![Viswanadh Profile](https://pbs.twimg.com/profile_images/1828362470895034370/J8n8cLiB_x96.jpg)
Viswanadh
@kuruba_visu
Followers
592
Following
19K
Statuses
25K
ఒక్కటైతే నిజం గత ప్రభుత్వంలో పోలీసులు ఇంక జన్మలో టీడీపీ అధికారంలోకి రాలేదు అనే రీతిలో వ్యవహరించారు కానీ ఇప్పుడు మాత్రం మళ్లీ వైసీపీ రాదని గ్యారంటీ ఏంటి అనేలా పనిచేస్తున్నారు దీనంతటికీ కారణం అధికారం మీద మోజు & @ncbn కు పుత్ర రత్నం మీద ఉన్న అతి ప్రేమ 👎👎 @JaiTDP @naralokesh
0
0
1
@RedBook_TDP @mana_Prakasam @naralokesh ఎర్రి పూకా నువ్ చిల్లరకి ఆశపడే నాకొడుకువి... వాళ్లు పార్టీ మంచిగా ఉండాలి అనుకునేటోళ్లు.. నీకూ వాళ్లకూ చాలా తేడా ఉండాది 🤧
0
0
1
మా ఎమ్మెల్యే డేటా రెడీగా ఉంది... పోస్ట్ చెయ్యమంటే చేసేస్తా 👍
తెలుగుదేశం అధినాయకుడు @naralokesh లోకేష్ గారికి... పార్టీ శ్రేయస్సు కోరి మీ ముందుకు కొన్ని అంశాలు 🙏👇 2029 లో తెలుగుదేశం అధికారంలోకి రావాలి అంటే.. కొన్ని అంశాల్లో మీరు MLA లను కట్టడి చెయ్యాలి. 40 ఏళ్లలో ఎప్పుడు లేనంత గా ఈ మధ్య ఏదయినా ల్యాండ్ కన్వర్షన్ పెడుతుంటే MRO లు.. మీరు MLA గారిని కలిసి రండి.. ఏదైనా ల్యాండ్ కన్వర్షన్ ఉంటే అయనకి తెలియకుండా చెయ్యవద్దు అని చెబుతున్నారు అండి.. లేకపోతే మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు అని.. బాహాటంగానే చెబుతున్నారు.. ఇలా ప్రజల మీద పడి పీక్కుతింటుంటే రేపు కడుపు మండి ప్రజలు తిరుగుబాటు చేస్తే నష్టం వచ్చేది మనకి మన పార్టీ కి. ఇలా తిన్నవాడు ఏరోజు అయినా దాన్ని కాపాడుకోవటానికి వేరే పార్టీ చూసుకుంటాడు.. ఒక్క 10 ఏళ్ళు అయినా మన పార్టీ అధికారంలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ అనాధ ఆంధ్రప్రదేశ్ గా మారిపోతుంది... ఒక నెల రోజుల్లో మార్పు రాకపోతే ఒక్కో MLA వివరాలు సోషల్ మీడియా వేదికగానే మీకు అందచెయ్యటం జరుగుతుంది... ఈ విషయం ఆ MLA లకి చేరవేయాల్సిన బాధ్యత మీది.. మాది & మన అందరిది... అనునిత్యం పార్టీ శ్రేయస్సు కోరే నిఖార్సైన పార్టీ కార్యకర్త... #తెలుగుదేశంకార్యకర్త 🙏🙏🙏 #NaraLokesh #TeluguDesamParty #AndhraPradesh
0
0
1
నిన్ను చెప్పుతో కొట్టి పంపక పోవడమే వాళ్ల తప్పు 👎👎
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు డీజీపీ ఆఫీసుకు వస్తే కిలోమీటర్ దూరంలో ఆపేసి వినతిపత్రం ఇచ్చేసి పోండి అని దురుసుగా మాట్లాడేవారు అమ్మిరెడ్డి లాంటి పోలీసు అధికారులు. ఇప్పుడు అంబటి రాంబాబు హాయిగా వెళ్లి డీజీపీ ఆఫీసులోకి వెళ్లి ఫిర్యాదు ఇచ్చారు. కానీ డీజీపీ కలవలేదని ఆరోపిస్తున్నారు. మా కన్నా టీడీపీనే చాలా బెటర్ అని అంబటి డీజీపీ ఆఫీసులో అడుగుపెట్టినప్పుడే అనుకుని ఉంటారు.
0
0
1