోజకవర్గం మాడుగుల పల్లి మండలం ఆబంగాపురం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కుమార్ గారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు జగదీశ్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు,ఎమ్మెల్యేలు పార్టీనాయకులు, కార్యకర్తలు...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
9
139
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
సాగర్ నియోజకవర్గం నిడమనూరు మండల కేంద్రంలో హోరెత్తిన @BagathNomula ఎన్నికల ప్రచారం. ముఖ్య అతిధులు గా పాల్గొన్న మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అధిక సంఖ్యలో పాల్గొన్న టిఆర్ఎస్ శ్రేణులు టిఆర్ఎస్ అభిమానులు #VoteForCar
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
9
135
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
మిర్యాలగూడ మున్సిపాలిటీ కి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతాభివందనాలు
Tweet media one
1
5
126
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
మిర్యాలగూడ నియోజకవర్గంలో తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం... మిర్యాలగూడ పట్టణం ఎమ్మెల్యే కార్యాలయం నందు తెరాస పార్టీ నమోదు కార్యక్రమాన్ని నియోజక వర్గ నాయకులు ప్రారంబించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
7
126
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
నిడమనూరు మండలం ముప్పారం గ్రామంలో దివంగత నేత నోముల నర్సింహయ్య గారి సతీమణి లక్ష్మి గారితో కలిసి ఇంటింటికి వెళ్లి @BagathNomula గారి గెలుపు కోసం ఓట్లను అభ్యర్థించడం జరిగింది...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
128
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద విషం చిమ్ముతూ పార్లమెంటులో అడ్డగోలుగా మాట్లాడిన నరేంద్ర మోడీ వ్యాఖ్యలకు నిరసనగా మిర్యాలగూడ బస్స్టాండ్ లో టిఆర్ఎస్ శ్రేణులతో కలిసి మోడీ దిష్టి బొమ్మ దగ్దం చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది #ModiEnemyOfTelangana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
29
123
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
మిత్రులు చెన్నూరు శాసనసభ్యులు శ్రీ @balkasumantrs గారికి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
2
4
124
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో గత ఆరు సంవత్సరముల నుండి నల్లమోతు సిద్ధార్థ చైర్మన్గా నల్లమోతు భాస్కర్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగు పోటీ పరీక్షలకు అభ్యర్థులకు భోజన వసతి తో కలిపి ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది @KTRTRS @MPsantoshtrs @dcstunner999 @jagadishTRS
Tweet media one
2
14
120
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
5
2
119
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలంలో నోముల భగత్ గారి ప్రచారం సందర్భంగా తుమ్మడం ఇండ్ల కోటయ్య గూడెం మారుతి వారి గూడెం ప్రచారం... #VoteForCar #VoteforNagarjunaSagar @SagarWithTrs @KTRTRS @trspartyonline @dcstunner999 @KonathamDileep @JAGANTRS @MPsantoshtrs @ArooriRamesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
22
118
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
నాగార్జునసాగర్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికై కారు గుర్తుకు ఓటు వేద్దాం కెసిఆర్ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం @trspartyonline @KTRTRS @balkasumantrs @dcstunner999 @MPsantoshtrs @TelanganaCMO
2
3
118
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
నిడమనూరు మండలం మార్లగడ్డ, మార్లగడ్డ క్యాంపు గ్రామాల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కుమార్ గారి గెలుపు కోసం ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది... #TrsParty #VoteForCar #VoteForTrsParty #VoteForNagarjunasagar
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
6
116
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
నాగార్జునసాగర్ నియోజకవర్గం శాసనసభ్యులు @BagathNomula గారికి హృదయపూర్వక శుభాభినందనలు
Tweet media one
3
3
113
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
ఉమ్మడి నల్లగొండ వరంగల్ ఖమ్మం జిల్లాల టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలి వెళ్తున్న మిర్యాలగూడ నియోజకవర్గం గ్రాడ్యుయేట్లు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
6
112
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
తెలంగాణ రాష్ట్ర ప్రదాత సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో దేశంలోనే అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ముందంజ #TriumphantTelangana
Tweet media one
3
29
101
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
10 months
సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో బీఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి శస్త్ర చికిత్స జరిగిన నేపథ్యంలో శేర్లింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ గారితో కలిసి మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర రావు గారు కెసిఆర్ గారిని పరామర్శించడం జరిగింది @BRSparty @KTRBRS
