Journalist Raghava Profile Banner
Journalist Raghava Profile
Journalist Raghava

@Raghava_Journo

Followers
770
Following
284
Media
1,202
Statuses
1,735

Sr Journalist Tweets & Views Personal

Hyderabad,India
Joined May 2011
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@Raghava_Journo
Journalist Raghava
5 months
గోవా లో కేటీఆర్ క్రేజ్...
38
97
1K
@Raghava_Journo
Journalist Raghava
6 months
నిండు గర్భిణి @shankar_journo భార్య ��న భర్త కోసం పిల్లలలతో యశోద హాస్పిటల్ దగ్గర ఆక్రంధన #SavejournalismInTelangana
10
157
686
@Raghava_Journo
Journalist Raghava
6 months
తోటి మిత్రుడు జర్నలిస్ట్ శంకర్ @shankar_journo మీద కాంగ్రెస్ గూండాల దాడి
16
64
428
@Raghava_Journo
Journalist Raghava
3 months
మధురానగర్ పిఎస్ పరిధిలో దారుణం. పెంపుడు కుక్కపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎలక్షన్ హడావుడిలో అంతగా పట్టించుకోలేదు.పెంపుడు కుక్కపై దాడి చేస్తూ అడ్డువచ్చిన శ్రీనాథ్ధ్, ఆయన భార్య స్వప్న తల కూడా పగలగొట్టారు.ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
39
52
159
@Raghava_Journo
Journalist Raghava
5 months
భారీ వర్షాలు కూలిపోయిన అస్సాం స్టేట్ గౌహతి ఎయిర్ పోర్ట్... ఏమి మెయింటెనెన్స్ అంటూ అదానినీ ప్రశ్నిస్తున్న నెటిజన్లు...
0
26
81
@Raghava_Journo
Journalist Raghava
4 months
రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందా!! కొడంగల్ మీటింగులో సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్లో ఓడించి నా పరువు తీయాలని కుట్రలు చేస్తున్నారు అంటూ మీరే ఎలాగైనా గెలిపించాలి అంటూ కార్యకర్తలను వేడుకున��న రేవంత్.
0
10
48
@Raghava_Journo
Journalist Raghava
6 months
వనపర్తి జిల్లా చిన్నంభావి మండలం బియ్యం దొంగతనం విషయంలో నాతో పాటు నాగర్ కర్నూల్ రాజ్ న్యూస్ రిపోర్టర్ భరత్ ను కొందరు కాంగ్రేస్ నాయకులు కాల్స్ చేసి బెదిరించి మాపై కూడా కేసులు పెడతామన్నారు @TeluguScribe
3
16
42
@Raghava_Journo
Journalist Raghava
6 months
మహిళలను అడ్డుపెట్టుకోనీ రెక్కీ చేసి @shankar_journo పై దాడి @NewsLineTelugu @idhitelanganam
1
5
30
@Raghava_Journo
Journalist Raghava
6 months
జర్నలిస్ట్ శంకర్ పై కాంగ్రేస్ మూక దాడి @shankar_journo @INCTelangana @NewsLineTelugu
Tweet media one
0
4
29
@Raghava_Journo
Journalist Raghava
3 months
అన్నదాతల ఆందోళన.. ఆందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్, వట్పల్లి, అల్లాదుర్గం, రేగోడు తదితర మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అంతేకాకుండా పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో వరి కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది.
