B.Tech Ravi.Ex.MLC
@BTechRaviOff
Followers
11K
Following
143
Media
3K
Statuses
3K
Ex Member Of Legislative Council !! TDP Pulivendula Incharge !! Official Account !! #TDPTwitter 🚲
Vijayawada, India
Joined January 2022
బ్యాక్ గ్రౌండ్ మారిస్తే సరిపోతుందా,,, . ఫర్నిచర్ తిరిగి ప్రభుత్వానికి ఇవ్వరా జగన్ రెడ్డి ? #FurnitureDongaJagan
68
682
3K
పులివెందుల నియోజకవర్గంలో యురేనియం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి తెలియజేయడం కోసం ఉప ముఖ్యమంత్రి ,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారితో భేటీ అయ్యాను. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు యురేనియం బాధితులకు అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది.
6
540
2K
ఏంటి పెద్దిరెడ్డి కుప్పం కొడతావా ? .నీ పుంగనూరు కొట్టాం. మీ జగన్ రెడ్డి పులివెందుల కొట్టాం. ఇది సాంపుల్ మాత్రమే .వై నాట్ 175 కాదు, వై నాట్ పులివెందుల అని అనుకునే పరిస్థితి వచ్చింది చూసుకో. #ByeByeJaganIn2024 #TDPWillBeBack.
80
648
2K
పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీగా విజయం సాధించిన నా బాల్యమిత్రుడు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి హృదయ పూర్వక శుభాకాంక్షలు. #ByeByeJaganIn2024
33
394
2K
ఈ రోజు చెన్నైలో @srhfansofficial మరియు @KKRiders ల మధ్య జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి దేవగుడి అధినారాయణ రెడ్డి గారితో కలిసి హాజరవడం జరిగింది. #IPLFinal
31
162
2K
పులివెందుల టీడీపీ అభ్యర్థిగా నాపై నమ్మకం ఉంచి పోటీ చేసే అవకాశం కల్పించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదములు. #TeluguDesamParty #Pulivendula #AndhraPradesh #TDPJSPWinning
55
199
2K
చంద్రబాబు సంతకం నిరాశ నిస్పృహలో ఉన్న యువత జీవితాలకు భరోసా. #MegaDSCinAndhraPradesh.#AndhraPradesh
12
148
1K
సైకో పోవాలి. సైకిల్ రావాలి అంటున్న హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగులు. #IamWithCBN #PeopleWithCBN .#FalseCasesAgainstNaidu
20
448
1K
ఈ రోజు ఉదయం 7 గంటలకు వెంపల్లె శ్రీరామ్ నగర్ లో అవ్వా,తాతలకు, వికలాంగుల పెన్షన్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాను.పెన్షన్లు అందుకున్న ప్రతి అవ్వ, తాత పెద్దకొడుకులాగ చంద్రబాబు మాకు ఒకరిమీద ఆధారపడకుండా ఒకటో తారీఖునే 4000 ఇస్తున్నాడు అని సంతోషం వెలిబుచ్చారు. #PentionsPandugaInAP
4
184
1K
సీఎం జగన్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ నాకు అవకాశం కల్పించాలని టీడీపీ అధినేత @ncbn గారిని కోరుతున్న.
