bcjrofficial Profile Banner
BC Janardhan Reddy Official Profile
BC Janardhan Reddy Official

@bcjrofficial

Followers
295
Following
7
Statuses
417

Politician | Minister for Roads & Buildings, Infrastructure & Investments, Govt. of Andhra Pradesh | M.L.A - Banaganapalle | Telugu Desam Party

Banaganapalli
Joined November 2023
Don't wanna be here? Send us removal request.
@bcjrofficial
BC Janardhan Reddy Official
4 hours
ఈరోజు వెలగపూడి సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశానికి సహచర మంత్రులతో కలిసి పాల్గోన్నాను. ప్రభుత్వ పరిపాలనా విధానాలు, అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి సీఎం చంద్రబాబు గారు మంత్రులకు, కార్యదర్శులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. #IdhiManchiPrabhutvam #bcjanardhanreddy #ChandrababuNaidu #AndhraPradesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
7
16
@bcjrofficial
BC Janardhan Reddy Official
20 hours
ఈరోజు శ్రీశైలంలో మల్లికార్జున స్వామి - భ్రమరాంబ దేవి అమ్మవార్లను దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారితో కలిసి దర్శించుకున్నాను. ఈ సందర్భంగా క్యూలైన్లో ఉన్న భక్తుల పలకరించి, సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నాము. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తొక్కిసలాటలు వంటి ఘటనలకు తావివ్వకుండా.. తగిన ఏర్పాట్లు చేయడంతో పాటు, అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు ఇబ్బంది లేకుండా సరైన మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించడం జరిగింది. #andhrapradesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
7
@bcjrofficial
BC Janardhan Reddy Official
22 hours
శ్రీశైలంలోని దేవస్థాన కమాండ్ కంట్రోల్ రూంలో సహచర మంత్రులతో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని, లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించడం జరిగింది. #andhrapradesh
Tweet media one
Tweet media two
Tweet media three
0
1
4
@bcjrofficial
BC Janardhan Reddy Official
1 day
ఆత్మకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి బి..సి. జనార్థన్ రెడ్డి గారు..! #IdhiManchiPrabhutvam #bcjanardhanreddy #ChandrababuNaidu #AndhraPradesh
0
3
5
@bcjrofficial
BC Janardhan Reddy Official
1 day
ఫిబ్రవరి నెలాఖరుకల్లా రాష్ట్రవ్యాప్తంగా గుంతలు రోడ్ల మరమ్మత్తులు పూర్తి చేస్తాం.! #IdhiManchiPrabhutvam #bcjanardhanreddy #ChandrababuNaidu #AndhraPradesh
2
6
13
@bcjrofficial
BC Janardhan Reddy Official
1 day
@SambaAnne07 @YouTube @ncbn @naralokesh @PemmasaniOnX @CollectorGuntr Approximately Rs. 67 lakhs has been spent from the estimated budget of Rs. 15.52 Crores for widening and strengthening the road. Work will be restarted in a week. @Officeofbcjr
2
3
11
@bcjrofficial
BC Janardhan Reddy Official
1 day
బనగానపల్లె మండలం, కైప గ్రామంలో రూ. 2 కోట్లతో చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఆకస్మిక తనిఖీ చేశాను. నాణ్యత ప్రమాణాల విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా సీసీ రోడ్ల పనులను త్వరగా పూర్తి చేసి వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించాను. #IdhiManchiPrabhutvam #PotholeFreeRoadsInAP #bcjanardhanreddy #ChandrababuNaidu #AndhraPradesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
8
15
@bcjrofficial
BC Janardhan Reddy Official
2 days
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు పట్టణం, టిడ్కో హౌసింగ్ కాలనీలో రూ. 20 లక్షల వ్యయంతో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో తలపెట్టిన శ్రీ సీతారామ స్వామివారి దేవాలయ నిర్మాణానికి భూమిపూజ మరియు నూతన ఆర్ & బి గెస్ట్ హౌస్‌ ప్రారంభోెత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి గారు. #AndhraPradesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
6
@bcjrofficial
BC Janardhan Reddy Official
4 days
