🦁
@TEAM_CBN1
Followers
8K
Following
289K
Media
12K
Statuses
59K
CBN is My Role Model Civics & Journalism Student Work's At Media Journalist
Andrapradesh
Joined February 2022
బసవతారకం ఆసుపత్రి 24వ వార్షికోత్సవానికే కాదు. 30వ వార్షికోత్సవానికి కూడా నేనే వస్తా: సీఎం రేవంత్ గారు . #ChandrababuNaidu #Revanthreddy .#Hyderabad .
18
1K
13K
తిరుపతి లడ్డూ వివాదంపై గోరఖ్ పూర్ ఎంపీ, రేసు గుర్రం విలన్ సంచలన వ్యాఖ్యలు. ఆ నాడు టీటీడీ ఆలయాన్ని నడిపినవారు హిందువులు కాదు: రవికిషన్. హిందువులకు ఆవు కొవ్వుతో తయారైన లడ్డూలు ఇచ్చారు. శాస్త్రాలతో పాటు అస్త్రాలను వెంట తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది. #TirumalaLaddu #ChandrababuNaidu
8
1K
7K
నాడు ఆర్మీ సేవలు వయానాడ్ మరువలేనివి. నేడు రాత్రికి విజయవాడ చేరుకొనున్న ఇండియన్ ఆర్మీ. 15 లక్షల క్యూసెక్కులు వరద వచ్చిన తట్టుకునేలా బుడమేరు గండ్లు పూడ్చటానికి ఇండియన్ ఆర్మీ రానుంది . #ChandrababuNaidu #TDPTwitter #Andrapradesh #VijayawadaFloods.
16
593
6K
నిజంగా రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉండడం తెలుగు పార్టీ కి ఆంధ్రప్రదేశ్ కి చాలా గర్వకారణం. 🫡. #ChandrababuNaidu #TDPTwitter .#Naralokesh #Andrapradesh
7
882
6K
అన్ని సవాళ్లను అధిగమించి వయనాడులో 16 గంటల్లో. 24 టన్నుల సామర్థ్యంతో 190 అడుగుల పొడవైన వంతెనను నిర్మించిన ఇండియన్ ఆర్మీ 🫡. #WayanadLandslide #WayanadDisaster
7
584
6K
సీఎంను కలిసిన కాకినాడకు చెందిన బాధిత మహిళ ఆరుద్ర. తనను కలవడానికి ఆరుద్ర ప్రయత్నించిందని తెలిసి సచివాలయానికి పిలిపించి మాట్లాడిన సిఎం చంద్రబాబు. ఆరుద్ర కుమార్తె ఆరోగ్య ఖర్చులకు రూ.5 లక్షలు సాయం ప్రకటించిన సీఎం మరియు పెన్షన్ పై హామీ. #ChandrababuNaidu #TDPTwitter .#Andrapradesh
15
765
5K
నాడు వయానాడ్ నేడు విజయవాడ వరదలు మీ సేవలు మరువ లేనివి సైనిక. 🫡. #ChandrababuNaidu #TDPTwitter .#IndianArmy #Andrapradesh
3
559
5K
వయానాడ్ లో ముగిసిన సహాయక చర్యలు. తమ బేస్ క్యాంపు లకు వెళ్లిపోతున్న డాగ్ స్క్వాడ్ మరియు సిబ్బంది . నేడు ఉదయం చప్పట్లతో అభినందించిన కేరళ ప్రజలు . #WayanadLanslide #WayanadLandslide #Wayanad
16
617
5K
పూర్తయిన బుడమేరు మూడో గండి పూడ్చివేసిన ఆర్మీ . గండ్లను పూర్తిగా పూడ్చివేశారు. ఇప్పటికే రెండు గండ్లు పూడ్చివేసిన జలవనరుల శాఖ ఆర్మీ అధికారులు. తాజాగా శనివారం మూడో గండిని పూడ్చివేశారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగిపోయింది. #ChandrababuNaidu #TDPTwitter .#Andrapradesh
11
580
5K
నేను పదవిలో ఉన్నంత వరకు డ్రైవర్లు లేని కార్లను అనుమతించను!. ఆ కార్లు దేశంలోకి వస్తే దాదాపు 80 లక్షల మంది డ్రైవర్లు రోడ్డున పడతారు. స్పష్టం చేసిన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు . #NithinGadkari #ChandrababuNaidu
11
469
4K
*ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన రఘు రామకృష్ణంరాజు.*. #ChandrababuNaidu #TDPTwitter .#Naralokesh #Andrapradesh
26
546
4K