76
319
1K
పరదాలు లేవు భారికేడ్లు లేవు. 144 సెక్షన్ లేదు. ప్రజలతోనే ప్రజల మధ్యే ప్రజా ముఖ్యమంత్రి @ncbn గారు. ఇంటింట. పలకరిస్తూ పెన్షన్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. #PensionsPandugaInAP #NTRBharosaPension #AndhraPradesh #NaraChandrababuNaidu
10
158
1K
ఎక్కడ బుడమేరు. ఎక్కడ చంద్రబాబు గారి ఇల్లు.నది అవతల చంద్రబాబు ఇంటికి. నది ఇవతల విజయవాడ మీదుగా ప్రవహించి కొల్లేరు లో కలిసే బుడమేరు కు సంబంధం ఏంటి. ?? ఎమ్మెల్యేకు కూడా నువ్వు అర్హుడివి కాదు పోయి కొంపలో పబ్జి అడుకో నీకెందుకు రాజకీయాలు. #APGovtWithFloodVictims #NaraChandrababuNaidu
83
310
1K
నిన్న యుద్ధభేరి కార్యక్రమంలో బాగంగా పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ అధినేత @ncbn గారి పర్యటనను ఎన్ని అడ్డంకులు వచ్చిన ఇంత భారీ ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ. పులివెందులలో ఎన్నడూ లేని విధంగా ఇంత భారీఎత్తున,1/3
15
279
976
ఇరవై ఎనిమిదేళ్ళ వయసులో ఎమ్మెల్యేగ��� ఎన్నికై. నూనూగు మీసాల యువకుడిగా ఉన్నప్పుడే అంజయ్య కేబినెట్ లో మంత్రిగా తన ప్రతిభను చాటిన డైనమిక్ లీడర్ చంద్రబాబు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు #HBDBabu
9
215
954
వివేకా కేసులో నా ప్రమేయం లేదనేందుకు నార్కో అనాలసిస్ పరీక్షకు సిద్దం వివేకా కేసులో అవినాష్ కూడా నార్కో అనాలసిస్ పరీక్షకు సిద్దమా? - వివేకా హత్య రోజే గొడ్డలితో చంపినట్లు ఎలా తెలిసిందో జగన్ చెప్పాలి .కేసులో జగన్ హస్తం ఉందనేది త్వరలో బయటకు వస్తుంది . #JusticeForBabai @ysjagan
11
266
944
23 అని ఎగతాళి చేశారు ఇప్పుడు అదే 23 ఓట్లు 23 వ తేదీన తాడేపల్లి ప్యాలెస్ లో టీవీలు పగిలిపోయేలా చేసింది. ఎమ్మెల్సీ గా విజయం సాధించిన మా ఆడపడుచు విజయవాడ మాజీ మేయర్,టీడీపి అధికార ప్రతినిధి @AnuradhaTdp గారికి శుభాకాంక్షలు.
12
152
890
Jagan Reddy, who spent 75 lakhs as Chief Minister when he was harassed for spending 2.5 lakhs on furniture in the position of Speaker, what should he do? #FurnitureDongaJagan.#AndhraPradesh
51
301
871
Arresting @ncbn will be the biggest mistake of your life @ysjagan. #WeWillStandWithCBNSir.#G20India2023.#PsychoJagan
14
322
770
పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డికి ఒక ప్రశ్న. నీ లాజిక్ ప్రకారం మీ బాబాయ్‌ని వేసేసిన సునీల్ యాదవ్ నీ భార్య భారతితో, నీతో, నీ మామతో సెల్ఫీ దిగారు. ఇప్పుడు మీరంతా నిందితుల లిస్ట్ లో ఉండాలిగా? దీనికేం సమాధానం చెప్తావ్?? #FekuJagan #AndhraPradesh #StopWhatYouStartedFekuJagan
39
234
760
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గారి ఆహ్వానం మేరకు భీమవరంలోని వారి స్వగృహంలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నాను. @RaghuRaju_MP
8
90
745
తెలంగాణ ముఖ్యమంత్రి గౌ౹౹ శ్రీ రేవంత్ రెడ్డి గారిని నా సోదరుడు మారెడ్డి జయభరత్ రెడ్డి తో కలిసి అభినందనలు తెలపడం జరిగింది. @revanth_anumula . #CMRevanthreddy
1
86
724
Protests everywhere in #AndhraPradesh . #WeWillStandWithCBNSir.#G20India2023.#StopIllegalArrestOfCBN .#ChandrababuNaidu .#PsychoJagan
8
202
664
ఒక్క నిమిషంలో స్కిల్ డెవలప్మెంట్ సత్యాలు అసత్యాలు. #WeWillStandWithCBNSir.#G20India2023.#StopIllegalArrestOfCBN
10
382
658
The man who created this has been sent to jail for no fault of his. #PeopleWithNaidu.#FalseCasesAgainstNaidu