1
15
28
@Raghava_Journo
Journalist Raghava
4 months
0
2
26
@Raghava_Journo
Journalist Raghava
3 months
భారీ వర్షాలతో... యాత్రికులపై ఒక్కసారిగా వరదతో ముంచెత్తిన కుట్రాలా వాటర్ ఫాల్స్.... జలపాతం దగ్గర బాలుడు అదృశ్యం అయినట్టు సమాచారం
0
7
22
@Raghava_Journo
Journalist Raghava
6 months
రైతుబంధు ఇంకా పడలేదు రైతు ఆవేదన
0
5
22
@Raghava_Journo
Journalist Raghava
6 months
జర్నలిస్ట్ శంకర్ పై దాడి సీసీటీవీ దృశ్యాలు
0
3
19
@Raghava_Journo
Journalist Raghava
3 months
రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తొలి వెలుగు రఘు. ఒక అమ్మాయిని 6 ఏళ్లుగా ప్రేమిస్తున్నట్టు నటిస్తూ మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నట్టు సమాచారం.లైవ్ లో కడిగిపారేసినా అమ్మాయి. రఘుకు పెళ్ళై ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.
0
8
18
@Raghava_Journo
Journalist Raghava
4 months
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియా సమన్వయకర్తలుగా కింది వారిని నియమించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం - అభిలాష్ రావు రంగినేని @BRSAbhilash మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం - ఆశప్రియ ముదిరాజ్ @ashapriya09
Tweet media one
Tweet media two
1
2
18
@Raghava_Journo
Journalist Raghava
3 months
తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు... రైతన్నలకు అపార నష్టాలు...
0
4
18
@Raghava_Journo
Journalist Raghava
6 months
ప్రజాపాలనలో ప్రశ్నిస్తే దాడులు… జర్నలిస్ట్ శంకర్ మెరుగైన చికిత్స కోసం సోమాజిగూడ యశోద హాస్పిటల్ కి తరలింపు
0
2
16
@Raghava_Journo
Journalist Raghava
6 months
వైన్స్ షాప్స్ నిర్వాకం మహిళలచే రోడ్ల మీదే మద్యం అమ్మకాలు ఎవరొచ్చినా మేం చూసుకుంటాం…? సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పాలకీడు మండలం జాన్ పహాడ్ దర్గాకు సమీపంలో గల దక్కన్ సిమెంట్స్ ఫ్యాక్టరీ వద్ద #Raghava_Journo @CollectorSRPT
0
5
15
@Raghava_Journo
Journalist Raghava
6 months
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ వెంకటాయపల్లి గ్రామ ఎంపిటిసి పార్వతమ్మ చంద్రశేఖర్ ల కూతురు వివాహానికి హాజరై నూతన వధువు వరులను ఆశీర్వదించిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి @BRSparty
0
1
14
@Raghava_Journo
Journalist Raghava
3 months
గుంపుగా వచ్చి ఆర్టీసీ బస్సుపై దాడి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై దాడికి దిగిన సుమారు వంద మంది బైకర్లు. కందుకూరు గేటు సమీపంలో ఘటన. కత్తులతో బస్సు అద్దాలు పగులగొట్టిన వ్యక్తులు. ఆ సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు.
0
6
13
@Raghava_Journo
Journalist Raghava
6 months
చంద్రబాబు సూపర్ సిక్స్ గిఫ్ట్ బాక్స్ ఇదే
1
3
12
@Raghava_Journo
Journalist Raghava
6 months
సీఎం రేవంత్ రెడ్డి నవ్వుతున్న వీడియో ఈరోజు ఎందుకో తెగ ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో తెలిసినవాళ్లు కామెంట్ చేయండి
1
4
11
@Raghava_Journo
Journalist Raghava
6 months
దేవరకద్ర నియోజకవర్గం భూత్పురు మున్సిపల్ పరిధిలోని సిద్దయ్యపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో గత తెలంగాణ ప్రభుత్వంలో జర్నలిస్టు కోటా క్రింద జర్నలిస్ట్ కృష్ణమోహన్ కు ఇల్లు మంజూరు చేయడం జరిగింది. మీరు చేసిన మేలు జీవితాంతం మరువలేమని కుటుంబ సబ్యులు కన్నిటిపర్యంతమయ్యారు. @BRSparty
0
1
12
@Raghava_Journo
Journalist Raghava
5 months
వనపర్తి జిల్లా... ఫెబ్బేరు మండలంలో బారీ అగ్ని ప్రమాదం.. మున్సిపల్ కేంద్రంలోని ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డులో చెలరేగిన మంటల మంటల్లో కాలిపోయిన 70 వేల వరిధాన్యం ఉన్న బస్తాలు. వరిధాన్యం సుమారు 15కోట్ల రూపాయల విలువ వుంటుందని అంచ��ా. కాలి బూడిద అయిన 40 లక్షల గన్నీ బ్యాగులు.....
