AnamReddy_TDP Profile Banner
Anam Rama Narayana Reddy_Official Profile
Anam Rama Narayana Reddy_Official

@AnamReddy_TDP

Followers
420
Following
56
Statuses
128

Minister For Endowments-Govt.of Andhra Pradesh| MLA-Atmakur Constituency.

Atmakur
Joined December 2024
Don't wanna be here? Send us removal request.
@AnamReddy_TDP
Anam Rama Narayana Reddy_Official
1 month
For all the Endowment and Temple related issues Kindly reach me out at anamramanarayanareddy4@gmail.com
7
70
102
@AnamReddy_TDP
Anam Rama Narayana Reddy_Official
7 hours
This issue was discussed in the review meeting with other Ministers held today at Srisailam Devasthanam. We will ensure that the repair work is completed before Shivaratri. Thank you.
@Sai1016171
Sai
15 hours
శివరాత్రి సమీపిస్తోంది.. గుంతలు మాత్రం అలానే ఉన్నాయి @tgbharath @AnamReddy_TDP
Tweet media one
3
44
98
@AnamReddy_TDP
Anam Rama Narayana Reddy_Official
8 hours
బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తొక్కిసలాటలు వంటి ఘటనలకు తావివ్వకుండా.. తగిన ఏర్పాట్లు చేయడంతో పాటు, అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు ఇబ్బంది లేకుండా సరైన మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించడం జరిగింది.
0
0
1
@AnamReddy_TDP
Anam Rama Narayana Reddy_Official
8 hours
3.బ్రహ్మోత్సవాల్లో ప్రతి భక్తుడికీ ఉచితంగా లడ్డూ ప్రసాదం ఇస్తాం. 4.బ్రహ్మోత్సవాల్లో ఘాట్‌రోడ్లపై ట్రాఫిక్‌ను డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ - దోర్నాల ఘాట్‌రోడ్డుకు మరమ్మతులు చేసి ఇబ్బంది లేకుండా చూస్తాం.
0
1
2
@AnamReddy_TDP
Anam Rama Narayana Reddy_Official
10 hours
శ్రీశైలం దేవస్థాన కమాండ్ కంట్రోల్ రూంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సహచర మంత్రులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించాను.ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి భద్రతా ఏర్పాట్లు చేయాలని, మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించాను.
Tweet media one
Tweet media two
3
11
29
@AnamReddy_TDP
Anam Rama Narayana Reddy_Official
11 hours
RT @Torchbearer25: భూమి సమస్య అని మెయిల్ చేసిన వెంటనే రిప్లై ఇవ్వడంతో పాటు కాల్ చేసి మాతో మాట్లాడి సమస్యను తెలుసుకొని పరిష్కరిస్తానని చెప్ప…
0
10
0
@AnamReddy_TDP
Anam Rama Narayana Reddy_Official
16 hours
ఆత్మకూరు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధే నా లక్ష్యం.
0
20
76
@AnamReddy_TDP
Anam Rama Narayana Reddy_Official
18 hours
కొనుగోలు చేసిన శ్రీవైష్ణవి డెయిరీ ఏఆర్‌ డెయిరీకి రూ.319.80కి సరఫరా చేసినట్లు రికార్డుల్లో ఉంది. #NeePaapamPandindiJagan #YCPAnimalFatInTirumalaLaddu #Tirumala #TirumalaLaddu #AndhraPradesh
0
0
0
@AnamReddy_TDP
Anam Rama Narayana Reddy_Official
18 hours
సన్నరకం వరి సాగును ప్రత్యేక బోనస్ ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. #FarmersFriendlyGovt #ChandrababuNaidu #IdhiManchiPrabhutvam #AndhraPradesh
0
0
0
@AnamReddy_TDP
Anam Rama Narayana Reddy_Official
18 hours
శ్రీ దుర్గ మల్ల���శ్వర స్వామి దేవస్థానం (ఇంద్రకీలాద్రి) వెబ్‌సైట్ సమస్యను పరిష్కరించాం. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మా ప్రభుత్వం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది.
Tweet media one
3
37
155
@AnamReddy_TDP
Anam Rama Narayana Reddy_Official
22 hours
భక్తులకు సౌకర్యవంతమైన అనుభవం అందించడమే మా ప్రాధాన్యత. భవిష్యత్తులో కూడా సమస్యలు గుర్తించిన వెంటనే పరిష్కరిస్తాము.
0
0
5
@AnamReddy_TDP
Anam Rama Narayana Reddy_Official
22 hours
Dear @i_saitham_cbn , Harming the devotees is unacceptable and I will definitely make sure this will be stopped. We will conduct a thorough enquiry into this and make sure no such activities will happen in Future. Thank you for bringing this to my notice.
@i_saitham_cbn
Sri for CBN
1 day
నమస్తే sir. శ్రీ బోయకొండ గంగమ్మ దేవాలయంలో(అన్నమయ్య జిల్లా,మదనపల్లి దగ్గర)చాలా అక్రమాలు జరుగుతున్నాయి, భక్తుల దగ్గర డబ్బులు గుంజుకుంటున్నారు. గతంలో భక్తులను గాయపర్చడం జరగింది. ఒకసారి మీరు దృష్టి పెడితే అంత సర్డుకుంటుంది. ధన్యవాదాలు🙏 @AnamReddy_TDP
2
30
88
@AnamReddy_TDP
Anam Rama Narayana Reddy_Official
1 day
పార్టీ నూతన కార్యాలయం కొరకు స్థల సేకరణ, నిర్మాణం, జిల్లాలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, పిఏసిఎస్ త్రిసభ్య, ఏఎంసీ, దేవాలయాలు మరియు జిల్లాలో ఉన్న ఇతర నామినేటెడ్ పదవుల నియామకం, అధ్య��్షుల వారి అనుమతి తో మరికొన్ని అంశాలు అజెండా గా సమావేశం సాగింది.
Tweet media one
0
1
4
@AnamReddy_TDP
Anam Rama Narayana Reddy_Official
1 day
Will Speak to the Concerned Authorities.
@m2mnewsTelugu
m2m News
2 days
@AnamReddy_TDP @naralokesh ఆంజనేయ స్వామికి అవమనం అనంతపురం,గుంతకల్ నియోజకవర్గం, శ్రీ నెట్టికంటి కసాపురం దేవస్థానం: టెండర్ల ఫై ఉన్న శ్రద్ధ ... టెంపుల్ ఫై ఎందుకు లేదు. కసాపురం దేవస్థానంలో ఆంజనేయ స్వామితో ఆటలు ఆడుతున్న అధికారులు. గోపురం ఫై స్వామీ విగ్రహాలు ప్రమాదం గురై
0
12
33
@AnamReddy_TDP
Anam Rama Narayana Reddy_Official
1 day
పలువురు చైర్మన్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు అతిథులతో కలసి పాల్గొన్నాను.
0
1
1