9
241
625
People coming out to support our leader @ncbn after his arrest. #WeWillStandWithCBNSir.#G20India2023.#StopIllegalArrestOfCBN .#ChandrababuNaidu
2
229
614
ఈ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా పులివెందుల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అన్న ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాల వేసిన నివాళి అర్పించడం జరిగింది. #NTRJayanti .#NTRForever #AndhraPradesh
1
87
632
గొడ్డలి పోటు రాజకీయం నీ అజెండా. రాష్ట్ర రక్షణకు సిద్ధమాయే మా అజెండా. #YCPAntham #TDPJSPWinning
27
167
606
Every Telugu person must stand with Ramoji Rao Garu as he is being harassed by @ysjagan for exposing the scams of YSRCP Govt. God will give a shock to @ysjagan in 2024. #TeluguPeopleWithRamojiRao
28
178
578
కమలాపురంలో జరిగిన "రా కదిలిరా" కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి పులివెందుల నియోజకవర్గ ప్రజలు పడుతున్న ఇబ్బందులను ,రైతుల సమస్యల గురించి చంద్రబాబు గారికి వివరించడం. #RaaKadaliraa
3
86
583
వివేకాను @JaiTDP నేతలే చంపేశారని ఊరూరా కాలికి బలపం కట్టుకుని తిరిగి చెప్పిన జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇద్దరూ, ఇప్పుడు సీబీఐకి అడ్డంగా ఆధారాలతో దొరికిపోతే, ఎందుకు నోరు మెదపడం లేదు? తాడేపల్లి సలహాదారుడు సజ్జల రెడ్డికి ఎందుకు ఉలికిపాటు?.
14
171
568
విజయవాడ బెంజ్ సర్కిల్ లో చంద్రబాబు గారికి మద్దతుగా కదం తొక్కిన "మహాశక్తి". చంద్రబాబు గారి అరెస్టును ఖండిస్తూ మహిళల ఆందోళన. #TDPJSPTogether.#APvsJagan.#IAmWithBabu.#PeopleWithNaidu.#FalseCasesAgainstNaidu .#CBNWillBeBackWithABang
3
219
568
నాడు జగన్ వింత ప్రవర్తనపై, ప్రజలు విస్తుపోయే నిజాలు చెప్పిన మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం. విశాఖలో స్టీల్ ప్లాంట్ ను తొలగించి అక్కడ రాజధాని కట్టేద్దాం అంటూ, పిచ్చి పిచ్చి ప్రపోజల్స్ ని జగన్ పెట్టారని, అలా చేయకూడదని చెప్తే, జగన్ వినే వాడు కాదని, చెప్పిన మాజీ సీఎస్ ఎల్వీ.#EndOfYCP
22
124
542
"హంతకులు పాలకులుగా వుండకూడదు. మా అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యకండి" - డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి #JusticeForBabai
9
151
534
Chandrababu Naidu's legacy is one of progress and development. We believe in his innocence! #MyHeroCBN
5
177
518
నవ్యాంధ్ర నిర్మాత, రాజధాని అమరావతి రూపశిల్పి చంద్రబాబు గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు #HBDTeluguPrideBabu
6
117
516
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు.మేము చేపట్టిన *ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి* కార్యక్రమానికి వస్తున్నా అశేస జన ప్రభంజనాన్ని చూసి రాయలసీమ గర్జన పెట్టావ్ జనం లేక తుస్సుమంది ఇప్పుడు మా పేరుని కాపీ కొట్టి పెట్టుకున్న జయహో బిసి కార్యక్రమానికి ఏదో నువ్వు డ్రోన్ లతో,1/2.#TDPJayahoBC
12
102
509
Our Minister #AmbatiRambabu is busy dancing and giving reviews for #Bro film. He has zero interest for irrigation in Andhra Pradesh. #JaganCurseToAPIrrigation
12
135
497
This is how @ncbn felicitated Indian Cricketer Hanuma Vihari several years ago when he was a budding cricketer. Compare this with the humiliation he was meted with by the YSR Congress party. #WeStandWithHanuma .#AndhraPradesh @Hanumavihari