Tweet media one
0
7
115
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
2 years
మోడీ సర్కార్ నిత్యం పెంచుతున్న గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల పెంపున‌కు వ్య‌తిరేకంగా మిర్యాలగూడ నియోజవర్గంలో ప్రజలతో కలిసి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది @KTRTRS @trspartyonline @jagadishTRS @MlaRavindra @dcstunner999 @krishanKTRS @JAGANTRS #LPGLOOT
Tweet media one
12
13
108
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ గుంట కండ్ల జగదీశ్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
5
6
111
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా 18 వ తారీఖున మండల పర్యటన వివరాలు
Tweet media one
2
10
109
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
సాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలంలో @BagathNomula గారి ప్రచారానికి అనూహ్య స్పందన
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
105
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
2 years
బూరా గారూ...ఢిల్లీకి వెళ్లి అపాయింట్మెంట్ కోసం అడుక్కున్నా ఎవరూ కలవకపోవడమేనా ఆత్మగౌరవం? తెలంగాణ ఆత్మగౌరవం అంటె ఏంటో ప్రపంచానికి సగర్వంగా చాటిన కేసీఅర్ పై విమర్శలు చేయడం సూర్యునిపై రాళ్ళు వేయడమే. @trspartyonline @KTRTRS @jagadishTRS @Koosukuntla_TRS #MunugodeWthTRS
8
17
110
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టి.ఆర్.యస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి సమక్షంలో మిఠాయిల తొ విజయోత్సావాలు 😀😅
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
6
107
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన ప్లీనరీలో
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
5
100
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
7 months
ఈ రోజు మిర్యాలగూడ పట్టణం NTR మున్సిపల్ కాంప్లెక్స్ నందు తెలంగాణ రాష్ట్ర జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు& MLC కల్వకుంట్ల కవిత గారిని ED అక్రమంగా అరెస్టు చేయటం జరిగింది. BRS పార్టీ అధినేత & తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.KCR గారు మరియు BRS PARTY వర్కింగ్ ప్రెసిడెంట్
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
19
104
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
2 years
Common man today is scared to travel in his own vehicle. All thanks to PM Modi for the fuel price hike. We are tired of your failures @trspartyonline @KTRTRS @jagadishTRS @dcstunner999 @JAGANTRS @krishanKTRS @MlaRavindra @NallamothuSidd #ByeByeModi
Tweet media one
10
68
95
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినాన కోటి వృక్ష అర్చన సందర్భంగా శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో మిర్యాలగూడ నియోజకవర్గం అంతటా మొక్కలు నాటి కెసిఆర్ గారి జన్మదినాన్ని ప్రజా ప్రతినిధులు,నాయకులు,ప్రజల మధ్య ఘనంగా జరుపుకోవడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
3
96
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలంలో బంకాపురం గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తూ గ్రామాభివృద్ధి కేవలం అధికార టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ఓటర్లకు వివరిస్తూ @BagathNomula కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.... #VoteForCar #VoteForNagarjunasagar
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
93
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
మిత్రులు ఆప్తులు నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
2
1
92
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
7 months
ఈరోజు మిర్యాలగూడ పట్టణం RDO కార్యాలయం ఎదురుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలుకు నిర్ణయం తీసుకుందో దానికి నిరసనగా మరియు సాగర్ ఎడమ కాలువకు ఇప్పటివరకు నీళ్లు ఇవ్వనందుకు, అదేవిధంగా జీ.వో నెంబర్: 58 & 59 ద్వారా ప్రభుత్వ భూములలో నివాసం ఏర్పరచుకొని నివసిస్తున్న పేద
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
12
93
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని మిర్యాలగూడ లొ నిర్వహించిన వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరించడం జరిగింది. #TelanganaFormationDay2021
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
4
87
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
దామరచర్ల మండలం యదాద్రి పవర్ ప్లాంట్ లొ పనులని పరిశీలించిన రాష్ట్ర విద్యుత్ శాక మంత్రి శ్రీ గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు,CMD ప్రభకర్ రావు గారు వారితో మిర్యాలగూడ నియోజకవర్గం యువనయకులు నల్లమోతు సిద్దార్థ గారు పల్గొనటం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
90
