VarlaRamaiah Profile Banner
Varla Ramaiah Profile
Varla Ramaiah

@VarlaRamaiah

Followers
25K
Following
155
Statuses
647

Education: B.A.,B.L., . Politburo member and National General Secretary of Telugu Desam Party.

Vijayawada AP
Joined June 2019
Don't wanna be here? Send us removal request.
@VarlaRamaiah
Varla Ramaiah
2 months
DGP Sir ! In view of the recent negative comments of MP Vijaya Sai Reddy on Sri Chandrababu Naidu, reflects a doubt of conspiracy targeting a conspicuous threat to his life. An unobtrusive watch has to be kept on the movements of A2 Vijaya Sai Reddy and his team.@India_NHRC
1
0
11
@VarlaRamaiah
Varla Ramaiah
2 months
విజయసాయి రెడ్ది గారూ! మీరు జిత్తులమారి నక్క అని అందరికీ తెలుసు. పవన్ గారిని పొగిడి చంద్రబాబుగారిని నిందిస్తే,ఆయన నీ పీక పట్టుకుంటారు. రాయి పైకెత్తితే గాని కొబ్బరికాయ కొట్టలేని మీ జగన్ కు, ఈ వయస్సులో కూడ చకచకా మెట్లెక్కి స్వామి వారి కొండెక్కే మా చంద్రబాబుకు సారూప్యమా జిత్తులమారి?
2
19
77
@VarlaRamaiah
Varla Ramaiah
2 months
జగన్ గారూ! మీ పరువు పోయిందని, అందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలే కారణమని పరువు నష్టం దావా వేస్తానని నోటీసులు ఇచ్చారు. కానీ, మీ పరువు పోడానికి, అమెరికా దర్యాప్తు సంస్థ FBI కదా కారణం. దానిపైన వెయ్యాలి దావా, లేదా, ఆ దేశాధ్యక్షుడు బైడన్ మీదో, రాబోయే ట్రంఫ్ మీదో వెయ్యాలి కదా? @Jagan
0
14
67
@VarlaRamaiah
Varla Ramaiah
3 months
"ఎర్రబుక్కు" ఎర్రబుక్కు అని లోకేశ్ బాబును ఎగతాళి చేసిన వాళ్లందరూ,ఈనాడు చెట్టుకొకరు, పుట్టకొకరుగా పరారయ్యారు. ఎర్రబుక్కంటే, అన్ని చట్టాలను సంకలనం చేసి తప్పు చేసిన వారిని శిక్షించే ఉద్గ్రంధం. దానిని ప్రశ్నించిన కొందరు పరారీలోవున్నారు.కొందరు దండాలు, దస్కాలు పెడుతున్నారు. @ysjagan
3
27
100
@VarlaRamaiah
Varla Ramaiah
3 months
గౌరవ రాష్ట్ర ప్రజలారా ! గమనించండి. గత ముఖ్యమంత్రి జగన్ గారు ఆయన ఐదేళ్ల పాలనలో తాను వ్రాయడానికి తొమ్మిది కోట్ల ఖరీదైన పెన్నులు (kalaalu) వాడినారట ! ఇంతటి దుబారా మనిషిని భవిష్యత్ లో ప్రజా జీవితంలోనికి రాకుండా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరి మీద వుంది. గమనించ మనవి. @Ap public
6
19
83
@VarlaRamaiah
Varla Ramaiah
5 months
జగన్ గారూ! మీ ముఖ్యమంత్రిత్వంలో టీటీడి ఈఒ ధర్మారెడ్ది, స్వామి వారి కార్యాలయంలో, గళ్ల లుంగీ కట్టుకొని భక్తుల వద్ద నుండి విరాళాలు స్వీకరిస్తున్న తీరు, చాల జుగుప్సాకరంగా వుంది . చీచీ.. ఇది ఈఒ , స్వామివారి పట్ల వ్యక్తంచేసిన నిర్లక్ష్యము, అపచారం కూడ. మరి, దీనికేమంటారు జగన్ @ysjagan
Tweet media one
1
19
62
@VarlaRamaiah
Varla Ramaiah
6 months
