Yeluri Srinivas Profile
Yeluri Srinivas

@YeluriSrin21666

Followers
5
Following
2
Statuses
563

Joined September 2024
Don't wanna be here? Send us removal request.
@YeluriSrin21666
Yeluri Srinivas
8 hours
@DrPradeepChinta @PawanKalyan @JanaSenaParty @NagaBabuOffl గత ఐదు సంవత్సరాల జగన్ పాలనలో భూ ఆక్రమణలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాల నేరాలకు సంబంధించి లక్షల్లో కూటమి ప్రభుత్వానికి కంప్లైంట్ లు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గతంలో 14 ఏండ్లు పాలించిన ఒక్కకంప్లైంట్ అతనిమీద రాలేదు. చంద్రబాబు నాయుడు గొప్పతనం నిజాయితీ నిష్పక్షపాలనకు నిదర్శనం
0
0
0
@YeluriSrin21666
Yeluri Srinivas
8 hours
@GunapalaGuruji @SridharAvuthu @VishwakSenActor @ysjagan Next ఎన్నికల్లో " OPPOSITION STATUS " అయిన జగన్ కు ఇవ్వండి ' అని కోరుకుంటున్నావా ! GOOD. అంతా తెలిసిపోయిందా ! అంటే 2029 ఎన్నికల్లో కూడా జగన్ గెలవ " డు "...
0
0
0
@YeluriSrin21666
Yeluri Srinivas
8 hours
@DrPradeepChinta @PawanKalyan @NagaBabuOffl @JanaSenaParty కిరణ్ రాయల్ ని జనసేన పార్టీ నుండి తీసేసారు
0
0
0
@YeluriSrin21666
Yeluri Srinivas
17 hours
@SandhyaSamayam అబ్బా !
0
0
0
@YeluriSrin21666
Yeluri Srinivas
2 days
@YSRCParty @ncbn తప్పు చేసిన వారికి ఇవ్వక పోవడం " మంచిదే "
0
0
0
@YeluriSrin21666
Yeluri Srinivas
2 days
@SridharAvuthu PROVE IT, MAA...WILL SEE...
1
0
0
@YeluriSrin21666
Yeluri Srinivas
2 days
@SridharAvuthu ఈసారి డైలాగ్ స్లిప్ లు " జగన్నాధ రాధ చక్రాలు " సినిమా లాంటి రైటర్ ల చేత రాయించండి.
0
0
0
@YeluriSrin21666
Yeluri Srinivas
2 days
@SridharAvuthu మీరు " TIME TRAVEL " గాని చేస్తున్నారా ! REALITY తెలుసుకోండిరా , నాయన !
0
0
0
@YeluriSrin21666
Yeluri Srinivas
2 days
@SridharAvuthu గతంలో YSRCP ఎలా గెలిచిందబ్బా !
0
0
0
@YeluriSrin21666
Yeluri Srinivas
2 days
@DrPradeepChinta @PawanKalyan @JanaSenaParty @NagaBabuOffl చదివింది నువ్వు డాక్టరే నా ! లేక ఏదైనా " DOCTRINE " నా ! వెక్కిరింపు ధోరణి దేనికి? నీకు అర్థం అయిందా ! కాలేదా ? విషయం ఉంటేనే విశ్లేషణ చేయాలి. ప్రతి చిన్న విషయానికి కూడా అవహేళన ఎందుకు ? BRO!
0
0
0
@YeluriSrin21666
Yeluri Srinivas
3 days
@DrPradeepChinta @PawanKalyan @naralokesh @ncbn @JanaSenaParty @NagaBabuOffl @JaiTDP పవన్ కళ్యాణ్ ను మీరు తప్ప ఎవరూ తక్కువ చేయలేదు. చంద్రబాబుతో సమానం
0
0
3
@YeluriSrin21666
Yeluri Srinivas
4 days
@ImYanamala అలాగే . మా కు అవి " LINE లో ఉన్నాయి.NO PROBLEM. ఇక్కడవున్నది ఆంధ్రలో ఉన్న ఏకైక సమర్ధుడు " నారా చంద్రబాబు నాయుడు గారు ".
0
0
0
@YeluriSrin21666
Yeluri Srinivas
4 days
@Venkat_karmuru @naralokesh బాధ పడకండి. చంద్రబాబు ఆధ్వర్యంలో రాజధాని అమరావతి చక్కగా అభివృద్ధి చెందుతున్నది.
0
0
0
@YeluriSrin21666
Yeluri Srinivas
4 days
@2024YCP అసెంబ్లీ కిజగన్ వచ్చి చూడాలి కదా. సమస్యలపై మాట్లాడితే మైక్ ఇస్తారు.
0
0
0
@YeluriSrin21666
Yeluri Srinivas
4 days
@VARADHA151 JC FAMILY " KATTAR TDP వారు " గత 5 సంవత్సరాల జగన్ పాలనలో JC ఎన్నో ఇబ్బందులు ఎదురు కొన్నాను PARTY మారలేదు. 2029 లో కూడా చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రానికి కావాలి
0
1
5
@YeluriSrin21666
Yeluri Srinivas
5 days
@YSRCParty @ncbn రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణం, విమానాశ్రయాలు, SEA పోర్టుల అభివృద్ధి, పరిశ్రమల రాక అన్ని శాఖలలో గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ చంద్రబాబు DAAVOS పర్యటన విజయవంతం కావడం...ఇంకేం కావాలి. చంద్రబాబు వుండగా సమస్యలు ఉండవు
0
0
0
@YeluriSrin21666
Yeluri Srinivas
5 days
@YSJ2024 రాష్ట్రంలో ప్రాజెక్టులు అన్ని TDP పాలనలోనే కట్టినవి అని నా నమ్మకం. ప్రస్తుత పోలవరం కూడా TDP ప్రభుత్వమే కడుతోంది. అబద్ధాలు చెప్ప వద్దు.
0
0
0
@YeluriSrin21666
Yeluri Srinivas
5 days
@YSRCParty @ncbn @ysjagan ఉచిత గ్యాస్ పథకం ఇచ్చార���. జాతా పాలనలో పెండింగ్ పెట్టిన విద్యార్థుల ఫీజు బకాయిలు కూటమి ప్రభుత్వం చెల్లించింది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వేస్తున్నారు. అభివృద్ధి జరుగు తున్నప్పుడు సంతోషించాలి
0
0
2
@YeluriSrin21666
Yeluri Srinivas
5 days
@TatiparthiOnX Yes... ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనుకూల నిర్ణయమే తీసుకుంటుంది
0
0
0
@YeluriSrin21666
Yeluri Srinivas
5 days
@YSRCParty @ncbn చంద్రబాబు అప్పులు చేసిన పర్వాలేదు అది ప్రజల కోసమే ఉపయోగిస్తారు కాబట్టి ప్యాలెస్ లు కట్టుకోరు కాబట్టి....
0
0
0