ఆయన నటనకి అద్దం పట్టినందుకు వెండితెర పొంగిపోయింది, ఆయన ఆహార్యం చూసి సింహం సైతం చిన్నబోయింది, తెలుగు సినీ వినీలాకాశంలో ధృవ తారగా నిలిచిన మహానటుడు, నాయకుడిగా ఆంధ్ర ప్రజల నీరాజనాలు అందుకున్న మహానాయకుడు, యుగపురుషుడు...
శ్రీ నందమూరి తారక రామారావు గారు🙏
69 YEARS FOR HISTORIC eNTRy