![RaghuviRRathode...RRR Profile](https://pbs.twimg.com/profile_images/1887161623040946177/ikm47o8A_x96.jpg)
RaghuviRRathode...RRR
@Raghu4BRS
Followers
6K
Following
17K
Statuses
18K
Politics🙎🏼|| Movies 🎥 || Grow Beyond Limits🤘🏼|| https://t.co/rJGLBRRXk6, Masters in Journalism
HYDERABAD
Joined November 2011
పడ్డాయి నా పచ్చని తెలంగాణ మీద రాబందుల కళ్ళు పడ్డాయి 70 ఏళ్ల పాటు నా తెలంగాణను దోచుకున్న అవే కళ్ళు మళ్ళీ నా తెలంగాణ మీద పడ్డాయి అన్ని రంగాలలో నిండు కుండను తలపిస్తున్న నా తెలంగాణను దోచుకోవాలని ఆ రాబందులు చూస్తున్నాయి బెల్లం చుట్టూ ఈగల్లా ఒకేసారి వాలుతున్నయి నాడు తెలంగాణను పాకిస్తాన్ తో పోల్చి నేడు తనను తెలంగాణ కోడలిగా గుర్తించాలని మొసలి కన్నీరు కార్చుతుంది తదుపరి కాబోయే ముఖ్యమంత్రి తానేనని డాంబికాలు పలుకుతుంది రాజన్న బిడ్డ షర్మిల నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో ప్లకార్డులు ప్రదర్శించిన రాజన్న ఆత్మబంధువుగా చెప్పుకునే కేవిపి ... నేడు తనను తెలంగాణ ఆత్మగా గుర్తించాలని అంటున్నాడు తెలంగాణ మీద ఒంటి నిండా విషం నింపుకున్న చంద్రబాబు తన శిష్యుడు రేవంత్ రెడ్డి ద్వారా తెలంగాణలో ఎలాగైనా అధికారలోకి ఒచ్చి నవ తెలంగాణ రాష్ట్రం మీద పెత్తనం చెలాయించాలని పట్టుదలతో ఉన్నాడు ఇక అసెంబ్లీ సాక్షిగా తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి కనుసనుల్లో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి పని చేస్తున్నాడు ఈ దొంగలకు తెలంగాణ మీద కాదు పచ్చని తెలంగాణ #సంపద మీద ప్రేమ... తెలంగాణ ప్రజలారా వీళ్ళ దొంగ మాటలకు దొంగ ఏడ్పులకు తలోగ్గితే మళ్ళీ మన బ్రతుకులు ఏడ్పుల పాలే అందరం ఒక్కటే మాట మీద ఉందాం... బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకోని...మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే అధికారం ఇద్దాం జై భారత్ జై తెలంగాణ జై #కేసీఆర్ ✊🏼✊🏼✊🏼
35
72
389
RT @SantoshKumarBRS: @KTRBRS garu has unveiled the poster urging everyone to plant saplings as part of #Vruksharchana on the birthday of ou…
0
54
0
సాక్షాత్తు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగ రాజన్ గారి మీద దాడి జరిగి రెండు రోజులు అవుతున్నా ఈ అంశం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలువలేదు అనడం రాష్ట్రంలో ��ాంతి భద్రతలు ఎంతలా దిగజారాయో చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం పైగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గారు స్వయంగా వెళ్లి రంగ రాజన్ గారిని పరమర్శిస్తే గాని రేవంత్ రెడ్డికి ఇతర అధికార కాంగ్రెస్ మంత్రులకు అక్కడికి వెళ్ళి పరమర్శించాలనే సోయి రాలేదు అంటేనే అర్థం అవుతుంది రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడా లేక అధికారాన్ని ఎంజాయి చేస్తూ రాష్ట్రాన్ని గాలికి వదిలి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడా అనే అనుమాలకు ఈ ఘటనలు మరింత బలం చేకూరుస్తున్నాయి
0
4
19
RT @HarishBRSUSA: అది నోరా, మోరా? గతంలో కెసిఆర్ గారిని నువ్వేమని నిందించినవ్, ఇయ్యాల నువ్వు చేసిందేంది @revanth_anumula 🤡? #CongressFaile…
0
144
0
RT @KTRBRS: Thank you for the solidarity and love today Kodangal 🙏 Many thanks to our valiant leader Former MLA Narendar Reddy Garu who st…
0
426
0
RT @KTRBRS: ఒక పోరాట స్ఫూర్తి, ఒక ఆశ…ఈ భూమి ❤️ I didn’t even name my own daughter. My father did the honours It was a very emotional mo…
0
347
0