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
ఉమ్మడి వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది
Tweet media one
0
4
90
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
మిర్యాలగూడ పట్టణం లో స్థానిక గాంధీ నగర్ లో జరిగిన ౩వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
88
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పార్వతీపురంలో @BagathNomula గారి గెలుపు కోసం ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీనే భావితరాలకు భవిష్యత్ అని ప్రజలకు వివరించడం జరిగింది... #VoteForTrs #VoteForNagarjunasagar
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
90
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
మిర్యాలగూడ నియోజకవర్గంలో 530 కోట్ల రూపాయల వేయం తో 28వేల ఎకరాలకు సాగునీరు అందించే క్రమంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను మంజూరు చేసిన అపర భగీరధుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి మిర్యాలగూడ నియోజకవర్గ రైతాంగం తరఫున ధన్యవాదాలు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
5
87
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
ఆపదలో ఉన్న బాధితులకు ఆర్ధిక భరోసా సి.ఎం.ఆర్ ఎఫ్... నియోజకవర్గంలో 63 మంది బాధితులకు రూ.20 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
3
5
86
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
మొదటి EVM లోని 3వ వరుసలోని @BagathNomula గారి కారు గుర్తు పక్కన వున్న బ్లూ బటన్ నొక్కి తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థన.. #VoteForCar #VoteForNagarjunaSagar #SagarWithTrs @KTRTRS @trspartyonline @dcstunner999 @JAGANTRS @RaoVarun_d @krishanKTRS
1
10
87
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలం శాఖ పురంలొ ఎమ్మెల్యే భాస్కరరావు గారి సమక్షంలో శాఖపురం మాజీ సర్పంచ్ వెంకటయ్య గారిని టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరు రమేష్ గారు.
Tweet media one
Tweet media two
1
4
83
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
సీఎం కేసీఆర్ గారి బహిరంగ సభకు నాగార్జునసాగర్ నియోజకవర్గం నలుమూలల నుంచి తండోపతండాలుగా తరలివచ్చిన జనం #VoteForCar
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
3
86
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
యాప్ ద్వారా మిర్యాలగూడ నియోజకవర్గం లొ ప్రజా సమస్యలు పరిష్కారం
Tweet media one
22
8
84
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
గులాబీ జెండా లేచింది.. రైతు ఉద్యమం గెలిచింది.. తెలంగాణ రైతుల కోసం ఎత్తిన పిడికిలి దించం..
Tweet media one
3
5
88
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
సాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలం ముప్పారం గ్రామంలో 50 మంది యువకులు బిజెపి పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలోకి చేరటం జరిగింది... #VoteForCar #NagarSagarWithTrs @KTRTRS @dcstunner999 @RaoVarun_d @JAGANTRS @BagathNomula @trspartyonline @KKonappa
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
8
84
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
నాగార్జునసాగర్ నియోజకవర్గం సమగ్రాభివృద్ది కేవలం టీఆర్ఎస్ పార్టీ తొ నే సాద్యం..కారు గుర్తుకే మన ఓటు
Tweet media one
1
3
82
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
ప్రమాదంలో చనిపోయిన టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం గల కార్యకర్తల కుటుంబానికి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు చొప్పున 5 కుటుంబాలకు 10 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. @trspartyonline @KTRTRS @KonathamDileep @dcstunner999 @jagadishTRS @JAGANTRS
Tweet media one
0
4
81
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
సాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలంల మార్లగడ్డ గ్రామా0 లొ ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ సీఎం కేసీఆర్ గారి సంక్షేమ,అభివృద్ధి పథకాలను వివరిస్తూ ఇంకా గ్రామాల్లో మరింత అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించడం జరుగుతుంది @ktrtrs @BagathNomula @dcstunner999
1
14
86
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
నాగార్జునసాగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా నిడమనూరు మండలం ముప్పారం గుంటుక గూడెం వెంగన్నగూడెం గ్రామాలలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం... @KTRTRS @MPsantoshtrs @trspartyonline @TelanganaCMO @balkasumantrs @dcstunner999
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
84
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధి కేవలం ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సారథ్యంలోని టిఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యం. కారు గుర్తుకు ఓటు వేద్దాం నాగార్జునసాగర్ నియోజకవర్గ ముఖచిత్రాన్ని మారుద్దాం. @KTRTRS @trspartyonline @balkasumantrs @JAGANTRS