సీఎమ్ సార్ ! ముంబయి సినీనటి జత్వాని కేసును 'సీబిఐ'దర్యాప్తుకు ఆదేశించండి. ఓ మహిళగా దారుణ దౌర్జన్యానికి గురైంది. ఆనాటి అధికార పెద్దల కుట్రలో ఇక్కట్ల పాలైంది. పెద్దపెద్ద పోలీసు అధికారులు ఈ కుట్రలో భాగస్తులైనారు.సిబిఐ ని రంగంలో దించి జగన్, సజ్జల పాత్రలను కూడ వెలికి తీయించండి.@CM AP
11
28
131
@VarlaRamaiah
Varla Ramaiah
6 months
It was a fact that the name plate of YS Jagan Mohan Reddy affixed to Dr. Ambedkar’s statue at Vijayawada was broken.This act was done by an unknown Dalit youth with a heart burning as the name of Jagan was with bold letters than that of Dr. Ambedkar. Please ignore.@NSC commission
0
4
15
@VarlaRamaiah
Varla Ramaiah
7 months
డిజీపి గారూ! గత ప్రభుత్వ హయాంకి, ఇప్పటికి చట్టాలలో ఏమైనా మార్పులొచ్చినవా?ఇప్పుడు నాగార్జున యాదవ్ గారు చేసిన తప్పులు గతంలో మా పార్టీ వారు చేస్తే విరగ్గొట్టి అర్రెస్ట్ చేసేవాళ్లు,మరి, అంతకంటే ఘోరంగా వ్యవహరించిన వైసిపి యాదవ్ గారిని పోలీసులు విచారణ చేసి వదిలేశారట! ఒకసారి కనుక్కోరా?
Tweet media one
39
112
511
@VarlaRamaiah
Varla Ramaiah
7 months
బాధ్యతలు విస్మరించి, విధి నిర్వహణలో నేల విడిచి సాముచేసిన సీనియర్ అధికారులు రామంజనేయులు, సునీల్ కుమార్, సంజయ్, జవహర్ రెడ్ది తదితరుల ప్రస్తుత పరిస్థితి జాతీయస్థాయి భావి అధికారులకు గుణపాఠo కావాలి. వారి ట్రైనింగ్ లలో పాఠ్యాంశాలుగా చేర్చాలి, సమాజానికి మార్గదర్శకులిగా తీర్చిదిద్దాలి!!
4
10
46
@VarlaRamaiah
Varla Ramaiah
7 months
The remarkable meeting between the Chief Ministers of AP and Telangana is welcomed to settle the long pending issues among the two states. The people of both the states are happy for such a wonderful gesture by the deo. We wish their further sitting would result in happy endings.
1
2
20
@VarlaRamaiah
Varla Ramaiah
9 months
ఫేక్ - ఫేక్ - ఫేక్ : ఆయన మాట ఫేక్ , రాత ఫేక్ . తప్పుడు మార్గాల అధికారంలోకి రావాలని దుష్ట పన్నాగాలు పన్నుతున్నాడు. కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని వారి దుర్మార్గపు పత్రికలో వ్రాయడము అన్యాయము. ఇదంతా ఫేక్ వార్త. రాష్ట్ర ప్రజలు గమనించ మనవి. మీ .. వర్ల రామయ్య ..
Tweet media one
0
3
18
@VarlaRamaiah
Varla Ramaiah
9 months
Welcome to new DGP. Two sisters of Hon’ble CM have come on to the roads crying that they may be hacked to death by their known enemy any day-anytime. They are transferring their property to their children out of fear. Request to provide adequate security and save helpless sisters
0
6
43
@VarlaRamaiah
Varla Ramaiah
10 months
ముఖ్యమంత్రి గారూ ! మీరు, మీ అనుచరుడు వెలంపల్లి శ్రీనివాస్,ఇద్దరు మీమీ బ్యాండేజీలు ఇక తీసేయండి. మీ నుదిటి దెబ్బకి మూడు రోజుల బ్యాండేజి చాలు. వెలంపల్లి కంటి దెబ్బకి రెండున్నర రోజులు చాలు. వెలంపల్లి కంటి బ్యాండేజి వెంటనే తీయకుండా ఎన్నికల దాకా వుంచుకుంటే మొదటికే మోసం. గ్రహించ గలరు.
