@SuryapetaRemo
అది వారి వ్యక్తిగతం విషయం హై గారు , ప్రతి సారి ఎన్టిఆర్ గారి ప్రస్తావన మనకి అవసరం లేదు , తాను స్పందించటం , స్పందిచకపోవటం తన ఇష్టం కథ . నా వరుకు లోకేష్ పాలిటిక్స్ కి , ఎన్టీఆర్ మూవీస్ ఆంతే . దయచేసి ఎన్టీఆర్ ని పొలిటిషన్ గా చూడటం మానేయండి , తనని ఆర్టిస్ట్ లనే చూడండి