4
91
505
అధ్వానంగా మారిన పులివెందుల నియోజకవర్గంలోని ప్రధాన రోడ్లు, గ్రామల అంతర్గత రోడ్లు మరమ్మతుల కొరకు నిధులు కేటాయించాలని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి @bcj_reddy గారికి ప్రతిపాదనలు అందజేయడం జరిగింది. మంత్రి గారు నిధులు కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
3
78
502
ఎలాంటి రాజకీయ చరిత్ర లేని వాళ్ళకి రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి ఎన్నో సంస్కరణలు చేసిన మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తున్నాము. #NTRForever.#AndhraPradesh
5
73
494
మా దగ్గర పెగాసస్ ఉంటే అబ్బాయిల గొడ్డలిపోటు నుండి బాబాయ్ వివేకా ని కాపాడేవాళ్లం కదా! జగన్ రెడ్డి. @ysjagan
8
167
467
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీతో పండగ వాతావరణం నెలకొంది.పెన్షన్ల పంపిణీతో చంద్రబాబుకు పాలాభిషేకం చేస్తున్నారు. మూడు నెలల బకాయిలతో కలిపి పెంచిన పెన్షన్లు పంపిణీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ విధంగా భారత దేశంలో ఎక్కడ అమలు చేయలేదని చర్చించుకుంటున్నారు. #PensionLaPandugaInAP
5
97
483
బాబు గారి నిజాయతే మీ కుంటుంబానికి, టీడీపీ కుటుంబానికి శ్రీ రామ రక్షా తల్లీ. ఆయన తప్పకుండా నిర్దోషిగా బయటకు వస్తారు. #IAmWithBabu.#FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang
11
135
480
వైజాగ్ లో తల్లి విజయమ్మ ను , పులివెందుల లో సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి ని గెలిపించుకోలేని జగన్ రెడ్డి కూడా ఏమి కట్టుకోవాలో మీరే చెప్పండి రోజా గారు. చీర కట్టుకున్న మీరు భారతీయ మహిళలు పవిత్రంగా భావించే చీర కట్టు గురుంచి చులకనగా మాట్లాడటం బాధాకరం. @RojaSelvamaniRK.
10
145
469
ఆయన స్థాయి వేరు . ఆయన స్థానం వేరు . ఆయన చేసే ఎపనైనా ప్రపంచం చర్చించుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. #HBDTeluguPrideCBN #HBDTeluguPrideBabu
4
139
463
ఆంధ్రపద్రేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు తన చొరవతో 25మంది భావిభారత పౌరుల బంగారు భవిష్యత్తును.కాపాడారు. ఆ విద్యార్థులు దేశవ్యాప్తంగా పేరెన్నిక గల ఐఐటి, ఎన్ఐటి వంటి విద్యా సంస్థల్లో పవ్రేశం పొందగలిగారు. #ThankYouNaraLokesh.#AndhraPradesh
0
66
457
A veteran in politics. A man who transformed millions of lives with his ground breaking reforms, welfare and development. What has happened to #AndhraPradesh? . #WeWillStandWithCBNSir .#G20India2023 .#StopIllegalArrestOfCBN
15
204
448
పెప్సికో తెచ్చి ఉద్యోగులు కల్పించిన నాయకుడు అరెస్ట్. #PeopleWithNaidu .#FalseCasesAgainstNaidu
3
163
454
నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పేదింటి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి ప్రేరణ ఏంటి? ఎప్పుడు ప్రారంభం అయ్యింది? ఆ పథకానికి 'దీపం' అన్న పేరు ఎందుకు పెట్టారు? 'దీపం-2' పథకం ఎలా కొనసాగుతోంది? సవివరంగా చెబుతోంది ఈ వీడియో. #Deepam2InAP.#ChandrababuNaidu.#AndhraPradesh
18
71
463
ఈ రోజు నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని వెలగపూడి సచివాలయం నందు హోమ్ మంత్రి @Anitha_TDP గారిని కలిసి వివరించడం జరిగింది.
0
57
453
ఆంద్రప్రదేశ్ విజన్ 2020 పేరుతో దార్శినిక పత్రం విడుదల చేసిన దార్శినికుడు. చంద్రబాబు. #HBDTrendSetterCBN
7
93
436