0
5
12
@Raghava_Journo
Journalist Raghava
6 months
రేవంత్ రెడ్డి నువ్వు మగాడివైతే ఇవి చెయ్ @BRSparty @BRSParty_News
1
2
11
@Raghava_Journo
Journalist Raghava
6 months
మేడారంలో సీఎం రేవంత్ పై భక్తుల అసహనం డౌన్ డౌన్ అంటూ నినాదాలు @Medaramjathara @medaram
0
3
11
@Raghava_Journo
Journalist Raghava
6 months
వచ్చి రెండు నెలలు అయ్యింది అంతే ఇలా అంటున్నారేంటి ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిని
0
4
11
@Raghava_Journo
Journalist Raghava
5 months
గద్వాల బిఆర్ఎస్ ఎమ్మేల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై ఫైర్ ఇది వచ్చిన కరువు కాదు.. అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన కరువు ఎకరాకు పంట నష్టపరిహారం 25 వేలు చెల్లించాలంటూ డిమాండ్ రైతులకు పరిహారం ఇచ్చేవరకు ప్రభుత్వాన్ని వెంటాడుతామని హెచ్చరించారు....
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
5
10
@Raghava_Journo
Journalist Raghava
5 months
పోలీసులపై దాడి చేసిన గిరిజనులు ఖమ్మం - సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివారు చంద్రయాపాలెం అటవీ ప్రాంతంలో పోడు భూముల విషయంలో రెండు గిరిజన వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సమస్యను పరిష్కరించడానికి వెళ్లిన పోలీసులుపై గిరిజనులు దాడికి పాల్పడ్డారు.
0
1
10
@Raghava_Journo
Journalist Raghava
6 months
మార్చి 1 నుండి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు,ఎంపీల, చలో మేడిగడ్డ
0
4
10
@Raghava_Journo
Journalist Raghava
3 months
ఆరేళ్ల బాలుడి ప్రాణాలు రక్షించిన డాక్డర్ రవళి రహదారి మీదే సీపీఆర్ చేయడంతో సత్ఫలితం. సోషల్ మీడియా లో‌వైరల్ అవుతున్న వీడియో. వైద్యురాలు రవళి కి ప్రజల నుంచి అభినందనలు. విజయవాడ అయ్యప్పనగర్ లో విద్యుత్ ఘాతానికి గురైన బాలుడు సాయికి రోడ్డుపైనే సీపీఆర్ చేసిన డాక్డర్ రవళి.
0
3
13
@Raghava_Journo
Journalist Raghava
6 months
@shankar_journo Now in Somajiguda Yashodha Hospital
0
5
9
@Raghava_Journo
Journalist Raghava
4 months
ఎయిర్ ఇండియా విమానంలో కూడా భారతీయులకు తప్పని తిప్పలు ఈరోజు దుబాయ్ నుండి ఈరోజు రావాల్సిన విమానం ఆదివారానికి వాయిదా.. అయోమయంలో ప్రయాణికులు వేదర్ అనుకూలించక పోవడంతో ఈరోజు విమానం ఆదివారానికి వాయిదా #AirIndia what is This
3
3
9
@Raghava_Journo
Journalist Raghava
3 months
శ్రీశైలం దోర్నాల ఘాట్ రోడ్డులో ప్రమాదవశాత్తు లోయలో పడిన వాహనం వాహనంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు.. గాయపడిన ప్రయాణికులను 108 వాహనంలో సుండి పెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
0
1
9
@Raghava_Journo
Journalist Raghava
6 months
న్యూస్ లైన్ ‘జర్నలిస్ట్ శంకర్’ పై దాడి కాంగ్రేస్ పార్టీ పనేనా
అవును
109
కాదు
15
చెప్పలేం
3
1
2
8
@Raghava_Journo
Journalist Raghava
6 months
మేడిగడ్డ బిఆర్ఎస్ నేతల బస్సుయాత్ర
0
1
8
@Raghava_Journo
Journalist Raghava
4 months
నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితను హాజరు పరిచిన ఈడీ.
