Sridhar Reddy Avuthu Profile
Sridhar Reddy Avuthu

@SridharAvuthu

Followers
9K
Following
35
Statuses
7K

Official Spokesperson YSRCP

Guntur
Joined April 2009
Don't wanna be here? Send us removal request.
@SridharAvuthu
Sridhar Reddy Avuthu
1 hour
లక్ష ట్వీట్స్ అయినా వేస్తాం @VishwakSenActor గారు. ప్రతి ఒక్కడికి ఇది ఫ్యాషన్ అయిపొయింది. అతను మాట్లాడింది తప్పు. కావాలంటే అతనిని సినిమాలు వదిలేసి రాజకీయాలు చేసుకోమనండి అభ్యంతరం లేదు. లేదా సినిమాలే అంటే సినిమా డయాలగ్స్ మాట్లాడుకోండి. మాకు అభ్యంతరం లేదు. గెస్ట్ గా వచ్చామా -- సినిమా గురించి మాట్లాడామా వెళ్ళామా -- రాజకీయాలు ఎందుకు. సినిమా ని సినిమాగానే ఉంచండి. #MosagaduBabu #BabuSurityBadhuduGuarantee
1
63
156
@SridharAvuthu
Sridhar Reddy Avuthu
7 hours
రేషన్ మాఫియా పెరిగింది. మనోహర్ దగ్గర files త్వరగా ఎందుకు clear అవుతున్నాయి? రేషన్ బియ్యం మాఫియా గతం కంటే ఎక్కువ అయింది. నాదేండ్ల కి మాత్రం 4 వ ర్యాంక్ వచ్చింది. మనోహర్ పదవి తీసుకున్నాక ఎన్ని చోట్ల ఇన్స్పెకషన్ కి వెళ్లారు? ఎన్ని చోట్ల మిల్లులని సీజ్ చేశారు ? ఎందుకు ఎలా వాటిని మళ్ళీ తెరిచారు ? అత్యంత అవినీతి జరుగుతుంది. ఎవరి చేతుల్లోకి పోతున్నాయో అందరికీ తెలుసు. #RationMafiaRingLeaderManohar #YellowLies #MosagaduBabu #BabuSurityBadhuduGuarantee
Tweet media one
1
30
59
@SridharAvuthu
Sridhar Reddy Avuthu
8 hours
@GarapatiHa59177 @rajahan6742841 మనుషులకి ఒకసారి మాత్రమే చెబుతాం. 2019 లో మీరు evm లను vvpat లతో పోల్చి చూడాలి అని ఎక్కడైనా ఒక పిర్యాదు చేశారా? 2024 లో మేము సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు పిర్యాదు చేసిన చోట్ల ఎందుకు చెయ్యలేదు ?
1
0
0
@SridharAvuthu
Sridhar Reddy Avuthu
8 hours
@GarapatiHa59177 @rajahan6742841 అవును మీరు ఏమి చేశారు అనేది evm లు చెప్పాయి. Vvpat లను tally చేయమంటే ఎందుకు తాగాలబెట్టించారో కూడా చెప్పాయి. 11 వచ్చిన ఒంటరిగా ధైర్యంగా వచ్చాయి. మీకు ఆ దమ్ము ఉంటే ఒంటరిగా రండి.
1
0
0
@SridharAvuthu
Sridhar Reddy Avuthu
8 hours
ఈనాడు చెప్పేసింది -- ఈ ప్రభుత్వం డోళ్ల అని. GST దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో పెరిగింది ఆంధ్రా లో తప్ప. ఆంధ్రా లో ఆ పెరిగిన కొద్దిగా % కూడా ఏప్రిల్ , మే నెలలో వచ్చిన పెరుగుదల వలెనే. ఒక్క అక్టోబర్ లో తప్ప ఈ కూటమి వచ్చిన తరవాత గత ఏడాది కంటే GST వసూలు పెరగలేదు. #BabuSurityBadhuduGuarantee #MosagaduBabu
