TrsNarender Profile Banner
Nannapuneni Narender Profile
Nannapuneni Narender

@TrsNarender

Followers
15K
Following
599
Statuses
2K

Former Warangal Mayor, MLA Warangal East Assembly Constituency (2018-2023)

Warangal-Hamamkonda, India
Joined December 2017
Don't wanna be here? Send us removal request.
@TrsNarender
Nannapuneni Narender
9 months
స్కాంగ్రెస్ తెచ్చిన మార్పు
0
3
16
@TrsNarender
Nannapuneni Narender
10 months
18వ డివిజన్ బిఆర్ఎస్ నాయకుడు పోలెపాక ప్రశాంత్ కు ఇటీవల సర్జరీ జరుగడంతో ఈ రోజు వారి నివాసానికి వెళ్లి పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్, డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు....
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
1
15
@TrsNarender
Nannapuneni Narender
10 months
ఈ రంజాన్ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని వరంగల్ తూర్పు ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు... Eid-Mubarak...🕋 @KTRBRS @BRSparty
Tweet media one
2
0
20
@TrsNarender
Nannapuneni Narender
11 months
1
0
15
@TrsNarender
Nannapuneni Narender
11 months
1
1
18
@TrsNarender
Nannapuneni Narender
11 months
ఎమ్మెల్సీ కవిత గారి అక్రమ అరెస్ట్ నిరసనగా ఈ రోజు వరంగల్ చౌరస్తా లో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది... @KTRBRS @BRSparty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
6
71
@TrsNarender
Nannapuneni Narender
11 months
వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనేతలతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్. ఈ కార్యక్రమం లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, పార్లమెంటు నియోజకవర్గ నేతలు @BRSparty @KTRBRS
Tweet media one
1
4
53
@TrsNarender
Nannapuneni Narender
11 months
ఎల్.ఆర్.ఎస్.పై అధికారంలోకి రాగానే మాట మార్చి ప్రజలపై 20 వేల కోట్ల భారం మోపుతున్న కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణిపై వరంగల్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమం.. @KTRBRS @BRSparty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
1
13
@TrsNarender
Nannapuneni Narender
11 months
LRS ఉచితంగా అమలు చేసేవరకు ఉద్యమిస్తాం.. తెలంగాణ రాష్ట్ర వరంగల్ (GWMC) మొట్ట మొదటి మేయర్,వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే, వరంగల్ తూర్పు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ ప్రభుత్వానికి హెచ్చరిక ... @KTRBRS @BRSparty @
2
0
14
@TrsNarender
Nannapuneni Narender
11 months
ఎల్ ఆర్ ఎస్ పై ప్రభుత్వ ధ్వంద వైఖరిపై మాజీ ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో గర్జించిన వరంగల్ ��ూర్పు బిఆర్ఎస్ శ్రేణులు @KTRBRS #kcr @BRSparty
0
0
13
@TrsNarender
Nannapuneni Narender
1 year
ఛలో మేడిగడ్డ సందర్భంగా మేడిగడ్డ సందర్శనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్...
Tweet media one
Tweet media two
2
7
88
@TrsNarender
Nannapuneni Narender
1 year
ఊర్సు మాషుక్ రబ్బానీ దర్గా ఉత్సవాల సందర్బంగా హాజరాత్ ఖాళీద్ మియా వారి నివాసంకు వెళ్లి మర్యాదక పూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
10
@TrsNarender
Nannapuneni Narender
1 year
ఊర్సు దర్గా ఉత్సవల సందర్భంగా బాబా ల వారి నివాసాలలో బాబాలతో మర్యాదక పూర్వక అలాయ్ బాలయ్ పంచుకున్న మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
27
@TrsNarender
Nannapuneni Narender
1 year
ఊర్సు దర్గా ఉత్సవాల సందర్భంగా షోఏబ్ బాబా వారి నివాసానికి వెళ్లి మర్యాదక పూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.. ఈ కార్యక్రమం లో డిప్యూటీ మేయర్ రిజ్వనా శమిమ్ మాసూద్, కార్పొరేటర్లు మారుపల్ల రవి, ఫుర్ఖన్, వొగిలిశెట్టి అనిల్, సాధిక్ తదితరులు పాల్గొన్నారు..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
4
@TrsNarender
Nannapuneni Narender
1 year
ఊర్సు మాషుక్ రబ్బానీ దర్గా ఉత్సవల సందర్భంగా ఉబేద్ బాబా, నవీద్ బాబా వారి నివాసానికి వెళ్లి మర్యాదక పూర్వకంగా కలిసి, దర్గా వెళ్లి దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
7
@TrsNarender
Nannapuneni Narender
1 year
కార్యకర్తలు మనోవేదన పడకండి నా జీవితం మొత్తం మీకు తోడుగా మీ వెంటే ఉంటా.. -మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ 23 వ డివిజన్ లో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
13
@TrsNarender
Nannapuneni Narender
1 year
కార్యకర్తలే పార్టీ కి పునాదులు -కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత నాది -మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ 33 వ డివిజన్ కార్పొరేటర్ ముష్కామల్ల అరుణసుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
10
@TrsNarender
Nannapuneni Narender
1 year
పార్టీ ని నమ్ముకున్న కార్యకర్తలను వదులుకునే ప్రసక్తే లేదు-పార్టీ కి కార్యకర్తలే పట్టు కొమ్మ లాంటి వాళ్లు -మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ 32 వ డివిజన్ కార్పొరేటర్ పల్లం పద్మ రవి ఆధ్వర్యంలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
0
22
@TrsNarender
Nannapuneni Narender
1 year
** *-మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్* 37 వ డివిజన్ కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్... @KTRBRS @BRSparty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
6
@TrsNarender
Nannapuneni Narender
1 year
చెందకుండా ధైర్యంగా ముందుకు నడువండి, అంతేకాకుండా మీకు ఎం చిన్న ఆపద వచ్చిన తోడుగా ఉంటానని పేర్కొన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన 6 గ్యారెంటీ లు 100 రోజులల్లో ప్రెవేశపెట్టక పోతే వదిలేదే లేదు అని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమం లో డివిజన్ కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్,
0
0
1