1
7
44
@VarlaRamaiah
Varla Ramaiah
11 months
ముఖ్యమంత్రి గారూ! నిన్న కడుపు మండిన పౌరుడొక్కడు మీ కాన్వాయ్ పై చెప్పు విసిరాడు. అతగాడిని పట్టుకోడానికి మీ పోలీసు వ్యవస్థంతా తెగ హైరాణా పడుతున్నారట. ఎందుకంత హడావు���ి. మాజీ డీజీపి సవాంగ్ గారి రూల్ ప్రకారo, చెప్పు విసరడo ఆ వ్యక్తి భావస్వేచ్చ మాత్రమే, అందులో ఏ తప్పు లేదు. ఆవేశపడకండి.
Tweet media one
3
7
40
@VarlaRamaiah
Varla Ramaiah
11 months
ముఖ్యమంత్రి వర్యా! మీ ఒక చెల్లెలేమో, తండ్రిని చంపిన హంతకులకు మద్దతిస్తున్న మీకెవ్వరు ఓటెయ్యవద్దంటున్నారు, స్వంత చెల్లెలేమో ఆమెకు వెన్నుపోటు పొడిచారని, మిమ్మల్ని నమ్మొద్దంటున్నారు, తల్లేమో ఎందుకో దూరంగా వున్నారు, రాష్ట్ర ప్రజలుకూడ మిమ్మల్ని మేమూ "నమ్మo జగన్" అంటున్నారు-నిజమేగదా?
2
5
29
@VarlaRamaiah
Varla Ramaiah
1 year
ముఖ్యమంత్రి గారూ! నిన్న మీ చెల్లి డా: సునీత, తన తండ్రి వివేకా హంతకులు మీకు తెలుసని, మీ వల్లే ఆ కేసు దర్యాప్తు ఆగిపోయిందని, రేపు రాబోయే ఎన్నికలలో రాష్ట్ర ప్రజలెవ్వరూ మీకు ఓటెయ్యవద్దని కోరుతున్నారు. మీరేమో ఆమె ప్రశ్నలకు జవాబు చెప్పడంలేదు. రాష్ట్ర ప్రజలిప్పుడు ఆమె మాటే వినాలిగా?
2
4
22
@VarlaRamaiah
Varla Ramaiah
1 year
డీజీపి గారూ! రాష్త్రంలో సాగుతున్న గంజాయి రవాణా మీరు అరికట్టలేక పోతున్నారు. కొంతమంది పోలీసులే గంజాయి రవాణాను ప్రోత్సహిస్తున్నారు, మరికొంతమంది తామే అక్రమరవాణా చేస్తున్నారు. అందులోభాగమే, నిన్న సైబరాబాద్ లో కాకినాడ పోలీసులు పట్నాయక్, శ్రీనివాసుల అర్రెస్ట్. మీరిక చేతులెత్తేసినట్లేనా?
Tweet media one
1
3
20
@VarlaRamaiah
Varla Ramaiah
1 year
ముఖ్యమంత్రి గారూ! మీకు "భారతo" కూడ ఆట్టే తెలిసినట్టు లేదు. బాలుడైన అభిమన్యున్ని కించపరిచే రీతిలో మాట్లాడుతున్నారు. వీరోచితంగా పోరాడి తన ప్రాణాలర్పించి పెద నాన్న, బాబాయిలను రక్షించిన ధీరోదాత్తుడు అభిమన్యుడు. మరి, ఈనాటి అర్జునులు తమ స్వంత బాబాయిలనే గొడ్డళ్లతో నరికేస్తున్నారు, కదూ?
0
4
21