![APPSC Groups Aspirants Profile](https://pbs.twimg.com/profile_images/1803970216311078912/MjQAoPqk_x96.jpg)
APPSC Groups Aspirants
@apgrp2aspirants
Followers
6K
Following
4
Statuses
273
We,Andhra Pradesh Group-1 aspirants request the Govt to declare Group-1 results again taking 1:100 ratio & conduct mains #WeWant1500PostsGroup2Notification
Andhra Pradesh, India
Joined August 2022
ఎన్నికల ముందు అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్ట్లు జాబ్ క్యాలెండర్ లో ఇస్తాము అని చెప్పి ఇప్పుడు ఇలా చేయడం ఏంటి😭 @AndhraPradeshCM
@APDeputyCMO
@naralokesh
@JaiTDP @JanaSenaParty @BJP4Andhra @chiranjeevimlc
#AndhraPradesh
#APMLCElections
#WhenIsAPJobCalendar
#ReleaseAPJobCalendar
40
196
196
.@JaiTDP ప్రతీ ఏటా జనవరి 1 న జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని అనేక సందర్భాల్లో ఎన్నికలు ముందు హామీ ఇచ్చేరు. ఇప్పటి వరకు రిలీజ్ చెయలేదు. తక్షణమే విడుదల చేసి లక్షలాది నిరుద్యోగులను కాపాడాలి 😭🙏 @naralokesh
#AndhraPradesh
#APMLCElections
#WhenIsAPJobCalendar
#ReleaseAPJobCalendar
38
175
178
గౌరవ @AndhraPradeshCM శ్రీ @ncbn గారికి నమస్కారం 🙏 అయ్యా, లక్షలాది నిరుద్యోగులు మీరు ప్రకటిస్తాం అన్న జాబ్ క్యాలెండర్ గురించి వేచి చూస్తున్నాము. దయచేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి 😭🙏 @naralokesh
#help
#depression
#AndhraPradesh
#WhenIsAPJobCalendar
#ReleaseAPJobCalendar
51
274
265
జనవరి 12న జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పేరు. ఇప్పటి వరకు క్యాలెండర్ రిలీజ్ చెయలేదు. అయ్యా @AndhraPradeshCM @APDeputyCMO @naralokesh @OfficeofNL @mnadendla @AlapatiRaja_TDP దయచేసి నిరుద్యోగులకు న్యాయం చేయండి😭🙏 #help
#AndhraPradesh
#ReleaseAPJobCalendar
#WhenIsAPJobCalendar
43
213
217
అన్నా @PawanKalyan మీరు ఇప్పుడు అధికారం లో ఉన్నారు పైగా @APDeputyCMO కూడా. జాబ్ క్యాలెండర్ కోసం ఇప్పటికే చాలా సమయం వేచి చూసేము ఇకనైనా విడుదల చేసి మాకు న్యాయం చేయండి😭🙏😭 @mnadendla
@JanaSenaParty
#help
#AndhraPradesh
#APMLCElections
#WhenIsAPJobCalendar
#ReleaseAPJobCalendar
43
189
206
నిరుద్యోగులు కేవలం ఓట్లకే పరిమితం🙏. హామీలు గాలికి పోయాయి. ఇప్పటికే లక్షలు ఖర్చు చేసేము. కూటమి పెద్దలు ఇకనైనా జాబ్ క్యాలెండర్ ఇస్తారా లేక మేము వేరే రాష్ట్రాలకి పనులు కోసం తరలి పోవాలా ? @JaiTDP @JanaSenaParty @BJP4Andhra
#APMLCElections
#NoJobCalendarNoVote
#ReleaseAPJobCalendar
48
170
193
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థిగా పోటీ చేస్తున్న @AlapatiRaja_TDP గారికి నమస్కారo🙏 గ్రాడ్యుయేట్స్ తీవ్ర నిరాశతో ఉన్నారు. తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. ఇప్పటికే ఏడు నెలలు గా వేచి చూసేము😭🙏 #AndhraPradesh
#APMLCElections
#ReleaseAPJobCalendar
81
162
169
Hon'ble @APDeputyCMO shri @PawanKalyan sir, కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి న్యాయం చేయండి సార్😭🙏 @JanaSenaParty
@NagaBabuOffl
#AndhraPradesh
#WhenIsAPJobCalendar
#ReleaseAPJobCalendar
73
288
274
అయ్యా @ravi_gottipati గారు, ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జనవరి జాబ్ క్యాలెండర్ నెల ముగిసింది. గ్రాడ్యుయేట్స్ తీవ్ర నిరాశ నిస్పృహ దిశగా ఉన్నాము. కావున తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి అని మనవి చేసుకుంటున్నాము🙏 @OfficeofNL
#AndhraPradesh
#APMLCElections
#ReleaseAPJobCalendar
76
226