0
6
82
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
జయహో కేసీఆర్.. గాంధీ ఆస్పత్రిలో ఐ.సి.యు వార్డులో వెంటిలేటర్ మీద ఉన్న కొవిడ్ పేషెంట్లను పరామర్శించి వారికి ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ గారికి ధన్యవాదాలు.. నవ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆరే ధైర్యం.. కెసిఆరే శ్రీరామరక్ష..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
82
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
సాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలం ఉట్కూరు నందికొండవారిగూడెం గ్రామాల్లో నోముల భగత్ గారి ప్రచారంలో అధిక సంఖ్యలో ప్రజలు హాజరు కావడం జరిగింది మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు,శ్రీనివాస్ గౌడ్ గారు అధికార టిఆర్ఎస్ పార్టీ తోనే సాగర్ అభివృద్ధి జరుగుతుందని చెప్పడం జరిగింది.. #VoteForCar
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
7
82
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
1 year
మిర్యాలగూడలో ని శ్రీమన్నారాయణ ఫంక్షన్ హాల్లో జరిగిన బి.ఆర్.యస్ ప్రజా ప్రతినిధుల సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన శాసన మండలి ఛైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు.నియోజకవర్గ పార్టీ ప్రతినిధులు హాజరై ఘన విజయం చేశారు @KTRBRS @BRSparty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
13
83
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలం తుమ్మడం గ్రామంలో ప్రజలు హారతులతో స్వాగతం పలుకుతూ ఆహ్వానించడం జరిగింది. గ్రామంలో గడపగడపకు తిరుగుతూ గ్రామాభివృద్ధి కోసం ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
81
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
నల్లగొండ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన రవీందర్ కుమార్ నాయక్ గారికి శుభాభినందనలు @trspartyonline @KTRTRS @jagadishTRS @MPsantoshtrs
Tweet media one
2
4
82
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
నాగార్జునసాగర్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ నిడమనూరు టౌన్ లో టిఆర్ఎస్ శ్రేణులు మరియు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరు రమేష్ గారి తో కలిసి ర్యాలీ తీయడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
1
2
79
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
మిర్యాలగూడ పట్టణము NSP క్యాంప్ లొ నూతన వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ ప్రతిపాదిత నిర్మాణ స్థలాన్ని ప్రజా ఆరోగ్య శాఖ SE వెంకటేశ్వర్లు గారితో తో కలిసి పరిశీలించడం జరిగింది. అనంతరం మినీ రవీంద్ర భారతి అలాగే SC,ST,BC కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణాల పనులను సమీక్షించడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
5
79
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన ఆడ శిశువుకు 13 వేలరూపాయలు మరియు మగ శిశువుకు 12వేల రూపాయలు విలువగల కెసిఆర్ కిట్లు బాలింతలకు అందజేయడం జరుగుతుంది
Tweet media one
2
10
78
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలం వల్లభాపురం గ్రామంలో గడపగడపకు తిరుగుతూ గ్రామాభివృద్ధి కోసం ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది... #VoteForCar #VoteForNagarjunasagar #Kcr
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
77
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా పండగ లా బతుకమ్మ చీరల పంపిణీ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
81
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు @KTRTRS @trspartyonline @TelanganaCMO @jagadishTRS @dcstunner999 @MPsantoshtrs
Tweet media one
Tweet media two
4
2
78
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
2 years
రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులైన శ్రీ ఇస్లావత్ రామ్ చందర్ నాయక్ గారి ప్రమాణ స్వీకార ఉత్సవానికి మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ గార్లు మరియు సహచర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ లతో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
Tweet media one
Tweet media two
1
5
83
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
2 years
TRS పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడMLA కార్యాలయం లో TRS పార్టీ జెండాను ఆవిష్కరణ చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మక్దూం పాషా, సీనియర్ నాయకులూ ఖాజా మొయిన్ఉద్దిన్, తెరాస పట్టణ మహిళా అద్యక్షురాలు పెండ్యాల పద్మ, తదితరులు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
5
78
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలం టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ సదస్సులో వారియర్స్ కి టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ దినేష్ చౌదరి గారు,యువనాయకులు నల్లమోతు సిద్ధార్థ గారు సోషల్ మీడియా గురించి అవగాహన కల్పించడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
