VizagCityPolice Profile Banner
VizagCityPolice Profile
VizagCityPolice

@vizagcitypolice

Followers
19,279
Following
62
Media
3,797
Statuses
4,783

Official Twitter handle of Vizag City Police. Please do not report crime here. In case of emergency #Dial100 / #Dial112 For WhatsApp Complaint : 9493336633

Vishakhapatnam, India
Joined July 2017
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@vizagcitypolice
VizagCityPolice
12 hours
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు. డా.శంఖబ్రత బాగ్చి,ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాలలో మద్యపానం సేవిస్తున్న వ్యక్తులను పట్టుకొని కేసులు నమోదు చేయడమైనది. @APPOLICE100
Tweet media one
0
0
2
@vizagcitypolice
VizagCityPolice
12 hours
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు. డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ &అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాలలో మద్యపానం సేవిస్తున్న వ్యక్తులను పట్టుకొని కేసులు నమోదు చేయడమైనది. @APPOLICE100
Tweet media one
0
0
1
@vizagcitypolice
VizagCityPolice
12 hours
సిపి గారి ఆదేశాల మేరకు నగరంలో చైనీస్ స్కాం లను, బెట్టింగ్ యాప్ లు బీచ్ రోడ్డులో నిర్వహిస్తున్న ముఠా పై నగర పోలీసులు ఎంతో చాకచక్యంగా దాడ��� చేసి ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుండి సిమ్ కార్డ్స్,లాప్టాప్స్,మొబైల్స్, బ్యాంక్ పాస్ బుక్స్ స్వాధీనం చేసుకోవడమైనది @APPOLICE100
Tweet media one
0
0
5
@vizagcitypolice
VizagCityPolice
16 hours
శ్రీమతి డి. మేరీ ప్రశాంతి, ఐ.పీ.ఎస్, డి.సి.పి-II గారు గోపాలపట్నం, కంచరపాలెం మరియు ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించి, రికార్డులను తనిఖీ చేయడమైనది. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు ఇవ్వడమైనది. @APPOLICE100
Tweet media one
0
0
4
@vizagcitypolice
VizagCityPolice
24 hours
PLEASE FOLLOW THE VIZAG CITY POLICE SOCIAL MEDIA ACCOUNTS FOR LATEST UPDATES Twitter: Facebook:……Instagram:…… YouTube Channel: WhatsApp Channel: @APPOLICE100
Tweet media one
0
2
4
@vizagcitypolice
VizagCityPolice
2 days
విజయ దశమి(నవ రాత్రులు ) సందర్భంగా డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారు ఆదేశాల మేరకు శ్రీ దుర్గా దేవి అమ్మ వారి నిమజ్జన చేసే ప్రాంతాలలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయడమైనది. @APPOLICE100
Tweet media one
0
2
5
@vizagcitypolice
VizagCityPolice
2 days
గంజాయి రవాణా నియంత్రణకు డాగ్ స్క్వాడ్ తనిఖీలు. డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ గారు ఆదేశాల మేరకు గంజాయి రవాణా నియంత్రణను అరికట్టడానికి ఆర్టీసీ కాంప్లెక్స్ మరియు పలు చోట్ల డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడమైనది. @APPOLICE100
Tweet media one
0
3
6
@vizagcitypolice
VizagCityPolice
2 days
ఈ రోజు సీపీ గారి ఆదేశాల మేరకు, మెడికోవర్ హాస్పిటల్ వారి సహకారంతో వైద్యులు నగర పోలీసులకు విధులు నిర్వర్తించే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బాధితులకి తక్షణ వైద్య సేవలు అందించి వారి ప్రాణాలు కాపాడటం కోసం CPR మరియు FIRST AID నందు తర్ఫీదు ఇవ్వడం జరిగినది. @APPOLICE100
Tweet media one
0
3
5
@vizagcitypolice
VizagCityPolice
2 days
హార్బర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసినా డిసిపి-II గారు డి. మేరీ ప్రశాంతి,ఐ.పీ.ఎస్,డిసిపి-II గారు హార్బర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించి, రికార్డులను తనిఖీ చేయడమైనది. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు ఇవ్వడమైనది. @APPOLICE100
Tweet media one
0
4
11