![Nandhu writing's🐥 Profile](https://pbs.twimg.com/profile_images/1739660172652630016/UIny9aVs_x96.jpg)
Nandhu writing's🐥
@Torchbearer25
Followers
10K
Following
17K
Statuses
14K
Joined June 2018
భూమి సమస్య అని మెయిల్ చేసిన వెంటనే రిప్లై ఇవ్వడంతో పాటు కాల్ చేసి మాతో మాట్లాడి సమస్యను తెలుసుకొని పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. మంత్రి గారి ఆఫీస్ సిబ్బంది మాట్లాడిన తీరు కూడా చాలా బాగుంది.👌😊 సమస్య పరిష్కారం అయ్యే రోజు కోసం చూస్తూ ఉంటాను. థాంక్యూ సార్. @AnamReddy_TDP
1
12
30
ఈ నంబర్ ను సేవ్ చేసుకోండి: 9552300009 నంబర్ కు Hi అని పంపండి. మీకు కావాల్సిన ప్రభుత్వ సేవలను పొందండి. #AndhraPradesh #WhatsAppGovernanceInAP
0
4
18
@NeverSayYesDude టైం దొరికినప్పుడు మీరు రాసేవి చదువుతా ఉంటాను. మీ అభిప్రాయాలు ,మాటలు బాగుంటాయి సార్. ఇలాగే అనేక విషయాలపై రాస్తూ ఉండండి.
1
0
1