0
4
8
@Raghava_Journo
Journalist Raghava
6 months
జర్నలిస్ట్ శంకర్ పై దాడి సీసీటీవీ ఫుటేజ్ @shankar_journo
0
3
7
@Raghava_Journo
Journalist Raghava
6 months
0
1
7
@Raghava_Journo
Journalist Raghava
5 months
ఇంటిముందు కోడలు ధర్నా.. తన భర్త తనకు కావాలని డిమాండ్.. ఆర్టీసి యూనియన్ నాయకుడు రాజిరెడ్డి ఇంటి ముందు ఆయన కోడలు పావని ధర్నా .. రాజిరెడ్డి కొడుకు కార్తిక్ రెడ్డి పెళ్లి చేసుకొని తనను కాపురానికి అనుమతి ఇవ్వడం లేదని ఆందోళన.
0
2
7
@Raghava_Journo
Journalist Raghava
6 months
బండ గణేష్ ఎమ్మెల్యే రోజాపై అనుచిత వాఖ్యలు
0
1
7
@Raghava_Journo
Journalist Raghava
4 months
మన్నె క్రిశాంక్ అరెస్ట్‌పై పోలీసులను ఆరా తీసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్రిశాంక్‌ను బషీర్‌బాగ్ సైబర్ క్రైమ్ స్టేషన్‌కు తరలించినట్టు తెలిపిన పోలీసులు ఇంత జరుగుతున్న డీజీపీ ఆఫీస్‌లో సమాచారం లేదనటం గమన్హారం.
Tweet media one
0
4
7
@Raghava_Journo
Journalist Raghava
5 months
తెల్లవారుజామున తెగిన నిజామాబాద్ నిజాంసాగర్ కెనాల్ కట్ట... ఆర్మూర్ లోని జర్నలిస్ట్ కాలానిలోకి వచ్చిన నీరు ఇళ్ల నుంచి బయటకి వచ్చిన కాలనీ వాసులు అధికారుల నిర్లక్ష్యమే కారణం సహాయక చర్యలు చేపట్టాలని కాలనీ వాసుల డిమాండ్
Tweet media one
0
2
7
@Raghava_Journo
Journalist Raghava
3 months
రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన పెంపుడు కుక్క...
0
1
7
@Raghava_Journo
Journalist Raghava
6 months
ఆర్టీసీ బస్సులు లేక ఇంటర్మీడియట్ విద్యార్థుల తిప్పలు ఇంటర్మీడియట్ విద్యార్థులు సమయానికి బస్సులు రాక భయాందోళనకు గురవుతున్నారు . ఒక నిమిషం నిబంధనపై ప్రభుత్వం ఇప్పటికైనా పురాలోచించాలి.
0
1
7
@Raghava_Journo
Journalist Raghava
4 months
మన్నె క్రిశాంక్ ఎక్కడ ? చౌటుప్పల్ పీఎస్‌కు తీసుకెళ్తామని కారులో కూర్చొని తీసుకెళ్లిన చౌటుప్పల్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్. చౌటుప్పల్ ఇంకా రాని @Krishank_BRS క్రిశాంక్ ఎక్కడున్నాడో సమాచారం లేదు. క్రిశాంక్ సమాచారం లేదు, అతను ఎక్కడున్నాడంటూ క్రిశాంక్ సతీమణి సుహాసిని క్రిశాంక్ ట్వీట్.