221
.@naralokesh sir, you assured us that the job calendar would be released by Jan 2025, well before the elections. January has now passed, and we are left in uncertainty. @OfficeofNL please look into this🙏 #AndhraPradesh
#APMLCElections
#ReleaseAPJobCalendar
#WhenIsAPJobCalendar
64
222
218
అన్నా @naralokesh మీరు ఎన్నికలు ముందు చెప్పినట్లే రెండు నెలలు ఓపిక పట్టేము ఇప్పటికి ఏడు నెలలు పూర్తయ్యాయి. దయచేసి చేసిన తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి మాకు న్యాయం చేయండి అన్నా 😭🙏 @OfficeofNL
#help
#AndhraPradesh
#APMLCElections
#ReleaseAPJobCalendar
#WhenIsAPJobCalendar
60
227
216
ఉద్యోగాలు ఉద్యోగస్థులకే ఇవ్వడం అన్యాయం. 277 పోస్ట్లు జాబ్ క్యాలెండర్ లో కలిపి ఇవ్వండి. మిమ్ల్ని నమ్మి ఓటు వేసాము. మాకు న్యాయం చేయండి 😭🙏 @PawanKalyan @JanaSenaParty @naralokesh @JaiTDP @PurandeswariBJP @BJP4Andhra
#HELP
#AndhraPradesh
#ReleaseAPJobCalendar
#WhenIsAPJobCalendar
72
266
264
Honorable Minister Shri @naralokesh sir, the promised month for the job calendar (January) has passed. The delay in releasing the job calendar is deepening despair among #AndhraPradesh unemployed youth. We beg you sir🙏, please #ReleaseAPJobCalendar
@OfficeofNL
#help
#depression
53
185
179
.#APMLCElections దగ్గర్లోనే ఉన్నాయి, మరియు జాబ్ క్యాలెండర్ విడుదల ఆలస్యం నిరుద్యోగులలో తీవ్ర నిరాశ నిస్పృహను పెంచుతోంది. ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం, దీన్ని అత్యవసరంగా పరిగణించి జాబ్ క్యాలెండర్‌ను తక్షణమే విడుదల చేయండి #AndhraPradesh
#ReleaseAPJobCalendar
#WhenIsAPJobCalendar
73
196
213
అయ్యా @BollineniRNaidu, @TTDevasthanams వారు 2023 నవంబర్ లో ఇంజనీరింగ్ రిక్రూట్మెంట్ కొరకు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష ఫీజు వసూలు చేసారు. కానీ ఇప్పటి వరకు పరీక్ష పెట్టలేదు. దయచేసి వెంటనే పరీక్ష జరిగేలా చూడండి 🙏 @PawanKalyan
@APDeputyCMO
#TTD
#AndhraPradesh
16
110
106
కంపెనీలను తెచ్చినందుకు ధన్యవాదాలు! ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా జాబ్ క్యాలెండర్ తక్షణమే విడుదల చేయండి. కనీసం 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వండి నిరుద్యోగ యువత ఎదురుచూస్తోంది🙏 @AndhraPradeshCM @APDeputyCMO @naralokesh
#AndhraPradesh
#ReleaseAPJobCalendar
#WhenIsAPJobCalendar
140
182
184
అయ్యా @AndhraPradeshCM @APDeputyCMO @naralokesh జనవరి 1 2025 న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము అని ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చేరు. లక్షల్లో నిరుద్యోగ యువత ఇంకా ఎదురు చూస్తోంది. ఈ సంవత్సరం కూడా పండుగకు ఇంటికి వెళ్లి మొహం చూపించలేని పరిస్థితి🙏 #ReleaseAPJobCalendar
#WhenIsAPJobCalendar
131
267
256
To Hon'ble @AndhraPradeshCM @APDeputyCMO @naralokesh sir, During election campaign, you promised to release job calendar every year to ensure transparency and opportunities for youth. We truly believe that you will fulfill that commitment #JobsCalendarInAP
#ReleaseAPJobCalendar
647
410
339
To @AndhraPradeshCM @APDeputyCMO @naralokesh @BJP4Andhra sir, Govt follows a 1:100 ratio for Group-2 & DyEO exams, why not the same for Group-1 prelims ? Equal opportunity ensures merit shines. Kindly consider 1:100 for Group-1 and re-release prelims results. #group1ratio100
120
170
161