Tweet media one
0
43
78
@SridharAvuthu
Sridhar Reddy Avuthu
18 hours
Game Changer సినిమాని ఇప్పుడే అమెజాన్ లో చూస్తున్నా. 4 సినిమాలని మిక్సీ లో వేసి తీస్తే వచ్చిన కొత్త సినిమా !! CEO స్వయంగా వచ్చి రసీదులు ఇవ్వడం, చంద్రబాబు వరదలలో బులడోజార్ నడపడం లాగా ఉంది. నాదేండ్ల ఆలోచన అయిన టీడీపీ ని ఎన్టీఆర్ తీసుకున్నట్లు బాగా చూపించాడు. జైలర్ లో రాజనీకాంత్ కి సహాయం చేసినట్లు మొదటి ఫైట్ లో ఉన్న ఫైటర్స్ వచ్చి హీరో కి హెల్ప్ చేయడం. సీజ్ ది రైస్ హైలైట్ !! చివరిగా అంబులెన్స్ లు తిరుగుతూనే ఉండటం అసలు సినిమా కే హైలైట్ !!
Tweet media one
0
5
43
@SridharAvuthu
Sridhar Reddy Avuthu
19 hours
@WhyYesjagan అయితే జనసేన ను అమ్ముకోవడం confirm అన్నమాట.
0
0
0
@SridharAvuthu
Sridhar Reddy Avuthu
20 hours
@WhyYesjagan ఆకు కి కరివేపాకు కి తేడా తెలియని ఇల్లిటరేట్స్, 15 ఏళ్ల నాడు పార్టీ పెట్టి 3 పార్టీల జండా మొస్తే గాని MLA అవ్వలేని మీరా ఎన్నికల గురించి ఫలితాల గురించి మాట్లాడేది ?
4
8
47
@SridharAvuthu
Sridhar Reddy Avuthu
21 hours
@srichowdary_b అవును ఎంత పెరిగాయి అనేది ఆంధ్ర జ్యోతి లో రాశారు. ఎన్ని అమ్ముతుబ్బారు అనేది రిజిస్ట్రేషన్ నంబర్స్ చెబుతున్నాయి. అప్పుడే ఏముంది. ఇంకో ఏడాది తరవాత అసలు కధ మొదలవుతుంది.
1
0
1
@SridharAvuthu
Sridhar Reddy Avuthu
21 hours
@srichowdary_b 10 లక్షలు కూడా పలకని దాన్ని జాకీలు పెట్టి లేపి లేపి చేశారు. జాకీలు ఇరిగిపోయాయి. మళ్ళీ జాకీలు తెస్తారు. మళ్ళీ ఇరిగిపోతాయి. ఇది చూస్తూనే ఉంటాం. ఇంతకీ నీళ్లు 2 నెలల నుండి తోడుతూనే ఉన్నారు. అయిపోయిందా తొడటం.
4
1
4
@SridharAvuthu
Sridhar Reddy Avuthu
21 hours
@srichowdary_b 8 నెలల నుండి అదే మోసం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గించినా కొనేవాడు లేడు అంట.
1
0
3
@SridharAvuthu
Sridhar Reddy Avuthu
22 hours
@LokeshNaraCM29 మీరు వచ్చాక ఏమి చేశారు ? ఏడాది అయిపోతుంది. ఇంకో ఏడాదిలో ఎన్నికలు.
2
0
2
@SridharAvuthu
Sridhar Reddy Avuthu
1 day
@YeluriSrin21666 చదువు వచ్చు కదా. చదువు ఒకసారి నేను ఏమి చెప్పానో.
0
0
2
@SridharAvuthu
Sridhar Reddy Avuthu
1 day
@GarapatiHa59177 నేను ఒక్క బూతు వాడను. ఒక్క చోట కూడా అసభ్యంగా మాట్లాడను. చూసుకో. మీలాగా దిగజారను
1
0
1