Tweet media one
0
7
7
@Raghava_Journo
Journalist Raghava
4 months
0
2
6
@Raghava_Journo
Journalist Raghava
5 months
రైతన్న ఘోష - కృష్ణన్న భరోసా జోగులాంబ గద్వాల జిల్లా : కేటిదొడ్డి మండలం ఉమిత్యాల గ్రామంలో సాగునీరుకు విధ్యుత్ అందక ఎండిన వరి పంటలను పరిశీలించిన బిఆర్ఎస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పంట నష్టపోయిన రైతులకు 20 వేల పంట నష్టం పరిహారం ప్రభుత్వం చెల్లించాలంటూ డిమాండ్
0
1
7
@Raghava_Journo
Journalist Raghava
4 months
*త్రాగునీటి సమస్య తీర్చాలంటు గద్వాల ఎమ్మేల్యే నడిగడ్డ జల దీక్ష* నడిగడ్డలో తాగు నీటి సమస్య పరిష్కారానికై ఈనెల 15న బిఆర్ఎస్ పార్టి ఎమ్మేల్యే బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి జలదీక్ష... జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ లో జలదీక్ష కు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావ్.
0
2
6
@Raghava_Journo
Journalist Raghava
6 months
ఎమ్మెల్యే లాస్య నందిత మృతి బాధాకరం : తలసాని | RTV TELUGU
Tweet media one
0
1
6
@Raghava_Journo
Journalist Raghava
5 months
సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఒక వ్యక్తి హల్చల్ డీజిల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి తో పాటు టిడిపి నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన తనకు గుర్తింపు ఇవ్వట్లేద అంటూ ఆవేదన
0
3
6
@Raghava_Journo
Journalist Raghava
4 months
Tweet media one
0
2
5
@Raghava_Journo
Journalist Raghava
5 months
బీజేపీతో టచ్‌లో 6 మంది ఎమ్మెల్యేలు! బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా 5 మంది కాంగ్రెస్ మంత్రులు బీజేపీతో టచ్‌లో ఉన్నారు - బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
0
2
6
@Raghava_Journo
Journalist Raghava
6 months
0
2
6
@Raghava_Journo
Journalist Raghava
4 months
బ్రేకింగ్ న్యూస్ అమిత్ షా కి తప్పిన ప్రాణాపాయం... కంట్రోల్ తప్పిన అమిత్ షా హెలికాప్టర్... తృటిలో తప్పిన ప్రమాదం... ఊపిరి పీల్చుకున్న బీజేపీ శ్రేణులు...
0
1
6
@Raghava_Journo
Journalist Raghava
6 months
గుండాల దాడిలో గాయపడ్డ జర్నలిస్ట్ శంకర్‌ను సోమాజిగూడ యశోద హాస్పిటల్లో పరామర్శించిన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. @shankar_journo
Tweet media one
0
1
6
@Raghava_Journo
Journalist Raghava
6 months
రేవంత్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటాడు మహారాష్ట్ర, అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. *మరిన్ని వాస్తవమైన వార్తలు వేగంగా మీ ముందుకు ఫాలో అవ్వండి RTV TELUGU న్యూస్ ఛానల్*
0
3
6
@Raghava_Journo
Journalist Raghava
6 months
మహిళలు ఉన్నారని @TSRTCHQ బస్సులు ఆపకుండా పోతున్నారు @tsrtcmdoffice
1
2
6
@Raghava_Journo
Journalist Raghava
4 months