కాబోయే కేంద్ర మంత్రి కింజరాపు రాంమోహన్ నాయుడు గారికి ముందుగా శుభాకాంక్షలు. Congratulations Anna 🎉. #ChandrababuNaidu #TDPTwitter .#Naralokeh #Andrapradesh
12
258
4K
సొంత నాన్న అయినా కూడ చంద్రబాబు నాయుడు గారిని సార్ అని పిలుస్తున్నారు లోకేష్ అన్న. 🙏. #ChandrababuNaidu #Naralokesh .#TDPTwitter #Andrapradesh
3
436
4K
Mukesh Ambani Ji bids farewell to Andhra Pradesh’s CM, Mr. Chandrababu Naidu,garu who attended his son Anant’s wedding in Mumbai yesterday. #ChandrababuNaidu #MukeshAmbani #AnanthAmbani
6
610
4K
Avuni kapadataniki prayathninchina Manishi. #VijayawadaFloods #TDPTwitter #ChandrababuNaidu #Andrapradesh
51
467
4K
సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం. సోమవారం పోలవరం ప్రాజెక్ట్ నీ సందర్శించనున్న సీఎం గారు . #ChandrababuNaidu #TDPTwitter .#Naralokesh #Andrapradesh
15
355
4K
ఇకనుంచి @AlwaysRamCharan మనవాడు బాలయ్య ఫ్యాన్స్ అయినా టిడిపి కార్యకర్తలు అయినా రామ్ చరణ్ ని ఎవరు ఏమి అనడానికి వీల్లేదు అర్హతలు లేవు .Love You Ramcharan Anna. #RamCharanForG20Summit #RamCharan𓃵
72
525
3K
Lalitha Jewellery owner kiran About CM Nara ChandrababuNaidu Naidu Garu. #ChandrababuNaidu #TDPTwitter .#Naralokesh #Andrapradesh
11
535
3K
చంద్రబాబు ఇంటికి వెళ్లిన అమిత్‌షా. అమిత్‌షా మరియు నడ్డాకు స్వాగతం పలికిన చంద్రబాబు. మంత్రివర్గ కూర్పు మరియు బీజేపీ నుంచి ఎవరికి పదవులు అనే దానిపై చర్చ. #ChandrababuNaidu #TDPTwitter.#Naralokesh #Andrapradesh
4
383
3K
*ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలానికి సీప్లేన్ లో వెళ్లిన సిఎం చంద్రబాబు. * . *స్వామి అమ్మవార్లను దర్శించుకోనున్న చంద్రబాబు* . #ChandrababuNaidu #TDPTwitter .#Naralokesh #Andrapradesh
3
344
3K
కాబోయే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఇవే మా హార్థిక శుభాకాంక్షలు. 🤩. #ChandrababuNaidu #TDPTwitter .#Naralokesh #Andrapradesh
6
258
3K
ఢిల్లీ బయలుదేరిన టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు అడ్డుకున్న అధికారులే (ఎయిర్ పోర్ట్ అధికారులు) ఇప్పుడు సెల్యూట్ చేస్తున్నారు. దటీజ్ చంద్రబాబు. #Andrapradesh #ChandrababuNaidu
4
392
3K
కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు గారు . కాబోయే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. జైలు కి వెళ్ళేది జగన్. #ChandrababuNaidu #Pawankalyan.#Naralokesh #TDPTwitter
54
525
3K
నిన్న రాత్రి వచ్చిన వెంటనే నిమ్మల రామానాయుడు గారితో భేటీ అయిన ఇండియన్ ఆర్మీ . నిన్న రాత్రి నుంచి పనులు మొదలుపెట్టిన ఇండియన్ ఆర్మీ . #ChandrababuNaidu #TDPTwitter #VijayawadaRains #Andrapradesh .#Naralokesh
8
348
3K
Andhra Pradesh: TDP chief N Chandrababu Naidu reaches his residence in Guntur. #ChandrababuNaidu #TDPTwitter .#Andrapradesh
4
291
3K
టీడీపీ అధినేత కి భద్రత పెంచిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ లు. కన్వాయి సిద్ధం చెయ్యమని ఆదేశించిన AP పోలీస్. #ChandrababuNaidu #Apelection2024