7
78
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
మిర్యాలగూడ నియోజకవర్గానికి సాగునీటి ఎత్తిపోతల పథకాలు మున్సిపాలిటీ కి 5 కోట్లు.. గ్రామ పంచాయతీకి 20 లక్షలు ప్రతి మండలానికి 30 లక్షలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి వర్యులు అపర భగీరధుడు తెలంగాణ రాష్ట్ర రథసారధి శ్రీ కేసీఆర్ గారికి ధన్యవాదాలు
Tweet media one
3
3
79
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
సాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలం వెంగన్నగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది #VoteForNagarjunasagar #VoteForCar
Tweet media one
0
0
76
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
తుమ్మడం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 7వ మెంబర్ పోతుగంటి కోటయ్య తో పాటు 150 మంది కార్యకర్తలు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గార్ల సమక్షంలో తెరాసలోకి చేరిక
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
7
76
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
అభివృద్ధికి పట్టం కడదాం సాగర్ లొ @BagathNomula గారి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపిద్దాం #VoteForCar
Tweet media one
1
5
74
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
నాగార్జునసాగర్ నియోజకవర్గం ఉప ఎన్నికలొ @BagathNomula గారి గెలుపు కోసం విశేషంగా కృషి చేసిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు
Tweet media one
0
2
75
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమానూరు మండలం లో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ గ్రామంలోని సమస్యలను తెలుసుకుంటూ మరియు సంక్షేమ పథకాలు అర్హులైన వారిని గుర్తిస్తూ వారికి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయడం జరుగుతుంది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
3
73
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
నేడు జాతీయ బాలికల దినోత్సవం..
Tweet media one
2
1
77
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
2 years
టిఆర్ఎస్ పార్టీ సర్వ సభ్య సమావేశం అనంతరం టిఆర్ఎస్ ని భారతదేశ అభివృద్ధి కోసం బిఆర్ఎస్ పార్టీగా మార్చిన సందర్భంగా కేటీఆర్ గారిని కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది @KTRTRS
Tweet media one
Tweet media two
1
3
78
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
మత్స్య, పశు సంవర్ధక మరియు సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
3
3
76
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
అసలు సిసలైన రైతు బాంధవుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు
Tweet media one
2
5
76
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
గ్రామాలు, పట్టణాల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా ప్రారంభమైన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం కార్యక్రమాలు. #PallePragathi #PattanaPragathi #HarithaHaram
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
5
73
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
వ్యవసాయ శాఖ మాత్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
4
1
76
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి @BagathNomula గారి కారు గుర్తుకే ఓటు వేయమని అభ్యర్థించడం జరిగింది... #VoteForCar
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
73
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
0
7
71
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
3
2
73
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
నిడమనూరు మండలం మారుతీ వారి గూడెం లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి @BagathNomula గారి గెలుపు కోరుతూ సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయమని ఆ గ్రామ ప్రజలను అభ్యర్థించడం జరిగింది.. #VoteForCar #VoteForNagarjunasagar
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
73
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
సాగర్ నియోజవర్గం నిడమనూరు మండల గ్రామాలలో @BagathNomula గారి గెలుపు కోసం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారితో కలిసి ప్రచారం చేయడం జరిగింది... #VoteForCar #VoteForNagarjunaSagar #SagarWithTrs
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
71
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
3 years
రైతుల పాలిట మిడతల దండుగా తయారవుతున్న బీజేపీ.. పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌లో మాదిరిగా రైతులపై దాడులు చేస్తామంటే తెలంగాణ రైతులు సహించరు. #TRSwithFarmers
Tweet media one
1
17
64
@nbrmiryalaguda
Nallamothu Bhaskar Rao
4 years
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ద్వారా నిడమనూరు మండలంలో రైతులు పంట పెట్టుబడి సహాయం అందుతుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు
Tweet media one
1
1
70