#NTR
Mass Craze Thread ❤️🔥❤️🔥
Mass Hero ante Gurtoche modati peru NTR... Mass Fan Base Ante Gurthoche Modati peru NTR Fan Base..
1) NTR @ Vijayawaga Gateway Hotel
#ManofMassesNTR
@tarak9999
ఒకే సినిమాలో పని చేసిన ఇద్దరు నటులను మీరు అభినందనలు చెప్పలేక పోయారు... మీ అన్న కొడుకు మాత్రమే చెప్పుకున్నారు.. అలాంటి మీరు రేపు మీరు పొరపాటున సీఎం అయితే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చెయ్యిగలరా
@PawanKalyan
?
సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు.. ఆ దేవుడి దయతో ఈసారి నువ్వు అనుకున్నది సాధించి.. పేద ప్రజలకు వెన్నంట ఉంటావు అని ఆశిస్తున్నా - ఎన్టీఆర్ అభిమానులు ❤️
@tarak9999
|
@PawanKalyan
#ManofMassesNTR
టీ, కాఫీ కూడా 10,20 రూపాయలకి రాని రోజులు ఇవి, అలాంటిది మీరు ఒక సినిమా కి 10,20 రూపాయల టికెట్స్ పెట్టడం కరెక్టేనా
@ysjagan
@perni_nani
గారు.
ఈ టికెట్ రేటతో కూడా ఫస్ట్ డే టాప్ 10 లో పెట్ట గల సత్తా ఉన్న హీరోస్
@tarak9999
&
@PawanKalyan
గారు
All The best to
#BheemlaNaayak
ఇప్పుడు తెలిసిందిగా కుటుంబంలో ఎంతోమంది ఉన్నా, పిలిచి మరి తన పేరును దానం చేసాడు....నందమూరి తారకరామారావు ఇది ఒక చరిత్ర..💥💥💥💥
#GlobalStarNTRatOscars
@tarak9999
ఎన్ని ఎదురు దెబ్బలు తగిలిన మంచి చెయ్యాలని తపన.. నిన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకోని వచ్చింది... కష్టం వచ్చిన చోట కన్నీరు తుడుస్తావ్ అని ఆశిస్తూ...ఎమ్మెల్యే గా గెలిచిన మీకు ఎన్టీఆర్ అభిమానుల తరుపున శుభాకాంక్షలు
@PawanKalyan
గారు ❤️