ప్రభుత్వ మైనా, ప్రతిపక్ష మైనా ఎన్నుకోబడాలంటే
సామాన్యుడనే వాడి ఓటు ద్వారానే ఎన్నుకోబడతాయి
పోలీస్ అయినా, పొలిటీషియన్ అయినా, న్యాయమూర్తులైనా
జీతాలు తీసుకునేది సామాన్యుడు కట్టే పన్నుల ద్వారానే
మరి అలాంటప్పుడు
తప్పు చేస్తే ఎంత పెద్ద వాడికైనా శిక్ష పడాల్సిందే
(1/2)