సీఎం శ్రీ @ncbn గారి సారథ్యంలో ఏపీ కేబినెట్ భేటీ - కీలక నిర్ణయాలు • రాష్ట్రంలో రూ. 6.78 లక్షల కోట్లు పెట్టుబడులు.. 4.28 లక్షల మందికి ఉపాధి కల్పించే ఒప్పందాలకు ఆమోదం • నామినేటెడ్ పోస్టులో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, విభిన్న ప్రతిభావంతులు, మహిళా పారిశ్రామికవేత్తల పెట్టుబడి రాయితీ 35 % నుంచి 45% కి పెంపు.. • 2028 నాటికి గోదావరి - బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయం • వచ్చే విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం అమలు.. • పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ అమలు చేయాలని నిర్ణయం • సన్న బియ్యంతో ఇకపై మరింత నాణ్యంగా మధ్యాహ్న భోజన పథకం అమలు • ప్రతి నియోజకవర్గానికి అభివృద్ధి ప్రణాళిక అమలు చేయాలని నిర్ణయం.. • పట్టాదార్ పాస్ పుస్తకం చట్ట సవరణకు ప్రతిపాదనకు ఆమోదం • ఎంఎస్ఎంఈ ఫుడ్ ప్రాసెసింగ్, ఈవీ పాలసీల్లో సవరణలకు ఆమోదం #IdhiManchiPrabhutvam #APCabinet #bcjanardhanreddy #NaraChandrababuNaidu #AndhraPradesh
Tweet media one
0
4
8
@bcjrofficial
BC Janardhan Reddy Official
4 days
వాట్సాప్ గవర్నెన్స్ లో మరో ముందడుగు. ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఈసారి వాట్సాప్ లోనే హాల్ టిక్కెట్ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు. వెబ్‌సైట్ తో పాటుగా, మన మిత్ర, ఏపి ప్రభుత్వ వాట్సాప్ సేవ 9552300009 నెంబర్ ఇలా వివిధ మార్గాల్లో హాల్ టిక్కెట్ పొందవచ్చు. #WhatsAppGovernance #WhatsAPPGovernanceInAP #IdhiManchiPrabhutvam #NaraLokesh #ManaMitra #AndhraPradesh
0
2
2
@bcjrofficial
BC Janardhan Reddy Official
5 days
@geetha_happy2 @PawanKalyan @naralokesh Directed R&B officials to coordinate with concerned municipal authorities to address the issue.
0
2
8
@bcjrofficial
BC Janardhan Reddy Official
5 days
ఈరోజు సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి @ncbn గారి అధ్యక్షతన జరుగుతున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి గారు. #APCabinet #ChandrababuNaidu #AndhraPradesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
4
@bcjrofficial
BC Janardhan Reddy Official
5 days
RT @Officeofbcjr: నాడు -బటన్ రెడ్డి కేవలం రూ. 71 లక్షలు కేటాయించకపోవడంతో కాల్వల్లా మారిన గుంతల రోడ్లతో అవస్థలు పడిన ప్రజలు నేడు -కూటమి ప్ర…
0
4
0
@bcjrofficial
BC Janardhan Reddy Official
5 days
ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో పురుషుల వ్యక్తిగత ఆర్చరీ ఈవెంట్‌లో కాంస్య పతకం గెల్చుకోవడమే కాకుండా, మిక్స్‌డ్ కాంపౌండ్ ఆర్చరీ ఈవెంట్‌లో భీమవరానికి చెందిన సూర్య హంసినితో కలిసి రజతపతకం సాధించిన నాయుడుపేటకు చెందిన తిరుమూరు గణేష్ మణిరత్నంలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే కానో స్లాలోమ్ మహిళల (కె-1) ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించిన కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన నాగిడి గాయత్రిలకు శుభాకాంక్షలు. #NationalGames2025 #AndhraPride
Tweet media one
0
1
1
@bcjrofficial
BC Janardhan Reddy Official
6 days
నేడు తాడేపల్లిలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి.. బనగానపల్లె నియోజకవర్గ వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని పలు ఆలయాల అభివృద్ధిపై చర్చించాం.. బనగానపల్లెలోని ప్రముఖ దేవాలయమైన శ్రీ కొట్నాల లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంకు CGF నిధులు కేటాయింపు, స్థానికంగా పలు ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి ప్రణాళికలు - పురోగతిపై చర్చించాము.. ఈ భేటీలో సహచర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా పాల్గొన్నారు. #AndhraPradesh
Tweet media one
Tweet media two
0
2
6
@bcjrofficial
BC Janardhan Reddy Official
6 days
కూటమి ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఏపీకి విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ పరిధిని నిర్ణయించింది. విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను చేర్చుతూ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ను ఏర్పాటు చేసింది. గత ఐదేళ్లుగా మూలన పడి ఉన్న ప్రత్యేక రైల్వే జోన్ అంశానికి కూటమి ప్రభుత్వం ప్రాణం పోసి, కార్యరూపంలోకి తెచ్చింది. దట్ ఈజ్ చంద్రబాబుగారు. #ChandrababuNaidu #AndhraPradesh
Tweet media one
0
1
3