ఉస్మానియా యూనివర్సిటీలో నీటి కొరత, విద్యుత్ కోతలు ఉన్న మాట వాస్తవమే! ఉస్మానియా యూనివర్సిటీలో నీటి కొరత, విద్యుత్ కోతలు ఉన్నాయి.. అవి పరిష్కారం చేయాలి - కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్
0
3
5
@Raghava_Journo
Journalist Raghava
3 months
షాపింగ్ మాల్ లో తెగిపడిన లిఫ్ట్‌.. ఆరుగురికి గాయాలు.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని కాసమ్ ఫ్యాషన్ షాపింగ్ మాల్ లో ప్రమాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ సామర్థ్యానికి మించి ఎక్కిన జనం
0
2
5
@Raghava_Journo
Journalist Raghava
6 months
జర్నలిస్ట్ శంకర్ పై దాడి..ప్రశ్నిస్తే చంపేస్తారా !!? | RTV TELUGU
Tweet media one
0
2
5
@Raghava_Journo
Journalist Raghava
5 months
స్ట్రీట్ ఫైట్‌కు దారి తీసిన హలీమ్ లొల్లి ముషీరాబాద్ 4 చిల్లిస్ హోటల్ వద్ద హలీమ్ కొన్నాక డబ్బులు చెల్లించలేదనే విషయంలో తలెత్తిన వివాదం.. హలీమ్ షాప్ నిర్వాహకులకు, కస్టమర్‌కు మధ్య మాట మాట పెరిగి కొట్టుకున్న యువకులు.
0
2
5
@Raghava_Journo
Journalist Raghava
4 months
సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు....
0
1
5
@Raghava_Journo
Journalist Raghava
5 months
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటన్ గోదాంలో మంటలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఎగిసిపడ్డ మంటలు పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు ఫైర్ ఇంజన్ల తో మంటలను అదుపులోకి తీసుకొచ్చిన ఫైర్ సిబ్బంది
0
3
4
@Raghava_Journo
Journalist Raghava
5 months
దేవరుప్పల ధరావత్ తండలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన అనంతరం బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం తెలిపిన కేసీఆర్.
0
1
5
@Raghava_Journo
Journalist Raghava
6 months
మేడిగడ్డ ప్రాజెక్టు నిజాలను ప్రజలకు చూపిస్తామని @మేడిగడ్డ బయలుదేరిన @BRSparty నాయకులు
1
2
5
@Raghava_Journo
Journalist Raghava
4 months
0
1
5
@Raghava_Journo
Journalist Raghava
5 months
వాల్మీకి బోయలపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు... వాల్మీకి, బోయ వాళ్ల డిమాండ్స్ ఏంటో కనుక్కో.. వాళ్లకు మైక్ ఇస్తే ఉపన్యాసాలు ఇస్తూ ఏది పడితే అది మాట్లాడితే మనం ఇరుక్కుంటాం ఇది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ...
0
1
5
@Raghava_Journo
Journalist Raghava
6 months
@shankar_journo 15మందికి పైగా గుండాల దాడి మహిళలను ముందు పంపి తర్వాత వచ్చి దాడి చేశారని చెప్పిన ప్రత్యక్ష సాక్షులు,మహిళలు @idhitelanganam @NewsLineTelugu @TelanganaCMO @TelanganaDGP
0
1
5
@Raghava_Journo
Journalist Raghava
5 months
కడియం శ్రీహరి లేనప్పుడే స్టేషన్ ఘన్‌పూర్‌లో గులాబీ జెండాను రెపరెపలాడించాం.. రేపు స్టేషన్ ఘన్పూర్ లో కార్యకర్తల మీటింగ్ పెడుతున్నాం ఈ గులాబీ కోటలో చీడ పురుగులా వచ్చిన క���ియం శ్రీహరి వెళ్ళిపోయాడు - పెద్ది సుదర్శన్ రెడ్డి
0
0
5
@Raghava_Journo
Journalist Raghava
3 months
ధాన్యం కొనండి మహాప్రభో.... నెల రోజులుగా రైతన్నల పడిగాపులు...