4
339
3K
నరుకుతా నాకొడకల్లారా. సజ్జల నా కొడకా జైలు లో పెట్టి అన్నం కూడా పెట్టనివ్వకుండా చేసావ్. అన్నీ గుర్తున్నాయి. #ChandrababuNaidu #TDPTwitter.#Naralokesh #Andrapradesh
8
488
3K
మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబాను దర్శించుకున్న చంద్రబాబు నాయుడు దంపతులు. ఆలయం బయట సీఎం. సీఎం. అంటూ చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేసిన అభిమానులు . #ChandrababuNaidu #TDPTwitter #Newsupdates #Apelection2024
9
395
3K
ఈటీవీ భాగవం సీరియల్‌కు తొమ్మిదేళ్ల పనిచేశా. మాకు అన్నం పెట్టిన మహానుభావుడు రామోజీ. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. సినీనటుడు, పృథ్వి. #RamojiRao
7
300
3K
ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇక నుంచి స్వేచ్ఛగా పని చేస్తుంది ఇలానే👇 💥. #ChandrababuNaidu #TDPTwitter .#Naralokesh #Andrapradesh
21
420
3K
చంద్రబాబు నివాసం వద్ద మొదలైన కోలాహలం. సినీ దర్శకుడు బోయపాటి శ్రీను కూడా కాసేపటి క్రితమే చంద్రబాబు ఇంటి వద్దకు చేరుకున్నారు. #andhrapradesh #TDPTwitter #ChandrababuNaidu
15
348
3K
తగ్గుముఖం పట్టిన కృష్ణమ్మ వరద. ప్రకాశం బ్యారేజి వద్ద 11.41లక్షల క్యూసెక్కుల నుంచి 11.33 లక్షల క్యూసెక్కులకు తగ్గిన వరద ప్రవాహం. ఊపిరి పీల్చుకుంటున్న విజయవాడ వాసులు . #ChandrababuNaidu #Naralokesh .#Andrapradesh #TDPTwitter
4
317
3K
హిందూపురంలో నిర్మించనున్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ భూమి పూజ . కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి. #ChandrababuNaidu #TDPTwitter .#NandamuriBalakrishna
1
260
3K
తాజా రాజకీయాల్లో కీ సినిమా నటుడు సప్తగిరి. తెలుగుదేశం జనసేన సభలో పాల్గొన్న సప్తగిరి. #ChandrababuNaidu #Pawankalyan.#Naralokesh #TDPTwitter #TDPJanasena
2
395
2K
హర్యానా సీఎం నయబ్ సింగ్ గారి ప్రమాణస్వీకారణకి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు గారు . #ChandrababuNaidu #TDPTwitter .#Naralokesh #HaryanaNewCM
1
313
2K
విజయవాడ వరద భాదితుల సహాయర్థం 40 లక్షలు ప్రకటించిన సుప్రీం కోర్ట్ సీనియర్ లాయర్ సిద్దార్థ్ లూత్ర గారు. #ChandrababuNaidu #TDPTwitter .#Naralokesh #Andrapradesh
45
242
2K
Same Seen Repeats 2024- 2029. సోమవారం పోలవరం ప్రాజెక్ట్ నీ సందర్శించనున్న సీఎం గారు . #ChandrababuNaidu #TDPTwitter .#Naralokesh #Andrapradesh
4
319
2K
డ్రోన్ హ్యాకథాన్ విజేతలకు నగదు నజరానా అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు . #ChandrababuNaidu #TDPTwitter .#AndhraPradesh
2
225
2K
జగన్ గాడు జీవితంలో ఒక్కసారి అయినా .కమాండ్ కంట్రోల్ సెంటర్ వెళ్లాడారా. ఎప్పుడైనా ప్రజల గురించి ఒక్కసారి ఆలోచించాడా . లీడర్ కి లోఫర్ కి తేడా ఇది . #ChandrababuNaidu #TDPTwitter .#Naralokesh #Andrapradesh
120
388
2K
