VizagTP Profile Banner
Vizag Traffic Police Profile
Vizag Traffic Police

@VizagTP

Followers
142
Following
5
Statuses
7

Official Twitter Handle of Vizag Traffic Police. Please do not report crime here. In case of any Emergency #Dail100/ #Dail112 For WhatsApp complaints:9493336633

Visakhapatnam
Joined February 2024
Don't wanna be here? Send us removal request.
@VizagTP
Vizag Traffic Police
1 year
నగర ప్రజలు, వాహనాల రాకపోకలు మధ్యాహ్నం 02గంటల నుండి సాయంత్రం 06గంటల వరకు బీచ్ రోడ్ వైపు గల రెండు లైన్లలో పాక్షికంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది.కావున నగర ప్రజలు,వాహనదారులు మరియు పర్యాటకులు ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించి,పోలీసులకు సహకరించాలని కోరడమైనది.@APPOLICE100(2/2)
Tweet media one
0
2
2
@VizagTP
Vizag Traffic Police
1 year
@sushant2906 Sir, sent to ADCP traffic for necessary action. Thank you.
1
0
0
@VizagTP
Vizag Traffic Police
1 year
@satish1016 Sir, sent to ADCP traffic for necessary action. Thank you.
0
0
0
@VizagTP
Vizag Traffic Police
1 year
☎️" డయల్ యువర్ సి.పి " ☎️ ➡️ ఫిబ్రవరి 15వ తేదీన ఉదయం 11గంటల నుండి 12 గంటల వరకు & 12 గంటల నుండి 12:30 గంటల వరకు వృద్దుల సమస్యల పిర్యాదుల కొరకు ప్రత్యేకంగా కేటాయించటం జరిగింది. ➡️📞 0891-2523408నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలను నేరుగా పోలీస్ కమిషనర్ గారికి తెలియజేయవచ్చు.@APPOLICE100
Tweet media one
1
2
2
@VizagTP
Vizag Traffic Police
1 year
ఈ కార్యక్రమంలో గౌరవ జిల్లా కలెక్టర్ ఏ. మల్లికార్జున్ రావు ఐ.ఏ.ఎస్., జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డా.కె ఫక్కీరప్ప ఐ.పి.ఎస్., శ్రీ ఎం రవీంద్రనాథ్, E.D, శ్రీ డి.ఎస్.వర్మ (GM) మరియు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.@appolice100 @vizagcitypolice (2/2)
1
2
4