RT @HarishBRSUSA: తొండలు కూడా గుడ్లు పెట్టని భూములు అంటూ లగచర్ల భూములపై రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యల నేపథ్యంలో, లగచర్ల గ్రామంలో సాగు చేసుకుం…
0
34
0
@Tarunkethireddy @MirrorTvTelugu @VijayaReddy_R @RamMohanINC @ayodhya_boreddy కొడంగల్ ప్రజలా...తిప్పి కొడితే ఇద్దరు కూడా లేరు కదరా
0
0
11
రేవంత్ రెడ్డి భూదాహ బాధితులు లగచర్ల గ్రామస్తులకు నాడు కెటిఆర్ గారు అండగా నిలిచారు బీఆర్ఎస్ పార్టి తరఫున న్యాయ సాయం అందించారు ఆమె భర్తతో పాటు ��తర అమాయకులకు బెయిల్ మీద బయటకి తెచ్చాడు ఇగో నాడు కన్నీటి పర్యంతం ఐన జ్యోతి... పండంటి బిడ్డకు జన్మనిచ్చింది కెటిఆర్ గారు స్వయంగ నేడు ఆ గ్రామం పర్యటించి ఆ బిడ్డకు #భూమినాయక్ అని నామకరణం చేశారు రేవంత్ రెడ్డి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్��ానిక ప్రజలకు నేరుగా వెళ్ళి మద్దతు పలికాడు...వారికి నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చాడు
0
8
39
అరేయ్ అంతటి మంచి వ్యక్తి మీద దాడి చేయాలని ఎలా అనిపించిందిరా దుర్మార్గుల్లారా ఏది ఏమైనా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగ రాజన్ గారికి బాసటగా నిలిచిన @KTRBRS అన్నగారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న🙏🏼
0
13
69
@angrybirdtweetz Revanth Reddy Clearly Clarified about Dalith CM You Congress Guys Better Know the facts and Respond
0
0
13
Revanth Reddy Clearly Clarified about Dalith CM You Congress Guys Better Know the facts and Respond
KCR said similar things like, first CM of Telangana will be Dalit, he (KCR) will be a watchdog, his kids won’t enter politics. Fast forward to 10 years - Both corrupt, both parties in liquor scam, both hopped around claiming to be national alternatives!
0
3
8
@PettemINC @INCTelangana అరేయ్ బీఆర్ఎస్ వల్ల ఆప్ ఓడిపోయింది మరి కాంగ్రెస్ కు ఎందుకు రా సున్నా వచ్చింది లంచ్ వోడ్కా అరేయ్ కవితక్క ను మీరు అన్నట్లే నీ అక్క ను జజ్జనకా అని మేము కూడా అనొచ్చు ఇంకా చాలా పేర్లతో నీ అక్కను మీ ఇంట్లో ఆడవారిని హేళన చేయొచ్చు కానీ అలా అంటే మీకు మాకు తేడా ఉండదు రా సైకో కొడకా
0
0
32
RT @ysathishreddy: According to data provided by the Ministry of Education, Govt schools in Telangana increased from 29,268 in 2014-15 to 3…
0
26
0
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద రామ రాజ్యం అనే సంఘానికి కోపం ఎందుకంటే రంగరాజన్ గారు తన భుజాల మీద ఆదిత్య పరశ్రీ అనే దళిత సోదరున్ని ఆలయంలోకి తీసుకొని వెళ్ళాడు దీనిని ఒక పండగలా చేశాడు కానీ నరనరాన్న అగ్ర కుల అహంకారాన్ని నింపుకున్న కొన్ని హిందూ సంఘాలకు ఇది రుచించలేదు పైగా రంగరాజన్ గారు తన మతాన్ని ఎంతలా ప్రేమిస్తారో పరమత సహనాన్ని అంతే పాటిస్తారు ఇది ఆది నుండి కొన్ని సంఘాలకు జీర్ణం కాక...ఆయనను కొందరు బహిరంగంగానే విమర్శలు చేస్తూ తమ పైత్యాన్ని సమయం వచ్చినప్పుడల్లా ఇలా దాడులకు తెగబడి తమ ద్వేషాన్ని బయటపెట్టుకున్నారు
27
172
999
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు ఐన శ్రీ రంగరాజన్ గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను రేవంత్ రెడ్డి తీరు బిజెపి వంటి మతత్వ పార్టీకి ఊతం ఇచ్చేలా కనిపిస్తున్నాయి కెసిఆర్ గారి 10 ఏండ్ల పాలనలో ఇలాంటి ఘటనలు జరిగిన దాఖలాలు లేవు వరుసగా ఆలయాల మీద ఇలా అర్చకుల మీద జరుగుతున్న ఘటనల వెనుక ఏదో పెద్ద కుట్ర కోణమే దాగి ఉందని అర్థమవుతుంది ఇక్కడ ఈ ఘటనకు కారణం ఐన వీర రాఘవ రెడ్డి హిందూ కాబట్టి సరిపోయింది.. లేకపోయి ఉంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా బిజెపి వ్యవహరించి ఉండేది
0
19
70