పులివెందుల టీడీపీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గా ఎన్నికైన @BTechRaviOff అన్న గారికి ఇవే మా అభినందనలు. #ChandrababuNaidu #TDPTwitter.#Naralokesh #Andrapradesh
12
323
2K
Paytm కుక్కలు ఇచ్చే వీడియో కాకుండా నిజాలు చూపించే వీడియో కూడా చూడండి రా అయ్యా. #Nandamuribalakrishna #NandamuriTarakaratna
100
293
2K
*పోసాని కృష్ణ మురళికి షాక్ తగిలింది. ఆయనపై కేసు నమోదైంది.* . *డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.* . #ChandrababuNaidu #TDPTwitter .#Andrapradesh
11
389
2K
బుడమేరు భారీ గండిని… పూడ్చడమే కాదు, ఇంకోసారి తెగకుండా ఎత్తుగా నిర్మిస్తున్నారు. ఇనుపమెస్సులో రాళ్లను నింపి, కట్టినందువలన ఇంకా లీకేజీలు వస్తున్నాయి. జియోమెంబ్రేన్ షీట్ల వినియోగం ద్వారా లీకేజ్‌లకు అడ్డుకట్ట వేస్తున్నారు. #ChandrababuNaidu #TDPTwitter .#Naralokesh #Andrapradesh
7
247
2K
బాబును చూడాలి అంటూ కాన్వాయ్ వెంట మహిళ పరుగులు. కారు ఆపి మాట్లాడిన చంద్రబాబు. ఎ కన్వెన్షన్ లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. #chandrababunaidu #fanofchandrababu #tdpjanasenabjp
9
401
2K
తిరుమలలో భారీ వర్షం కారణంగా భక్తుల ఇబ్బందులు . అల్పపీడన ప్రభావంతో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి కురుస్తున్న వాన. వర్షంలో ఉండవద్దని, షెడ్లు ఖాళీ అయిన వెంటనే లోపలికి పంపుతామని భక్తులకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి విజ్ఞప్తి. #ChandrababuNaidu #TDPTwitter .#Andrapradesh
1
189
2K
సీఎం రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేయటం కోసం రేపు సీఎం #NaraChandrababuNaidu ను ఆయన స్వగృహం లో కలవనున్న #NTR మరియు #RamCharan . #ChandrababuNaidu #TDPTwitter .#Naralokesh #Andrapradesh
25
214
2K
*జగన్మోహన్ రెడ్డి కట్టుకున్నది ఇల్లు కాదు. 500 కోట్లతో రాజకీయ సమాధి. డిప్యూటి స్పీకర్ రఘురామ రాజు.*. #ChandrababuNaidu #TDPTwitter .#Naralokesh #Andrapradesh
8
309
2K
మీనాక్షి చౌదరికి ఆశీర్వాదం ఇచ్చిన నందమూరి బాలకృష్ణ గారు . Nandamuri Balakrishna blessed Meenakshi Chaudhary. #ChandrababuNaidu #TDPTwitter .#NandamuriBalakrishna
12
100
2K
భారత ప్రధాని గారిని శాలువా తో సత్కరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. #ChandrababuNaidu #Andrapradesh.#CMChandrababu #Naralokesh
2
285
2K
బండ్ల గణేష్ అన్న Ready గా ఉండండి అన్న సర్దుకోండి ఇంకా స్టేడియo వెళ్దాం @ganeshbandla. #TelanaganaElections.#TelanganaElectionResults
5
340
2K
విజయవాడ కలెక్టరేట్ నుంచి ఉండవల్లికి సీఎం చంద్రబాబు గారు . ఎన్టీఆర్ జిల్లాలో వరదలు సాధారణ స్థితికి చేరుకోవడంతో తిరిగి ఉండవల్లి నివాసానికి బయల్దేరిన సీఎం చంద్రబాబు . పదిరోజులుగా ఎన్టీఆర్ కలెక్టర్ కార్యాలయాన్నే సీఎంఓ కార్యాలయంగా చేసుకొని పాలన సాగించిన చంద్రబాబు . #TDPTwitter
26
261
2K
ఈరోజు కోటప్పకొండ తిరుణాల్లో భారీ విద్యుత్ ప్రభలు 21 అందులో. టిడిపి - 13, వైసీపీ - 2, జనసేన - 1 ఇతరులు 5 శివయ్య సాక్షిగా 2024లో విజయం మనదే. ✌️💪💛. #ChandrababuNaidu #Naralokesh.#Andrapradesh #HappyMahashivratri.