0
1
5
@Raghava_Journo
Journalist Raghava
6 months
లాస్య నందిత పీఏ ఆకాష్ పై కేసు నమోదు. 304 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిర్లక్ష్యంగా కారు నడిపాడని ఫిర్యాదు చేసిన లాస్య సోదరి నివేదిత
Tweet media one
0
1
5
@Raghava_Journo
Journalist Raghava
5 months
ఫ్రీ బస్సు పథకంతో ప్రభుత్వంపై భారీ భారం కండక్టర్ల చేతివాటం.. వరంగల్ రీజియన్‌లో ఓ కండక్టర్ అదనంగా రూ.లక్ష విలువైన టికెట్లు జారీచేశారు. చాలా చోట్ల ఇలానే జరుగుతుండటంతో ఈ డబ్బులు చెల్లించే ప్రభుత్వంపై భారీ భారం పడుతోంది.
Tweet media one
0
2
4
@Raghava_Journo
Journalist Raghava
7 years
Mahabubabad,warangal collectors Preethi Meena&Amrapali today bayyaram lake&Pedda gutta iron ore of mahabubabad district walked about 12 kms
Tweet media one
Tweet media two
0
0
4
@Raghava_Journo
Journalist Raghava
5 months
గన్ తో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధి కబూతర్ ఖానాలో పనిచేస్తున్న టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ బాలేశ్వర్(48) ఈ రోజు తెల్లవారుజామున గన్ తో కాల్చుకుని చనిపోయాడు. ఇతనిది నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట్ మండలం లక్ష్మీపూర్ గ్రామం.
0
1
4
@Raghava_Journo
Journalist Raghava
6 months
మాయమైన రైతుబంధు డబ్బులు ఎక్కడున్నాయో చెప్పిన ఏఈవో దివ్య
Tweet media one
0
2
4
@Raghava_Journo
Journalist Raghava
6 months
జర్నలిస్ట్ శంకర్ మీద దాడి చేసిన గూండాల అరెస్ట్ జర్నలిస్ట్ శంకర్ మీద దాడి చేసిన కవాడిగూడకు చెందిన ప్రవీణ్,ఎల్లారెడ్డి కాలనీకి మహేష్, ఎల్బీనగర్ హాస్టల్లో ఉంటున్న ఇద్దరు యువతులు శ్రీదుర్గ,హేమలతలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపగా పారిపోయిన మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.
0
2
4
@Raghava_Journo
Journalist Raghava
6 months
నంద్యాల లోని బిస్మిల్లా ఆటో గ్యారేజ్ లో అగ్నిప్రమాదం.. ట్రాక్టర్, డోజర్, హార్వెస్టర్ లకు సంబంధించిన ఆటో గ్యారేజ్ లో అగ్ని ప్రమాదం.. షాట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించి భారీగా చెలరేగిన మంటలు.. మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది..
0
1
4
@Raghava_Journo
Journalist Raghava
5 months
ఫోన్ ట్యాపింగ్ అంశంపై స్పందించిన కేటీఆర్ నాపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, ఓ మంత్రిపై కోర్టుకు వెళ్తా న్యాయపరంగా నాపై చేస్తున్న అబద్ధపు ఆరోపణలు ఎదుర్కొంటా ట్విట్టర్ లో కేటీఆర్
Tweet media one
0
3
4
@Raghava_Journo
Journalist Raghava
6 months
తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో ఈ సారి ఎక్కువ సీట్లు ఏ పార్టీకి ? Like : కాంగ్రేస్ పార్టీ Retweet : బిఆర్ఎస్ పార్టీ Comment : బీజేపీ పార్టీ
2
17
4
@Raghava_Journo
Journalist Raghava
5 years
Tweet media one
0
2
3
@Raghava_Journo
Journalist Raghava
5 months
దానం నాగేందర్‌పై కాంగ్రెస్ అధిష్టానం గుస్సా ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పిన ఏఐసీసీ ముందు సరే అని ఇప్పుడు ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి ఒప్పుకొని దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం తెరపైకి బొంతు రామ్మోహన్ పేరు.