23
379
2K
#RamCharan meeting #BalaKrishna gaaru at #SharwaRakshita Reception !. That respect towards #NBK from #RC is pure bliss Wholesome moment. #NandamuriBalakrishna.#HBDGodOfMassesNBK
14
364
2K
Ap CEO ChandrababuNaidu Garu. Gautam Adani.Chairperson of Adani Group Garu. #ChandrababuNaidu #Andrapradesh
7
226
2K
అమరావతి ప్రాజెక్టును రెండున్నరేళ్లలో పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ. పది రోజుల్లో అమరావతి పనులు ప్రారంభం చేస్తాం. #ChandrababuNaidu #Andrapradesh .#TDPTwitter #Naralokesh
9
282
2K
On being asked about being a part of the NDA, TDP chief N Chandrababu Naidu. says "How can we contest elections if we are not a part of NDA?. We fought this collectively. The meeting was good. ". #ChandrababuNaidu #TDPTwitter .#Naralokeh #Andrapradesh
1
287
2K
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని నా కొడుకు MLA కావాలని గడ్డం పెంచా. JC Prabhakar Reddy Garu. #ChandrababuNaidu #TDPTwitter .#Naralokesh #Andrapradesh
1
265
2K
పోలీసులు ఎవరూ తన దగ్గరకు రాలేదని నిన్న ప్రెస్ మీట్ లో చెప్పిన అల్లు అర్జున్. కానీ తొక్కిసలాట ఘటన తర్వాత అల్లు అర్జున్ ను దగ్గరుండి థియేటర్ బయటకు తీసుకొచ్చిన పోలీసులు. #Revanthreddy #TelanganaCm
21
356
2K
ఏపీ రాజధాని ప్రాంతాలని పరిశీలించిన సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ . ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో వివరించిన రాష్ట్ర సీఎస్. #chandrababunaidu #andrapradesh.
3
296
2K
��మ్మిగనూరు తుంగభద్ర రైట్ LLC కాలువకు, నీరు విడుదల చేసిన అధికారులు. #ChandrababuNaidu #TDPTwitter .#Andrapradesh
2
216
2K
ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. #ChandrababuNaidu #TDPTwitter
0
206
2K
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన నందమూరి బాలకృష్ణ గారు. #AndhraPradesh #Telangana.#NandamuriBalakrishna
7
288
2K
Chandrababu Naidu On Duty 🫡 : . > రాత్రికి నేను సింగ్ నగర్‌లోనే ఉంటా. > హెల్ప్ లైన్ ఏర్పాటు చేశా. > ప్రతి ఒక్కరికీ సాయం అందే వరకు,ఇక్కడ నుండి కదలను. 🫡🫡. #ChandrababuNaidu #TDPTwitter .#Andrapradesh
16
339
2K
కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ను కలిసిన ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు గారు. #ChandrababuNaidu #TDPTwitter .#Naralokesh #Andrapradesh
0
157
2K
7 సంవత్సరాలుగా బాత్రూమ్ లో నివసిస్తున్న కుటుంబాన్ని చూసి చలించిన MlA రాజు అన్న . ఆ కుటుంబానికి తక్షణమే 20 వేలు సాయం అందించి ఏదైనా అద్దె ఇంట్లో ఉండాలని దానికి సంబంధించిన అద్దె నేనే చెల్లిస్తానని వారికి మాటిచ్చాను. #ChandrababuNaidu #TDPTwitter #Andrapradesh .#Naralokesh
8
207
2K
Actor Allu Arjun arrives at Sandhya theatre in Hyderabad for the premiere show of his film 'Pushpa 2: The Rule'. #Pushpa2Celebrations #Pushpa2 #Pushpa2ThaRule
12
383
2K
వరద తగ్గగానే మీకు కరెంటు ఇస్తారు . #ChandrababuNaidu #TDPTwitter .#Naralokesh #VijayawadaFloods .#VijayawadaRains
3
209
2K
కాసేపట్లో టీడీపీ ఆఫీస్ కి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. మీడియా సమావేశం లో మాట్లాడనున్న టీడీపీ అధినేత. #ChandrababuNaidu #TDPTwitter .#Apelection2024
1
259
2K
*మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి సిఎం చంద్రబాబు నాయుడు గారు .* . *ఈనెల 16 17 తేదీల్లో ఎన్డీఏ తరపున చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం.* . *తెలుగు ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబు పవన్ ప్రచారం.*. #ChandrababuNaidu #TDPTwitter .#Naralokesh #Andrapradesh
5
156
2K
బాబు ప్రమాణ స్వీకారానికి సచిన్, అంబానీ, ప్రభాస్, రాజమౌళి, మరియు రజనీకాంత్. #ChandrababuNaidu #TDPTwitter .#Naralokeh #Andrapradesh
40
281
2K
శ్రీశైలం సున్నిపెంట చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు. కాసేపట్లో మల్లన్న దర్శనం చేసుకొనున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు. #ChandrababuNaidu #TDPTwitter .#Andrapradesh
5
203
2K
ఈ రోజు ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో నందమూరి #తారకరత్న గారి ఐదవ రోజు కార్యక్రమంలో నందమూరి కుటుంబ సభ్యులు . #TarakaRatnaLiveson.#TarakaRatna #NandamuriBalakrishna #RIPTarakaRatna #Tarakarathna #TarakRatna #NandamuriTarakaRatna
10
210
2K
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారికి బెయిల్ రావాలని తాడిపత్రిలో గాయత్రి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. #WeStandWithCBNsir.#StopIllegalArrestOfCBN.#ChandrababuArrest
4
362
2K
జగన్ గాడు గొప్పలు చెప్పుకుంటున్న నాడు నేడు ఈ స్కూల్ పరిస్థితి ఇది. #ChandrababuNaidu #TDPTwitter .#Naralokesh #Andrapradesh
36
166
2K
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి భారీ భద్రత పెంచిన కేంద్ర హోమ్ శాఖ . 6+ 6=12 ఉన్న NSG కమాండోలను 12+12 కి పెంచిన కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. #ChandrababuNaidu #TDPTwitter .#Naralokeh
10
217
2K
*మహారాష్ట్రలో మహాయుతి విజయదుందుభి288 సీట్లకు గాను 234 సీట్లు గెలిచిన ఎన్డీయే.* . *ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు.* . *వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా.*. #ChandrababuNaidu
4
100
2K
Sri Vidyanikethan west Vipparru School children donated to VijayawadaFloods . #ChandrababuNaidu #TDPTwitter .#Andrapradesh #VijayawadaRains
35
236
2K
రామారావు గారి మనువడు కాకపోయిన శత జయంతి ఉత్సవాలకు వచ్చి అందరిని ఆప్యాయంగా పలకరించే మనసున్న వ్యక్తి రాంచరణ్. @AlwaysRamCharan. అన్న. మా చంద్రబాబు నాయుడు గారికి. బాలయ్య గారికి.ARespect evvaru istaru love charan anna 🥰🤗
Elanti blood relation lekunna Sontha babai kante ekkuva ga chusukuntadu ❤️. You are far better than a so called mental patient sir @iamnagarjuna.Mimmalni chusi aina mental patient nerchukunte bagunnu 🙂
15
453
2K
Lady Lawyer About Chandrababu Naidu Bail | 14 Days Remand To CBN | TV5 News. #WeStandWithCBNsir.#ChandrababuNaidu
11
441
2K
రామారావు గారి గురుంచి తారక్ అన్న మాటల్లో. 🤗.#TarakaRatna #tarak #TarakaRathna #GetWellSoonTarakRatna #GetwellSoonTarakaratna #NandamuriBalakrishna
5
237
2K
శ్రీకృష్ణ దేవరాయలు అన్న మాట్లాడే టైం లో కార్యకర్తలను కంట్రోల్ చెయ్యలేకపోయారు. మొత్తం ముందుకు వచ్చేసారు అభిమానం అలా ఉంది. #TDPTwitter #Andrapradesh.#Naralokesh #ChandrababuNaidu.#TDPJanasena
3
293
2K