Tweet media one
0
2
4
@Raghava_Journo
Journalist Raghava
6 months
లాస్య నందిత అంత్యక్రియలలో పాల్గొని పాడే మోసిన ఎమ్మెల్యే హరీష్ రావు తో పాటు పాల్గొన్న బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు
0
1
4
@Raghava_Journo
Journalist Raghava
5 months
కూలిపోయిన బ్రిడ్జి ఉత్తర ప్రదేశ్ - బులంద్‌షహర్‌ దగ్గర నిన్న రాత్రి గంగా నదిపై రూ.83 కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జి మూడు బీమ్‌లు కూలిపోయాయి.
0
1
4
@Raghava_Journo
Journalist Raghava
5 months
Tweet media one
0
0
4
@Raghava_Journo
Journalist Raghava
4 months
బస్సులో చెలరేగిన మంటలు.. తిరుపతి నుంచి హైదారాబాద్ వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రకాశం జిల్లా సూరరెడ్డి పాలెం వద్దకు రాగానే బస్సు ఇంజన్ లో మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన డ్రైవర్.. బస్సు సైడ్ కి ఆపి ప్రయాణికులను బస్సు నుంచి కిందకు దింపారు...
0
0
4
@Raghava_Journo
Journalist Raghava
4 months
0
1
4
@Raghava_Journo
Journalist Raghava
6 months
ఆంద్రా పాలిట్రిక్స్ వీడియోస్ పాతవే అయినా ట్రెండింగ్ లో ఉన్నాయి సోషల్ మీడియాలో…
0
2
4
@Raghava_Journo
Journalist Raghava
5 months
బిడ్డా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే 48 గంటల్లో ప్రభుత్వం కూలగొడతాం - బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
0
3
3
@Raghava_Journo
Journalist Raghava
5 months
24 గంటల్లో కూడవెల్లి వాగుకు నీరు విడుదల చేయకుంటే.. మల్లన సాగర్‌ను ముట్టడి చేసి మేమే మల్లన సాగర్‌ గేట్లను తెరుస్తాం - హరీష్ రావు
0
1
3
@Raghava_Journo
Journalist Raghava
5 months
చిరుత పులి మృతి... మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం కోమిరెడ్డిపల్లి సమీపంలో జాతీయ రహదారి దాటుతున్న చిరుత పులిని ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం, ప్రమాదంలో చిరుత పులి మృతి.
0
0
3
@Raghava_Journo
Journalist Raghava
3 months
వరికి బోనస్ లో కొత్త సన్నాలకే బోనస్ నేడు రాష్ర్టంలో బిఆర్ఎస్ నిరసనలు..
0
0
3
@Raghava_Journo
Journalist Raghava
6 months
ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక ఖాయానికి నివాళులు అర్పించిన మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్
0
1
3
@Raghava_Journo
Journalist Raghava
5 years
Tweet media one
0
0
3
@Raghava_Journo
Journalist Raghava
6 months
బస్సులో @BRSparty నేతల కాళేశ్వరం ప్రయాణం
0
1
3
@Raghava_Journo
Journalist Raghava
5 months
మక్కలకు, వడ్లకు అయిదు వందల బోనస్ ఇస్తానన్న కుక్కల కొడకా యాడున్నవ్ రా - మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
0
2
3
@Raghava_Journo
Journalist Raghava
5 months
మాజీ ప్రధాని, బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా భారతరత్న పురస్కారాన్ని పీవీ కుమారుడు ప్రభాకర్ రావు అందుకున్నారు.
0
1
3
@Raghava_Journo
Journalist Raghava
5 months
కాళేశ్వరం గురించి రెండు మూడు రోజుల్లో టీవీ ముందుకి వచ్చి వివరిస్తా - కేసీఆర్
0
1
3
@Raghava_Journo
Journalist Raghava
4 years
Tweet media one
0
2
3